Nee Siluvanu Mosukoni/Telugu Christian Song//Sungby//
Вставка
- Опубліковано 7 лют 2025
- Praise the Lord To All... Watch Our Latest Song #Neesiluvanumosukoni
And Share To Our Friends....
Subscribe Our Channel For Latest Song Notifications.......
Credicts:
Original Song:#gloriousministriesramagundam
Keys : #John Kinnera
Rythms: #Benhin
Video Shoot And Editing :#bencyjoy
Shoot On : Samsung A50
Praise The Lord
Lyrics:పల్లవి : నీ సిలువను మోసుకొని
ఒంటరిగానే వెళ్లి పోవుచున్నావా
ఎవ్వరు నీతో రాలేదా.....
నీ సిలువను ఎవ్వరు మోయనులేదా
నా యేసయ్యా నా యేసయ్యా
1.ఎందుకో నీ సిలువపైన రక్తధారలు
ఎందుకో నీ ప్రాణ త్యాగం నీదు బలియాగము
నా కొరకేనా నా రక్షణకై ||2||
|| నీ సిలువను ||
2.ఎందుకో నీ శిరము పైన ముళ్ళకిరీటము
ఎందుకో నీ మనస్సులోనా ఘోర గాయము
నా మనస్సు మారుటకా
నీ మనస్సు కలుగుటకా ||2||
|| నీ సిలువను |
🙏🙏🙏🙏🙏 i love jesus
వందనాలు అమ్మ...
యేసయ్య కృప నిలో ఉంది .అమ్మ
పరిశుద్ధమైన జీవిత్తము అంటే ఎంటే మీమ్మలాను చూస్తే అర్థం అవుతుంది.అమ్మ కడవరుకు మీమ్మలాను దేవుడు ఇలాగే నడిపిచును గాక అమేను...
John kinnera
Praise the lord sister super voice sister god bless you
Nice talli god bless you
😭😭😭😭chala Baga padavu akka .
Super Editing ..
Good music vocals
Super sister
Nice song beta👍
Praise the lord 🙏anna
Superr
Praise the lor to all nice song sister good bless you ra👍👍👍
Nice well బాగా పాడారు god bless you
Super song sister 👌👌👌👌🏻👌🏻👌🏻👌🏻
Praise the GOD ...GOOD VOICE SIS
Praise the lord
God bless u ra thalli 👌 ga padavu
God bless you anna
Gud job ... May God is with you ... May God will use vessel of to All ....
I love you jesus
🙏😭
God bless you all
Nice
👍👍👍
వందనాలు అన్నవాలు ఇద్ధరికి .. అమ్మకి...వందనాలు
VDa
Praise the lord