అడవిలో అరుదైన చేపలు పట్టి 🐟 || అక్కడే కూర చేసాము చాలా బాగా వచ్చింది🤤
Вставка
- Опубліковано 7 лют 2025
- హాయ్ ఫ్రెండ్స్
మేము మా విలేజ్ లో ఉండే ఫ్రూట్స్, కుకింగ్ వీడియోస్ ను మరియు విశేషాలను మీతో పంచుకుందామని ఈ వీడియోస్
పెడుతున్నాము .
మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం.
ఇట్లు
గిఫ్ట్స్ అఫ్ ది నేచర్ తమ్ముళ్లు
tags :- #giftsofthenature #village #viral #shorts #orgonic #telugu #treanding #viralvideo #teluguvideos #boost #villagevideos #trendingvideos #viralvideos #fishhunting #nellorespecials #rarefish #handfishing #netfishing #giftsofthenaturefishingvideos #pakkilu #pithapariga #balinthapakkilu #smallfishhunting #tamarindfishcurry #chinthakaya #chinthakayachinnapakkilapulusu #nellorespecials ##vulasachepalu #rarefishes #vulasapakkilu #sirimenipakkilu #nellorepeddareddychepalapulusu #nellorechepalapulusu #smallfishcurry #pakkilapulusu
మధు బ్రో నీ ఏజ్ ఎంత అందరికీ రారా పోరా అంటున్నావు అయినా ఎంజాయ్మెంట్ సూపర్ అన్న మాది వరంగల్
Madhu ki pregnancy..doctors chepparu anta..diet chaimani..
Siva ni Anni vedios lo include cheyandi..full fun 😂😂 14:00 😂😂😂
Hi madhu Mi video bagundhi tq chala chakkaga casaru TQ so much Mi video super ga undhi
Hmmmmmm YUMMY YUMMY 😋 😍 😜
Shiva anna manchi entertainment video lo...❤👌
👍👌🥰🥰🥰
Super 👌
Nice video bro😊❤
Bro madi kadapa bro maa kuda melaga video lo enjoy chyali ani undi bro ❤ from kadapa
ఈ వీడియోలో గరం మసాలా అలాంటి విజయ్ మామిడికాయ వంకాయ చింతపండు లాంటి మీ ఫ్రెండ్స్ సటి లాంటి మామ ఇవన్నీ కలిసే కాబట్టి కూర బాగా వచ్చింది నెల్లూరు పెద్దారెడ్డి
1:52 LoL
Mama untey video adripodi
Aa kekalu entra nuvu pichi patinavadila😂
Me frnd Siva manchi usharu manishi la unadu bro
❤❤❤❤
Mathu Anna vayasu aynta
E place ekkada madhu garu vaakadu ki daggara place Peru cheppu
Brother camping videos cheyandi
Hai bro watching from USA. Meru chesay videos valla ma village gurtuki vastundi bro.😢
Bro I'm in space 🚀
మామిడి చెట్టులు తీసుకొలేదా బ్రో
మధు అన్న ఏజ్ ఎంత
Mire tintara bro maku ledaa
Anna nuvu vachinava enni rojulu ekkadaki poienavey
Idhi kada bro.enjoy life ante
Hai bro 3rd comment
Orey abbaiyya somasilla dam lo chappalu pati kuura cheyanraaa
Hi bro
Where is the location
Konchem video clarity chusko bro if not all good
2nd coment bro
I love u madhu . ❤❤❤❤❤❤❤❤
మధు చిక్కిపోయావెందుకు.. అందరికి కడుపునిండా పెట్టి నువ్వు మాత్రం సరిగా తినడం లేదు ఎందుకు..