Difference between kriya yoga and hatha yoga | babaji kriya yogam in telugu | hata yogam in telugu

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 105

  • @srinivasachary1745
    @srinivasachary1745 3 роки тому +6

    ఇంత చక్కటి విశ్లేషణ నేను మరెన్నాడు వినలేదు గురువు గారు 🙏 జన్మ తహరింపచేస్తున్నారు. పాదభివందనాలు స్వామి 🙏🙏

  • @moulireddyc2232
    @moulireddyc2232 2 роки тому +1

    గురువు గారికి నా హృదయ పూర్వక నమస్కారములు ,స్వామి మీ ప్రసంగం ద్వారా నా జీవితం ధన్యమైనది. సంతోషము స్వామిజి.

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 3 роки тому +4

    జీవబ్రాహ్మఐక్య రాజయోగా సారామృతం గ్రంధం చూసి 1992 93 లో నేను హాట యోగ సాధన చేసాను.కానీ తివ్ర అనారోగ్యం పాలైనాను ఆ గ్రంధం వలన చాలా మంది దెబ్బ తిన్నారని తెలిసి కూడా నేను మాన లేదు. నేను చాలా జాగ్రత్తగా చేసాను కానీ దెబ్బతిన్నాను.సాధన ఆపాను.ప్రస్తతం భక్తి మార్గములో వున్నాను.స్వామి వారు ఎంతో మంచి విషయములు చెబుతున్నారు, వారికి నమస్కారం.

  • @ramulunarsapur7421
    @ramulunarsapur7421 3 місяці тому

    Om Shanti Shiva baba thanks for your information.

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 4 роки тому +2

    Sri Veera brhamendra swamy ki next meere..Meela Explanation chese vaaru Vishvam lo ne laedhu...Mee Telugu bhaasha Adbutham

  • @thebox137
    @thebox137 4 роки тому +4

    గురువు గారికి నమస్సుమాంజలి. గృహస్తులు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ క్రియాయోగ సాధన చేయవచ్చునా?

  • @srinivasv9806
    @srinivasv9806 3 роки тому

    ఓం గురుభ్యోనమః, స్వామి యే శరణం శరణం శరణం. గురూజీ ప్రస్తుతం నాకు ఇతరులు వలన పరోక్షంగా ఇబ్బంది,మానసిక బాధ కలుగుతుంది. నాపై దయవుంచి ఈ సమస్యల నుండి తమతో రక్షణ కల్పిస్తారని వేడుకొంటూ, సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌿🌷కృతజ్ఞతలు స్వామిజీ 🙏🙏🙏

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 4 роки тому +3

    గురువు గారికి పాదాభివందనం 🌷🌺🥀🙏🙏🙏🙏🙏

  • @mogiliedla6195
    @mogiliedla6195 3 роки тому +2

    🕉sadgurubhyo namaha 🕉namaha shivaya🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @d.vramanarao9959
    @d.vramanarao9959 Рік тому

    Very valuable information Guruji🙏🙏🙏

  • @srinivasg9858
    @srinivasg9858 8 місяців тому

    Gurugariki pranamalu 🙏 😊

  • @barteveraert888
    @barteveraert888 4 роки тому +2

    Plz include english subtitles or english language as well. The western world needs this more than ever.

  • @anjanikumar5844
    @anjanikumar5844 2 роки тому

    Om sri gurubyo namaha 🙏🏻

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 2 роки тому

    ధన్యవాదాలు గురువుగారు

  • @kakumudivenkatesh1295
    @kakumudivenkatesh1295 Рік тому

    Gurudev thanks guruji

  • @govardhandasari1182
    @govardhandasari1182 4 роки тому +1

    Adyathmika ananda gnyanam....paramanandam anubhavam...

  • @alternateaccount4597
    @alternateaccount4597 3 роки тому

    Jai GGuru Dev Om Hari Om Sat Sath

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 4 роки тому +1

    గురువు గారు చాయ పురుష సాధన గురించి చెప్పగలరు

  • @krishnamacharykrishnamacha8195
    @krishnamacharykrishnamacha8195 4 роки тому

    Meeru cheppe vidhanamu chalabagundi guruvugaru

  • @aditya.t1614
    @aditya.t1614 4 роки тому +1

    ఆత్మ నమస్కారం guruji

  • @reddyrajitreddyrajit9874
    @reddyrajitreddyrajit9874 Рік тому

    Gadag shivanada video chaye air

  • @kishorekumark5698
    @kishorekumark5698 4 роки тому +2

    జై బాబాజి. 🤘🙏

  • @thebox137
    @thebox137 4 роки тому

    గురువు గారికి నమస్సుమాంజలి. గురువు అంటే ఒక నిర్దిష్టము అయిన వస్త్ర అలంకరణము, నియమము , వ్యవహారం ఏమైనా ఉన్నదా?

  • @sreeramakrishna369
    @sreeramakrishna369 3 роки тому +2

    🕉️🙏🙏😁మధ్య మధ్యలో వాయిస్ తగ్గిపోయింది.బహుశా అది గురు సమక్షంలో తెలుసుకోవలసినదేమో..

  • @somachari9178
    @somachari9178 3 роки тому +1

    🙏🙏🙏

  • @manjunathasubramanya3931
    @manjunathasubramanya3931 4 роки тому +2

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @bandukulasrinivaas9578
    @bandukulasrinivaas9578 4 роки тому

    Super ga chepparu

  • @vcp009
    @vcp009 4 роки тому +3

    Upload this is Hindi or English please.

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 Рік тому

    🙏🌹🌹🙏

  • @srinivasulumaddina5339
    @srinivasulumaddina5339 4 роки тому +6

    గురువు గారి పాద పద్మ ములకు ప్రణమాం సమర్పయామి .

  • @pandurangan306
    @pandurangan306 4 роки тому

    Namaskaram guruvu garu

  • @nandinisoma6353
    @nandinisoma6353 4 роки тому

    Chala bhaga chepparu guruvugaru

  • @olganovichkova9246
    @olganovichkova9246 2 роки тому

    Which language is? Hindi? Thanks

  • @KRISHNAKUMAR-px4ev
    @KRISHNAKUMAR-px4ev Рік тому

    🎉🙏🙏🙏🙏🙏

  • @nxhgebbgxs1
    @nxhgebbgxs1 Рік тому

    Address cheppara guruji

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 4 роки тому

    Jai Guru

  • @ganeshbabu9655
    @ganeshbabu9655 4 роки тому

    క్రియ యోగం ఎలా సాధన చేయాలి స్వామి గారు దయఉంచి మార్గం నిర్ధేశించండి

  • @shivaprakash2809
    @shivaprakash2809 4 роки тому

    Kechari mudhra ela cheyali dhayachesi cheppandi guruji

  • @jaddanarayanababu
    @jaddanarayanababu 4 роки тому +7

    ఆశ్రమం అడ్రస్ ఎక్కడ స్వామి??

  • @sathyanarayana2992
    @sathyanarayana2992 4 роки тому +3

    Swami kriyayoga vidhanam cheppakunda poorvaka peetikalatho time pass cheyakandi,
    Yoganni dachakandi plz

  • @vijayakumarv3443
    @vijayakumarv3443 4 роки тому +1

    Thank you swami... Kaani meeru last lo nenu yevaru ani telusuko ani chepparu. Nenu yevaru ani telusukovataniki Bhagavan Ramana Maharshi cheppina athma vicharana paddathi annitikante goppadi sulabakaramainadi ani naa feeling.....

    • @SriSankaranandaSwamy
      @SriSankaranandaSwamy  4 роки тому +1

      రమణమహర్షి చెప్పిన వాక్యం ఆధారం గా దాని గురించి మన ఛానెల్ లో who i am, నేను ఎవరు video పెట్టడం జరిగింది , దయచేసి చూడగలరు.

  • @gangaconsultancy557
    @gangaconsultancy557 4 роки тому +1

    Kindly upload more videos please

  • @sriharirenangi8247
    @sriharirenangi8247 4 роки тому

    Swami avishad varggalani jayinche maargam cheppandi

  • @girichari5729
    @girichari5729 4 роки тому +2

    Thank you gurugaru 🙏

  • @sureshballala858
    @sureshballala858 4 роки тому

    Can i get kriya yoga guruji in hyderabad

  • @kurellinagachary958
    @kurellinagachary958 3 роки тому +1

    🌷🙏🙏🙏🌷

  • @brbr7206
    @brbr7206 4 роки тому +1

    Shivaya gurave namah 🙏

  • @nxhgebbgxs1
    @nxhgebbgxs1 Рік тому

    Hi

  • @maruthi-ve3dt
    @maruthi-ve3dt 4 роки тому

    jeeva brama yoga

  • @dnc7513
    @dnc7513 4 роки тому

    మీరు ఎక్కడ ఉంటారు

  • @durgasrinivasaraoallada4055
    @durgasrinivasaraoallada4055 4 роки тому

    Mari memu kriya cheyalantey elaga swamiji

  • @sashanksharma9944
    @sashanksharma9944 4 роки тому +1

    Sir meeru enlighten ayyaraa?

  • @vishwasbhandarigal791
    @vishwasbhandarigal791 3 роки тому

    Swami

  • @t.lakshmidevi6053
    @t.lakshmidevi6053 4 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @ibadullahajman1496
    @ibadullahajman1496 4 роки тому

    Jai guru Dave 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumar26656611
    @kumar26656611 4 роки тому

    Koduru lo ekkada swamy

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 4 роки тому +3

    రాజమండ్రి దివ్యజ్ఞాన సమాజం వారు కొరోనా కేసులు తగ్గిచడానికి చేసిన సంకల్పం అద్భుతః - Vedas World Inc
    ua-cam.com/video/Bi6rK7jXLIg/v-deo.html
    Ms Lakshmi Rani, President of Theosophical Society, Dr. Rudra and other members of the society have taken oath to contain the cases in East and West Godavari Districts by increasing the immunity in people through "Divya Mahaa Yajna" to be conducted at Rajamahendravaram, AP India. We greatly appreciate their courage and request East and West Godavari Districts to join hands with them and donate generously for this noble cause.

    • @srinivasv9806
      @srinivasv9806 3 роки тому

      స్వామి వందనాలు అభివందనాలు. ప్రస్తుతం నేను ఇండైరెక్టుగా అంటే పరోక్షంగా నా సన్నిహిత మరియు పరిసర కొందరు వ్యక్తులు ఏదో రకంగా వర్ణించలేకపోతున్న విధంగా మానసిక బాధను, ఇబంది కలిగిస్తున్నారు. మీ ద్వారా నేను ఈ పరిష్టితి నుండి కాపాడు కోవాలని విన్నవికుంటున్నాను గురూజీ కాబట్టి స్వామి నాకు ఆత్మస్థర్యం కల్పించగలరని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @parthivpathak5107
    @parthivpathak5107 4 роки тому

    Hindi or English translation please

  • @ptcpragnateluguchannel1750
    @ptcpragnateluguchannel1750 3 місяці тому

    హఠ యోగ ప్రడీపిక వ్రాసింది స్వాత్మా రాముడు, అగ్రంధములో హఠ యోగాన్ని శివుడు చెప్పినట్లు లేదు.

  • @krishnamacharykrishnamacha8195
    @krishnamacharykrishnamacha8195 4 роки тому

    Guruvugariki namaskaramu kriyayog centre tandur lo kriya deeksha evvatamledata dyanam mathrame vuntundani chepparu swamy daggarlo centers vunnaya swamy

  • @prasadmora
    @prasadmora 4 роки тому +1

    Namaskaram
    Mee address telapandi

  • @boomer-germanshepherd1950
    @boomer-germanshepherd1950 4 роки тому

    Inka ani rojullu Swamy lockdown aipoinde kada address pampande

    • @SriSankaranandaSwamy
      @SriSankaranandaSwamy  4 роки тому +2

      Local గా full lockdown,ఉరి పెద్దలు ఎవ్వరి ని ఆశ్రమం దగ్గరకు రావడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు

    • @boomer-germanshepherd1950
      @boomer-germanshepherd1950 4 роки тому

      @@SriSankaranandaSwamy ohoo avuna Swamyji sarey

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 4 роки тому +1

      my guruji జల ధౌతి,వస్త్రధౌతి,నౌళి,అగ్నిసార క్రియ,బంధాలు,ముద్రలు,భస్త్రిక,కపాలభాతిandariki nerpistunnaru,sub branch nandal(karnool),main branch vijinigiri,vizianagaram lo vundi

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 роки тому +1

      @@SriSankaranandaSwamy స్వామీజీ హటయోగికి ముక్తి లేదు అంటున్నారు..... మళ్ళీ 4యోగాల ద్వారా
      ముక్తి పొందవచ్చు అంటున్నారు..... clarity ఇవ్వండి....

  • @ptcpragnateluguchannel1750
    @ptcpragnateluguchannel1750 3 місяці тому

    మీ మాటలను బట్టి నాకు తెలిసినది మీకు హఠ యోగం మీద పెద్దగా అవగాహన లేదు అని.

  • @gouthambaradhwaja1334
    @gouthambaradhwaja1334 4 роки тому +1

    Guruvu garu miru maa prasnalaku samadanam evvadam ledu

  • @Anubhavavaidyam
    @Anubhavavaidyam 4 роки тому

    Your adress

  • @manoharmani7722
    @manoharmani7722 4 роки тому

    Me phonu nebbar petandi guriji

  • @manikantatechnicianyoutube8365
    @manikantatechnicianyoutube8365 4 роки тому

    నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను ఏడు చక్రాలు కలిగిన ఉన్నాను కానీ నాకు మాత్రం తెలుస్తుంది చక్రం లో ఉన్న విషయాలు బయటకు చెప్పుకోలేని స్థితిలో నేను ఉన్నాను కొన్ని శక్తులు ఉన్నాయి వాటిని ఉపయోగించి తరువాత నేను పూర్తిగా సాధారణంగా మానవ జీవితంలో ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నా ఇలాంటి విషయాలు గురువు వలన మాత్రమే కలుగుతుంది

    • @ramalakshmipeddireddi2038
      @ramalakshmipeddireddi2038 3 роки тому

      మీరు ఎక్కడుంటారు మీ అనుభవాలు అమోఘం

  • @yogieswar4384
    @yogieswar4384 4 роки тому

    మీరు సచిదానంద స్వామి పేరు చేపకండి మహాత్ముడు స్వామి

  • @adepuvishnu9118
    @adepuvishnu9118 3 роки тому

    Kaste pale

  • @vijaykondapalli2882
    @vijaykondapalli2882 4 роки тому

    cut lu yekkuvai. content confused.

  • @gummalapatidushyanth7209
    @gummalapatidushyanth7209 4 роки тому +1

    Rajayogam ante? 🙏

    • @SriSankaranandaSwamy
      @SriSankaranandaSwamy  4 роки тому

      Rajayogam Video comming soon

    • @vnrfacts9575
      @vnrfacts9575 4 роки тому

      అష్టాంగ మార్గం....వివాహం చేసుకోవడం కూడా రాజయోగం లో భాగమే....

  • @vasantharaju4656
    @vasantharaju4656 4 роки тому +1

    👣👣👣🙏🙏🙏🐚🍋🍌

  • @krajalingam8336
    @krajalingam8336 4 роки тому +1

    గురుభ్యోనమః

  • @lalithasaga2546
    @lalithasaga2546 2 роки тому

    🙏🙏🙏

  • @anuradhakandalam3168
    @anuradhakandalam3168 4 роки тому

    Namskaram guruvu garu

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 3 роки тому

    🙏🙏

  • @pavankalyan4851
    @pavankalyan4851 3 роки тому

    🙏🙏🙏🙏

    • @pavankalyan4851
      @pavankalyan4851 3 роки тому

      నమస్కారం గురువుగారు,మీ అడ్రస్ గురువుగారు

  • @sriranichowdary1923
    @sriranichowdary1923 4 роки тому +2

    🙏

  • @sonusoodsevasamitichinnaia6653
    @sonusoodsevasamitichinnaia6653 4 роки тому

    🙏🙏🙏