Welcome తంబిరాజు అన్నయ్య ఈరోజు నుంచి తంబిరాజు అన్న మనతోనే ఉంటాడు

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Welcome తంబిరాజు అన్నయ్య ఈరోజు నుంచి తంబిరాజు అన్న మనతోనే ఉంటాడు ఈ బండ్లు అన్ని మన subscriber అన్నయ్య వే
    #laddutruckvlogs
    #manatruckvlogs
    #telugutruckvlogs
    #telugutrucktraveller
    #lorry #lorrydriver #telugu #driving #drivers #drivinglover #lorry #lorrydriver #lorrydriving #tata #tatalorry #tata2022 #tatamotors #viral #viralvideos #trending #trendingvideos #folksong #folkmusic

КОМЕНТАРІ • 2,7 тис.

  • @naseemyt9062
    @naseemyt9062 Рік тому +127

    Rey laddu chi ni brathuku !!

  • @mahendrareddy2268
    @mahendrareddy2268 Рік тому +1687

    మహేష్ అన్న అండ్ తంబి అన్న ఇద్దరు ఒకే దగ్గర వుండాలి అని అనుకునే ప్రతీ ఒక్కరు ఓక లైక్ వేసుకోండి

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому +7

      Mahesh views kosam thambi bad avuthundu...joker vesalu veyesthundu...Mahesh .
      epudu choodu respectable ga unnadu ....decent gaa
      Self respect anedi kuda imp
      But chepakunda velladam thambi thapu

    • @mahendharagural4689
      @mahendharagural4689 Рік тому +1

      ​@@lakshmankaranam kadhu Anna Mahesh Anna Dhagaranuchi andhuku vachadhu

    • @Bachelor_adda82
      @Bachelor_adda82 Рік тому

      Aree waste ga nii mahesh anna am papam chesindu bagane chusukinnadu ga ninnu malli mahesh anna dhagariki poo bagane dhengi thinnava ga mahesh anna dhagara ndhuku ra ni bathuku thambi raj thuu

    • @MaheshYadav-or1fo
      @MaheshYadav-or1fo Рік тому

      Yes Anna

    • @anandchodipalli623
      @anandchodipalli623 Рік тому +1

      సాల్లే తంబి అన్న

  • @mourya1102
    @mourya1102 Рік тому +266

    మనిషి ప్రేమ కంటే డబ్బుకు ఎక్కువ విలువ ఇస్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ

    • @rajubaigaming1969
      @rajubaigaming1969 Рік тому +7

      Avunu bro pappam Mahesh Anna 😭😭

    • @vinaytechgamer
      @vinaytechgamer Рік тому +3

      Yesss Broh

    • @Treader.007
      @Treader.007 Рік тому +4

      Aᴠᴜɴᴜ ʙʀᴏ ᴛʜᴀᴍʙɪ ʀᴀᴊᴜ ᴀɴɴᴀ ɪʟᴇᴀɴᴛɪ ᴠᴀᴅᴜ ᴀɴᴜᴋᴏʟᴀ..😢😢😢

    • @commonman4270
      @commonman4270 Рік тому

      arey niku mogga telusu teliyakunda endhuku ra matladatharu first nee gudha nivu kaduko

    • @pavanrajukumar2885
      @pavanrajukumar2885 Рік тому

      Yess bro money kosam vachi mosam chesadu

  • @AprilEightoclock
    @AprilEightoclock Рік тому +465

    స్నేహం అనే పదానికి నువ్వు మచ్చ తెచ్చావ్ తంబీరాజు గారు... 🙏🏻

  • @rajutanguturi
    @rajutanguturi Рік тому +30

    Mana truck vlogs chusevallu like vesukondi🎉🎉🎉🎉🎉❤

  • @sudheergamingyt9272
    @sudheergamingyt9272 Рік тому +47

    Mahesh anna fans oka like esukondi 💝

  • @rajukanaboina3486
    @rajukanaboina3486 Рік тому +117

    తంబి రాజు అన్న నువ్వు చేసింది మోసం మళ్ళీ మహేష్ తో వెళ్ళు

  • @yelubandipavankumar748
    @yelubandipavankumar748 Рік тому +291

    అన్నం పెట్టినవాడిని మర్చిపోతారు అన్నదానికి నిదర్శనం తబ్బి రాజు 😡😡😡

    • @katheypradheep2932
      @katheypradheep2932 Рік тому +3

      Yes bro

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому +4

      Self respect undaliga ....vedio lo joker avuthundu mahesh dagara

    • @nagendrababu4219
      @nagendrababu4219 Рік тому

      Yes

    • @sanjaymogili3678
      @sanjaymogili3678 Рік тому +4

      Thambi Raju anna neku avasram vachinapudu laddu anna mathram react kadu edhi paka neku Mahesh bro chala help chisadu kani nuvu martham anna ne mosam chisavu kadha thapu kadha anna😡😡

    • @PalakeerthiTeja
      @PalakeerthiTeja Рік тому

      Yes bro

  • @gcramvlogs4885
    @gcramvlogs4885 Рік тому +83

    RIP THAMBI RAJ FROM MANA TRUCK VLOGS 🎉

  • @veerabgm8602
    @veerabgm8602 Рік тому +96

    స్నేహం అనే పదానికి మచ్చ తెచ్చావ్ తంబి రాజు అన్నా గారు. . . 😭

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt Рік тому

      అంత పైసల మాయ అన్న నీతిగా నిజాయితీగా వుండడం లేదు పో జనాలు

  • @vinodkumarC8055
    @vinodkumarC8055 Рік тому +72

    తంబీ రాజు ఓక మొసగడు పెద్ద మొసగడు చీ ఏన్‌దుకు నవ్వు బతకడం 😢

  • @srinu2053
    @srinu2053 Рік тому +92

    తంబీ రాజు అన్న నిన్ను చుస్తే ఒకపుడు నీకు పెద్ద ఫ్యాన్ వుండే నిన్ను చూస్తే చాలా కోపము వస్తుంది చి మహేష్ అన్నని చాలా మోసము చేసావు అల్లాంటి దేవుడు నీకు దొరకడు జై మహేష్ అన్న

  • @praveenmadala5006
    @praveenmadala5006 Рік тому +546

    తంబీ రాజు అన్న మహేష్ అన్న దగ్గరకి వెళ్లిపో అన్న 😢😢

  • @aryagoud7500
    @aryagoud7500 Рік тому +223

    తంబీ అన్న నివ్వు మహేష్ అన్న కి మోసం చేయకు ప్లీజ్ మహేష్ అన్న కాడికి వెళ్ళిపో 😭😭😭

  • @govardhanshiva
    @govardhanshiva Рік тому +30

    mana truck vlogs నేను ఎప్పుడూ మహేష్ అన్నకు సపోర్ట్ చేస్తాను ❤

  • @anjithkumar9765
    @anjithkumar9765 Рік тому +49

    ఒకరిని మోసం చేయకుడదు తమిబి రాజు అన్నా 😢😢😢

  • @skjanibasha-kq6ml
    @skjanibasha-kq6ml Рік тому +46

    వెన్నుపోటు కి నిద్రశం తంబి మోడల్
    🎉🎉🎉🎉

  • @shankarpenjarla7057
    @shankarpenjarla7057 Рік тому +64

    మహేష్ అన్న దగ్గరికి వెళ్ళు.. మహేష్ అన్న. మంచోడు

    • @beeramanandrao8900
      @beeramanandrao8900 Рік тому +2

      ఏం పర్లేదు మహేష్ కి నమ్మినబంటు రాజు వున్నాడు.

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому +2

      ​@@beeramanandrao8900 Raju kuda poyyadu RTC ki appude thambi vacadu malli akkada salary raaka ...thambi ni thosesaru...
      Evari avasaram valladi Raju emi nammina Bantu kaadu ...RTC perment ayyethe malli pothadu

  • @mohdsubhan52
    @mohdsubhan52 Рік тому +208

    Mahesh bro + tambiraju anna = good combination 😢
    Another person can’t fill this combination

  • @vamshivamshi4805
    @vamshivamshi4805 Рік тому +57

    లడ్డు అన్న తంబి రాజు అన్న నువ్వు మహేష్ అన్న దగ్గరికి పంపు

  • @shankarthirupari2678
    @shankarthirupari2678 Рік тому +48

    నమ్మక ద్రోహం తంబి రాజు అన్న

  • @prashanthreddy266
    @prashanthreddy266 Рік тому +29

    మహేష్ నీకు లైఫ్ ఇచ్చాడు.

  • @bakiganesh3947
    @bakiganesh3947 Рік тому +8

    Always MANA TRUCK VLOGS❤️❤️❤️😍😍😍😍

  • @raghunath772
    @raghunath772 Рік тому

    ఇలాంటి తంభిలను ఉంచుకున్నందుకు నీకు కూడా ప్రమాదమే భయ్యా.... Becare full with తంభి రాజు... పామును పక్కలో పెట్టుకున్నావు జాగ్రత్త...

  • @SanjayChinthala-yc7tw
    @SanjayChinthala-yc7tw Рік тому +32

    ఎవరు ఉన్న లేకున్నా మ మహేష్ అన్నకి తెరుగు లేదు...

  • @kotagirisanath6653
    @kotagirisanath6653 Рік тому +68

    We support only mahesh anna 💪

  • @sdsajid4934
    @sdsajid4934 Рік тому +137

    నమ్మక ద్రోహి తంబీ రాజు...

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash4170 Рік тому +1

    Tambiraju good man full josh wondar full job (Locky man)

  • @ashwiniantharam329
    @ashwiniantharam329 Рік тому +18

    R.I.P in advance Thambi Moddal 🙏🙏🤬🤬

  • @muralivenkatesh7677
    @muralivenkatesh7677 Рік тому +145

    తంబీ.రాజుఅన్న.మహేష్.దగరకి.వేళ్లు.😭😭

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому +5

      Endhuku joker avvadanikaa..
      But chepakunda ravadam thappu ...so don't watch thambi vedios

    • @diwakarreddy2504
      @diwakarreddy2504 Рік тому

      @@lakshmankaranam arey pulka thambi Raju ki istam ra adi Mahesh degariki veldam leda laddu dejara undatam

    • @prakashraju547
      @prakashraju547 Рік тому +1

      Yes

    • @suresht8536
      @suresht8536 Рік тому

      Mahesh pla

  • @manne6113
    @manne6113 Рік тому +47

    తంబీ రాజు అన్న చాలా మోసం చేసావ్ మహేష్ అన్నకి 😢😢

  • @kaleshashaik1717
    @kaleshashaik1717 Рік тому +16

    డ్రైవర్స్ మాటలు నమ్మకూడదని మరోసారి రుజువు ఐనది youtube డ్రైవర్స్ మాత్రమే

  • @sathishnaraboina5216
    @sathishnaraboina5216 Рік тому +1

    తినగా తినగా గారెలు చేదు అయినట్టు తంబి రాజన్న పని అట్లు ఉంది

  • @gottiparthimattapalli4912
    @gottiparthimattapalli4912 Рік тому +6

    Mana truck vlogs ❤❤❤❤🔥🔥🔥🔥

  • @rajeshdronavalli3636
    @rajeshdronavalli3636 Рік тому +111

    తంబి రాజు అన్న, మహెష్ మీకు గుర్తింపు ఇచ్హాడు అది మర్చిపొకండి . మీకు మీకు ఎమన్న ఉంటె కుర్చుని సమస్యని పరిష్కరించుకొండి. అంతె కాని ఇలా చెయ్య్యొద్దు మీకు మంచి గుర్తింపు వచ్హింది మహెష్ వల్లె.అది ఎప్పటికి మర్చిపొకండి తంబి రాజు అన్న. మీరు ఇలా చెస్తె మీ మీద ఉన్న గౌరవం పొతుంది. లడ్డు బ్రదర్ మీరు ఇలా చెయ్యడం మంచి గా లెదు . మీరు తంబి రాజు అన్న ని మహెష్ దగ్గర కి పంపండి లెదా అందరు కలిసి ఒక వీడియొ చెయ్యండి ఎందుకు ఇలా అయ్యింది అని .

    • @balurebel5743
      @balurebel5743 Рік тому +1

      Yes

    • @thotasarankumar1907
      @thotasarankumar1907 Рік тому

      Bro thambi anna em iyyna viswasam ga undaniki em iyyna dog aa manishi kadaa kabbati manishi buddi chupinchadu hats off to you tambi anna thalli pallu thagi romuu gudhav kadaa thambi anna

    • @rajeshdronavalli3636
      @rajeshdronavalli3636 Рік тому +3

      @@thotasarankumar1907 yes bro. Thambi raju anna chesindi tappu. Ilanti channels ni manam chudakunda unte ne manchidi brother. Idi naa present opinion after I saw this news in this channel.

  • @padmaraov2862
    @padmaraov2862 Рік тому +62

    తంబి రాజు మహేష్ అన్న దగ్గరికి వెళ్లిపో😢😢

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому +2

      Ekkade bagga unnadu overacting lekunda Mahesh joker ni chesthundu

    • @diwakarreddy2504
      @diwakarreddy2504 Рік тому +5

      @@lakshmankaranam arey Mahesh anna ni bad chydam ha ni panni
      Valaki telsu edi crt r wrong ani edo peda medhavi anatu andharki edo niku motham telsu anelaga reply lu isthunav

    • @chandugaaduuuuu7212
      @chandugaaduuuuu7212 Рік тому +5

      Asla thambi raju evadu mahesh videos lo kanapada pothey vaadu andari driverlu lo okaa driver ga panichesthadu mahesh channel lo kanapadadam valla famous avvadu....naaku deni chusi ardam ayindi anti antey maniki life ichinavadi kanety dabbu ichey vadey important thambi raju ki

    • @nagabhavaniadimulam9767
      @nagabhavaniadimulam9767 Рік тому

      @@lakshmankaranam ha ippudu laddu annani mosam chesadu ippudu em antav cheppu iga

  • @shankarpenjarla7057
    @shankarpenjarla7057 Рік тому +136

    మహేష్ అన్న మనసున్న మారాజు

  • @prashanthchennaveni9489
    @prashanthchennaveni9489 Рік тому +9

    Love from Mana truck vlogs ❤️ mahesh anna

  • @devoteeofpowerstar_og
    @devoteeofpowerstar_og Рік тому +20

    Life la evarina nammakoodadu!! Eppudu ela change itharo emo like thambi raju anna😡🥺

  • @kaleshashaik1717
    @kaleshashaik1717 Рік тому +48

    అన్నం పెట్టినోడికి కన్నం పెట్టడం అంటే ఇదేనేమో 😂

    • @dostantrucks9677
      @dostantrucks9677 Рік тому +3

      Avunu bro Mali Mahesh bro dhagareke vasthadu

    • @karthikgamingyt260
      @karthikgamingyt260 Рік тому +1

      నిజం bro

    • @kaleshashaik1717
      @kaleshashaik1717 Рік тому +6

      లడ్డు అన్న తప్పుగా అనుకోవద్దు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి ఏమైందో ఏమో అని ఎవరు bad కామెంట్స్ చెయ్యరు ఒక answer చెప్పండి వ్యూస్ కోసం అలా చెయ్యమకండి ఎప్పటికి అలానే ఉండవు వ్యూస్ నిజాయితీగా చేస్తే నువ్వు ఎమ్ చేసిన ని సబ్స్రిబెర్స్ ఎక్కడికి వెళ్ళరు తంబీరాజన్న నీదగ్గరకి వస్తే ఏముందిలేగాని ఎందుకు వచ్చాడో చెప్పాలిగా బ్రదర్

    • @MANA_FISHING_VIDEOS_TELUGU
      @MANA_FISHING_VIDEOS_TELUGU Рік тому +4

      Atla kadhu bro Mahesh bro manchigha chusukunta ledu only videod lo matrame manaku ala chupisthundu

    • @svss645
      @svss645 Рік тому +4

      ....
      తమ్ముడు వీళ్ళంతా లైకులు కోసం షేర్లు కోసం సబ్స్క్రైబర్లను పెంచుకుంటాకే ఈ పనులన్నీ చేసేది ఆ మహేష్ నేను నెలకి 50,000 ఇచ్చేస్తున్నానని వీడియోలో పెట్టి ఇప్పుడు కనీసం తన బండి మీద ఎందుకు మానేశాడు కూడా చెప్పట్లేదు అతను గోవా వెళ్తా చేసిన వీడియోలో ఘాట్ రోడ్ లో ఎదర ఎల్లే బండి డ్రైవరు ఎక్కువగా బ్రేకులు వాడుతున్నాడని నీ అమ్మ, నీ అమ్మని దెంగా అని పదాలు వాడిన సంస్కారవంతుడు ఆ మహేష్ మళ్లీ తనే డ్రైవర్లు విలువ పెరగాలంటాడు....
      మహేష్ తో పోల్చుకుంటే ఈ లడ్డు బ్రో కొద్దిగా జన్యు నీటితో ఉంటాడు

  • @prakashappannagari4067
    @prakashappannagari4067 Рік тому +33

    Jai Mahesh anna 🥰🤗 iam always mahesh anna fan 🔥🔥🔥🔥💯😍😍

  • @boojaganapayayouth1391
    @boojaganapayayouth1391 Рік тому +26

    తంబిరాజు అన్న మహేష్ అన్న దగర్రకి వెళ్ళిపో అన్న please anna

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому +2

      Mahesh views kosam thambi bad avuthundu...joker vesalu veyesthundu...Mahesh .
      epudu choodu respectable ga unnadu ....decent gaa

  • @sankatipavanpavan4953
    @sankatipavanpavan4953 Рік тому +41

    అన్నా మీ పద్ధతి ఏం బాగాలేదు ఇలా చేయడం మీకు కరెక్ట్ కాదు మహేష్ అన్న మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ప్రతిదీ మేము చూస్తూనే ఉంటాము మీ పిల్లలకి మీకు బట్టలు కూడా కొని ఇచ్చేవాడు మీరు అలా చేయడం కరెక్ట్ కాదు మీరు చాలా మంచి వ్యక్తి అని అనుకున్నాను నీ రోజులు స్వార్థం చూపెడతారు అని అనుకోలేదు మళ్లీ మహేష్ అన్న దగ్గరికి మీరు పోతే చాలా బాగుంటుంది సో మీ మీద ఉన్న గౌరవం అంతా పోతుంది తంబి రాజన్న ఇది మీకే చెప్తున్నాను బ్రో

  • @JCBJADCHERLA9005
    @JCBJADCHERLA9005 Рік тому +2

    Laddu ni kuda vadhilesi veluthadu inko vechile vallu ekkuva amount isthe pakka 😂

  • @nareshkoramaina3950
    @nareshkoramaina3950 Рік тому +42

    నీకు నెలకు 50000 ఇచ్చే ఓనర్ ఎక్కడ దొరుకుతాడు మహేష్ దగ్గరికి వెళ్ళు నీ లైఫ్ చాలా బాగుంటది నీకు నచ్చినట్టు నాలుగు నాలుగు రోజులు చేస్తే విలువ ఉండదు బ్రదర్ గుర్తుపెట్టుకో నువ్వు ఏమైనా అనుకో ఇది నా ఫీలింగ్👍👍

    • @narasimha5759
      @narasimha5759 Рік тому +3

      Aaa tambiraju anna bayata thirigite 60000 to 80000 vastayi brooo long thirige drivers ki

  • @surisurya935
    @surisurya935 Рік тому +35

    మహేష్ అన్న ని మోసం చేసిన తంబిరాజు😢
    నీకు లైఫ్ లో సక్సెస్ రాదు😢😢

  • @pattisudhakar2443
    @pattisudhakar2443 Рік тому +5

    జై మహేష్ అన్న మన టబు లక్స్❤️

  • @mollajunaid4939
    @mollajunaid4939 Рік тому +12

    Iam mahesh fan ❤🔥🔥

  • @ramanacv3984
    @ramanacv3984 Рік тому +53

    అన్నా మహేష్ అన్నా బండి దగ్గరకు వేళ్ళు

  • @vinaychary679
    @vinaychary679 Рік тому +34

    ❤జై మహేష్ అన్న ❤️

  • @arr6084
    @arr6084 Рік тому +68

    ఓ తంబీ అన్న మహేష్ అన్న దగ్గర వేళ్ళు 🙏

    • @shivarockstar6862
      @shivarockstar6862 Рік тому +1

      Nikedhuku Anna. Aviyestam valadhi ni em avasmarm thabiraju Anna. Laddu Anna kadaevudali.

    • @shivarockstar6862
      @shivarockstar6862 Рік тому +1

      Nv fist cament delete cheyee

    • @RandomMatters22
      @RandomMatters22 Рік тому +2

      Nuvvu jeetham eastava mari

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому

      Mahesh views kosam thambi bad avuthundu...joker vesalu veyesthundu...Mahesh .
      epudu choodu respectable ga unnadu ....decent gaa
      Self respect anedi kuda imp...
      Help kanna self respect imp

    • @arr6084
      @arr6084 Рік тому +3

      @@lakshmankaranam డబులు దెంగలేదా
      పుణ్యానికి ఆ రోజు చికెన్ అని

  • @kuwaitkurradu
    @kuwaitkurradu Рік тому +2

    మహేష్ అన్న మంచి లైఫ్ ఇచ్చిండు తంభీరాజు అన్న మంచిగా ఉండు మంచిగా వీడియోస్ తీయాలి అని కోరుకుంటున్న

  • @djtruckvlogs
    @djtruckvlogs Рік тому +1

    తంభి రాజు అన్న మహేష్ అన్నకి మోసం చెయ్యకు అన్న చాల భాద పడుతాడు అన్న ప్లీజ్ మహేష్ ధగరికి వెళ్లిపో అన్నా ప్లీజ్ అన్న

  • @harinathaharinatha7066
    @harinathaharinatha7066 Рік тому +55

    బ్రో అందరూ బాగున్నారా తంబి రాజు ఇ లాంటి వాడు అని నాకు ముందే తెలుసు అవసరము కోసం వున్నాడు అవసరము తీరింది దేంగే శాడు

  • @ItsJashwitha.Queen.
    @ItsJashwitha.Queen. Рік тому +17

    లడ్డు బ్రో తంబి రాజు అన్న నీ దగ్గర ఉంటే నీకు subscribers తగిపోతరు అందులో నేను ఒకడిని బై 🙏 ఇది మోసం కాబట్టి

  • @kranthikiran1726
    @kranthikiran1726 Рік тому +72

    హాయ్ అన్న గుడ్ మార్నింగ్ నీకు అంత స్వార్ధం పనికిరాదన్న ఎందుకంటే మహేష్ అన్న దగ్గర ఉన్నదని రాజన్న నీ దగ్గరికి తీసుకొచ్చి పోవడానికి మీ ఛానల్ పెద్దగా చేసుకోవడానికి అంత స్వార్ధం పనికిరాదన్న వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు లాగా కలిసి ఉన్నారు నువ్వు మధ్యలో వచ్చి విడగొట్టి ఏదో నీ ఛానల్ పెద్ద చేసుకోవాలని అనుకుంటున్నావు కదా అన్న రెండు రా లారీలు కొన్నావ్ కదా అప్పులు తీరాలంటే ఆ ఇద్దరి నీడ కొట్టావు ఎందుకు అన్న నీకు అంత స్వార్ధం నీకేం అన్న కొద్దిగా అన్న ఆలోచన కూడా లేదా ద మీ రాజన్న వస్తుందంటే నువ్వు ముందు మహేష్ అన్నకు ఫోన్ చేసి అడగను ఉంటివి అలా పెట్టుకోవడం మంచిది కాదు అన్నా ఆయన ఎంత బాధ పడుతున్నాడు మహేష్ అన్న ఎందుకు అన్న నీకు అంత స్వార్ధం ఒక్కరూ బాగుపడితే నీకు నచ్చదు కదా మీకు దమ్ము రాజన్న డ్రైవర్ దొరికాడా ఇంక బయట జనాలు ఎవరు లేరా ఛీ ఇంకా మీరు మారరు మహేష్ అన్నకు ఫోన్ చేసి సారీ చెప్పు

  • @shareefm4480
    @shareefm4480 Рік тому +5

    అవసరం తీర్చుకొని మనుషుల్ని వదిలేస్తాడు

  • @ananddigitals264
    @ananddigitals264 Рік тому +1

    మహేష్ అన్న అండ్ తంబి అన్న ఇద్దరు ఒకే దగ్గర వుండాలి

  • @pro-god-hero
    @pro-god-hero Рік тому +30

    మహేష్ అన్న చాలా మంచోడు, ఎందుకు మారినావు తంబి బ్రో , ఏమన్నా problem maa మహేష్ అన్న కూడా బండి మీద వేరే వాళ్ల నీ పెట్టు కున్నాడు.

  • @kranthikiran1726
    @kranthikiran1726 Рік тому +14

    పైకి పత్తిత్తు లాగా నీతులు చెప్పుకుంటాం మనసు లోపట అంత స్వార్ధం సి మనిషివి కాదు అన్న వాళ్ల ఇద్దరు స్నేహాల విడగొట్టి నువ్వు నీకు చూస్తాడు దేవుడు చూస్తాడు తొందర పడకు అతను ఎంత బాధ పడుతుందో మహేష్ అన్న అంతకంటే ఎక్కువ నువ్వు బాధ పడతావు చూడు అన్న నువ్వు ఇది మాత్రం 100% చూస్తావ్

  • @yenikipatisivakrishna8880
    @yenikipatisivakrishna8880 Рік тому +27

    తంబి రాజు అన్నని ఇ ఛానెల్లో చూడగానే వీడియో మొట్టం చూడబుద్ధి కాలేడు
    మహష్ అన్నకి తంబి రాజ్ అన్నకి మద్య ఎమి జరిగింది మహేష్ అన్న చెప్పే వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు.
    యేది ఏమైనప్పటికి రాజు మహేష్ఇద్దరు కలిసి ఉంటెనే బాగుంటుంది అని నా ఉద్దెశం
    మీరేమంటారు ఫ్రెండ్స్ !

  • @rajeshofficial7841
    @rajeshofficial7841 Рік тому

    ఏదో ఒక రోజు ఆ లడ్డు నిన్ను తంతాడు అప్పుడు నీకు మహేష్ అన్న విలువ తెలుస్తుంది

  • @siddapureddysisindri2725
    @siddapureddysisindri2725 Рік тому

    తంబి రాజ్ అన్న నువ్వు లైఫ్లో చాలా అంటే చాలా ఒక మనిషిని మోసం చేశావు నీకే అది ఎఫెక్ట్ అయితది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో

  • @kaleshashaik1717
    @kaleshashaik1717 Рік тому +6

    లడ్డు అన్న నువ్వు చేసేది చాలా తప్పు ని వ్యూస్ కోసం subscribers కోసం చి చి 😡

  • @allinonewithrowdy
    @allinonewithrowdy Рік тому +24

    ఎంత మోసగాడి వి అనుకోలే నీకు జీవితాన్ని ఇచ్చిన మహేష్ అన్నా నీ ఇంత మోసం చేస్తావా 😢

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому

      Jeevitham annadi peddha maata ..
      Cheoakunda povyadu ante sari

    • @allinonewithrowdy
      @allinonewithrowdy Рік тому

      @@lakshmankaranam ledhu Andi ee thambi gaadu ila ee range lo Unnadu ante dhaaniki Karanam mahesh Anna

    • @balaji20214
      @balaji20214 Рік тому

      @@allinonewithrowdy avnu bro correct ga chpav i hate tambi raju

    • @allinonewithrowdy
      @allinonewithrowdy Рік тому

      @@balaji20214 yes bro veenni inni rojulu entho pogidaamu entho gowravinchamu kani ippudu veedunna ee channel ki kuda manam support cheyodhu

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому

      ​​​​@@allinonewithrowdy e range lo unnadu emi use...athaniki kavalsindi Salary ...vedios kaadu...
      But chepakunda raavadam thapu
      Vedio lekunnna thambi driving experience undi Mahesh kanna munde..thambi Valle Mahesh ki use..
      Thabi ki salary kavali ...
      Chepakunda matram rakunte bagundu..
      Over gaa bad kuda avuthundu...joker la...ekkade best chepi vasthe best

  • @c.srikanth9352
    @c.srikanth9352 Рік тому +6

    లాడు బ్రో మీరు పిలిచినందుకు తంబీ రాజ్ అన్న వచ్చాడు
    మీకు ఏమ్ బాగోదు రిటన్ పంపించు

  • @venkatkaviri6543
    @venkatkaviri6543 Рік тому

    నీకు ఒక్క లైక్ కూడా ఎవరూ కొట్టరు నువ్వు బాగు పడవు ఇది నిజం లడ్డు. రాజుని పంపించు

  • @chetankumar-pv6vw
    @chetankumar-pv6vw Рік тому +1

    ఆ ఇంక ఈ ఛానల్ un subscribe చేసుకోవడం మంచిది.. తంబీ రాజు నువ్వు మహానుభావుడి అయ్యా 🙏🙏

  • @marapakanagraj2412
    @marapakanagraj2412 Рік тому +9

    ఆ ఓనర్ నన్ను మోసం చేశాడు వాళ్ళ tata బండికి accident జరిగి 1year అవుతుంది ఇప్పటి వరకు ఎటవంటి help చేయలేదు రెండు మేజర్ ఆపరేషన్స్ కి 5లక్ష లు వరకు ఖర్చు అయినాయి నేను ఇప్పటికీ ఇంటి దగ్గరే ఉంటున్న నాకు ఇద్దరు పాపలు 😢😢😭

  • @savachandrasekhar499
    @savachandrasekhar499 Рік тому +9

    Laddu Bhai thambi Raju ni లాగేసావ thambi laddu నెలకి లక్ష ఇస్తాను అన్నాడా బెస్ట్ up luck

  • @ArjunYadav-mr7hx
    @ArjunYadav-mr7hx Рік тому +37

    JAI MAHESH ANNA ❤❤❤

  • @RKVAJJA
    @RKVAJJA Рік тому

    మహేష్ బ్రో కి తంబి రాజు బ్రో ఈ విధంగా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ రోజు. కూడా వేరే వ్యక్తి లా చూడలేదు ఆయన సొంత అన్న వదినలా భావించారు ఆర్థికంగా లోటు లేకుండా చూశాడు కాని ఈ విధంగా వెన్నుపోటు అతని విజ్ఞతకు వదిలేయండి...

  • @ashwith2029
    @ashwith2029 Рік тому +2

    Hlo bro Mahesh anna dhagaraku papeyuu

  • @gudlasathish536
    @gudlasathish536 Рік тому +12

    అన్న అతనికి మహేష్ దగ్గరకు పంపు లేకపోతే నీచనల్ పాతది

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 Рік тому +5

    తంబీ రాజు నిన్ను మహేష్ సొంత అన్న లాగా చూసుకుండు కదా మరి ఇది కర్రెక్ట్ కాదు

  • @srikanthcncoperatordesigni3993
    @srikanthcncoperatordesigni3993 Рік тому +29

    అన్న నువ్వు తంబీ రాజు అన్న ని మాత్రం మహేష్ అన్న దగరికి పంపివ్వు

  • @jagadeeshgurram4030
    @jagadeeshgurram4030 Рік тому +1

    Jai MANA TRUCK VLOGS ❤
    MAHESH ANNA KINGUUU❤🔥🫂

  • @godorwhat3379
    @godorwhat3379 Рік тому +9

    డబ్బు కోసం ఇంతకు దిగజరకుడదు తంబీ రాజు అన్న.నికు ఈ ఫేమ్ రావడానికి కారణం మహేష్ అన్న.అది మాత్రం మర్చిపోవద్దు.

  • @majjiyugandhar4414
    @majjiyugandhar4414 Рік тому +5

    హాయ్ తంబి రాజన్న.... ఫ్రెండ్షిప్ వ్యాల్యూ తీసేసావ్ అన్న....

    • @lakshmankaranam
      @lakshmankaranam Рік тому

      Useing as joker ekkade decent ga unnadu ...but chepi vasthe sari...evaru question cheyakunde

  • @Kareddy560
    @Kareddy560 Рік тому +6

    Dinitho Mahesh bro channel ki subscribers peruguthare kani like lu views thaggavu. thambi lanti vallu vastharu potharu kani mahesh bro lanti vallu chala thakuva untaru vala value epudu teliyadu miku thambi garu

  • @roshankumar26144
    @roshankumar26144 Рік тому +7

    కాంబినేషన్ సెట్ కాలేదు బ్రో మహేష్ అన్న తంబి రాజు అన్న కాంబినేషన్ సూపర్

  • @AbhiAbhi-w9d
    @AbhiAbhi-w9d Рік тому +2

    @mahesh anna fans oka ❤ vasukondi

  • @MAHIS-q7l
    @MAHIS-q7l Рік тому

    Mahesh lorry Kante ne lorry super ga undhi😍😍

  • @aravindkalakonda6144
    @aravindkalakonda6144 Рік тому +8

    Tambiraju anna unte channel kuda growth untadi ani pakka plan tho ayanki amount ichi rappinchukunnadu

  • @sheshugaming3005
    @sheshugaming3005 Рік тому +11

    Anna dabulu akuva echee thisukopoyadu thami Raju ni 😭😭😭😭

    • @shakermuduraj5623
      @shakermuduraj5623 Рік тому +1

      ఎవరు డబ్బులు ఏకువ ఇస్తే వారి దగ్గరికి వెళ్తాడా రేపు వేరేవాళ్లు ఏకువ ఇస్తారు అప్పుడు లడ్డు నీ వదిలి వెళ్తాడా డబ్బుకే కానీ మనిషికి విలువ లేదా ఒక్కసారి మనిషి మీద నమ్మకం పోతే మళ్ళీ రాదు

  • @mushkinvali9697
    @mushkinvali9697 Рік тому +8

    తంబి రాజన్న నువ్వు డ్రైవర్ల అందరికీ ఇన్స్పిరేషన్ అన్న డ్రైవర్లక్కీ చెడ్డ పేరు ఉందన్న ఆ చెడ్డ పేరు నువ్వు నిజం చేస్తున్నావు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokdevanapalli4326
    @ashokdevanapalli4326 Рік тому +1

    Thambhi raju ala Ela mosavu chesavu ...
    Mahesh bro ki cheppi mosam cheyavacchu aaaaa....
    Driver ni eppudu driver laga చూడాలని nirupinchavu...........TQ thamiraju

  • @kaleshashaik1717
    @kaleshashaik1717 Рік тому +3

    కన్నీరు తుడిచేవాడు.. స్నేహితుడు కానీ... తెప్పించేవాడు కాదు.

  • @boiniswamy3530
    @boiniswamy3530 Рік тому +15

    Laddu annaku ni support bagane undi but mahesh anna tho kalisi chustane thambi model ki gurthimpu

  • @mamidipallysuresh5892
    @mamidipallysuresh5892 Рік тому +6

    తంబి అన్న నువ్వు మహేష్ అన్న ధగ్గరికి వేలు అన్న

  • @VijayKumar-km6hw
    @VijayKumar-km6hw Рік тому

    తంబీరాజన్న మహేష్ దగ్గరే ఉండాలి అనుకునేవాళ్ళు లైక్ చెయ్యండి

  • @pranayvirat
    @pranayvirat Рік тому +1

    పైసలకు లొంగిపోయావు తంబీ రాజన్న

  • @madhukmadhu4649
    @madhukmadhu4649 Рік тому +20

    తమ్మి రాజు అనే వాడు ఒక జీరో రాజు బ్రో వాడిని ఒక హీరో చేశాడు లేకపోతే వాడి జీవితం లో ఎక్కడికైనా జీతం 15000

  • @NareshNaresh-ph2jb
    @NareshNaresh-ph2jb Рік тому +12

    🙏❤️నిన్ను ఫేమస్ చేసింది మహేష్ అన్న ఫేమస్ అయిపోతే ఎవరు పిలిస్తే వాళ్ళ బండికి పోతావా వాళ్లు శాలరీ ఎక్కువ ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్లిపోవడం తప్పు నిన్ను ఫేమస్ చేసింది మహేష్ నీ ఇష్టం అన్న తమ్మి రాజన్న 💯🥺❤️

  • @Sunny-dm1rc
    @Sunny-dm1rc Рік тому +13

    Tambi Raju anna Mahesh Bro dhagariki vellava ega

  • @arjun_rcpm
    @arjun_rcpm Рік тому

    ఈ వీడియోల వల్ల జనానికి ఏం ఉపయోగమో నాకైతే అర్ధం కాలేదు.భజన మాత్రం ఎలా చెయ్యాలో ఇంతకాలం తెలియని వాళ్ళకి బాగా తెలుస్తుంది.

  • @pavanrajukumar2885
    @pavanrajukumar2885 Рік тому

    Tambi rajuu Edavaaaaa mosagaduuuu nilantulu andaru nasta potharuu laddu bro kachithanga mosapothava Chalaaaa Mosagaduu

  • @gouthammandla736
    @gouthammandla736 Рік тому +11

    Thambi Raju Anna ne Mahesh Anna daguraku pumpu😭😭😭

  • @vadithyasuresh5408
    @vadithyasuresh5408 Рік тому +7

    తంబి రాజు అన్న మహేష్ అన్న బండి డ్యూటీ ఎక్కువ

  • @karthikgamingyt260
    @karthikgamingyt260 Рік тому +10

    ఫ్రెండ్స్ మహేష్ bro ని వీళ్ళు మోసం చేసారు వీళ్ల వీడియో ఎవరూ చూడకండి నేను కూడా అన్సస్క్రైబ్ చేస్తున్న 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡