1) ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క లక్షణాలు ఏమిటి? 2)వాసుదేవ కుటుంబకం ఎప్పుడు సాధ్యమవుతుంది? 3) వేద అధ్యయనాల ద్వారా ఎవరిని తెలుసుకోవాలి? 4) అందరిలో కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు? - 15.15 5) ఈ అధ్యాయాన్ని ఏమంటారు? 1) What are the characteristics of the spiritual world ? 2) When is vasudeva kutumbakam possible? 3) Who is to be known through the vedic studies ? 4) Where is Krishna seated in everyone ? - 15.15 5) What is this chapter called ?
ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనము వైకుంఠము ఉన్నట్లు ఉంటుంది అక్కడ సూర్యుని వెలుగు తో సంబంధం లేకుండా ఎంతో తేజోవంతంగా ఉంటారు అక్కడ దుఃఖానికి చోటు ఉండదు
హరే కృష్ణ ప్రభూజీ! మీ ప్రవచనాలు మాకు బాగా అర్థమయ్యేవిధంగా ఉన్నవి. ప్రతీ అంశం ఉదాహరణ లతో, కథలతో కండ్లకు కట్టినట్లుగా చెపుతున్నారు. ప్రభూజీ మీ ప్రవచనం ఒక్క సారి అయినా ప్రత్యక్షంగా వినాలని మా కోరిక. కృతజ్ఞతలతో...
Hare krishna guruji 🙏,me pravachanalu vinna tharvatha na life chala prashanthamga undhi guriji,life ante emito telusindhi guruji ,dhanyyavadhalu guruji 🙏🙏🙏🙏🙏🙏
1 . ప్రేమగా, స్నేహంగా, ఆనందంగా, మనం ఏ రూపంలో భావనే చేస్తే అలానే ఉంటారు. 2 . లోకా సమస్తా సుఖినోభవంతు అని తలంచినపుడు. 3 . శ్రీకృష్ణుడిని, పురుషోత్తముడిని 4 . వైశ్యనరాగ్ని రూపంలో హృదయంలో. 5 . పురుషోత్తమ ప్రాప్తి యోగము.
1.ఆధ్యాత్మిక ప్రపంచం గోలోకం, సేవ, ఆనందం, ప్రేమ అక్కడి నుండి మరల తిరిగి రావలసిన అవసరం లేదు. 2.ప్రతి ఒక్క జీవ రాసిలో శ్రీ భగవాన్ ను చూసినప్పుడు అది వాసుదేవ కుటుంబం అవుతుంది. 3శ్రీ .భగవానుడు ని 4. ప్రతి ఒక్కరి హృదయం లో 5. పురుషోత్తమ యోగం హరే కృష్ణా ప్రభుజీ ధన్యవాదాలు ప్రణామం 🙏🙏
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼 1. కృష్ణ లోకము గోలోక బృందావనం అనే తెలియపడే ఆధ్యాత్మిక జగత్తు లో అక్కడ లోకాలాన్ని స్వయం ప్రకాశమానాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక కాశంలో అన్ని లోకాలు ప్రకాశమన్న తేజమే బ్రహ్మజ్యోతిగా తెలియపడే తేజోమయ ఆకాశాన్ని రూపొందిస్తుంది. ఆ ప్రకాశమన్న తేజం లో ఒక భాగము మహా తత్వం చే( భౌతిక జగత్తు) కప్పమడుతుంది. కేవలము ఇది తప్ప ఆ తేజోమయ ఆకాశపు అత్యధిక భాగము ఆధ్యాత్మి లోకాలతో నిండి ఉంటుంది. 2. ప్రతి ఒక్కరూ భగవంతుని అంశాలే అని తెలుసుకొని కృష్ణ భక్తి భావన లో ఉంటే వసుదైవ కుటుంబం ఏర్పడుతుంది. 3. వేదయనాల ద్వారా( ప్రామాణికులైన గురువు ద్వారా ) శ్రీకృష్ణుని తెలుసుకోవాలి. 4 అందరి హృదయంలో కృష్ణుడు కూర్చున్నాడు. 5. ఈ అధ్యాయాన్ని పురుషోత్తమయోగము అంటారు. హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏 1) ఆధ్యాత్మిక లోక లక్షణాలు (భౌతిక జగత్తు దాటి అడుగు బయట పెట్టాము అంటే ఎంతో బాగుంటుంది కృష్ణుడి ప్రేమ అద్బుతంగా వుంటుంది అంది ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే స్వాంతన పోందుతాము,ఎవరైతే అహంకారాన్ని, అజ్ఞానాన్ని పక్కకు పేడతారో,ఏవరైతేచేడు సాంగత్యాన్ని(జితాసంగదోశా) భౌతిక కామం పక్కకు,సుఖం, దుఃఖం, బాధ వదిలిపేడతారో ,ఆ పురుషోత్తముని కి శరణు వేడుతారో , భగవంతుని సాంగత్యం లో వున్నా వాళ్లు,గోలోక బృందావనంలో ఆనందంగా ఉంటారు. భజన చేస్తూ పాటలు పాడుకుంటూ ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటారు,ఆ కృష్ణుడు మన గురించి అతురతతో వేచి చూస్తాడు.. 2)ప్రతి యొక్క జీవుడు నా యొక్క అంశాగా ఈ చరాచర జీవులందరీలో ఈ భావన ఎపుడైతే వుంటుందో అని అర్థం చేసుకుంటారో అదే వాసుదైవిక కుటుంబం అవుతుంది.అపుడే మనస్పూర్తిగా ప్రార్థించగలుగుతారు. కృష్ణుడు అందరి జీవుల పట్ల,దయగలవాడు, పృథివి మన అందరి తల్లి,ఆవిడ జనని ఎంతో ఓర్పు దంతాలు అందుకే (లోకాన్ సమస్త సుఖినోభవంతు)అని అంతా భగవంతు అంశా.. 3) వేదాల సారమే భగవత్ గీత,భాగావతం వేద అద్యాయనల ద్వారా పురుషోత్తముని గురించి తేలుసుకుంటే ఇంకా లేని గురించి తేలుసుకోనవసరం లేదు .కృష్ణుడి భక్తి, కృష్ణ తత్వం ను గురించి తేలుసుకోవాలి కృష్ణ సేవా లో ఆయన భగవద్ధామం చేరుకుంటాము 4) కృష్ణుడు అన్ని జీవరాశులలో అందరి హృదయంలో వుంటాడు 5) ఈ అధ్యాయాన్ని భగవంతుని గురించి,భగవద్ధామం గురించి ఉండే చోటు నుండి మనం వేళ్లాల్సిన చోటువరకు ఎలా వేళ్లాలో చేప్పేది పురుషొత్తమ యోగం అంటారు..
1. సేవ, ఆనందము, మాధుర్యం, ప్రేమ కలిగిన లోకం గోలకం. అక్కడ అందరూ భగవంతుని కీర్తిస్తారు. తుమ్మెద తో సహా అందరూ గాయకులే, గొలోకానికి వెళ్ళిన వారికి ఈ లోకంలో కి తిరిగి వచ్చే అవసరమే ఉండదు. అందరూ నృత్యం చేస్తూ ఉంటారు. మన స్వామి మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏ రూపంలో కృష్ణుడిని భావన చేస్తే ఆ రూపంలోనే మన తోనే ఉంటాడు. ఎవరైతే అహంకారాన్ని, అజ్ఞానాన్ని పక్కన పెడతారో, ఎవరైతే చెడు సాంగత్యన్ని, భౌతిక కామం పక్కకు పెట్టి, సుఖం, దుఃఖం, బాధ వదిలి పెట్టీ శ్రీ కృష్ణుని శరణు వేడుతారో, వాళ్ళకు శ్రీ కృష్ణుని దర్శనం చేరుతుంది. 2. ప్రతి ఒక్క జీవ రాశిలో భగవంతుని చూసి నప్పుడు, అప్పుడు అది వాసు దేవ కుటుంబం అవుతోంది. ప్రతి జీవిలో వాసుదేవుడు ఉంటాడు. లోకాసమస్తా సుఖినో భవంతు అని తలచినప్పుడు మనం మనస్పూర్తిగా ప్రార్ధించగలం. 3. భగవంతుని తెలుసుకోవాలి 4. అందరి హృదయాలలో శ్రీ కృష్ణుడు ఉంటాడు. 5. ఉత్తమ పురుష తత్వం, పురుషోత్తమ లోకం, తెలుసుకొనే పురుషోత్తమ యోగం. ఇది భగవంతుని గురించి, భగవంతుని చేరుకోవడానికి మనం ఎలా చేరుకోవాలో చెప్పేది పురుషోత్తమ యోగం అంటారు.
జై శ్రీ కృష్ణ , సద్గుణాలు కలిగి వుండాలంటే సాత్విక ఆహారం తే పాటు సద్గురువుల ఆశ్రయం ఎంతో అవసరం. సత్వ , రజో, తమో గుణాలనదిగమంచాలంటే ఎల్లపుడూ భగవన్నామ స్మరణ మరియు అఖండ దీక్ష అవసరం. ఈరోజు ప్రవచనంలో చాలా మంచి మాటలు చెప్పారు ప్రణవానంద ప్రభూజీ, ధన్యవాదాలు 🙏🙏🙏🙏
1. It is above all the Physical worlds, it is self illuminated and no need for sun, moon or fire. Once gone there will not return to physical world. It is eternal and there are no birth-death-old age-decease problems. Jeevas are happy there with service relationships with the Lord. 2. Realising that all living beings are there with Lord within them as paramatma, and serving the God unconditionally. 3. Krishna 4. Heart 5. Purushottama yoga
1) ప్రతీది సూర్య తేజస్సు వెలుగుతూ ఉంటుంది అక్కడప్రేమా మాధుర్యం నృత్యము పాటలు అంతా ఆనందమే కృష్ణుడు మనం ఏ రూపం తో భావనచేస్తే అలానే మనతోనే ఉంటాడు మళ్ళీ తిరిగిరాని లోకం ఆనంద లోకం 2) చరా చర సర్వ సృష్టి భగవత్ అంశ అన్ని జీవు లలో భగవంతుడే ఉన్నాడు అని తలిచిన అపుడు వసుదైక కుటుంబం 3) వేదాలే కృష్ణుడు భగవత్ త్వాన్ని తెలుసు కోవటం 4)అందరిలోనూ హృదయం పక్కన కూర్చొని ఉంటాడు 5)ఉత్తమ పురుష తత్వం, పురుషోత్తమ లోకం తెలుసుకొనే పురుషోత్తమ యోగం
1) ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క లక్షణాలు ఏమిటి?
2)వాసుదేవ కుటుంబకం ఎప్పుడు సాధ్యమవుతుంది?
3) వేద అధ్యయనాల ద్వారా ఎవరిని తెలుసుకోవాలి?
4) అందరిలో కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు? - 15.15
5) ఈ అధ్యాయాన్ని ఏమంటారు?
1) What are the characteristics of the spiritual world ?
2) When is vasudeva kutumbakam possible?
3) Who is to be known through the vedic studies ?
4) Where is Krishna seated in everyone ? - 15.15
5) What is this chapter called ?
ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనము వైకుంఠము ఉన్నట్లు ఉంటుంది అక్కడ సూర్యుని వెలుగు తో సంబంధం లేకుండా ఎంతో తేజోవంతంగా ఉంటారు అక్కడ దుఃఖానికి చోటు ఉండదు
ప్రతి ఒక్క జీవరాశి కూడా భగవంతుని అంశ అనుకుంటే అదే వస్తది కుటుంబం అవుతుంది వాసుదేవ
భగవంతుడు ఆ కృష్ణుని గురించి తెలుసుకుంటారు
జీవ రాశుల యొక్క హృదయాలలో ఆయన కూర్చొని ఉంటారు
పురుషోత్తమయోగం
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏 హరే కృష్ణ ప్రభుజీ 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
హరే కృష్ణ ప్రభూజీ! మీ ప్రవచనాలు మాకు బాగా అర్థమయ్యేవిధంగా ఉన్నవి. ప్రతీ అంశం ఉదాహరణ లతో, కథలతో కండ్లకు కట్టినట్లుగా చెపుతున్నారు. ప్రభూజీ మీ ప్రవచనం ఒక్క సారి అయినా ప్రత్యక్షంగా వినాలని మా కోరిక. కృతజ్ఞతలతో...
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీకృష్ణ గురువు గారు మీ ప్రవచనములు చాలావిన శంపుగా ఉన్నవి🙏🙏🙏
🙏హరే కృష్ణ🙏 హరే రామ🙏 నమో గోవిందా🙏
Jai shree Krishna guru devula paadhapadmaalaku satakoti paadhabhivandanaalu Naa kannayya kadalu enta vinna tanivi thiradu trupti kalugadu balam vishnoh pravardhatham balam guroh pravardhatham
హరే క్రిష్ణ
Hare Krishna 🪈🙏 Radhakrushna
Hare Krishna prabhuji 🙏 naku chala manashanthi ga untundhi guru ji thankyou so much...❣️❣️🦋
హరే కృష్ణ హరే రామ
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ 🙏 ಪ್ರಭೂಜಿ 🙏
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏🙏
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏🙏
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏🙏
Jai shree Krishna 🙏🙏🙏🙏🙏
శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..
Hari Krishna prabhuji garu🙏🙏🙏🙏🙏💐🌺
ॐ अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नम : ।।
नमः ॐ विष्णु पदाय कृष्ण प्रेष्ठय भूतले श्रीमते गोपाल कृष्णा गोस्वामिन् इति नामिने।
प्रभुपादस्य साहित्यं यः प्रकाश्य वितीर्थ च
प्रचारम कृतवान् साधू भगवत् पादायते नमः।।
नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले
श्रीमते भक्तिवेदांतस्वामिन् इति नामिने ।
नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे
निर्विशेष शून्यवादि पाश्चात्यदेश तारिणे ॥
वाञ्छा कल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च ।
पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः ॥
श्रीकृष्ण-चैतन्य प्रभु नित्यानन्द।
श्रीअद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द।।
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे ।
हरे राम हरे राम राम राम हरे हरे।।
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ప్రభు Jai Prabhu ji 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏
1.Anandham,Prema,keerthana,nurthyam (dance),
2. Prathi jeevi lo bhaghavanthunni chudadam vasudeva kutumbam
3. Krushna thathvam
4. Hrudhayam lo
5. Purushottama prapthi yogham 🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ.. 🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.... 🙏🙏🙏
Hara krishna krishna krishna hara hara hara hara rama rama hara hara
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే.............. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pranamalu prabhuji 🙏
Idhi hrudhayam ki hathhukonela undhi . I am blessed I can't express my feelings 🙏
Hare Krishna Prabhuji🙏
1.Adhyathmika jagathulo Prema, Sneham,Anandam untundhi.Akkada Surya Chandhrulatho avasaram undadhu.Parshadule Suryunila veligi pothu untaru.Akkada Seva Anandam mathrame untundhi.Anni rakala pushpaluntayi.Patalu Nruthyalu Untayi untay.Akkada Pashu Pakshulu kuda bhagavannama Smarana chesthu Untayi.
2.Chara Chara jeevula yandu Bhagavanthunni Chudatam
Vasudeva Kutumbam avuthundhi.
3.Veda adyanala dwara Bhagavath Thathvanni Thelusu Kovali.
4.Prathi jevarasullo Paramathma Hrudayamlo untadu.
5.Purushotthama prapthi Yogam.
Thank You Prabhuji 🙏
Dharma parirakshane Mana Sri Krishna Sri Rama Ki Goals🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే....!
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare ram hare ram ram ram hare hare 🙏
Jai shree krishna
Namaskaram prabhuji. Mee pravachanalu entho mandhiki manche cheduni nerpisthunnai. 😊
Pranavan ji bhagwad gita chala chala bhagundi, me lanti guruvu dhorkadam ma luck
జై శ్రీ కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 థాంక్స్ గురుః గారు 🙏
Jai sri Krishna 🙏💐🙏💐🙏🙏
Hare krishna dandavath pranam prabhu
Hari Krishna prabhuji garu 🎉🎉
Hare krishna guruji 🙏,me pravachanalu vinna tharvatha na life chala prashanthamga undhi guriji,life ante emito telusindhi guruji ,dhanyyavadhalu guruji 🙏🙏🙏🙏🙏🙏
Harekrishna prabhuji,,🌻🙏🙏🙏🌹👌
Harekrishna
HARE KRISHNA PRABHU JI 🙏🙏
Hare Krishna Prabhu ji 🙏🌹🙏
జైశ్రీరామ్
Gurugaru 🙏🙏
జై శ్రీరామ్
Hare Krishna Hare Krishna.......🙏🙏
Jai sri Krishna namaskaram and thank you sir radha Krishna
Hare krishna prabhuji ❤❤❤❤❤
Prema ante badyata,Seva,Tyagam, Understanding each other-Proposed by Pranavananda Das Garu..
Happy Bhagavad Geeta Session Hare Krishna
Hare Krishna Guruvu gaaru 🙏
Super guruji
Q 1 Bhagavanthuni dham lo anandamm untundi
Nijanga parshanthagavundi gurugi 😊
🙏🙏🙏🙏🙏 prabhuji garu
Hareeeeeee Krishnaaaa
Hare Krishna hare hare Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare thank you Prabhu ji
Hare krishna prabhuji
Prabu ji
Hare Krishna 🪷
హరే కృష్ణ ప్రభుజీ ❤❤❤❤❤❤❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿
hare rama hare rama rama rama hare hare
1 . ప్రేమగా, స్నేహంగా, ఆనందంగా, మనం ఏ రూపంలో భావనే చేస్తే అలానే ఉంటారు.
2 . లోకా సమస్తా సుఖినోభవంతు అని తలంచినపుడు.
3 . శ్రీకృష్ణుడిని, పురుషోత్తముడిని
4 . వైశ్యనరాగ్ని రూపంలో హృదయంలో.
5 . పురుషోత్తమ ప్రాప్తి యోగము.
Adhyathamu vathuly bhavamu
ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಯ
Jai sri krishna
Chala manchi mata chepparu guruji 🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏
పురుషోత్తమ యోగం గురించి కృష్ణ తత్వము,కృష్ణ భక్తి,భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక
జగత్తు గురించి చాలా బాగా వివరించారు ప్రభుజీ🙏🙏🙏
Hari Krishna 🙏🙏🙏
హరేకృష్ణ ప్రభుజి🙏
Jai Sri Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏
1.ఆధ్యాత్మిక ప్రపంచం గోలోకం, సేవ, ఆనందం, ప్రేమ అక్కడి నుండి మరల తిరిగి రావలసిన అవసరం లేదు.
2.ప్రతి ఒక్క జీవ రాసిలో శ్రీ భగవాన్ ను చూసినప్పుడు అది వాసుదేవ కుటుంబం అవుతుంది.
3శ్రీ .భగవానుడు ని
4. ప్రతి ఒక్కరి హృదయం లో
5. పురుషోత్తమ యోగం
హరే కృష్ణా ప్రభుజీ ధన్యవాదాలు ప్రణామం 🙏🙏
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
1. కృష్ణ లోకము గోలోక బృందావనం అనే తెలియపడే ఆధ్యాత్మిక జగత్తు లో అక్కడ లోకాలాన్ని స్వయం ప్రకాశమానాలుగా ఉంటాయి. ఆధ్యాత్మిక కాశంలో అన్ని లోకాలు ప్రకాశమన్న తేజమే బ్రహ్మజ్యోతిగా తెలియపడే తేజోమయ ఆకాశాన్ని రూపొందిస్తుంది. ఆ ప్రకాశమన్న తేజం లో ఒక భాగము మహా తత్వం చే( భౌతిక జగత్తు) కప్పమడుతుంది. కేవలము ఇది తప్ప ఆ తేజోమయ ఆకాశపు అత్యధిక భాగము ఆధ్యాత్మి లోకాలతో నిండి ఉంటుంది.
2. ప్రతి ఒక్కరూ భగవంతుని అంశాలే అని తెలుసుకొని కృష్ణ భక్తి భావన లో ఉంటే వసుదైవ కుటుంబం ఏర్పడుతుంది.
3. వేదయనాల ద్వారా( ప్రామాణికులైన గురువు ద్వారా ) శ్రీకృష్ణుని తెలుసుకోవాలి.
4 అందరి హృదయంలో కృష్ణుడు కూర్చున్నాడు.
5. ఈ అధ్యాయాన్ని పురుషోత్తమయోగము అంటారు.
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏
1) ఆధ్యాత్మిక లోక లక్షణాలు (భౌతిక జగత్తు
దాటి అడుగు బయట పెట్టాము అంటే ఎంతో బాగుంటుంది కృష్ణుడి ప్రేమ అద్బుతంగా వుంటుంది అంది ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రమే స్వాంతన పోందుతాము,ఎవరైతే అహంకారాన్ని, అజ్ఞానాన్ని పక్కకు పేడతారో,ఏవరైతేచేడు సాంగత్యాన్ని(జితాసంగదోశా) భౌతిక కామం పక్కకు,సుఖం, దుఃఖం, బాధ వదిలిపేడతారో ,ఆ పురుషోత్తముని కి శరణు వేడుతారో , భగవంతుని సాంగత్యం లో వున్నా వాళ్లు,గోలోక బృందావనంలో
ఆనందంగా ఉంటారు. భజన చేస్తూ పాటలు పాడుకుంటూ ఆధ్యాత్మిక లోకానికి చేరుకుంటారు,ఆ కృష్ణుడు మన గురించి అతురతతో వేచి చూస్తాడు..
2)ప్రతి యొక్క జీవుడు నా యొక్క అంశాగా ఈ చరాచర జీవులందరీలో ఈ భావన ఎపుడైతే వుంటుందో అని అర్థం చేసుకుంటారో అదే వాసుదైవిక కుటుంబం అవుతుంది.అపుడే మనస్పూర్తిగా ప్రార్థించగలుగుతారు. కృష్ణుడు అందరి జీవుల పట్ల,దయగలవాడు, పృథివి మన అందరి తల్లి,ఆవిడ జనని ఎంతో ఓర్పు దంతాలు అందుకే (లోకాన్ సమస్త సుఖినోభవంతు)అని అంతా భగవంతు అంశా..
3) వేదాల సారమే భగవత్ గీత,భాగావతం
వేద అద్యాయనల ద్వారా పురుషోత్తముని
గురించి తేలుసుకుంటే ఇంకా లేని గురించి తేలుసుకోనవసరం లేదు .కృష్ణుడి భక్తి, కృష్ణ తత్వం ను గురించి తేలుసుకోవాలి కృష్ణ సేవా లో ఆయన భగవద్ధామం చేరుకుంటాము
4) కృష్ణుడు అన్ని జీవరాశులలో అందరి హృదయంలో వుంటాడు
5) ఈ అధ్యాయాన్ని భగవంతుని గురించి,భగవద్ధామం గురించి ఉండే చోటు నుండి మనం వేళ్లాల్సిన చోటువరకు ఎలా వేళ్లాలో చేప్పేది పురుషొత్తమ యోగం అంటారు..
1. సేవ, ఆనందము, మాధుర్యం, ప్రేమ కలిగిన లోకం గోలకం. అక్కడ అందరూ భగవంతుని కీర్తిస్తారు. తుమ్మెద తో సహా అందరూ గాయకులే, గొలోకానికి వెళ్ళిన వారికి ఈ లోకంలో కి తిరిగి వచ్చే అవసరమే ఉండదు. అందరూ నృత్యం చేస్తూ ఉంటారు. మన స్వామి మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏ రూపంలో కృష్ణుడిని భావన చేస్తే ఆ రూపంలోనే మన తోనే ఉంటాడు. ఎవరైతే అహంకారాన్ని, అజ్ఞానాన్ని పక్కన పెడతారో, ఎవరైతే చెడు సాంగత్యన్ని, భౌతిక కామం పక్కకు పెట్టి, సుఖం, దుఃఖం, బాధ వదిలి పెట్టీ శ్రీ కృష్ణుని శరణు వేడుతారో, వాళ్ళకు శ్రీ కృష్ణుని దర్శనం చేరుతుంది.
2. ప్రతి ఒక్క జీవ రాశిలో భగవంతుని చూసి నప్పుడు, అప్పుడు అది వాసు దేవ కుటుంబం అవుతోంది. ప్రతి జీవిలో వాసుదేవుడు ఉంటాడు. లోకాసమస్తా సుఖినో భవంతు అని తలచినప్పుడు మనం మనస్పూర్తిగా ప్రార్ధించగలం.
3. భగవంతుని తెలుసుకోవాలి
4. అందరి హృదయాలలో శ్రీ కృష్ణుడు ఉంటాడు.
5. ఉత్తమ పురుష తత్వం, పురుషోత్తమ లోకం, తెలుసుకొనే పురుషోత్తమ యోగం. ఇది భగవంతుని గురించి, భగవంతుని చేరుకోవడానికి మనం ఎలా చేరుకోవాలో చెప్పేది పురుషోత్తమ యోగం అంటారు.
Pillaliki bhagavantudu mida Prema,Kastapade Tatvam eppudu vastai ante Parents Garabam Taggiste vastai..Guriji..
👣🙏
❤
🎉🎉
జై శ్రీ కృష్ణ , సద్గుణాలు కలిగి వుండాలంటే సాత్విక ఆహారం తే పాటు సద్గురువుల ఆశ్రయం ఎంతో అవసరం. సత్వ , రజో, తమో గుణాలనదిగమంచాలంటే ఎల్లపుడూ భగవన్నామ స్మరణ మరియు అఖండ దీక్ష అవసరం. ఈరోజు ప్రవచనంలో చాలా మంచి మాటలు చెప్పారు ప్రణవానంద ప్రభూజీ, ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Tq guruji🙏🙏🙏
Adyatmika prapanchum chala happy ga prema tho una lokum golokum, akkadinundi tirigi ravalsina avasarum ledu,, akkada andharu nrutyum chestu chala happy ga untaru, manamu bhagavantuni a vidhanga baviste manaka ala kanipistadu (madhurya, sakya, dasya bhavalatho) swamy
2.ani chara chara jiva rasulu bhagavanthuni aumsalu ani bavana arthum chesukonte vasudeva kutumbum avutundi
3.veda adyayanala dwara bagavanthuni ( sri krishnudu) telusukovali
4.andhari hrudayalalo paramathma rupam lo untaru
5.purushothama yogum
Hare krishna prabhuji🙏🙏
Hare krishna 🙏🙏
1 శ్రవణం పఠనం జపం భగవంతుడి సేవ
2అన్నింటిలో భగవతుణ్ణి చూసినపుడు
3 భగవంతుడిని
4 హృదయం లొ
5 పురుషోత్తమ యోగం 🙏🙏🙏
హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
1. It is above all the Physical worlds, it is self illuminated and no need for sun, moon or fire. Once gone there will not return to physical world. It is eternal and there are no birth-death-old age-decease problems. Jeevas are happy there with service relationships with the Lord.
2. Realising that all living beings are there with Lord within them as paramatma, and serving the God unconditionally.
3. Krishna
4. Heart
5. Purushottama yoga
1.సేవ, ఆనందం, మాధుర్యం, ప్రేమ
2.చరా,చాలా జీవులందరు కూడా నా అంశాలే
అనుకున్న అప్పుడు జీవులందరు నా అంశాలే
3. భగవంతుడు
4.హృదయంలో
5.పురుషోత్తమ యోగం
Pranamalu prabhuji 🙏
1.Evarithe ahamkarani, chedu sangathyani, bhauthika kamani, sukha, dukha prapanchika vanchalanu thyajistharo varu adhyathmika lokaniki velatharu. Bhagavanthuni saranu vedutharo vallu, bhagavad bhakthi chese vallu adhyathmika lokaniki cherutharu.
2.Samastha jeevarasulu bhagavanthuni amsamule ani evarithe artham chesukuntaro ade nijamina vasudaika kutumbam.
3.Bhagavanthudini, bhagavad thathvani, krishnudini, vasudevudini, vedalu, vedala saramsamu, vedantha kartha aina sri krishna bhagavanudini thelusukovschu.
4.Samastha pranula hrudayalalo antharyamiga bhagavanthudu kurchunadu.
5.E adhyani purushothama thathvamu or purushothama yogam antaru. E adhyamlo bhagavanthunu gurinchi, bhagavad thathvamu gurinchi, bhagavad dhamamu gurinchi thelupuchunadi.
Danyavadalu prabhuji🙏
🌹🙏🙏🙏🌹
15 పురుషోత్తమ యోగము
🙏🙏🙏🙏🙏🙏🙏
Prabhu ji Mari thappu chese vallani edi thappu ani chepthe..cheppe valladee thappu antunar endi prabhuji 🙆🏼♀️
Q 5 purushottam prapthi yogam
1) ప్రతీది సూర్య తేజస్సు వెలుగుతూ ఉంటుంది అక్కడప్రేమా మాధుర్యం నృత్యము పాటలు అంతా ఆనందమే కృష్ణుడు మనం ఏ రూపం తో భావనచేస్తే అలానే మనతోనే ఉంటాడు మళ్ళీ తిరిగిరాని లోకం ఆనంద లోకం
2) చరా చర సర్వ సృష్టి భగవత్ అంశ అన్ని జీవు లలో భగవంతుడే ఉన్నాడు అని తలిచిన అపుడు వసుదైక కుటుంబం
3) వేదాలే కృష్ణుడు భగవత్ త్వాన్ని తెలుసు కోవటం
4)అందరిలోనూ హృదయం పక్కన కూర్చొని ఉంటాడు
5)ఉత్తమ పురుష తత్వం, పురుషోత్తమ లోకం తెలుసుకొనే పురుషోత్తమ యోగం
👌👏🌹
Swami nenu chala kastalalo vunnanu em cheyalo ardam kavatam ledu Swami🙏🙏🙏
15.1. Uoortha. Moolam