మి లా ఎవరు చెప్పలేదు అన్న అందరూ నాకు 30,000 కమిషన్ అంటున్నారు కని మి ల పేపర్ మార్చడానికి ఇంత అవుతాది అని ఒక్క ఎదవ కూడా చెప్పలేదు మీరు చెప్పారు అన్న thq బ్రో
Oka Karimnagar person ku call chesa anna delhi car kosam vaadu car chupinchakamundhe commission+flight ticket bochu boriga ani demand chesindu but meeru chala genuine ga cheppinaru chala thanks anna❤❤
అన్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఓ చాలా థ్యాంక్స్ ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బండి తీసుకొచ్చినప్పుడు కచ్చితంగా టాక్స్ కట్టాలి అది ఎంత అవుతుంది అపార్టుమెంట్లు మీరు చాలా మంచిగా క్లారిటీగా చెప్పినారు చాలా థాంక్స్
ఢిల్లీకి సంబంధించిన కార్లన్నీ మీటర్ రీడింగ్ ట్యాంపరింగ్ చేసినవే దానిని కనిపెట్టడం చాలా కష్టం. ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఢిల్లీ కార్లు కొనాలి అనుకున్నప్పుడు మీటర్ రీడింగ్ దయచేసి చాలా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఈ వీడియో చేసిన అన్నగారికి నా కృతజ్ఞతలు, చాలా బాగా అన్ని వివరించి చెప్పారు 🙏🙏🙏👏👏👏
Manam a state lo unnam o ah state lo cars konukundi best avi mee perumeeda radaniki entha time waste aitadi em teda undadu dl cars mana state cars ki nenu enno videos chusa evaru cheptara anukunna but late ga chusa video.nice chala mandiki ki safe chesaru superb
బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే. కానీ మనం తెలివి తక్కువ అయిపోయినం ఢిల్లీలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లకపోతే చాలా తక్కువగా ఇస్తారు ఇక్కడ కొందరు కమిషనర్ గారు మోసం చేస్తున్నారు అందర్నీ
Saif bhai aap ka luksan UA-cam me lagadiya that’s great 1lack ka value ne hy 2lack lagadiya 4mahine gavadiya ab kitne me beje ga usko 10sal purana gadi koi bhi Kuv lega bhai Sab aisa hi dub jaata delhi car me magar sab open me ne bolta dusronko dubake apna loss cover karna dekta magar aap farin bhai acha kiya Your good bro
This video is very helpful. Instead of buying Delhi cars try to buy from tier 2 and tier 3 city’s their the prices will less compare metro cities. Let us consider a situation one car driven 30000km in Delhi in city traffic car engine running time should be very long hours. 30000 km is equal to ala most 100000 lac km car driven in small town and cities. Buying Delhi car not good idea in current situation. Wasting our efforts and wasting time tension. Please try to think will buy a car. Compare take appropriate decisions
UA-cam vala anni epramestions dprukutunai anna meru suppur anna tq tq ela em ana vundhe elage andariki andhichali super anna just miss delhi lo thakuva vunai ani try chedam anukuna
Iam also victim of other state cars... almost 1.60 lakhs lose for registration due to late car noc and documents... don't believe others State cars be careful brothers...😢
Nijamga compare cheste mana local vehicles kanna delhi vehicles chala baaguntai. But the thing is manaku telisina vallu unte direct ga owner daggara teesukovachu. But present mana daggara baaga perigipoyai taxes so akkadiki ikkadiki pedda diff. Undatledu. But cars matram duper confition lo untai
One year ki 6000/- Every month 500× 12 months not bad Papers 📜 chepinchukokundaa nadipistune, validity aipoyevaraki nadipinchi vaadukuntune vundaali 🚗 DL car ni
ఢిల్లీలో నాలుగు లక్షల రూపాయల కారు తెలంగాణలో ఐదు లక్షలు ఉంటుంది అయితే ఢిల్లీ కార్స్ రేట్ తక్కువ అనుకొని అందరూ ఢిల్లీ నుంచి కార్లు తెచ్చుకుంటున్నారు మధ్యలో కార్ ఇప్పించిన బ్రోకర్ కి ఒక 30 వేలు ఇవ్వాల ఆడ నుంచి ఇక్కడికి తెచ్చుకోవడానికి ఒక పదివేల రూపాయలు ఖర్చు మళ్లీ తెలంగాణలో టాక్స్ కట్టే రిజిస్ట్రేషన్ చేయించుకున్న దానికి సరిపోతుంది.
Very good video very helpful video thanks for making this video
I like your frankness
అన్నా నమస్తే. నీలాగా ఓపెన్ గా మాట్లాడేవాళ్లు చాలా తక్కువ ఆ దేవుడు నీకు నీ కుటుంబానికి వంద సంవత్సరాలు ఆయుష్ ఇవ్వాలి భాస్కర్ హైదరాబాద్
నేను ఎంతోమందికి కామెంట్స్ లో అడిగినా ఎవరూ కూడా ఇంత ఖచ్చితంగా చెప్పలేదు. మీరొక్కరే నిజం చెప్పారు ఢిల్లీ కార్ల గురుంచి నువ్ సూపర్ అన్న.
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars UA-cam channel vallu nannu mosam chesaru..
@@SJ-ds9vp mari aa channel lo comments petu remaining members ana save avutharu
మి లా ఎవరు చెప్పలేదు అన్న అందరూ నాకు 30,000 కమిషన్ అంటున్నారు కని మి ల పేపర్ మార్చడానికి ఇంత అవుతాది అని ఒక్క ఎదవ కూడా చెప్పలేదు మీరు చెప్పారు అన్న thq బ్రో
Good
Meeru ekkadaina car konnaraa . Konte meeku Ela anipinchindho cheppandi
Entha bro
Anna nenu delare kani bayata bandi ki ts or AP bandi chala correct anna ikkade ah price lo dorukuthundhi kada anna bandi
Nenu chala chusa nenu ammutha kani mana price ki delhi price ki teda em ledhu anna
చాలా మంచి పని చేస్తున్నారు అన్న, middle class వారి కోసం మీరు చేస్తున్న business చాలా ఉపయోగం. All the best.
Assalamualaikum Bhai..
Skoda Yeti Vehicle Chahiye Telangana Registration K Saat Kya Price Hoga.
Oka Karimnagar person ku call chesa anna delhi car kosam vaadu car chupinchakamundhe commission+flight ticket bochu boriga ani demand chesindu but meeru chala genuine ga cheppinaru chala thanks anna❤❤
సూపర్ అన్నా మీరు మా కళ్ళు తెరిపించారు, మేము జనవరిలో ఢీల్లి వెళ్దాము అనుకున్నాము,మీరు మమ్మల్ని సేవ్ చేసారు thankyou very much.
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars UA-cam channel vallu nannu mosam chesaru..
అన్న సుత్తి సోది లేకుండా సింపుల్ గ సూపర్గా చెప్పినవు అన్న thank-you
ఇంత క్లియర్ గా ఎవ్వరూ చెప్పడం లేదు కానీ అన్న మీరు మాత్రం అంత క్లియర్ గా ప్రతి ఒక్కరూ అర్దం చేసుకునే విధంగా చెప్పారు అన్న.. యూ ఆర్ గ్రేట్ అన్నగారు..
అన్నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఓ చాలా థ్యాంక్స్ ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి బండి తీసుకొచ్చినప్పుడు కచ్చితంగా టాక్స్ కట్టాలి అది ఎంత అవుతుంది అపార్టుమెంట్లు మీరు చాలా మంచిగా క్లారిటీగా చెప్పినారు చాలా థాంక్స్
నేను కూడా ఢిల్లీ కార్ కొనాలి అనుకుంటున్నాను❤❤❤❤❤మంచి విషయం చెప్పావు
స్వామి శరణమయ్యప్ప మీలాగా ఓపెన్ గా చెబితేనే మనిషి మీద నమ్మకం ఉంటుంది స్వామి శరణం స్వామి శరణం
ఢిల్లీకి సంబంధించిన కార్లన్నీ మీటర్ రీడింగ్ ట్యాంపరింగ్ చేసినవే దానిని కనిపెట్టడం చాలా కష్టం. ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఢిల్లీ కార్లు కొనాలి అనుకున్నప్పుడు మీటర్ రీడింగ్ దయచేసి చాలా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఈ వీడియో చేసిన అన్నగారికి నా కృతజ్ఞతలు, చాలా బాగా అన్ని వివరించి చెప్పారు 🙏🙏🙏👏👏👏
Correct
Manam a state lo unnam o ah state lo cars konukundi best avi mee perumeeda radaniki entha time waste aitadi em teda undadu dl cars mana state cars ki nenu enno videos chusa evaru cheptara anukunna but late ga chusa video.nice chala mandiki ki safe chesaru superb
బాగా చెప్పావు అన్న గారు, ఎవరు మీలా చెప్పటం లేదు, ప్రతి పార్ట్ ఒరిజినల్ ఆ లేదా డూప్లికేట్ ఆ
సూపర్ సూపర్
Tq
చాలా బాగా చెప్పారు ఫ్యూచర్లో కారు కొంటే మీ ద్వారా గాని కొంటాను
Same to you
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars UA-cam channel vallu nannu mosam chesaru..
మీ నిజాయితీకి ఆ నమస్కారం అన్నయ్యనమస్కారం అన్నయ్య ఇలా చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు
అన్న నువ్వు సూపర్. నేను ఇన్నోవా కొన్న ఢిల్లీ లో.నాకు అక్కడ కొన్న రేట్ కాన్నా ఇక్కడ పేపర్లు మర్చినందుకు చాలా అవుతున్నాయి money.
వీడియో ఎంతో బాగుంది చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంది
Very transparent description..we can trust him for going for a car
Superb అన్న నీలాగా నిజయితి గా చెప్పే దమ్మూ ఎవ్వరికీ లేదు ఇలా చెప్తే కచ్చితంగా కార్ కొంటారు ❤
Yes tq anna
👌👌సూపర్ నిజం మాట్లాడవు బ్రదర్ 👏👏👏👏👏
ఢిల్లీ కార్లు కొనే బదులు మన లోకల్ బండ్లు కొనుకున్నది బెటర్ అనిపిస్తుంది sir ..meru intha clear చెప్పక....
Nenu Delhi vehicle koni mosapoya,, engine boar ki vachhindhi. Marala accident vehicle echharu. Ismart cars UA-cam channel vallu nannu mosam chesaru..
Delhi cars బాగుంటాయి కానీ తెలుగు రాష్ర్టాలలో రిజిస్ట్రేషన్ కి దుల తిరిపోది AP లొ 2014 డిజైర్ కి ఓన్లీ టాక్స్ 82000+6000 అయింది
AP Govt 👎👎👎 A big 🙏 for the people of A.P
88000 😮
Very good brother, u r doing outstanding service for all particularly for middle class people, thanks so much ❤
సూపర్ గా చెప్పారు .తమ్ముడు
అన్న సూపర్ చెప్పావు అన్న nv తోపు ని వీడియో చాలా మందికి యూస్ అవుతాది హెడ్సప్ అన్న
TQ somuch
అన్నా నమస్తే సూపర్ ఎక్స్ప్లైన్ అన్న తెలవని వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పినారు . 🤝🤝🤝 అన్న పేపర్లు దగ్గరుండి మీరే చేయిస్తే కూడా కస్టమర్కి బాగుంటది అన్న
సూపర్ బ్రో ,,, ఎవ్వరూ కూడా ఎంత తెలంగాణ లో ఎంత టాక్సీ అవుతాడో చెప్పలేదు
సూపర్ అన్న మంచిగా చేపినావు ❤
Tq
సూపర్ అన్న నువ్వు చెప్పింది కరెక్టుసూపర్ అన్న నువ్వు చెప్పింది కరెక్ట్
అన్న చాలా బాగా చెప్పారు ఒకసారి ఢిల్లీ లొ టొయోట ఇతియోస్ AP లొ డాక్యుమెంట్ మార్చుకుంటే వస్తే ఏంత బడ్జెట్ అవుతుంది కొంచం వీడియో చేయండి
Delhi nundi chala mandi cars teesukuni vastannaru kani meela evvaru intha clarity ga cheppaledu.meeru super brother...
Jumma mubarak Bhai ❤
కస్టమర్ కి కావలిసిన పూర్తి సమాచారం అందించారు బ్రో.
Saif bhai Nuv super ...mee information ki chala thanks..
You're the best UA-camr. Nijalu chepparu
I really appreciate you for transparency in car dealing. 👍🏻
Thank You Anna...తెలియని విషయాలు వివరంగా చెప్పినందుకు
చాలా కరెక్ట్ గా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ బ్రదర్
బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే. కానీ మనం తెలివి తక్కువ అయిపోయినం ఢిల్లీలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లకపోతే చాలా తక్కువగా ఇస్తారు ఇక్కడ కొందరు కమిషనర్ గారు మోసం చేస్తున్నారు అందర్నీ
అన్న నిజం చెప్పి నందుకు thanks
Good massage 🎉
నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి అన్న నమస్తే
ఆ సంవత్సరం కొత్త కారు ఖరీదు పై state tax,పై ఖర్చులు...మొత్తం కలిపి...10% వేసుకోవచ్చు.
Super video, very Helpful
Saif bhai aap ka luksan UA-cam me lagadiya that’s great
1lack ka value ne hy 2lack lagadiya 4mahine gavadiya ab kitne me beje ga usko
10sal purana gadi koi bhi Kuv lega bhai
Sab aisa hi dub jaata delhi car me magar sab open me ne bolta dusronko dubake apna loss cover karna dekta magar aap farin bhai acha kiya
Your good bro
మీరు సూపర్ అన్న...
Tq
This video is very helpful. Instead of buying Delhi cars try to buy from tier 2 and tier 3 city’s their the prices will less compare metro cities. Let us consider a situation one car driven 30000km in Delhi in city traffic car engine running time should be very long hours. 30000 km is equal to ala most 100000 lac km car driven in small town and cities. Buying Delhi car not good idea in current situation. Wasting our efforts and wasting time tension. Please try to think will buy a car. Compare take appropriate decisions
అన్న మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడే మీ దగ్గర కారు కొంట మాది ఆంధ్ర
Bro Madhi vizag nennu vehicle kosam chusthuna
I am vizag
Thanks for your information 🙂
Super brother
Get full clarity on delhi vehicles
Clear ga explain chesaru bro
Nuvvu vellu Anna Malanti middle class ki help cheyyi Anna
Genuine person bro
సూపర్ అన్నా నువ్వు ఎంత వరకు ఎవరు చెప్పలేదు నిల
Thank you brother meru manchiga chepparu cars thechi middle class wariki eppichalani korukuntunanu
TQ Somuch ok
Super anna chala baga చెప్పారు
Super anna real ga chepparu
Tq
Chala Baga open ga explain chesaru.thank you brother
Bro Me review s genuine ga chepavu super
Thank you so much 🙂
Namasthe annayya meeru chaala super gaa expain chesaaru mee talentki maro saari danyawad anna
Superb ga chepparu brother
UA-cam vala anni epramestions dprukutunai anna meru suppur anna tq tq ela em ana vundhe elage andariki andhichali super anna just miss delhi lo thakuva vunai ani try chedam anukuna
Iam also victim of other state cars... almost 1.60 lakhs lose for registration due to late car noc and documents... don't believe others State cars be careful brothers...😢
Super chepav....
Correct bro,.. State Tax, transport shifting charges, small repairs, hotel charges, food charges (alcohol) etc....
Anna Honda City 2015 model Diesel sv delhi ki mana state ki antha avuthudhi anna?
🙏Anna super ee video chusee nenu subscribe Chesa 🎉anna nanu 1 karu Kavali 7 setar
Tq so much anna
very good information sir, whose are going think buying cars from the delhi
బహుత్ బహుత్ shukriya
బాగా చెప్పవ్ అన్నా నిలగా నిజాయితీగా చెప్పె వాళ్ళు అసలు దొరకడం కష్టం handsup to u అన్నా
చాలాబాగా అర్థమయ్యేలా వివరించి చెప్పారు అన్న . వరకుమార్ from Rajahmundry
Rajamundry cars from West Bengal
youtube videos lo unnai
Talagana car ietey registration charges yantha avtunde bro
2014 top end brizza entha untundi bhayya
Good information..... First time I heard on UA-cam
Thanks and welcome
నేను 2014 Ford ecosport ఢిల్లీ నుండి తెప్పిస్తే దాని tax 1లక్ష 22వేలు కట్టాను, కార్ ఇప్పించిన వాడు 60, 70వేలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పాడు
Delhi cars antha fraud bro ikkade anthakanna thakkuv rate ki osthai
Good explanation brother your the good minded person it's helpful for Delhi car buyer's
Hi bro,Good evening.I am Naresh Kumar Vulli from Khammam.
చాలా డీటైల్స్ గా నిజాలు చెప్పారు థాంక్స్
కరెక్ట్ చెప్పారు జి జాగ్రత్త పడండి
అన్నా నమస్తే నువ్వు చెప్పే విషయం కరెక్టే ఎవరు కూడా ఆ విషయం చెప్పడం లేదు ఇక్కడికి తెచ్చిన తర్వాత డబ్బులు అమౌంటు అవుతుంది ఈ విషయం చెప్పినందుకు థాంక్స్
Challa bagaa cheparu anna
Super video.beat infarmation
Super Boss 💪💪
Tq
Yes Saif bhai 100% correct.Genuine information
Nijamga compare cheste mana local vehicles kanna delhi vehicles chala baaguntai. But the thing is manaku telisina vallu unte direct ga owner daggara teesukovachu. But present mana daggara baaga perigipoyai taxes so akkadiki ikkadiki pedda diff. Undatledu. But cars matram duper confition lo untai
Great bhai good information other states vechle ❤
Good messeg bro.i am TS
Good morning Anna..tq
Nijayati unna manshi 🎉❤
Baaga cheppavu bro…….very honest
One year ki 6000/-
Every month 500× 12 months not bad
Papers 📜 chepinchukokundaa nadipistune, validity aipoyevaraki nadipinchi vaadukuntune vundaali 🚗 DL car ni
Super bro clearga chepperu meru👍
Good good mithrama
TQ Somuch anna
V.good
👍
Nice information anna
కార్ కొనాలనుకునేవాళ్ళు తొందరపడకండి తక్కువ వచ్చేవరకు ఆగండి
Good information bhaiya tq
Super
Good chalabagacheparu bro