🔴LIVE: పులివర్తి నాని పై వైకాపా నేతల దాడి | YCP Leaders Attack On Pulivarthi Nani | Tirupati

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • తిరుపతి: చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
    పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లిన నాని
    తిరిగి వెళ్తుండగా నానిపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలు
    వైకాపా కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు
    పులివర్తి నాని కారు ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు
    దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ రహదారిపై బైఠాయించి నాని నిరసన
    తిరుపతి: పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
    వర్సిటీ వద్ద నిరసనకారులపై లాఠీఛార్జ్‌ చేసిన పోలీసులు
    స్ట్రాంగ్‌రూమ్‌ పరిశీలన కోసం వర్సిటీకి వచ్చారు: పులివర్తి నాని కుమారుడు
    ఏడుగురిపై వంద మందికి పైగా వచ్చి దాడులు చేశారు: వినీల్‌
    డ్రైవర్‌ లేకపోయి ఉంటే నాన్న పరిస్థితి ఎలా ఉండేదో: వినీల్‌
    నాని వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై దాడులు చేశారు: వినీల్‌
    ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారు: వినీల్‌
    ఓటమి భయంతోనే దాడులు చేశారు: నాని కుమారుడు వినీల్‌
    వైకాపా దాడులకు పోలీసులు కూడా సహకరించారు: వినీల్‌
    తిరుపతి: చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
    పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లిన నాని
    తిరిగి వెళ్తుండగా నానిపై దాడి చేసిన వైకాపా కార్యకర్తలు
    వైకాపా కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు
    150 మందికి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారన్న తెదేపా శ్రేణులు
    పులివర్తి నాని కారు ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు
    నడవలూరు సర్పంచ్‌ గణపతి దాడి చేశారన్న తెదేపా కార్యకర్తలు
    చెవిరెడ్డి పిరికిపంద చర్యగా అభివర్ణించిన తెదేపా కార్యకర్తలు
    ఓటమి భయంతోనే దాడులకు దిగారన్న తెదేపా కార్యకర్తలు
    చెవిరెడ్డికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తల నినాదాలు
    దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ రహదారిపై బైఠాయించి నాని నిరసన
    పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 1