ఇప్పటికీ అందరు ఇష్టపడే GOLD Miriyam Cutting Bangles Design | Exclusive Gold Designs | Vasu's Vibes

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ •

  • @suryakumarimutyala1589
    @suryakumarimutyala1589 3 місяці тому +2

    Miream gajulu eapudu evergreen sir🎉

  • @narayanaraoch5315
    @narayanaraoch5315 3 місяці тому

    మీరు సంప్రదాయాన్ని,అందాన్ని,సమతుల్యం గా మా కళ్ళ ముందు నిలుపుతున్నారు. గాజులు చాలా అందంగా తయారు చేసారు. ధన్య వాదాలు సార్.

  • @sirisha7845
    @sirisha7845 3 місяці тому

    Very beautiful bangles sir...

  • @sumathirachana4525
    @sumathirachana4525 3 місяці тому

    Chala bagunnayi andi 👌👌👌👌

  • @TulasiCh-ke5ic
    @TulasiCh-ke5ic 3 місяці тому +2

    చాలా ఇష్టం పడుతున్నారు 🌹🌹🌹🎉🎉

  • @padmavathierukula
    @padmavathierukula 3 місяці тому

    చాలా చాలా బాగున్నాయి గాజులు మాకు మంచి రాళ్ళ కమ్మలు లక్ష్మి దేవి ఉంగరం కావాలి మీ అడ్రస్ ఎలా తెలియాలి చెప్పండి అన్న

  • @SriLatha-i7t
    @SriLatha-i7t 3 місяці тому

    👌

  • @ratnalakrishnakumari2751
    @ratnalakrishnakumari2751 3 місяці тому +4

    మీరు వస్తువులు దగ్గరగా చూపించడం లేదు

  • @satyavani2661
    @satyavani2661 3 місяці тому

    నమస్తే అండి 24 గ్రాముల లో లక్ష్మి దేవి బొమ్మలతో నెక్లెస్ వుంటే చూపరా.మీదగ్గర చేయించుకోవాలి అంటే ఎలాగ.నా దగ్గర నెక్లెస్ ఫోటో వుంది.same అలాంటి దే చేసి ఇస్తారా..కొంచెం వెయిట్ అటూ ఇటు అయినా పర్వాలేదు.మీది ఏ వూరు అండి.

    • @VasusVibes
      @VasusVibes  3 місяці тому +1

      Please Watsapp andi

    • @satyavani2661
      @satyavani2661 3 місяці тому

      @@VasusVibes మీ what's up నాకూ తెలియదు అండి

    • @VasusVibes
      @VasusVibes  3 місяці тому

      8247689861