పండుగల మంత్రి పొంగులేటి గారు,అదిగో దసరా అని,ఇదిగో దీపావళి అని మీటింగ్ లలో తెగ పొంగించారు జనాలని మరి ఇపుడు దీపావళి కూడా అయిపోయింది ఇక మళ్ళీ సంక్రాంతి పొంగళ్ళు పొంగిస్తూ శుభవార్త అని మొదలెడతాడు కాబోలు...కానీ చేస్తున్న పని మీద ఇసుమంత చిత్త శుద్ధి లేకుండా,ఇంత పని పెండింగ్ లో ఉండి కనిపిస్తున్న కూడా గత 10 నెలలుగా ప్రతి మీటింగ్ లో అదిగో ఇదిగో ఇచ్చేస్తున్న,పంచేస్తున్న,అయిపోతుంది,వచ్చేస్తుంది అని రకరకాల మాటలతో కాలయాపన చేస్తున్నారు పొంగులేటి గారు...కనీసం మంత్రి హోదాలో ఉండి ఇన్ని మాటలు మారిస్తే జనాలు ఏమి అనుకుంటారు అనే కనీస విజ్ఞత లేకుండా పోయింది ఆయనకు 🤦♂️
Sir nenu handicapped memo 25 years nuchi house ki application petina ee government khuda asl patichukvdama ledu sir daya chise mako ee sari aayina ee Congress government darva aayina house ipenchandi sir please 🙏

Sir maku enlu lethu ana mamu sc sir