చాల బాగా చెప్పావు బ్రో...yes ఇ Rojullo బంధం కీ విలువ Evvadamledu..ఆడపిల్ల ఉంటే ఇంటి కే kadu ఇ Srusti కే అందం... అడపిల్ల లేనివాళ్లు మాత్రం చాల Unlucky వాళ్లు.. I love my Sisters(2)
చూసిన కాసేపట్లో కళ్ళంట నీళ్లు ఆగట్లేదు నాకు అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యకి నేనంటే ప్రాణం , మా అమ్మ మా నాన్నగారు చనిపోయారు కానీ నన్ను కన్న బిడ్డల మా అన్నయ్య చూసుకుంటున్నాడు, మా ఆయనగారు నన్ను కొట్టాడని వారం రోజులు అన్నం తినలేదు ఏడుస్తూ ఉన్నాడు, ఐ లవ్ మై బ్రదర్, థాంక్యూ సంతు అన్నయ్య వీడియో చాలా బాగుంది
సంతు నువ్వు నవ్వించేది చూశారు కానీ ఈరోజు రక్త సమాదాo గురించి ఇంత బాగా చెప్పి అందరూకి కాన్ని రు తెప్పించవు మీ అక్క నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము
సంతోష్ వీడియో చూస్తున్నప్పుడు కామిడీ అనుకున్నాం కానీ ఏడుపు వచ్చింది. నిజం ఆ బంధం అలా ఉంటుంది 😭😭సూపర్ 👌👌 అమ్మమ్మ ఇంటర్వ్యూ super మీ పేరు లో ఉంది సంతోష్..... God bless u🌹🌹
సూపర్ అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు అన్న బంధం చాలా విలువైనది దాని చాలా మంచి గా చెప్పావు అన్నయ్య మీరు బాగుంటే ఇక్కడ మేము బాగుంటా ము అత్త వారి ఇంట్లో చాలా థాంక్స్ అన్నయ్య
ఉన్నప్పుడు కోట్టుకుంటాం తిట్టుకుంటాం అదేనిజమైనప్రేమ కాపపోతేపక్కనేఉన్నప్పుడు గుర్తించలేం దూరమైనప్పుడు గుర్తిస్తాం తమ్ము నువ్వు సూపర్ నువ్వేట్రా అక్క ఉన్న ప్రతిఓక్కడు అన్ళీ ఉన్నోడేతమ్ము
చాలా బాగా చెప్పావ్ తమ్ముడు ,ఆడపిల్లలా కోసం ,అక్క,చెల్లిల్ల కోసం సూపర్ తమ్ముడు,మా చిన్న తమ్ముడు చూడాలి ఈ వీడియో వాడికి అక్క వుంది అని మరచి పోయాడు వెదవ .నువ్వు నా అసలు తమ్ముడు అంటే మాది శ్రీకాకుళం తమ్ముడు
Really a heart touching message, no brother will understand what he really means to his sister like you. I wish my brother would understand the care, concern and love I showered on him. I really miss a brother like you. God bless you and your sister.
నిజంగా సూపర్ తమ్ముడు బాగా చెప్పావు ఇలాంటి అందరికీ తెలుసు ఉంటే బాగుండు బంధాల విలువ బంధుత్వాల విలువలు అక్క చెల్లెల అనుబంధంఅన్నదమ్ముల అనుబంధం😭😭😭👏👏👏🤝🙏🙏🙏👌👌👌
సూపర్ తమ్ముడు నువ్వు మాట్లాడుతూ ఉంటే కళ్ళనీళ్ళ వచ్చేసాయి సూపర్ సూపర్ ఆ బంధం అంత గొప్పది👌👌👌👏👏
Same
Same
Bujji babu nuv suuuuper nana hart toch chesavu babu bandham gurinchi enta baga cheppav kanna
Yes
Super 😘❤️tammudu
చాలా బాగా చెప్పావ్ తమ్ముడు కళ్ళలో నీళ్ళొచ్చేసాయి 🙏🙏🙏👏👏👏👏
నువ్వు నవ్వించడమే కాదు ఎడిపిస్తావ్ కూడా...ఎంతైనా అక్క తమ్ముళ్ల బంధం విడదీయరానిది చిరకాలం ఇలానే మీ బంధం ఉండాలని కోరుకుంటూ ...నీ ఫ్యాన్
Super bro
నిజం చెప్పావు, తమ్ముడు, బంధాలను గురుచేసి కళ్లలో నీళ్లు తెప్పించారు, దేవుడు నీవు చేస్తున్న టువంటి పనిని దీవించాలని కోరుకుంటున్నాను
Me Chelli meda vunna premaku me matalaku edupu vachindi bro mereppudu happy ga vundali
నిజంగా నీ యొక్క సందేశంతో ప్రతి యొక్క సోదరీ, సోదరులకు ఎవరైతే ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారో వారందరికి కనువిప్పు కలిగించావు.
ఏడిపించావు కదరా నాన్నా!! నీవు గ్రేట్ రా!! నిజమైన ప్రేమంటే ఏంటో నీ ప్రతిమాటలోనూ కనిపిస్తోందిరా.. గాడ్ బ్లెస్ యూ రా!!
ఎప్పుడు నవ్వించే నువ్వు ఎడిపించావు కదరా...😢😢😭👌👌👌🤝👍
Anta navichau ante edipenchau 😭
Heart touching vedeo thobuttuvu gurinchi chala baaga cheppavu. 😥😥😥
🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤😭😭😭👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
😭😭😭
Yes
నిజం చెప్పావు బాబు ...నువ్వు ఎడుస్తూ నన్ను ఎడిపించావు .God bless you.
హార్ట్ touching వీడియో సూపర్ నాకు నచ్చింది
Heart touching video I like
Heart touching message bro.
Yes
This is very good emotional video . thank you .
చాలా చక్కగా వివరించారు తోడబుట్టిన వారి గురించి...
మీ అక్క గారు,మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని కోరుకొంటున్నా..
చక్కని సందేశం ఇచ్చారు..
శుభోదయం
Naku manchi akkundi ,kani lover ledu
చాల బాగా చెప్పావు బ్రో...yes ఇ Rojullo బంధం కీ విలువ Evvadamledu..ఆడపిల్ల ఉంటే ఇంటి కే kadu ఇ Srusti కే అందం... అడపిల్ల లేనివాళ్లు మాత్రం చాల Unlucky వాళ్లు.. I love my Sisters(2)
చూస్తున్నంతసేపు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి 😭🙏
👌👌👌👌👌👌💖
Entha sweet ga edipinchi nanduku thanks malli chinna thanam gurthu thechi nanduku 💕👍👌👌👌
నిజంగా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయ్ 🙏🙏... తోడబుట్టినవాళ్ళని వదిలి ఉండలేము 🙏🙏
😭😮🤧👃👃👌👌👍👍🙌
Ilanti anna thmullunna intlo puttali
సూపర్ తమ్ముడు నువ్వు మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి
అందరూ వుండరు బాబు మనం ఎంత బాగున్నా ఎదుటి వాళ్ళు కూడా వుండాలి కదా
Correct 💯
S correct bro
S
Chaala Baga cheppavu santhu
Yeppudu navvunche
Nuvvu కళ్ళల్లో నీళ్ళు
తెప్పించావు నిజంగా మీ
అక్క అదృష్టవంతురాలు
మంచిగా చూసుకో
నాకుకూడ. ముగురు అక్కలు ఒక చెల్లి ఉందీ శ్యాం ఫిలింగ్,🥺😒😰. ఈ విడియో చూసినా తరువాతా నా క్కళలో 😭😭😓😩 నీళ్లు తిరిగాయి bro tq 🤝👏
😂😂😂😂
Naku kuda
తమ్ముడు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నీలా ఆలోచించి 👫తమ్ముడు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను
Maa chellellu kooda chaalaa innocent and so lovable.
Orey nana edipinchesav
Super fantastic 👌👌👌
నువ్వు సూపర్ తమ్ముడు నువ్వు బాగా అర్థం చేసుకున్నావ్ అక్కని
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఇప్పుడు మాత్రం అందరినీ కన్నీళ్లు పెట్టుకుని లా చేశావ్ ఎన్ని పోయినా రక్తసంబంధం వదులుకోకూడదు నువ్వు సూపర్ తమ్ముడు
ఈ వీడియో చూశాక నేను సబ్స్క్రైబ్ చేశాను హార్ట్ టచింగ్ వీడియో సూపర్ బ్రో👌👌👌👌👌
నటించలేదు....వాస్తవం... తోబుట్టువులు చాలా విలువైన వాళ్ళు...never forgert them and leave them....God bless you Santu
చూస్తున్నంత సేపు కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు, 💜💜💜
Excellent santu thank you so much for the message
అదరగొడుతన్నావ్ తమ్ముడు...రియల్లీ సూపర్...🤝👍
తమ్ముడు నువ్వు అక్క గురించి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే నాకు ఏడుపు వస్తోంది. How sweet of you dear bro
Very beautiful and Heart touching msg about sister and brother relationship...👌👌👌🥰🥰🥰🥰
నీలాంటి తమ్ముడు ఉండటం మీ అక్క అదృష్టం
హార్ట్ touching వీడియో
😭 ఎడ్చేసా
చూసిన కాసేపట్లో కళ్ళంట నీళ్లు ఆగట్లేదు
నాకు అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యకి నేనంటే ప్రాణం , మా అమ్మ మా నాన్నగారు చనిపోయారు కానీ నన్ను కన్న బిడ్డల మా అన్నయ్య చూసుకుంటున్నాడు, మా ఆయనగారు నన్ను కొట్టాడని వారం రోజులు అన్నం తినలేదు ఏడుస్తూ ఉన్నాడు, ఐ లవ్ మై బ్రదర్, థాంక్యూ సంతు అన్నయ్య వీడియో చాలా బాగుంది
బ్యాక్ గ్రాఔండ్ మ్యూసిక్ బాగుంది 🌹🙏👍👌
అరవై ఏళ్ల వయసులో కన్నీళ్లు తెప్పించ్చావయ్యా సంతు. సూపర్ చాలా బాగుంది. 👌👌👌
బుద్ద భాస్కరరావు, అనకాపల్లి
నాకు,తముడులేడు,నీమాటలు,వింటే, నాకు ఏడుపు వచ్చింది,తముడు
సంతు నువ్వు నవ్వించేది చూశారు కానీ ఈరోజు రక్త సమాదాo గురించి ఇంత బాగా చెప్పి అందరూకి కాన్ని
రు తెప్పించవు మీ అక్క నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము
ఏడిపించేసావ్ కదరా. సంతు ముంజేతి బాగుంది నాకు నచ్చింది
ఆడపిల్ల ఇంటికి అందం ఆనందం చాలా చక్కగా చెప్పావు బాబు
సంతు మీ అక్క చాలా లక్కీ
Really heart touching video Anna. E video chusthunte naku adpu vachindi..
సంతోష్ వీడియో చూస్తున్నప్పుడు కామిడీ అనుకున్నాం కానీ ఏడుపు వచ్చింది. నిజం ఆ బంధం అలా ఉంటుంది 😭😭సూపర్ 👌👌 అమ్మమ్మ ఇంటర్వ్యూ super మీ పేరు లో ఉంది సంతోష్..... God bless u🌹🌹
Really soo super
సూపర్ తమ్ముడు కన్నీళ్లు ఆగలేదు ఈ మాటలు వింటుంటే
తమ్ముడు నువ్వు , సూపర్
🙏 god bless you
Heart touching message
నీలాంటి తమ్ముడు ఉన్న మీ అక్క అదృష్టవంతురాలు
That is real bond♥️ God can't be everywhere that's y he created siblings♥️♥️
అన్న చెల్లెలు అక్క చెల్లెలు అక్క తమ్ముడు బంధాలు తెలియని వాళ్ళకి చాలా బాగా తెలిపావు తమ్ముడు సూపర్
చాలా బాగా చెప్పావు తమ్ముడు నన్ను ఏడిపించావు నేను నా తమ్ముడికి దూరంగా ఉన్నాను విదేశాలలో
👏💐👏💐
అక్క తమ్ముళ్ల బంధం 💚💐💚💐💚
Super video🎥 very Hart teaching video👌👌👌👌👌 i
యేరా బాబు ఇన్ని రోజులు నవ్వించావ్... ఒకేసారి ఇలా ఏడ్పిస్తావ్ అని అనుకోలేదు. ఈ వీడియో తో నాకళ్ళల్లో సుడులు పుట్టించినావ్ కదరా🙏🙏🙏
సూపర్ అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు అన్న బంధం చాలా విలువైనది దాని చాలా మంచి గా చెప్పావు అన్నయ్య మీరు బాగుంటే ఇక్కడ మేము బాగుంటా ము అత్త వారి ఇంట్లో చాలా థాంక్స్ అన్నయ్య
👍 Thammuduki inthunda scene! Chala baga cheppav nanna. God bless you. Entha navvinchadame kadu, edipistham kuda ani prove chesav. All the best 🙌🙌
ఉన్నప్పుడు కోట్టుకుంటాం తిట్టుకుంటాం అదేనిజమైనప్రేమ కాపపోతేపక్కనేఉన్నప్పుడు గుర్తించలేం దూరమైనప్పుడు గుర్తిస్తాం తమ్ము నువ్వు సూపర్ నువ్వేట్రా అక్క ఉన్న ప్రతిఓక్కడు అన్ళీ ఉన్నోడేతమ్ము
ఏంటి అన్న ఇలా ఏడిపించేసావు బ్రో 😭 same మా ఇంట్లో కూడా ఇలానే బ్రో
తోబుట్టువుల బంధం గురించి చాలా అద్భుతంగా చెప్పావు తమ్ముడూ👍👌
First time I'm crying by seeing your vedio...true words about brother and sister 😭😭😭
ఎప్పుడు మా అందరిని నవ్విస్తూ ఉండే మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే నీళ్లు తిరుగుతున్నాయి తమ్ముడు
గ్రేట్ సంతూ... గుడ్ మెసేజ్
చాలా బాగా చెప్పావ్ తమ్ముడు ,ఆడపిల్లలా కోసం ,అక్క,చెల్లిల్ల కోసం సూపర్ తమ్ముడు,మా చిన్న తమ్ముడు చూడాలి ఈ వీడియో వాడికి అక్క వుంది అని మరచి పోయాడు వెదవ .నువ్వు నా అసలు తమ్ముడు అంటే మాది శ్రీకాకుళం తమ్ముడు
Really a heart touching message, no brother will understand what he really means to his sister like you. I wish my brother would understand the care, concern and love I showered on him. I really miss a brother like you.
God bless you and your sister.
సూపర్ బాగా చెప్పావు. రక్తం సంబంధం అంటేనే అది.
Santhu bro meeru super heart touching andaru ala meela vundaru ❤️
Santu akka chelli bandam super ga cheppvu
సూపర్ అన్నయ్య.. మా అక్క నీ నీవు మరల మాకు gurtuvachhetattu చేసావ్..thanku so much...
ఏడిపించేసావ్ తమ్ముడు....మాది కూడా శ్రీకాకుళం జిల్లానే......నరసన్నపేట
Madi srikakulam
👍👍👍👍👍🙏🙏😭😭😭
Madi kida tekkali mandalam
Chinnavadivaina bandalu gurunchi good message yichavu Santhu May god bless you
Very nice... Really u r words touch my heart... Super
తమ్ముడు నువ్వు మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు నువ్వు 👌👌..
Wow mashallah super bro heart touching bro 😭😭😭😭😭
Mi akka meeda niku vunna premaki nijanga hats off santhu,akka chala lucky,
So heart touching video bro....chala videos chusanu...but first reply...I am also sklm ....expecting a heart from u
Ma amma lekapovadam tho ma thammudu nannu vadilestadu nannu entiki rammani okka pandaga ki kuda pilavadu 😭😭😭😭 amma unnanthavarake adapillaki puttinillu untademo 😭😭😭😭 naa Nenu marchipovalasi vastundi 😭😭😭😭
👌🥰🥰🥰😄😄 తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Neeloo....LOVE..EMOTIONS..COMEDY...SIMPLICITY..INKA CHALA QUALITIES VUNNAYI...KEEP IT UP
So emotional, Have a great future. Meeru srikakaulam?
Mee videos ,bhasha yasa 👌😍🌺
నేను ముందే అలోచించాను సంతు ఇలానే అంటావు అని
ఇప్పుడు తెలిసిందా సంతు అక్క మనసు అమ్మ మనసు ఒకటే సంతు. నాకు నా తమ్ముడు ఉన్నాడు నాకు ధర్యం
Kalakaalam kaaki Laaga.....😁
Super heart touching 💜💜
Good message thammudu
Malli e roju kuda chusanu annayya chala edipinchav....annayya really heart touching...
తమ్ముడు ఈ రోజె నీ వీడియోస్ చూసాను నవ్వును కానీ అక్క గురించి చెప్పి ఏడిపించావు తమ్ముడు చాల బాగా చెప్పావు బాగున్నారా అక్క బావ వారి పిల్లలు ..
చాలా మంచి సందేశం అన్నయ్య 👍🙏🙏💐
Nuvvu baga edipisthavukuda
నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకూ కళ్లలో నీళ్లు తిరిగినయ్. సూపర్ 👌👌👌
Superb Santu...
100% it is true 👍
Really i felt very emotional watching your video
Good 👍 keep it up 👌
నిజంగా అక్క తమ్ములు ప్రేమ ఒక అందమైన ప్రపంచం 🥰 🖤🖤🖤🖤
ఏడిపించాశావురా బాబు నీకో దండము 🙏🙏🙏
సూపర్ చందు నచ్చావ్ నీలో రియాలిటీ కనిపించింది 👌👌👌👌💐💐💐💐
అవు మతమ్ముడు నన్ను మనన్నల చూస్తడు నకు మతమ్ముడు తోడపుటడం న అర్థటం మకునన్న లెడు కానీ మతమ్ముడు నకు అలోటు లేకుండ చూస్తడు అదీ న అర్థుటం ❣️❣️
తమ్ముడు కళ్ళల్లో నీళ్లు. తిరిగాయి ఏడపించేసావ్ కదా.. లవ్ యూ తమ్ముడు 😍😍😍❤❤❤..
సూపర్ 👌👌👌👌
Super Bro 👌 నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నా జ్ఞాపకాలు గుర్తు చేశారు
Heart touching words👌👌
తమ్ముడూ నా చెల్లి గుర్తుకు వచ్చింది.తమ్ముడు.👍💐👌
Thammudu...u r a Rock 👍 God bless you 🙌
Super 👌👌Kani chusthu chusthu adpochesindhiii
Video starting లో ఎంత నవ్వనో చివరిలో అంత ఏడిచిన bro 👌
Good bonding
Great bro chala chakkaga feeling cheppavu heart ♥️ touching 🎉god bless you 🎉
Really heart touching.navvistav gd words cheptaru😘🥳
నిజంగా సూపర్ తమ్ముడు బాగా చెప్పావు ఇలాంటి అందరికీ తెలుసు ఉంటే బాగుండు బంధాల విలువ బంధుత్వాల విలువలు అక్క చెల్లెల అనుబంధంఅన్నదమ్ముల అనుబంధం😭😭😭👏👏👏🤝🙏🙏🙏👌👌👌