నీ క్రుపలేకపోతే - నేనేమైపోదునో నీ దయలేకపోతే -నేనేక్కడ ఉందునో (2) నీ క్రుపచేతనే నేనేమై ఉంటినో నీ దయచేతనే నే నిలచిఉంటిని (2) యేసయ్య,,,ఇది క్రుపా,,, యేసయ్య,,, ఇది నీదయా,,, (నీక్రుప) అదుకోనుచుంటివే నను కన్నతండ్రివోలే అదరిస్తుంటివే నను కన్నతల్లివోలే(2) అందుకే నిన్ను ఆరాదిస్తున్న నాయేసయ్య(2) ఆరాధించేద నా పూర్ణమనసుతో,,,ఆరాధించేద నా పూర్ణహ్రుదయముతో(2) నా ఊపిరి ఉన్నంతవరకయ్య నా యేసయ్య నిన్నే నేను ఆరాధించేద(2) ఆధారమేమున్నది నీవు దప్పఇలోకంలో ఆనందమేమున్నది నీవు లేక నాజీవంలో(2) అందుకే నిన్ను ఆరాధిస్తున్న నా యేసయ్య(2 ఆరాధనా,,,ఆరాధనా,,, (2) అమ్మలాగ లాలించేవయ్య,,, నాన్నలాగ నడిపించేవయ్య,,, (2) స్నేహితుడా,,, స్నేహితుడా,,, నా మంచి స్నేహితుడ మంచి స్నేహితుడా నిన్నే స్నేహింతున్ మంచి స్నేహితుడా నిన్నే ప్రేమింతున్ (అమ్మలాగ లాలించేవయ్య నాన్నలాగ నడిపించేవయ్య(2) ఆరాధన స్తుతి ఆరాధన,,,, (2) ఆరాధన,,,, స్తుతి,,, ఆరాధన,,,,(2)
Praise the lord all of you. నేను ఇప్పటి వరకు చాలా మంది దైవ సేవకులను చూసాను కలిశాను కాని ఇలాంటి ఇలాంటి దైవజనుని చూస్తే నాకు యేసు క్రీస్తు ప్రభువు వారే నాకు కనిపిస్తారు ఆయన లో god bless you srishailm garu.
Praise the Lord Anna miru God ni mahima parustunaru mi yenakala sevakulu chustunte chala badhaga vundhi Anna valu cell phone chestunaru okkasari Alochinchandi plz Anna Aallati vartho vunty God miku Echina Eiluva pothundhi plz Anna Ardham chesukondi Anna
Stage pai vunna white shirt s yemaindhi ఒక్కరూ వీడియో ఇంక్కొకరు చుట్టూ దిక్కులు చూస్తూ cell tho adukuntunnav. ఇది దేవుని ఆరాధన సమయం ఎంతో ప్రాముఖ్యం అని తెలియదా
నీ క్రుపలేకపోతే - నేనేమైపోదునో
నీ దయలేకపోతే -నేనేక్కడ ఉందునో (2)
నీ క్రుపచేతనే నేనేమై ఉంటినో
నీ దయచేతనే నే నిలచిఉంటిని (2)
యేసయ్య,,,ఇది క్రుపా,,, యేసయ్య,,, ఇది నీదయా,,, (నీక్రుప)
అదుకోనుచుంటివే నను కన్నతండ్రివోలే
అదరిస్తుంటివే నను కన్నతల్లివోలే(2)
అందుకే నిన్ను ఆరాదిస్తున్న నాయేసయ్య(2)
ఆరాధించేద నా పూర్ణమనసుతో,,,ఆరాధించేద నా పూర్ణహ్రుదయముతో(2)
నా ఊపిరి ఉన్నంతవరకయ్య నా యేసయ్య
నిన్నే నేను ఆరాధించేద(2)
ఆధారమేమున్నది నీవు దప్పఇలోకంలో
ఆనందమేమున్నది నీవు లేక నాజీవంలో(2)
అందుకే నిన్ను ఆరాధిస్తున్న నా యేసయ్య(2
ఆరాధనా,,,ఆరాధనా,,, (2)
అమ్మలాగ లాలించేవయ్య,,,
నాన్నలాగ నడిపించేవయ్య,,, (2)
స్నేహితుడా,,, స్నేహితుడా,,, నా మంచి
స్నేహితుడ
మంచి స్నేహితుడా నిన్నే స్నేహింతున్
మంచి స్నేహితుడా నిన్నే ప్రేమింతున్
(అమ్మలాగ లాలించేవయ్య
నాన్నలాగ నడిపించేవయ్య(2)
ఆరాధన స్తుతి ఆరాధన,,,, (2)
ఆరాధన,,,, స్తుతి,,, ఆరాధన,,,,(2)
Thank for the edited Lirics
@@danusarimadhu9258 god bless you 🙏
🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌😭😭😭😭👏👏👏👏👏
Praise the lord all of you.
నేను ఇప్పటి వరకు చాలా మంది దైవ సేవకులను చూసాను కలిశాను కాని ఇలాంటి ఇలాంటి దైవజనుని చూస్తే నాకు యేసు క్రీస్తు ప్రభువు వారే నాకు కనిపిస్తారు ఆయన లో
god bless you srishailm garu.
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
అన్న నీవు పాడిన పాట వింటే నా మనసు చాలా చాలా ఆనందం గా ఉంది super super అన్న నిన్ను దేవుడు దీవించు గా
Praise the lord ayyagaru 🙏
Br God bless you me savanu devudu deevenchhunugaka Amen 🙏🙏🙏
Good worship
All praises going to our Lord Jesus Christ Amen🙏🙏🙏🙏🙏🙏🙏
Suparb👌
PraiseThe Lord Brother
Prise the Lord halleluyaa
Nice 🙏🙏🙏
Praise the Lord Annaiah🙏🙏🙏🙏 meru padina song chaka bagundi Annaiah
Super praise god
Praise the lord, God bless yours family
Anna vandanalu
Nee krupa lekapothe full song pettandi brother
Praise the Lord brother song baga padaru brother
Annaya memu kuda padukovadaniki pata kanipinchela vrayandi🙏🙏
Praise the lord brother super super super song
Anan 🙏🙏🙏
praise the Lord annaya 🙏🙏🙏🙏
Please subscribe our UA-cam channel and share like
Glory to Jesus
Excellent song🌹👌👌👌
Anna meeru పాడిన songs బాగున్నాయి
Wandarfull warship
వందనాలు అన్నయ్య
My favourite song
Super
🙏🙏🙏🙏🙏🙏🙏
Nice 👌👌
Praise the Lord Anna miru God ni mahima parustunaru mi yenakala sevakulu chustunte chala badhaga vundhi Anna valu cell phone chestunaru okkasari Alochinchandi plz Anna Aallati vartho vunty God miku Echina Eiluva pothundhi plz Anna Ardham chesukondi Anna
Super worship anna🙏🙏🙏
🙏🙏🙏
Amen
🙏🙏🙏🙏🙏🙏
Prise the lord brother 🙏🙌❤
,👌🙏🙏🙏🙏
Nice anna glory to God jesus 🙏
Glory to jesus miru athmatho aradhistunnaru pastor garu prathi song lyrics pettandi
👌👌🙏🙏🙏🙌👏👏👏
Wishing 1 k subscribers♥️♥️
Anthya dhinamulalo gorrey charmamnkappukunna thodellu anekam bayalu vedalutayi,era kki chikkavo thintayi mingutayi thodeallu jagrathaa annayyya.
Full song plz
1
Super, sar
Praise the lord brother and cell no please
Brother e song lyrics send cheyandi
🙏🙏🙏🙏👏👏👏👏⛪⛪⛪⛪⛪🙋🙋🙋🙋🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹🎄🎄🎄🎄🙏🙏🙏🙏👏👏👏👏💐💐💐💐💐👌👌👌👌👍👍👍👌👍
Praise the lord brother full song upload cheyyandi plz
Stage pai vunna white shirt s yemaindhi ఒక్కరూ వీడియో ఇంక్కొకరు చుట్టూ దిక్కులు చూస్తూ cell tho adukuntunnav. ఇది దేవుని ఆరాధన సమయం ఎంతో ప్రాముఖ్యం అని తెలియదా
Nice🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💝💝💝💝💝💝💝💝👌👌👌👌👌👌👌👌👌👌