వీటి మధ్య తేడా ఏంటి? | Difference Between Inguinal Hernia and Hydrocele In Telugu | Dr Abhilash Nali

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 45

  • @maruthigowd2130
    @maruthigowd2130 4 місяці тому +1

    Thank you Doctor,,,
    చాలా ఓపికగా,చాలా క్లుప్తంగా వివరించారు,,
    🙏

  • @janardhansariki
    @janardhansariki 3 місяці тому +1

    బాగా వివరించారు డాక్టర్ గారు

  • @mohamoodshaik6794
    @mohamoodshaik6794 Рік тому +3

    Good morning sir
    Nice presentation, everyone must aware about your way of explanation.
    Thanks sir

  • @bhaskarvanarchi2377
    @bhaskarvanarchi2377 7 місяців тому

    Thanq very much for enlightening the difference understandable even to illustrate

  • @jonnalagadda1850
    @jonnalagadda1850 8 місяців тому +1

    Excellent narration doctor sab...

  • @mettuashok5775
    @mettuashok5775 8 місяців тому +1

    చాలా బాగా చెప్పు తున్నాను dr గారు

  • @yellajustin
    @yellajustin Рік тому +6

    Thanks so much sir very successful operation to me,❤

  • @baasaankammarajumudhiraj
    @baasaankammarajumudhiraj 5 місяців тому +1

    Nuvvu God vi saami👏 chala baga chepparu

  • @Dr.shaikMohammadMadeenaRafeeq
    @Dr.shaikMohammadMadeenaRafeeq 5 місяців тому

    Informative session sir need more detali videos on every Topic related to General Surgery 👍

  • @senapatisatibabu6240
    @senapatisatibabu6240 5 місяців тому

    Chala baga explain chesaru sir doubt clear ayindi

  • @sivagangadhara4442
    @sivagangadhara4442 Рік тому +7

    సార్ నాకు కుడి వైపు నొప్పి గా ఉంది మరియు వీర్యం కూడా సరిగా రాలేదు దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి సార్

  • @RameshK-gp6pg
    @RameshK-gp6pg 8 місяців тому

    great job sir good message sir

  • @markvutikonda9863
    @markvutikonda9863 5 місяців тому

    థాంక్స్ డాక్టర్ గారు..మీరు చెప్పిన దాని బట్టి నాకు హైడ్రాసెల్ అనిపిస్తుంది...దేనికి ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుంది...మీదగ్గర ఆరోగ్య శ్రీ ఉందా..వివరాలు తెలుపగలరు.

  • @SavithriM-t3u
    @SavithriM-t3u 6 місяців тому

    Thanks for information sir

  • @sahasravyshnavam6416
    @sahasravyshnavam6416 Рік тому +3

    Sir naadi same problem.kani naku hernia operation chesaru.varibeejam lo inka size normal stage ki raledu, aage stiches nundi neeru vastundi, daily dressing chestunnaru, naku operation ayyi 1month ayindi. Inka thaggaledu, na problem enti artham kavatam ledu. Drs.thaggipothadi antinnaru. Please suggestions me🙏

  • @kumaralla9770
    @kumaralla9770 Рік тому +1

    Good evening sir.Is there any problem sir,if getting hernia or hydrocele.Please tell me sir

    • @venkatimages4933
      @venkatimages4933 11 місяців тому

      Hi bo i know the solution to this problem vericosel no operation 1:41 only ayurvedic

  • @javeedsk9810
    @javeedsk9810 8 місяців тому

    Sir lymph nodes and Hernia is same???

  • @RowdyBoys-h1p
    @RowdyBoys-h1p 5 місяців тому

    Hlo sir naku right side pain ga undhi sirr somedays small or samedays big sir em chaiyali sir plz reply evvandi sir.... 🙏

  • @sayedjeelan6423
    @sayedjeelan6423 3 місяці тому

    Sir your good ❤❤❤

  • @chakricherry4111
    @chakricherry4111 10 місяців тому

    Sir pain' vasutudhi teblet untayaa sir

  • @saraladevi3311
    @saraladevi3311 Рік тому +1

    Sir ma babuki water levu emaina problema?

  • @MamathaMadugula-fj8pe
    @MamathaMadugula-fj8pe 6 місяців тому

    Baby boy ki right dide tesue vachinchi goti size lo undhi sir treatment thiskunte thagguthundha sir in future lo problem iithundha sir

  • @krishnam1266
    @krishnam1266 5 місяців тому

    sir. naaku motion free ga kanappudu. gajjallo nundi vrushnala daka neppi vastundi. 4,5 days taruvata motion free ayete neppi potundi. ippatiki chala yeras nundi ilane vuntundi. reason cheppandi. please

  • @senapatisatibabu6240
    @senapatisatibabu6240 5 місяців тому

    Thank you sir

  • @dr.parimithapari6012
    @dr.parimithapari6012 Рік тому +1

    Good explanation doctor...

  • @RaviRavi-b9l
    @RaviRavi-b9l Рік тому +2

    సర్ నాకు కూడా ఒక్కోసారి వాపులా వచ్చి నొప్పి పెడుతుంది సర్. అంటె నేను ఏదో ఒక్కోసారి ఉదయం లీట్రీన్ కీ వెళ్ళకపోతే అంగం కుడి వైపు గడ్డు లో వాపుల వచ్చి నొప్పి పెడుతుంది సర్. అది ఒక రోజు లేక రెండు రోజులు వారుకు నొప్పి వస్తది .తర్వాత ఏం నొప్పి ఉండదు సర్.దినీ వలన ఎమైనా ప్రమాదమ సర్.దినీ వలన కుడా వీడియో చెయ్యండి సర్ please sir.🙏🙏

  • @damodarkondaparthi22
    @damodarkondaparthi22 Місяць тому

    Tq sir

  • @daleppagariramakrishna7758
    @daleppagariramakrishna7758 Рік тому +2

    Sir ma babu ki 6 years sir varibejam apartion cheyinchi 9months ayindi beerjalu sammanga levu sir problem ki solution chepandi sir

    • @RaveeKumaar
      @RaveeKumaar Рік тому

      Bhijalu equal ga vundali ani emi ledhu,edhina oversize lo ante egg size lo vundha?

  • @reshmareshma1281
    @reshmareshma1281 11 місяців тому

    Hai sir na baby epudu 3 months tanaki testise lo vapu vachindi em cheyali

  • @jananisrikursam4946
    @jananisrikursam4946 8 місяців тому

    Sir maku 8 months babu okka side undhi Vara bijam dhaggara

  • @YusufBaba-rk1li
    @YusufBaba-rk1li 7 місяців тому +1

    సార్ నాకు హెర్నియా వచ్చిందో లేక హైడ్రోసెల్ వుంది అర్దం కావట్లేదు సార్ వాపు గా వుంది నొప్పిగా కూడా వుంది సార్ చాలా భయంగా కూడా వుంది ట్రీట్ మెంట్ కి డబ్బులు యెంత కర్చు అవుతుంది సర్

    • @chennarayudumandla4282
      @chennarayudumandla4282 7 місяців тому

      అన్న ట్రీట్ మెంట్ చేయించు కునవ .. నాకు రీసెంట్ గా వరబిజం వచిధి..ఎం చేయాలి అర్థం అవడం లేదు.. నువ్ ఎం చేశావ్ చేపు బ్రో.. రిప్లై ఇవ్వు అన్న

  • @mettuashok5775
    @mettuashok5775 8 місяців тому

    గజ్జలో నీరు వస్తే వాటికీ మెడిసిన్ చెప్పా గలరు Dr గారు

  • @ThirumaleshReddyAbbu
    @ThirumaleshReddyAbbu Місяць тому

    Gajjalu ante emi

  • @mettuashok5775
    @mettuashok5775 8 місяців тому

    ఏడుమ వైపు గజ్జలో వాపు. నీరు వచ్చినది దీనికి మెడిసిన్ చెప్పండి డాక్టర్ గారు ప్లీజ్

  • @nagarajuarika5251
    @nagarajuarika5251 11 місяців тому +1

    Dr గారు నాకు రైట్ సైడ్ వరి బీజం లేదు. లెఫ్ట్ సైడ్ కూడా వరి బీజం ఉంది కానీ నీరు చేరినట్లు ఉంది. అలాగే గజ్జల్లో వాపు ఉంది. నొప్పి బాగా వస్తుంది. ఇది ఏం జబ్బు ఉందంటారు.marrige అయ్యి 3 years అవుతుంది. పిల్లలు పుట్టలేదు. దీనికి సొల్యూషన్ లేదా... ?మాకు పిల్లలు కావాలని ఉంది. దీని ట్రీట్ మెంట్ ఏమిటి? ప్లీజ్ రిప్లై me sir....

  • @noorbasha3783
    @noorbasha3783 Рік тому +1

    Sir mastrubation dvara varabhijam vasthunda ante pegu jaruthunda oka ala jarigithe em chayali

    • @durgaprasadgubbala2962
      @durgaprasadgubbala2962 8 місяців тому +1

      Brother Nadhi kuda same doubt yandukantey Nenu Okkarojju Mastribution hard ga chessa appati nunchi nakku yakkuva pain vastundi

  • @rameshbabub.r.8945
    @rameshbabub.r.8945 Рік тому +1

    Sir varibeejam sitting lo vunte land ki touch avvala vadda? Please

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 4 місяці тому

    well said sir.

  • @ashwaryaishu1795
    @ashwaryaishu1795 11 місяців тому

    Nice explanation sir