బ్రదర్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనికోసం, కొందరు youtubers కోర్స్ అని పెట్టారు, మీరు మాత్రం క్లియర్ గా చెప్పేశారు థాంక్యూ బ్రదర్ ,వందనం బ్రదర్ 🎉🎉🎉
Hi sir meeru language settings lo English (India) ani subtitles lo add చేసుకోమన్నారు కదా మీ వీడియోలో. songs తెలుగులో padinappudu text ఇంగ్లీషులో ఎలా వస్తుంది చెప్పండి please ippudu e video lo la
సర్ మీరు ఎంతో ఈజీగా చాలా బాగా చెప్పారు, మీకు చాలా చాలా థాంక్స్, నేను రీసెంట్ గా యు ట్యూబ్ లో డివైన్ షార్ట్స్ చేస్తున్నాను, నేను ఫీ కట్టి అదంతా నేర్చుకోవాలి అంటే అంతా స్టేటస్ లేదండి, మీరు ఫీజ్ కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేను కావాలంటే వీడియోస్ చేసి పెడతాను అన్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సర్. మీరు ఇంకా మంచి వీడియోస్ చేసి ఇలాంటివి పెడతారని ఆశిస్తున్నాను. నాలాంటి ఎంతో మందికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. Thank you very much sir. 🙏🙏🙏🙏🙏
Bro no need to type it can understand every language telugu ni English words lo rasina English Telugu mix chesina ardam chesukuntundi and write in Telugu ante Telugu lo rastundi 😊
Get VideoExpress Ai + LifeTime Discount
paykstrt.com/50942/159999
Money adgthundhi kdha bro
బ్రదర్ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
దీనికోసం, కొందరు youtubers కోర్స్ అని పెట్టారు, మీరు మాత్రం క్లియర్ గా చెప్పేశారు థాంక్యూ బ్రదర్ ,వందనం బ్రదర్ 🎉🎉🎉
Thank you 👍
Waiting so long for this love you brother
Thanks for the support, let's create some god-level animations!
Useful video.. thanks brother
New subscriber Brother 🤗👍🙏🎉
Thank you 🙏
Excellent 👌❤️👍🎉
Super 👌
I subscribed your channel 😊 999+1(it's me)
Congrats 👏
Thanks for subscribing 👍
Unlimited గా వాడచా AI టూల్! Brother
good..
Thanks for the feedback 🙏
voice ela vachidhi konchem chpthara andi
Alage Realistic animation with our face gurinchi kuda chey bro
ok
Sound tracks names chepandi anna
Super Brother
సర్ VideoExpress ai compliet ట్యుటోరియల్ తెలుగు లో కావాలి మీరు మాకు ట్రైనింగ్ ఇవ్వగలరా మిమ్మల్ని సంప్రదించ వలయునన్న ఎలా సంప్రదించ వలయును
good video brother👌
Thank you 👍 share the video with your friends.
Super bro
Sai krishna kAdha anna
Nice👌
Dall E gurint Chepandi brother
sure
Cartton వీడియో అనిమేషన్ videos కావాలి అన్న సిరీస్
తప్పకుండా పెడతాను
nice video bro how to give song to this video
copyright free chanting and devotional songs ekkadanundi teesukovali please make a video on this topic
Sure
దీని subscripition ఎలా తీసుకోవాలో డీటెయిల్స్ చెప్పండి
Create Studio తీసుకోండి.description లో వివరంగా వుంది
Unlimited గా వాడచా AI టూల్! Brother
No, కొనాలి Different email id use చెయ్యండి
Nice..
Thank you! Cheers!, join t.me/LDSkills
Warrior plus lo software na sir?
Hailuo AI, is it free?
Hi bro madhyalo aa subscribe animations ela chesav please cheppu bro 🙏🙏🙏🙏🙏
Tomorrow video upload చేస్తాను.website server update చేస్తున్నాను
Sir small dought video create chisaka song kavali kadha songs use chitha copyright vastai mari ela koncham derailed ga chapara
Song పెడితే copyright వస్తుంది. మీరు Commercial rights కొనాలి. దీని బదులు మీ ఓన్ వాయిస్ తో చెప్పవచ్చు కదా
వాయిస్ ఎలా ఇవ్వాలి
Voice over cleartiy ga ella Evalo chepandi sir emi edit cheyala voice ni
ఓకే అలాగే చేస్తానండి
Hi sir meeru language settings lo English (India) ani subtitles lo add చేసుకోమన్నారు కదా మీ వీడియోలో. songs తెలుగులో padinappudu text ఇంగ్లీషులో ఎలా వస్తుంది చెప్పండి please ippudu e video lo la
నేను వీడియో చేస్తాను
Tnq andi @@DigitalSmartTelugu
nice explanation, but you cant create more than 5 images daily in chatgpt
No, కొనాలండి. కానీ నాలుగైదు ఈమెయిల్ ఐడీలతో పని చేసుకోవచ్చు
@@DigitalSmartTelugu adhe correct ya gani mearu aa veshyam video lo chapthe bagundadhe
Detail video చేస్తా
@@DigitalSmartTelugu TQ
సర్ మీరు ఎంతో ఈజీగా చాలా బాగా చెప్పారు, మీకు చాలా చాలా థాంక్స్, నేను రీసెంట్ గా యు ట్యూబ్ లో డివైన్ షార్ట్స్ చేస్తున్నాను, నేను ఫీ కట్టి అదంతా నేర్చుకోవాలి అంటే అంతా స్టేటస్ లేదండి, మీరు ఫీజ్ కట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు నేను కావాలంటే వీడియోస్ చేసి పెడతాను అన్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సర్. మీరు ఇంకా మంచి వీడియోస్ చేసి ఇలాంటివి పెడతారని ఆశిస్తున్నాను. నాలాంటి ఎంతో మందికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. Thank you very much sir. 🙏🙏🙏🙏🙏
shorts పెట్టకండి లాంగ్ వీడియోస్ చెయ్యండి
3D animation videos and cartoon videos
What do u want?
@@DigitalSmartTelugu Good information
నమస్తే బ్రదర్.. వీడియో చాలా బాగుంది చాలా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయగలరా స్టెప్ బై స్టెప్ చెప్పగలరా
sure, మీ డౌట్స్ అడగండి వీడియో చేస్తాను.
నేను చాట్ జిపిటి డౌన్లోడ్ చేసుకున్నాను ఇంకేదో హాలియా అni ఏదో యాప్ చెప్పారు కదా అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలా
Hailuo a1 link pettandi sir
Link ఉపయోగించి ఎందులోకి వెళ్లాలో అర్ధం కాలేదు
Paid a kada bro free unte cheppandi
🌹🙏🌹
బ్రో నాకు చాట్ జి పి టి ప్రో వెర్షన్ ఉంది కానీ నాకు దాని కోసం ఏమీ తెలియదు తెలుగులో ఎలా టైప్ చేయాలి రిప్లై ప్లీజ్
Bro telegram లో join అవ్వు నీకు solution చెప్తాను. Telegram link is under video discreption
Bro no need to type it can understand every language telugu ni English words lo rasina English Telugu mix chesina ardam chesukuntundi and write in Telugu ante Telugu lo rastundi 😊
👉Telugu keyboard download chey alaa type cheyochu
👉 Chatgpt lo English lo vachina daanini change in telugu language ani kottu vastadi telugu lo
Hi
Hi
చాలా బాగా అర్ధమయ్యేటట్టు చెప్పారండి.. అయితే మోనటైజేషన్ అవుతుందా అండీ.. ఎమన్నా ప్రాబ్లమ్ అయ్యిద్దా..
Monetization అవుతుంది నో ప్రాబ్లం
@DigitalSmartTelugu thankyou sir🙏
సార్.. వాటర్ మార్క్ ఎలా తీసెయ్యాలి అండీ.. చెప్పారా ప్లీజ్..
సార్ ప్లీజ్ ఇవ్వరా..
వాటర్మార్క్ ఎలా తీసెయ్యాలి ప్లీజ్.