సుబ్రమణ్యం గారు.. మీ వీడియోలు చాలా చక్కగా అందంగా అందరికీ (టెక్నీషియన్లకు, కస్టమర్లకు) కూడా అర్ధమయ్యే విధంగా చేస్తున్నారు.. మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనసారా ఆదారిస్తున్నాము... గత వారంలో రామవరప్పాడు లో మా అక్క వాళ్ళ ఇంట్లో 3 ఫ్యాన్లు రిపైర్ చేశారు... మీ సర్వీస్ బాగుంది..
ఈ వైండింగ్ లు, షాఫ్ట్స్, ఇంకా స్పెర్ పార్ట్ లు దొరికే హోల్ సెల్ షాప్స్ కూడా ఒక వీడియో చేయండి సుబ్రహ్మణ్యం గారు... మాలాంటి టెక్నీషియన్స్ కు ఉపయోగపడుతుంది
சூப்பர் நண்பரே நான் தமிழ் நீங்கள் தெலுங்கு எனக்கு புரியவில்லை ஆனால் உங்கள் செயல் திறன் நன்றாக புரிகிறது சீலிங் ஃபேன் சாfட் கழட்டும் ப்ரேம் மிக சிம்பிலாக உள்ளது மிக அருமை தெளிவாகவும் உள்ளது மேலும் இது போல் அதிகமான பதிவுகள் போட வாழ்த்துக்கள்
మనం కస్టమర్ ఇంటికెళ్లి కెపాసిటర్ మారిస్తే 150 అలాగే వైన్డింగ్ అండ్ బేరింగ్స్ రెండు 600 అలాగే వైన్డింగ్ ఒకటే 400 అలాగే బేరింగ్ వేస్తే 350 నేనైతే అలా తీసుకుంటున్నాను బ్రదర్
వైజాగ్ లో నాకు తెలియదు బ్రో మీరు ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ దొరికే షాప్ లో దొరుకుతాయి అన్ని షాప్స్ లో దొరకవు కొన్ని పెద్ద షాప్ లో దొరుకుతాయి ట్రై చేయండి బ్రదర్
సుబ్రమణ్యం గారు.. మీ వీడియోలు చాలా చక్కగా అందంగా అందరికీ (టెక్నీషియన్లకు, కస్టమర్లకు) కూడా అర్ధమయ్యే విధంగా చేస్తున్నారు.. మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనసారా ఆదారిస్తున్నాము...
గత వారంలో రామవరప్పాడు లో మా అక్క వాళ్ళ ఇంట్లో 3 ఫ్యాన్లు రిపైర్ చేశారు... మీ సర్వీస్ బాగుంది..
ఈ వైండింగ్ లు, షాఫ్ట్స్, ఇంకా స్పెర్ పార్ట్ లు దొరికే హోల్ సెల్ షాప్స్ కూడా ఒక వీడియో చేయండి సుబ్రహ్మణ్యం గారు... మాలాంటి టెక్నీషియన్స్ కు ఉపయోగపడుతుంది
నమస్తే అన్నా నువ్వు చెప్పేది మంచిగా అర్థమవుతుంది సూపర్
చాలా బాగుంది మీరు ప్రేమ్ తయారు చేసుకోవడం కూడా చాలా బాగుంది
థాంక్యూ బ్రదర్ 🤝🤍
சூப்பர் நண்பரே நான் தமிழ் நீங்கள் தெலுங்கு எனக்கு புரியவில்லை ஆனால் உங்கள் செயல் திறன் நன்றாக புரிகிறது சீலிங் ஃபேன் சாfட் கழட்டும் ப்ரேம் மிக சிம்பிலாக உள்ளது மிக அருமை தெளிவாகவும் உள்ளது மேலும் இது போல் அதிகமான பதிவுகள் போட வாழ்த்துக்கள்
సుబ్రమణ్యం గారు సూపర్ గా ఉంటుంన్నా యి మీ videos
Good job 👌 for learners
Ok
Chala baga aradhan avuthundhi anna
subramanyam brother good information 👍👌
థాంక్యూ బ్రదర్
Thanks. Anna. Nee videos chusutunna anna
Very good technic to replace shaft.Thanks to upload video.
[PAKISTAN]
Very Good idea to remove shaft.👌
I guess Im pretty off topic but does anybody know a good website to watch newly released series online ?
@Mohammed Wells i use flixzone. You can find it on google =)
@Daniel Jack yup, I've been watching on FlixZone for years myself :D
@Daniel Jack Thanks, signed up and it seems like they got a lot of movies there :) Appreciate it !
@Mohammed Wells No problem xD
Very useful video bhai thanks you
Meeru great anna
హాయ్.సార్.ధన్య వాదముు లు..
Bro fan shaft lu enni types Vuntai
Shafts gurinchi oka Vedio cheyandi bro
Anna meeku dhanyavadalu anna
Usefull information అన్నా
థాంక్యూ బ్రదర్ 🤝
Nice ... brother air compressor coil rewinding gurinchi video cheyyandi ...plz
Thank you brother it is very helpful video
Good idea Anna thank you
రిమూవింగ్ & ఫిక్సింగ్ ఫ్రేమ్👌🙏🙏
సూపర్ వీడియో
Nice brother, good information
సూపర్ అన్న
Hai anna ni videos super
Thanq u bro chalabaga cheppali meedi ap or ts state
Thankyou anna ❤❤❤
బయ్యా సూపర్ సూపర్ 🌹👌👍 బయ్యా వైండింగ్ +బేరింగ్ +కెపాసిటర్ + మన లేబర్ ఎంత తీసుకుంటారు
మనం కస్టమర్ ఇంటికెళ్లి కెపాసిటర్ మారిస్తే 150 అలాగే వైన్డింగ్ అండ్ బేరింగ్స్ రెండు 600 అలాగే వైన్డింగ్ ఒకటే 400 అలాగే బేరింగ్ వేస్తే 350 నేనైతే అలా తీసుకుంటున్నాను బ్రదర్
సూపర్ బయ్యా
Excellent video.
థాంక్యూ బ్రదర్ 🤝🤍
Hi,anna st core 2kalipothe pakana undethantlo munde canation jantu chevachha anna ple reply
Good morning nice video 🙏👌👍🤝
good Explain friend Thanks
from K.K Selvan (BZA)
Very useful video brother
థాంక్యూ బ్రదర్
good video LED torch light repair
లైట్స్ రిపేర్ కి ఎవరూ ఇవ్వడం లేదు బ్రదర్ మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూడండి బ్రదర్ మన చానల్లో టైం పడుతుంది
@@ElectricalTelugu ok anna
Super.
Good information bro
Anna meeru hidralik teesukondi chala upayoga paduthundhi
హైడ్రాలిక్ చూడాలి బ్రో ఈసారి మార్కెట్ లో చూసి తక్కువైతే కొనాలి
Super అన్న👏👏👏👏👏👏
Very nice video anna
థాంక్యూ బ్రదర్
Very nice 👌👌👌👌👌👌
Nice information about fan shaft renewal sir and safe remove and replace sir thanks
Use full video
Very good your vision thanks
Nice iam from odisa
బాగా చేసారు
Anna Nuvvu pullares vadutunnavu kada aa pullers rate yenta bro
బ్రదర్ ఈ వీడియోలో చూసిన ఫ్రేమ్ నేను వెల్డింగ్ షాప్ లో చేయించాను 250 అయింది అలాగే ఇంకా బేరింగ్స్ ఫుల్లర్స్ ఉన్నాయి అవి రెండు 300 కి షాప్ లో కొన్నాను
@@ElectricalTelugu ok annaya
Sir gud job sir kon c state mai se ho app
Southindia telugu language
Good video
Thank you తమ్ముడు🤝
Anna winding ki connections echina tharvaatha varnish veyakapothey slow gaa run avudhaaa
వార్నిష్ పోయడం వల్ల స్పీడ్ పెరగదు తగ్గదు బ్రో వైండింగ్ అలాగే వైండింగ్ మధ్య ఉన్న పేపర్ గట్టిగా ఉండటానికి వార్నిష్ పోసేది
super bro....
well work.xlnt.
Led flood lights repair meedha oka video chesthara pls
Bro 1 inch lavu unna frame kavala and bolt shaft lo ki grip undetattu sudiga paper pattala market lo Avil untaya
Sir 32 inches blue LED backlights yekkada dorukutay sir madhi vizag
వైజాగ్ లో నాకు తెలియదు బ్రో మీరు ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ దొరికే షాప్ లో దొరుకుతాయి అన్ని షాప్స్ లో దొరకవు కొన్ని పెద్ద షాప్ లో దొరుకుతాయి ట్రై చేయండి బ్రదర్
Tq for information
Atch bthroom Gyser 2 way wiring with inducater thoo elaa cheyaloo cheppandi broo...
త్వరలో చేస్తా బ్రదర్ వీడియో
Nen Danni try cheyali ani anukuntanna bro kani series test dvraa check chesanu kani ade time lo testor tho chustey testor light vastundi
బాడీ కి వచ్చిందని మనం ఏమి చేయలేం బ్రో కొత్తగా వైన్డింగ్ చేయించుకోవాలి బ్రదర్
Supar brother
Anna table fan 5 wire winding full video cheyandi anna pliz
చేద్దాం బ్రదర్ టైం పడుతుంది
Super anna🎉🎉🎉🎉 shapt rate cheppagalavu
50
సర్ మీరు ఒకసారి windings fan video cheyyandi
చేస్తా బ్రదర్
Nice video bro saft kadu shaft bro
ఓకే బ్రో మారుస్తాను
Super bro 😉
Super Bro
థాంక్యూ బ్రదర్ 🤝
I'm a big fan of u Bro Really
Good job midi a vuru bro
విజయవాడ బ్రదర్
Bro fan winding ela cheyali bro please one video bro
చేద్దాం బ్రదర్
Tq bro
Thanks anna
Hi subramanyam
Hi బ్రదర్ 👋
gd vd sr
hi andi yela vunnaru?
fine sr
Good gob anna
Anna celing fan winding machine price e brand company manchga untadhi
Supar Anna
Thank you bro
Thank you brother🤝
@@ElectricalTelugu annaya inka ituvanti videos cheyyandi..memu meeku support ga vuntamu.. Good luck
Hi Subbu how ru ?
Very very helpful video for new learners 👍👍👍👍
Hiii bro...
Oka fan Winding Bering Condenser change chasanu but slow ga thirugutundi... why ?
స్టార్టింగ్ రన్నింగ్ వైర్లు మారి ఉండొచ్చు చూడండి లేదా వైన్డింగ్ చేసేటప్పుడే రౌండ్స్ కౌంట్ మారిన స్పీడ్ తగ్గింది బ్రదర్
Kor koncham damage andi kor kothadi dorukuthada anna
Brother nen Oka ceiling fan meru chesaru wiring cut indi bro
ఎక్కడైతే కట్ అయిందో అక్కడ soldering చేయాలి బ్రో మీరు ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటే వాటి గురించి తెలుస్తూ ఉంటాయి బ్రదర్
Hai bro!
Super
Anna middle rod price yetha 14 corners fan
Bro frame ala chesu kovalo video pettandi.
అది ఏమీ లేదు బ్రదర్ వెల్డింగ్ షాప్ లో చూపిస్తే చేసేస్తారు
@@ElectricalTelugu ok bro
Brother mic set gurinche chepu brother
ఎన్నిసార్లు అడిగావ్ అన్న చేద్దాం
Sorry brother ఏన్నీ videos పేట్టవు కద అందుకే అడీగను😃
Rotor ring problems undava bro
95% ఉండదు బ్రదర్
Nice
Water motor running lo agipothundi anna emiti anna problem...chepagalara please..
కచ్చితంగా ఓక ప్రాబ్లం అని చెప్పలేం బ్రో మీకు దగ్గరలో ఉన్న టెక్నీషియన్ని కి చూపించండి చూసి చెప్తారు
@@ElectricalTelugu winding buring problem motor company CRI 1200rs avthundi winding ki better ha chepandi bro
OTG repair cheppandi bro
Anna e puller frame and nut and bolt sizes cheppandi anna plz❤️
ఫ్రేమ్ సైజు ఎటుచూసినా 12 అంగుళాలు ఉంటుంది బ్రదర్ దాన్ని చూసి కొంచెం హెవీగా మీరే తయారు చేసుకోండి
@@ElectricalTelugu nut and bolt sizes anna??
Supper
Thank you
Good
anna nenu mi dhaggara work nerchukovacha
సారీ బ్రో
Hi anna
Hi బ్రదర్
Gd bro
Hi Anna fan winding machine manchidi entuntundi
Anna shaft fan marcinappudu ala chusi thechukovali cheppandi thank u
ఓపెన్ చేసి ఫ్యాన్స్ మీరు చేస్తూంటే మీకే తెలుస్తాయి బ్రో
Bolt podugu chepande sir
6" అంగుళాలు బ్రదర్
👍
🤝🤍
Shaft KOTTE rod peru antidi anna
Anna fan coil ela veyalo cheppava anna
చేస్తా బ్రో త్వరలో
Middle rod kochama play vadhe kocha corss therugutudhe what we do beother up and down play vadhe
Bro fan play rakunda emm cheyali