మతం మారినంత మాత్రాన కులం మారుతుందా ఏ కమిషన్ వేసినా కూడా ఇదే నిజం, ఒక వ్యక్తి తన మతం మారినంత మాత్రాన వివక్ష అనేది పోదు ప్రతి మతంలో కూడా మతాన్ని బట్టి కాక కులాన్ని బట్టి వివాహాలు జరుగుతున్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళితుడు క్రిస్టియన్ గా ఉంది ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు లేదా వేరే సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయినప్పుడు వారిద్దరి వివాహం చేసుకోవడానికి ఎవరు కూడా ఒప్పుకోరు కారణం అక్కడ మతం ఒకటి కానీ కులం వేరు కాబట్టి ఇక్కడ కుల వివక్ష అనేది ఉందా లేదా అదే విధంగా ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన తన పూర్వికులు చేసినటువంటి పనిని మర్చిపోతారా, ఒక వ్యక్తి చనిపోతే అక్కడ పాడే కట్టేది ఒక మాదిగ ఆ మాదిగ క్రిస్టియన్ హిందువా అని చూడరు అక్కడ అది తన వృత్తిగా భావించి ఆ పని చేస్తాడు మరి మతం మారినంత మాత్రాన తను చేసే పని మారుతుందా వివక్ష మారుతుందా ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా
మరి మతం మారిన వాళ్ళకి తెలిద ఈ మతం లో కులం లేదు అని, కులం పేరుతో వివక్షత చూపిస్తే యేసు క్రీస్తు ఉగ్రతకు లోనవుతారు అని పాస్టర్ చెప్పడం లేదా వాళ్ళకి మీరు మీ కులం మార్చుకొని ఇందులోకి రండి ఇక్కడ అందరూ సమానం అని, ఒక్కసారి కులం మార్చుకున్న తరువాతనే మతంలోకి రావాలి అని పాస్టర్ బోర్డు పెడితే ఒక్కడు కూడా మారాడు ఎందుకంటే వాళ్ళు సొంతగా మారడం లేదు బbrain wash అయి మారుతున్నారు, కాబట్టి వాళ్ళకి తెలీదు ఇందులో కులం లేదు ఏం లేదు అని
Sc st bc oc antu difference chupinchevallaki etuvanti prabutwa free schemes ki jobs not eligible ani act teeskuravali , kula gajji , mata pichi vadilinchi , caste system ettivesaka, all are indians only ews reservation with AI authorised EWS certificate eligible ani pedite Edesham prajalu Baagupadataru. Meremantaru.
@@bittuvlogs7307 Oka విషయం గమనించండి only SC ST లు మాత్రమే క్రిస్టియన్ మతం లో లేరు..... మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే క్రిస్టియన్ మతం ST SC లు మాత్రమే వుంటారు అని అనుకుంటున్నట్టు వుంది....
హిందూమతంలో వివక్ష ఏంటి? నీకు అసలు కాన్సెప్ట్ అర్థమైందా? నువ్వు క్రిస్టియానిటీ తీసుకుని వెళ్ళిపోతే ఇక హిందూ మతానికి ఎలా సంబంధించిన వాడివి అవుతావు? అసలు హిందూమతంలోనే లేనప్పుడు ఇక హిందూ మతం లో నీకు జరిగే వివక్ష ఏంటి?
ఇంకా వివక్ష ఏంటి చిన్న చూపు ఏంటి😂? హిందూమతంలో మనకున్నంత రిజర్వేషన్ ఎవరికైనా ఉందా? ఒకపక్క రిజర్వేషన్లు తీసుకుంటూనే ఉన్నాం ఇంకా వివక్ష అంటూ ఏడుస్తూనే ఉన్నాం
@AarugulaRameshmadiga అన్నా మీలాంటి నిజాయితీ పరులు చాలా తక్కువగా ఉన్నారు ఈ కాలంలో మన ప్రవర్తన, ఇంకా మన హోదా బట్టి వివక్షత ఉంది అంతే కులాన్ని బట్టి వివక్షత లేదు
హిందూ మతం SC, ST లని చిన్న చూపు చూస్తోందా??😂 చిన్న చూపు చూడడం అంటే అన్ని రంగాలలోనూ రిజర్వేషన్స్ ఇవ్వడమా??? అలాగైతే నిజంగానే చిన్న చూపు చూస్తోంది. Sc ST లు ఒకప్పుడు బాధించబడ్డారని, ఇప్పుడు మన పరిస్థితి అన్ని రకాలుగా మెరుగుపడిన కూడా రిజర్వేషన్లు ఇంకా కొనసాగిస్తూనే నెత్తిన పెట్టుకుంది. అలాంటి హిందూ మతం అవసరం లేదు గాని, నా మతం ద్వారా వచ్చే రిజర్వేషన్స్ కావాలా? అమ్మ అవసరం లేదు. కానీ అన్ని సదుపాయాలు కావాలి. selfish ness కి కూడా ఒక లిమిట్ ఉండాలి.
మతం మారినంత మాత్రాన కులం మారుతుందా ఏ కమిషన్ వేసినా కూడా ఇదే నిజం, ఒక వ్యక్తి తన మతం మారినంత మాత్రాన వివక్ష అనేది పోదు ప్రతి మతంలో కూడా మతాన్ని బట్టి కాక కులాన్ని బట్టి వివాహాలు జరుగుతున్నవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళితుడు క్రిస్టియన్ గా ఉంది ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు లేదా వేరే సామాజిక వర్గానికి చెందిన వారు కావచ్చు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయినప్పుడు వారిద్దరి వివాహం చేసుకోవడానికి ఎవరు కూడా ఒప్పుకోరు కారణం అక్కడ మతం ఒకటి కానీ కులం వేరు కాబట్టి ఇక్కడ కుల వివక్ష అనేది ఉందా లేదా అదే విధంగా ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన తన పూర్వికులు చేసినటువంటి పనిని మర్చిపోతారా, ఒక వ్యక్తి చనిపోతే అక్కడ పాడే కట్టేది ఒక మాదిగ ఆ మాదిగ క్రిస్టియన్ హిందువా అని చూడరు అక్కడ అది తన వృత్తిగా భావించి ఆ పని చేస్తాడు మరి మతం మారినంత మాత్రాన తను చేసే పని మారుతుందా వివక్ష మారుతుందా ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా
మరి మతం మారిన వాళ్ళకి తెలిద ఈ మతం లో కులం లేదు అని,
కులం పేరుతో వివక్షత చూపిస్తే యేసు క్రీస్తు ఉగ్రతకు లోనవుతారు అని పాస్టర్ చెప్పడం లేదా వాళ్ళకి మీరు మీ కులం మార్చుకొని ఇందులోకి రండి ఇక్కడ అందరూ సమానం అని,
ఒక్కసారి కులం మార్చుకున్న తరువాతనే మతంలోకి
రావాలి అని పాస్టర్ బోర్డు పెడితే ఒక్కడు కూడా మారాడు ఎందుకంటే వాళ్ళు సొంతగా మారడం లేదు బbrain wash అయి మారుతున్నారు, కాబట్టి వాళ్ళకి తెలీదు ఇందులో కులం లేదు ఏం లేదు అని
Mee concentration antha ammayila la meedha unnatundhi...
Sc st bc oc antu difference chupinchevallaki etuvanti prabutwa free schemes ki jobs not eligible ani act teeskuravali , kula gajji , mata pichi vadilinchi , caste system ettivesaka, all are indians only ews reservation with AI authorised EWS certificate eligible ani pedite Edesham prajalu Baagupadataru. Meremantaru.
Tnq very much🎊 sr...
Christian ga marina daliths ki ews reservation evvali
Sc st లు ఏవరైతే క్రిస్టియన్ lo కి కన్వెర్ట్ అయ్యారో valla రిజర్వుషన్ పీకేయ్యాలి 🙏🏼🙏🏼🙏🏼
@@bittuvlogs7307
Oka విషయం గమనించండి only SC ST లు మాత్రమే క్రిస్టియన్ మతం లో లేరు..... మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే క్రిస్టియన్ మతం ST SC లు మాత్రమే వుంటారు అని అనుకుంటున్నట్టు వుంది....
Sc లు క్రిస్టియన్ లోకి మారితే కులం సర్టిఫికేట్ BC-c ga marutundi.... కానీ ఒక OC, లేక BC క్రిస్టియన్ గా మారితే వాల్ల కులం మారుతుందా అధ్యయనం చేయాలి
St ki workout kadu bro
Half ticket gudda musuko,chaduvuko.samanatwam ante teluvani neeku government job ki arhatha ledhu.😅😅😅😅
ఎందుకు పీకేస్తారు రా
Tq sir
Sir మతం మారిన దళితులుకి మాత్రమే రిజర్వేషన్ వర్తించదా..... లేక అందరికీన.....
Matam marina variki reservation varthinchadu, cause ethara matallo dalitu feeling ledu
అంటే గవర్నమెంట్ హిందూ మతం లో ఇంకా ఎస్సీ ఎస్టీ లపై వివక్ష ఉన్నదని డైరెక్ట్ గా చెబుతుంది
నిజంగానే ఉంది కాబట్టి govt చెప్తుంది ఆ విషయంలో govt ఏమి చేయలేదు మనుషుల్లో మార్పు రావాలి
@Raja.informative yes