Це відео не доступне.
Перепрошуємо.

Mithunam 144 - అలాంటి ఆడపిల్లల వల్లే మగవారి జీవితాలు నాశనం అవుతున్నాయి | Life Coach Priya Chowdary

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2021
  • #MrNag #AnchorNagaraju
    Watch ► Mithunam 144 - అలాంటి ఆడపిల్లల వల్లే మగవారి జీవితాలు నాశనం అవుతున్నాయి | Life Coach Priya Chowdary
    Welcome to my Personal UA-cam channel where at Anchor at SUMANTV
    You can find everything at One Place Now in My Channel - @Mr Nag
    I do Anchoring in our Telugu Language making our Viewers acknowledgeable in Entertainment, Lifestyle , Vedas and Our Hindu Culture, Politics etc..
    Mr Nag have a Count of 25K+ Subscribers Count and My Channel is Growing Every Day - Thankyou for All for your Love and Support
    Hope Your Enjoying Our Content
    Subscribe Our Channel @Mr Nag

КОМЕНТАРІ • 847

  • @rajasekharreddy9094
    @rajasekharreddy9094 2 роки тому +40

    మేడం చాలా వాస్తవాలు చెప్పారు మేడం మీరు చాలా అనుభవం ఉంటే గానీ ఇలా చెప్పలేరు మేడమ్ చూస్తున్నంత సేపు నాకు బాగా ఏడుపొస్తుంది మనిషికి గాయం మందులు ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ మనసుకు అయిన గాయం ఒక జీవితకాలం పడుతుంది నా భార్య వల్ల 2 ఇయర్స్ the నరకం అనుభవిస్తున్న ఇప్పటికీ ఎంత ట్రై చేసినా గాయం మానడం లేదు ప్రజెంట్ దైవ మార్గంలో ట్రై చేస్తున్న 😭😭😭😭😭😭😭😭

  • @badabagniv.v.prasadraju3160
    @badabagniv.v.prasadraju3160 2 роки тому +51

    ఆధునిక వాస్తవ సంఘ సంస్కర్థ. మీ లాంటి వారు నేటి సమాజానికి అతి ముఖ్యము. మీకు అభినందనలు.

  • @sunkarak2835
    @sunkarak2835 2 роки тому +202

    మగాడు నాకు ఇలా జరిగింది అని మోతుకొని చెప్పినా నమ్మే వాళ్ళు లేరు madam

  • @malleshm2948
    @malleshm2948 2 роки тому +78

    మీరు Society కి help చేస్తున్నారు. . థింకింగ్ process ని positive చేస్తూ నారు. నిజం చెప్థునారు

  • @fakruddinshaik4773
    @fakruddinshaik4773 2 роки тому +66

    ఈ వీడియో కి మొత్తం కామెంట్స్ అబ్బాయిలవే ........ఒక్క అమ్మాయి కూడా కామెంట్ పెట్టలేదు /.....ఎందుకంటె .......మేడం చెప్పింది కరెక్ట్ కాబట్టి .....ఆడవాళ్లకి
    వాళ్ళగురుంచి నిజం మాటాడితే నచ్చదుకాబట్టి ...

    • @Yogi-rk4lv
      @Yogi-rk4lv 2 роки тому +6

      Prapamchame lo athi kruramyna jeevi....aadadhi...

    • @shaikjainabi4708
      @shaikjainabi4708 2 роки тому

      @@Yogi-rk4lv No.🤫😀

    • @modemramachandraiah8038
      @modemramachandraiah8038 2 роки тому

      @@Yogi-rk4lv మీ అమ్మ కూడానా.

    • @ajaykumar-nz4cm
      @ajaykumar-nz4cm 2 роки тому

      Girls never accept the truth & they prefer their own happiness .women are emotional & men are understanding, emotional persons don't have the thinking & understanding power so that's the reason men Wil face problems of them

    • @veeraswamychintakindi2606
      @veeraswamychintakindi2606 Рік тому +1

      అన్న నువ్ సూపరే

  • @tsktsk9408
    @tsktsk9408 2 роки тому +17

    Nijame madam garu, nenu నిజంగా ఈ ఎపిసోడ్ లో నా జీవితమే కనిపించింది. ఎంతో ఇష్టపడిన పాపానికి ఈరోజు నరకం అనుభవిస్తున్నాను.... అంతటి భాషలో కూడా కేవలం ఈరోజు మా అమ్మ కొరకే ఇంకా జీవిస్తూ మిగిలిన జీవితం గడిపేస్తున్నాను.

    • @LakshmiKumari-pm4zd
      @LakshmiKumari-pm4zd Рік тому +2

      Eppudu unnachote vundala enti sir appudappudu viharayatralaku kuda vellali marchipodi sir baguntundhi life

    • @sunkarak2835
      @sunkarak2835 6 місяців тому

      Amma is true .....amekosamainaa happy gaa undandi ammailu present evaru valla life lo untaaro vallu maatrame gurthu untaaru past assalu gurthu pettukoru ....nuvvu alage mental gaa prepare kaaa

  • @dasanbabu4548
    @dasanbabu4548 2 роки тому +17

    ఆడపిల్ల మనస్తత్వం గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి చక్కగా వివరించిన మీకు కృతజ్ఞతలు.

    • @kumarmedi3434
      @kumarmedi3434 Рік тому +1

      Meru cheppedhi karct Amma nenu adhe masika khoba anubavisthu vunna

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +20

    మీరు చెప్పినది నిజమే.కోందరు మంచి వారు కోందరు చెడ్డవారు ఉన్నారు.తల్లితండ్రులు పిల్లలను బాగా గమనించగలరు.వారికీ మిత్రుడు లా ఉండండి 👍👍👍🌷🌺🌹

  • @anilkumarkaveti7879
    @anilkumarkaveti7879 2 роки тому +5

    ఎంత బాగా చెప్పారు మేడం మీ మాటల వాళ్ళ మోసం చేసే అమ్మాయిలు మారితే బాగుండు but thats not possible madam

  • @hamarabharath1992
    @hamarabharath1992 2 роки тому +123

    తల్లిదండ్రులకు విజ్ఞాప్తి; ఆడపిల్లల్ని ప్రేమగా పెంచండి! అంతే కాని మీప్రేమని చేతకాని తనం చేసుకోకండి. నాలంటోడు తిట్టే లాగ పెంచకండి🙏🙏..

    • @anjianjineyulu9998
      @anjianjineyulu9998 2 роки тому +4

      You are saying also truth

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 роки тому +2

      Yes bro

    • @sasikanth4957
      @sasikanth4957 2 роки тому +2

      Yes

    • @ramanareddy3609
      @ramanareddy3609 Рік тому +2

      Yes 👍 currect ga cheppaaru meadum please 🙏 ammaa Love aneydhi okka shrushti maathramey kaani one side love cheyya vaddhu pranaalatho chelagaatum cheyya vaddhu please 🙏 edhi Naa opeanian Priya gaariki abhivandhanaalu great 👍 solution vinandi please please please 🙏

  • @rajsreerala
    @rajsreerala 2 роки тому +48

    అమ్మ చాలా నిజం 🙏

    • @ramakrishnanbabu6043
      @ramakrishnanbabu6043 2 роки тому

      chala Nijam❤️❤️❤️❤️

    • @lifetv1931
      @lifetv1931 2 роки тому

      Chala💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯chala nijam🙏🏻🙏🏻

  • @radhikav5585
    @radhikav5585 2 роки тому +57

    చాలా ఖచ్చితంగా చెపుతున్నారు,,🙏

  • @bugbunty9644
    @bugbunty9644 2 роки тому +53

    100000000000% correct chepparu echharu madam.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surendratv4099
    @surendratv4099 2 роки тому +55

    నా జీవితంలో అచ్చం ఇలాగే జరిగింది..... నన్ను చూసి అందరూ నవ్వుకున్నారు...నువ్వేం మగాడివి అని...
    ఒక అమ్మాయి అడిన నాటకంలో నా జీవితంలో నరకం చూసాను

    • @anjanabandaru3352
      @anjanabandaru3352 Рік тому +4

      Badhapadakandi sir me kosam manchi manasu unna ammai me kosam waiting.lo undi kabatti Aame duramaindi, alantivallu emotions leni feel leni vaallani pattinchkovaddu , me foot tho samananga chudandi,

    • @raredaimond7596
      @raredaimond7596 Рік тому +2

      Alanti vallu siksha kachithamga anubavistharu

    • @surendratv4099
      @surendratv4099 Рік тому +1

      @Anil K అవును brother

    • @rajashekarbommena1211
      @rajashekarbommena1211 Рік тому +1

      Thank you, ఈ మాయ ప్రపంచంలో పడి 2 సంవత్సరాలనుండి నిదుర లేని రాత్రులు నరకం చూసాను..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 tq so much మేడం...

    • @unnathitv1447
      @unnathitv1447 5 місяців тому

      బాధపడు ఆన్న😢😢

  • @teluguvenkat8468
    @teluguvenkat8468 2 роки тому +47

    ఒక వ్యక్తి నీతో ఎమోషనల్ బాండింగ్ అయిన తర్వాత ఆయన మోషన్ అల్ బాండింగ్ మీరు గుర్తించి మీరు మీ అవసరాలకు తగ్గట్టుగా ఆడుకోకండి అది చాలా పాపం దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు

  • @krishnamurthy7049
    @krishnamurthy7049 2 роки тому +59

    వాస్తవాలు చెప్పారు అమ్మ గారు🙏

    • @bittbittu8487
      @bittbittu8487 2 роки тому +2

      నిజం మాట్లాడన వారు మీ వక్కరు మేడం మీకు ,,.🙏🙏🙏🙏🙏నమస్కారం

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 2 роки тому +22

    This lady is excellent, bold, courageous, frank and practical. A rare gem.

  • @shekarm2138
    @shekarm2138 Рік тому +5

    నాకు బయమవుతుంది...😢

  • @anilkumarvlogs8281
    @anilkumarvlogs8281 2 роки тому +6

    మేడం సార్ నాగరాజ్ సార్ మేడమ్ అంతే 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @mattampadma1381
    @mattampadma1381 2 роки тому +14

    Amma meru great amma 🙏🙏🙏🙏🙏

  • @vamankommera3164
    @vamankommera3164 2 роки тому +71

    కుక్కమీద ఉన్న ప్రేమ భార్యమీద భర్తకు భర్తమీద భార్యకు వుంటే బాగుండేది ఇంట్లో వుండే వృద్ధులను మానవత్వంతో చూడరు

    • @dharmaeswar4855
      @dharmaeswar4855 2 роки тому +5

      Kukkanu ayina nakuthamu kani attha mamanu chusukoru ippudunna adavaru

    • @vamankommera3164
      @vamankommera3164 2 роки тому

      @@dharmaeswar4855 అవును

    • @pavankumar.ppavankumar.p7471
      @pavankumar.ppavankumar.p7471 2 роки тому

      @@vamankommera3164 హయ్

    • @vishnuyerramsetti5252
      @vishnuyerramsetti5252 Рік тому

      చోళ్ళు బాగానే చెప్పుతావు జనం దగ్గర డబ్బులు దొబ్బటానికి

  • @narsimlunarsimlu3151
    @narsimlunarsimlu3151 2 роки тому +7

    మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు మేడం

  • @sujisri3584
    @sujisri3584 2 роки тому +5

    మేడం ఇది 100%కరెక్ట్ నిజం మా ఎదురింటి అమ్మాయి పెళ్లి అయిన వాడిని వశపరుచుకుని ఇప్పుడు దూరం చేస్తుంది

  • @sumanth2028
    @sumanth2028 Рік тому +12

    100 లో పది మంది మాత్రమే అమ్మాయిలు true గా ఉంటారు

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +40

    PRIYA MADAM GARU. ...VERY GOOD TOPIC TAKEN. ....AND ALL ISSUES TOLD VERY REALITY. ...THANK YOU MADAM.

  • @dorababudigitals4058
    @dorababudigitals4058 2 роки тому +8

    వాస్తవాలు చెప్పారు అమ్మ గారు

  • @UmaMaheshBhamidipati
    @UmaMaheshBhamidipati 2 роки тому +68

    I can totally relate my life with this 😭

  • @upanilkumar1114
    @upanilkumar1114 Рік тому +2

    Thank you madam me matala valla na heart konchem better feel avtundi
    Na life lo ade jarigindi karanam cheppakunda nanu vadili very vadini chesukundi tanu na life Loki rakamundhu naku oka pedda gole undedi aa gole achive avdanike brathikanu tanu vachindi nannu marriage chesukunta annadi valla intlo cheppindi vallu opoukoledu very better mach ragane naku cheppakunda oka chesi marriage chesukundi
    Naku matram em chesina e pain povadam ledu deni paina interest ledu just roju God ni korukuntunna nanu tisukellamani

  • @rajasekharreddy9094
    @rajasekharreddy9094 2 роки тому +3

    చట్టాలన్నీ ఆడవాళ్ళకి ఉన్నాయి మేడం మగవాళ్ళకి లేవు ఆడవాళ్లు ఎక్కడ పోయినా వాళ్ళ మాట చెల్లుతుంది మగవాడు ఏమి చేయలేకపోతున్నాడు మేడం నేను ట్రై చేశాను కాబట్టి నా అనుభవంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన కోర్టుకు వెళ్లినా పెద్ద మనుషులతో పోయినా ఆడవాళ్ళ తప్పు ఉన్న వాళ్లనే సమర్ధిస్తున్నారు ఈ సమాజం 😭😭

  • @ramachandrareddymarri7575
    @ramachandrareddymarri7575 2 роки тому +9

    సార్ అండ్ మేడం ప్రేమించి వదిలి వేసిన తరువాత sorry అనే పదం చేపి పోతే వాడు సుఖంగా బదుకుతాడా అప్పుడుకి సర్వ నాశనం అయిపోయి వుంటాడు. కానీ మీరు చేపినది 100%కరెక్ట్ మేడం

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 2 роки тому +11

    Amma Meeru Super

  • @francisvolesingam6881
    @francisvolesingam6881 2 роки тому +20

    Wow! Thank you so much Amma. What you said in this motivational video is Million and Billion times correct.

  • @nakkapallisubhash3537
    @nakkapallisubhash3537 2 роки тому +7

    Madam cheppevanni 100 % correct

  • @gollangianand6378
    @gollangianand6378 2 роки тому +22

    అమ్మ ((((((((if u love nature, nature will protect u. Simply Amma u tell geat words tqq. Genuine love is patient and understanding; it approaches the other with love

  • @nareshbodige8116
    @nareshbodige8116 2 роки тому +8

    Ma maga pilla laku ...suport chese devatha madam miru🙏🙏🙏🙏🙏

  • @prathyagathmaenugurthi7946
    @prathyagathmaenugurthi7946 2 роки тому +7

    Great madam miru really super ga chepparu

  • @ChandraKumar-fc9dw
    @ChandraKumar-fc9dw Рік тому +3

    మిరు సూపర్ మేడమ్!!;;!!

  • @mdevi3378
    @mdevi3378 2 роки тому +27

    కుక్కకి డబ్బు గురించి తెలియదు ,ఎమోషనల్ ని గుర్తించింది,కానీ మనుషులకి డబ్బు గురించి తెలుసు ,ఎమోషనల్ ని చూడ కుండా బ్రతుకుతున్నారు.👌🙏

  • @bsahithimithra5908
    @bsahithimithra5908 2 роки тому +4

    Chaala correct gaa chepparu madam meeru

  • @bnrao9787
    @bnrao9787 2 роки тому +4

    💪💪🙏👌🔥 భారత్ మాతాకీ జై

  • @amzadbaba5552
    @amzadbaba5552 2 роки тому +25

    🙏😭 I'm struggling the situation since two years

    • @threeknotsfoundation5491
      @threeknotsfoundation5491 2 роки тому

      Contcat three knots foundation...youtube channel

    • @shankarpadya4729
      @shankarpadya4729 2 роки тому +1

      Iam suffering it 😭 💔 from last 5and half years😓😞😭😭😭😭,iam unable to tolerate my self😨😩😭😬😬kopam, badha, irritation,negative thinking's😬😬😬🥶🥶😱🥵

  • @srinivasrajuchodraju8146
    @srinivasrajuchodraju8146 2 роки тому +1

    మేడమ్ మీరు 100% కరెక్ట్.

  • @yedukondalu7648
    @yedukondalu7648 2 роки тому +6

    correct ga chepparu medam

  • @vasanthajonna1480
    @vasanthajonna1480 2 роки тому +4

    Super ga chepparu andi

  • @suprajabhavanig6088
    @suprajabhavanig6088 2 роки тому +6

    Super akka

  • @powerstarkick6243
    @powerstarkick6243 2 роки тому +15

    True words 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnaakavarapu2061
    @ramakrishnaakavarapu2061 2 роки тому +5

    Super ga chepparu mem

  • @chandrachandra3334
    @chandrachandra3334 2 роки тому +7

    Super madam

  • @chandrashekharnalagarla8974
    @chandrashekharnalagarla8974 2 роки тому +7

    10000% correct madam, same situation madam.

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 2 роки тому +2

    విడాకుల కోసం మగపిల్లల ని ఇంపొటెంట్ అనే నింద వేస్తున్నారు

  • @prakashsmiley36
    @prakashsmiley36 2 роки тому +3

    Yessss naa life lo edhey jarigindhi,now ammayilantene asahyam vestundhi

  • @venureddy5050
    @venureddy5050 2 роки тому +6

    Excellent sis what you said is true

  • @rekhamangarthi5001
    @rekhamangarthi5001 2 роки тому +8

    Super mam🙏

  • @ramchandervunyala9341
    @ramchandervunyala9341 2 роки тому +10

    రెచ్చకొట్టి ప్రేమించి వదిలేన ఆడపిల్లల ను
    అక్కడ అక్కడ మడర్ చేసిన వాళ్ళు
    కూడ వున్నారు మేడం మీరు చెపేది
    వాస్తవమే అలాంటి వాళ్ళ కు
    ఎంత మంది కౌన్సెలింగ్ ఇచ్చిన
    వేస్టే మేడం

  • @aturishivashankar7295
    @aturishivashankar7295 2 роки тому +5

    100%correct madam

  • @Surya-bj2my
    @Surya-bj2my Рік тому +2

    ఈరోజుల్లో అమ్మాయిలకి ప్రేమించడానికి ఒక్కడు పెళ్లికి ఒక్కడు తిరగడానికి ఒక్కడు రూమ్లోకి ఒక్కడు షేపింగ్ కి ఒక్కడు ఓక అమ్మాయికి ఇంతమంది కావలి

  • @mudhangulayugendhar1740
    @mudhangulayugendhar1740 2 роки тому +1

    Medam chala correct ga cheparu

  • @RajaYadav-db4gu
    @RajaYadav-db4gu 2 роки тому +7

    Excellent speech👍👍👍

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 2 роки тому +1

    అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి సూపర్ కౌన్సిలింగ్ వీడియోస్

  • @santoshnaikd
    @santoshnaikd 2 роки тому +17

    Well said madam,
    There should be a definite change in thinking & realisation in youth, parents & educational institutions & Government awareness.

  • @madavarapudasaradharam5900
    @madavarapudasaradharam5900 2 роки тому +3

    Meeru unnadhi unnattu chebutunnaru madam . Meeru cheppedi 100/ correct

  • @jaipalregala8562
    @jaipalregala8562 2 роки тому +1

    Akka mirucheppidi 100% yes

  • @user-xu1ef4rh7t
    @user-xu1ef4rh7t 6 місяців тому

    Madam & nagaraju garu thanks for this vidios❤❤❤❤❤❤

  • @shashank7230
    @shashank7230 2 роки тому +5

    Madam really ma magavala badha artham chesukuna devatha miru 🙏🙏🙏

  • @nnadjsounds9663
    @nnadjsounds9663 2 роки тому +1

    Resantga,,elantistori ,garigndi,pragantga,intarnat ,mobilo mis, ug doing,ala extramarital , resent matar you ,good explan madam thanku

  • @soothing-music
    @soothing-music 2 роки тому +8

    Every one almost at some point loosing a love will connect with your words madam

  • @VasanthaLakshmiVasanthaLakshmi
    @VasanthaLakshmiVasanthaLakshmi 2 роки тому +7

    Bhaga chepparu mam.

  • @madasridevi5376
    @madasridevi5376 2 роки тому +2

    Super madam correct ga cheaparu madam

  • @pain1210
    @pain1210 Рік тому +1

    ప్రియా అమ్మ గారు మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం నేను అనుభవిస్తున్నాను నేను ఎంతో సంతోషం గా బతుకుతున్న సమయంలో ఒక అమ్మాయియే నన్ను రెచ్చగొట్టి ప్రేమలోకి దింపించి వదిలేసింది నా పరిస్థితి ఇప్పుడు బాలేదు ఆమెను చంపేయాలన్న కోపం మరో పక్క నేనే చనిపోదాం అనే బాధ అమ్మ ఒక్కటి చెబుతాను ఒక ఆడదాని వాళ్ళే మగాడు అంతకుడు ఐపోతాడు కొందరు పిచ్చోళ్ళు కొందరు చనిపోతారు అది ఎవరివల్ల చెప్పు హ అమ్మాయియే ఇంకొకడి వాళ్ళ నన్ను వదిలేసింది

  • @vadderamanjaneyulu8518
    @vadderamanjaneyulu8518 2 роки тому +7

    Good advice to now a days youth

  • @dargababulu492
    @dargababulu492 2 роки тому +4

    Chala bhaga chepparu Amma

  • @saariikamoto
    @saariikamoto 2 роки тому +8

    Awesome video excellent 👍 clear and cool reality explanation 🙏 we want more videos 💐

  • @SipeelyRajeshwar
    @SipeelyRajeshwar Місяць тому

    100000000000000% same same situation chala Baga chepavu madam

  • @gavvalarammohan3507
    @gavvalarammohan3507 Рік тому +1

    నా జీవితంలో కూడా నేను అటు, ఇటు కాకుండా నరకం అనుభవిస్తున్న. ప్రేమ అనే పదం, ప్రేమ చాలా సున్నితంగా ఉంటాది.కాని అనుకోకుండా,మా అమ్మ, మా అక్క, బావ, Ext...ఒప్పుకోలేదు,అని ఒక పులస్టాప్.. ఒకరిన్ని నిజాయితీ గా ప్రేమిస్తే.. అ నరకం ఏమిటో ఎమోషన్ అబ్బో వద్దు దేవుడా నరకం 😭😭 I❤️u. మహాలక్ష్మి. ఐ మిస్ యు మహాలక్ష్మి...

  • @chaithanya4324
    @chaithanya4324 2 роки тому +3

    Amma getting tears

  • @powerstarkick6243
    @powerstarkick6243 2 роки тому +8

    Crying 😭🙏🙏🙏

  • @SairamIndugula
    @SairamIndugula Рік тому +1

    Yes Nag sir
    What mam said in this video is exactly true words.. Thank you mam & Nag sir

  • @narasimhakumar8458
    @narasimhakumar8458 2 роки тому +4

    Super madam good speech

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 роки тому +6

    Wonderful words thank you madam.

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 11 місяців тому +1

    Excellent debate.

  • @LakshmiKumari-pm4zd
    @LakshmiKumari-pm4zd Рік тому +1

    Last lo meeru chepparu mam okari manassu kshobisthe life lo eppudina dhani prathiphalam thappakunda anubhavistharu ani this is tru mam

  • @saikaramshaik632
    @saikaramshaik632 2 роки тому +2

    Super ga chepparu akka

  • @ramanareddy9546
    @ramanareddy9546 2 роки тому +4

    Good massage

  • @vaggyarajappa2687
    @vaggyarajappa2687 2 роки тому +1

    Super.amma.👌👌

  • @crazygamermadhu629
    @crazygamermadhu629 2 роки тому +4

    Aunu anna madam chala correct ga chepindhi 😭

  • @naninaik5240
    @naninaik5240 Місяць тому

    Madam miru eppudu devathala kanipisthunnaru, miru great and true words chepparu

  • @nageswararao6491
    @nageswararao6491 2 роки тому +1

    Aanimustyalu priya gari matalu

  • @rajeswarirokkam9136
    @rajeswarirokkam9136 2 роки тому +8

    Good message madam

  • @rajenderp4308
    @rajenderp4308 2 роки тому +1

    Sebbash mam

  • @MADHU_FAILURE_STUDENT
    @MADHU_FAILURE_STUDENT 2 роки тому +2

    Yes..100 💯 percentage correct

  • @harichandrapraaad3589
    @harichandrapraaad3589 Рік тому +1

    చాలా మంచి మాట చెప్పారు మేడం గారు

  • @vikkymunna4586
    @vikkymunna4586 2 роки тому +1

    Tx medam chala dare vachindhi

  • @prasadb144
    @prasadb144 2 роки тому +1

    Meru great andi

  • @guruprasad1624
    @guruprasad1624 2 роки тому +1

    Excellent priyachowdary garu .your speech and examples 100% correct.

  • @chinnagoud2417
    @chinnagoud2417 2 роки тому +1

    100/ super correct madam madam

  • @rajureddy2818
    @rajureddy2818 2 роки тому

    Medam miru nijam cheparu...super.....alanti varini aslee vodulodu..medam

  • @teluguvignan408
    @teluguvignan408 2 роки тому +1

    Thank mam for open టాక్

  • @shrutisree1435
    @shrutisree1435 2 роки тому +1

    Yes mam

  • @Lucky-nh4jd
    @Lucky-nh4jd 2 роки тому +1

    Nijame cheputunna

  • @lohithsasibabu1345
    @lohithsasibabu1345 2 роки тому +76

    రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.....
    అమ్మాయి సహకారం లేకుండా ఏ మగాడు కనీసం కళ్ళలోకి కూడా చూసే సాహసం చేయడు... ఈ రోజుల్లో కొంత మంది తల్లి తండ్రులు ఆడ పిల్లలని ఎలా పెంచు తున్నరంటే రేపు పెళ్లి చేస్తే కాపురం వీళ్ళు చేసేలా ఉన్నారు.అంత సుకుమారంగా పెంచుతున్నారు. బ్లూూతోట్ మానుషులకి కూడా ఉంటే బాగుండు అనుకుంటున్నారు.ఎందుకంటే వాళ్లకి దగ్గు,తుమ్ము .నొప్పి,1,2 వచ్చిన వీళ్ళే వెళతారు. అబ్బాయికి క్యాస్ట్, క్యాష్ ఉంటే చాలు ఎంత బేవర్స్ గా ఉన్నా పరవా లేదు. క్యారెక్టర్ తో పనిలేదు.విలువ అయిన వస్తువులు కొనడం కాదు.కుటుంబ, నైతిక విలువలు నేర్పాలి