ఇది భీమాంజనేయుడి స్టోరీ | Idi Bhimanjaneyudi Story | Telugu Film Director Vamsy

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • *Keys Arranged & Programmed by: Nawin Madiri*Vocals: Srikrishna Vishnubhotla, Harini Ivaturi
    *Liric:Goparaju Radhakrishna*Editor:purush*Producer:Shaili*Music & Direction:Vamsy
    ఇది భీమాంజనేయుడి స్టోరీ | Idi Bhimanjaneyudi Story | Telugu Film Director Vamsy
    #pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #screenwritervamsy
    film director vamsi
    telugu film director vamsi
    telugu film director vamsi channel
    telugu film director vamsi youtube channel
    vamsy hits
    director vamsi movies
    director vamsi telugu songs
    director vamsi interview
    director vamsi movie comedy scenes
    Vamsi ilayaraja movies
    Vamsy ilayaraja songs
    vamsi ilayaraja telugu hits
    vamsi ilayaraja telugu hits video songs
    vamsi ilayaraja songs
    vamsi ilayaraja hits
    vamsi ilayaraja hit songs
    vamsi ilayaraja
    vamsi ilayaraja bgm

КОМЕНТАРІ • 435

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy  9 місяців тому +97

    నన్ను అభిమానిస్తున్న అందరికీ ధన్యవాదాలు

    • @samsuryodayasingh
      @samsuryodayasingh 9 місяців тому +2

      ఆత్మాభిమానం వున్నవారం కదండీ.... ఎలా మర్చిపోతాం..ఆయ్❤

    • @bobbystech
      @bobbystech 9 місяців тому +1

      మా గొదారోడు మా వంశీ గారికి ధన్యవాదాలు మీ అద్భుతమైన అనుభవాలు ఈ తరానికి పంచుతున్నందుకు పదభివందనాలు...

    • @bikisam
      @bikisam 9 місяців тому +2

      తెలుగు సినీ వినీలకాశంలో మీ సంతకం మరువలేనిది.....

    • @KSScoolStars
      @KSScoolStars 9 місяців тому

      సార్, మీరంటే విపరితమైన అభిమానం. హార్డ్ కోర్ ఫాన్స్ antarandi

    • @hareramakrushna
      @hareramakrushna 9 місяців тому

      Godavari unnanni rojulu telugu valla gundello untaru

  • @venumareedu8116
    @venumareedu8116 9 місяців тому +25

    సర్....సృజనకున్న శక్తి ఎంత మహిమాన్వితం.... మీ సితార లో భానుప్రియ గారి కన్నులను మీరు చూపించిన తీరు... చిన్నప్పుడు మా ఊరి శ్రీ లక్ష్మీ టూరింగ్ టాకీస్ లో చూసిన నేను..35 ఏళ్ళ తరువాత ఒక కథ రాశాను... కాటుక కన్నుల సాక్షిగా... అని రాష్ట్ర స్థాయి 3 వ బహుమతి 10 వేలు, సెల్ ఫోను ఇచ్చారు.... అమ్మకు పుస్తెలు చేయించడానికి వాడాను ఆ సొమ్మును.... ఎవరు వంశీ?ఎవడు ఈ వేణు?కళ విశ్వప్రేరణం...మీకు ప్రణామం....

  • @nagarjunreddy8649
    @nagarjunreddy8649 9 місяців тому +34

    చివరి ఒక నిమిషం.. ఒక్క సారిగా.. రాజనాల గారికి.. సంతాపం తెలిపాను గురూజీ.. మీ వీడియో కి శతకోటి దండాలు.. ఆ మహానుభావుడిని స్మరించు కొనే భాగ్యం కలిగి నందుకు 🙏🙏🙏

  • @VanabhaskarKhandavalli
    @VanabhaskarKhandavalli 9 місяців тому +33

    మీ మాటల్లో ఎంత నిజాయితీ వంశీ గారు, మనసుని మెలిపెట్టేసారు ❤

  • @sparrowkids9464
    @sparrowkids9464 9 місяців тому +4

    ఆసక్తిగా చూస్తూ వచ్చాను వీడియో.....పూర్తయ్యే సరికి ....మౌనం ఆవహించింది నాచుట్టు... నేను అర్థం చేసుకున్న విషయం... మన సహాయం కోరి ఎవరైనా వస్తే ’'మళ్ళి' అనే పదం వాడకుండా, ఒక వేళ ఆ సహాయం మన పరిధిలో , మన స్థాయిలో లేక పోయినా.....ఇతర మార్గాల ద్వారా లేక ఇతర వ్యక్తుల ద్వారా అయినా పూర్తి చేయగలమా అని ఓ క్షణం ఆలోచించి ...ఆ దిశగా కనీస ప్రయత్నం చెయ్యాలి........ఒకరు చేసే చిన్న సహాయం అవతలి వారికి చాలా పెద్దది.....
    వంశీ సర్.....సమాజంలో .కొన్ని వందల మందికి కనువిప్పు కలిగించే వీడియో చేశారు మేదైన శైలిలో.
    మన సమాజంలో ...ఎన్ని జనరేషన్లు మారినా , కొందరికి ఎప్పటికీ ఓ స్థానం ఉండిపోతుంది. అలాంటి వాళ్లలో మీరూ ఒకరు.
    ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలిసినందుకు ఆనందం ఓవైపు, గౌరవ రాజనాల గారి విషాద ఘడియలు విన్న బాద మరోవైపు.
    🙏 ఓ అభిమాని

  • @vijjukumar3175
    @vijjukumar3175 9 місяців тому +132

    ఇంతగా గుండెకు హత్తుకునేటట్లు ఎలా చెప్తారు సార్. ఒక k విశ్వనాధ్. ఒక బాపు. ఒక భారతీరాజా అలాగే ఒక వంశీ ఇది సార్ మీ రేంజ్

    • @ksrinformative2866
      @ksrinformative2866 9 місяців тому +3

      అందుకే ఆయన మా గురువయ్యారు

    • @TeluguFilmDirectorVamsy
      @TeluguFilmDirectorVamsy  9 місяців тому +25

      Thanq mithramaa

    • @vijjukumar3175
      @vijjukumar3175 9 місяців тому +23

      సార్. నిజంగా మీరే రిప్లై ఇచ్చారా. అది నిజం అయితే ఈ క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది సార్

    • @ఐనాలభరత్కుమార్
      @ఐనాలభరత్కుమార్ 9 місяців тому

      Super🎉sr

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 9 місяців тому +2

      అందుకే ఆయన ###వంశీ ###

  • @maddurisaikumar9784
    @maddurisaikumar9784 9 місяців тому +10

    నేను మీకు పెద్ద అభిమానిని సార్. మీ పేరు గుర్తుకు వచ్చినప్పడల్లా మీ బావుకత ,మీ సృజనాత్మకత గుర్తుకు వస్తాయి. మీరు తీసిన కొన్ని సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటాయి. మీరు ఇంకా చాలా మంచి సినిమాలు తీయవలసింది. కానీ ఎందుకో వెనకపడిపోయారు అని చాలా సార్లు బాధ పడుతూ ఉంటాను.❤

  • @srinivasamurthypola4728
    @srinivasamurthypola4728 9 місяців тому +10

    చాలా బావుంది...ఇంకొంచం నిడివి పెంచండి....అప్పుడే అయిపోయిందా అనిపించింది....

  • @h2o1111
    @h2o1111 9 місяців тому +6

    చాలా ఆసక్తి గా వింటున్నా ఇంకేం చెప్తారా అని, ఒక్కసారిగా మనసు లో బాధ కలిగింది 🙏

  • @sryvidyaacademy5592
    @sryvidyaacademy5592 9 місяців тому +26

    కథతో పాటు తీసుకెళ్లి కన్నీళ్లు వచ్చేలా చేశాడు, గొప్ప కథకుడు వంశీ సార్😂🎉

  • @yaamalayyach5500
    @yaamalayyach5500 9 місяців тому +10

    మీ downfall తో మాకు ఇంత దగ్గరయ్యినందుకు సంతోషించాలో..లేక మీ ప్రతిభని సినిమాల్లో మిస్ అయినందుకు బాధపడాలో తెలియట్లేదు...any how..one and only vamsy గారు..!!

  • @rao1343
    @rao1343 9 місяців тому +7

    My favourite director...most underrated director...i watched all his movies ..i mean all...i did not miss a single movie of him..great director...k vishwanath,Bapu, Vamsi...telugu cinema legends... subscribed your channel sir

  • @ksrinformative2866
    @ksrinformative2866 9 місяців тому +3

    Maa guruvu garu vamsi garu. vaariki paadabhi vandanam

  • @pothavaramtalkies
    @pothavaramtalkies 9 місяців тому

    ఏముందిరా ఏముందిరా లోకాన నీకు.. మాయెనురా మరిచేవురా పరుగులెత్తమాకు.. ఏడడుగులు కథ "నిన్నేమార్చుట " నిజమేనా.. ఆరడుగుల నేలతో అనుబంధం మిగిలేనా.. ఒక్కసారి తిరిగి చూడరా .. మాయ కాస్త మాయమౌనురా.. (ఇది, మీ కథనానికి సరిపోలే కథనం.. ఒక రకంగా అంతర్మథనం..) మీరు మీరే వంశి గారు.. you are UNMACHABLE. hats off.

  • @Vishwambhara
    @Vishwambhara 9 місяців тому +17

    అంతలా మిమ్మల్ని ప్రాధేయపడినందుకైనా చిన్న వేషం ఇస్తే బాగుండేది కదా వంశీ గారు...
    మీకు ఈ మనోవేదన తప్పేది.

    • @ksrinformative2866
      @ksrinformative2866 9 місяців тому +3

      ఈ రోజు మనందరికి చెప్పి మనసులోని ఓ మూలాన ఉన్న గతం అనే బరువైన మూట దించి మనకెట్టారు కదా!

    • @arjampudipadmalatha629
      @arjampudipadmalatha629 9 місяців тому

      అవునండీ గుండె గొంతు లోకి వచ్చింది​@@ksrinformative2866

  • @aswarthyetukuru3286
    @aswarthyetukuru3286 5 місяців тому

    Honesty, simplicity ki Maru Peru meere vamsi garu

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 9 місяців тому +1

    వంశీగారూ!!
    మీజీవితం అనుభవాలనిఘంటువు.
    ఎంతవైవిధ్యభరితంమైన
    అనుభవాలు.మీతోపంచు
    కోవాలనేకోరిక....

  • @narendhar0478
    @narendhar0478 9 місяців тому +1

    Mee movies lo undai godavari locations ❤

  • @kumarviswakarmavarma9790
    @kumarviswakarmavarma9790 9 місяців тому

    Vamshi garu Meru eppatiki great 🙏

  • @Mrdunnap
    @Mrdunnap 9 місяців тому +4

    💯 one and only Vamsee Garu!!! We grew up watching your movies...so unique story telling...so great entertainers..

  • @krrish482
    @krrish482 9 місяців тому +10

    మీ పొలమారిన జ్ఞాపకాలు చదివాక, నా పాత జ్ఞాపకాల్లో కొత్త స్నృతుల్ని వెతుక్కుంటున్నాను...
    ధన్యవాదాలు🙏

    • @heyramarajujagadabhi9259
      @heyramarajujagadabhi9259 9 місяців тому +1

      పొలమారిన జ్ఞాపకాలు - the finest శీర్షిక ఎవర్ published in Swathi weekly 🥰🥰 మరో వారం స్వాతి వచ్చేలోగా ఈ వారం ది మూడు నాలుగు సార్లు చదివే వాడ్ని

  • @ironnickel9266
    @ironnickel9266 9 місяців тому +3

    Soo Happy to see him & Enjoy his Wonderful Experiences
    My Most Favorite Telugu Film Director/Artisan

  • @lakshminarayanapeddahulthi7702
    @lakshminarayanapeddahulthi7702 9 місяців тому

    వంశీ గారికి .. మీరు తెలుగు సినిమాకు చేసిన సేవకు .. ముఖ్యంగా .. మీ తెలుగు సాహిత్యాభిలాషకు నా యొక్క నమస్సుమాంజలులు ..
    చక్కటి గోదారి చిత్రీకరణ .. ఛలోక్తుల విన్యాసం .. అచ్చమైన తేటతెలుగు మాటల సౌరభం .. సరదాగా హాస్య సన్నివేశాలు .. భావుకత ఉట్టిపడే సన్నివేశాలకు చక్కటి నేపథ్య సంగీతం .. ఇదీ వంశీ గారి చిత్రమంటే ..
    మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే పుస్తకంలా .. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రాల యొక్క దర్శకులు వంశీ లాంటి వారు ఈ యుగానికి ఒక్కరే పుడతారు .. ఈ భువిపై వెతికినా ఇట్లాంటి మహనీయులు కనిపించరు గాక కనిపించరు .. నమస్తే సార్ వంశీ గారూ !

  • @nagababu2900
    @nagababu2900 5 місяців тому

    OOOOOOOOOOOOOOO VAMSIGARU......HATS OFF

  • @hemanthravitejabollagani1843
    @hemanthravitejabollagani1843 8 місяців тому

    వింటుంటేనే భాదగా ఉంది 😢

  • @manjug8470
    @manjug8470 9 місяців тому

    Vamsi gaaru love you sir! Oka chinna pilladiga mee cinema paatalu vintu periga. Ippatiki sitara inka vere paatalu regular ga vintu unta. UA-cam lo tv lo kuda mee cinemaalu chusthu unta. Thank you sir. Manchi cinema manchi paatalu maaku ichinandhuku.

  • @AdityaMaking
    @AdityaMaking 9 місяців тому +1

    Yenti sir vamsy garu aa dialogue last lo vollu Jalandharinchindi okesari .. Goosebumps

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU 9 місяців тому +8

    రాజనాలగారికి మీరు ఇవ్వలేని వేషం విశేషాలు, ఆయన చితి మంటలు మీరు తెలియకుండా చిత్రీకరించటం, చివరకు మీరు ఆయనకు ఇచ్చిన వేషం చితిమీద ఉన్న ఆయనకు, వింటుంటె చాలా బాధ కలిగింది వంశీగారూ.

  • @phanikumar9532
    @phanikumar9532 9 місяців тому

    మాటలు లేవు సార్ 🙏🙏🙏

  • @srinivasulunasana582
    @srinivasulunasana582 9 місяців тому +1

    రాజనాల గారి నటవిశ్వరూపం చూడాలంటే, రాజమకుటం లోని సడిసేయకోగాలి..పాట మొదటి చరణం తర్వాత చూడండి. అద్భుతం, అమోఘం..తాను ఇష్టపడ్డ అమ్మాయి ఒడిలో మరో పురుషుని చూసిన దిగ్భ్రాంతి, బాధ కలగలిసిన హావభావాలు వర్ణనాతీతం...నేనైతే కొన్ని వందలసార్లు చూసాను..వీలైతే మీరూ మరోమారు చూడండి..

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 9 місяців тому +1

    avakasam aa prakrute ichindi .
    manam form lo vunnappudu - baga leni valla gurinchi manam pattinchukomu..
    mana paristhithi bagolenappudu kooda bagunna vaallu mana gurinchi pattinchukoru .

  • @pokalamadhav9274
    @pokalamadhav9274 9 місяців тому +3

    రాజనాల గారి గురించి ఎందరో ఎన్నో రకాలుగా చెప్పారు అవి విని చాలా బాధనిపించింది, కానీ ఈరోజు మీరు చెప్పిన ముగింపు తో గుండె బరువెక్కింది ఆ మహానుభావుడు నటించిన సినిమాలు ఓ అందమైన జ్ఞాపకాలు అటువంటి నటుడు మళ్లీ పుట్టడు

  • @Swapsth
    @Swapsth 9 місяців тому +17

    మీ రచనలన్నీ చదివేసాక ఇంకా ఈయన్నుంచి కొత్తగా ఏమైనా వస్తే బాగుణ్ణు అనిపిస్తుండేది.మీరే ప్రత్యక్షంగా యూట్యూబ్ లోకి రావటం సంతోషం.❤

  • @lakshmisunitapatchamatla4429
    @lakshmisunitapatchamatla4429 9 місяців тому +2

    Vamsi gaaru,
    మనసు ఆర్ధ్రతతో ద్రవించింది. 🙏
    Looking forward to watch many more from you.

  • @ramkrishnab8106
    @ramkrishnab8106 9 місяців тому +2

    Great Director of all time Telugu films. వంశీ గారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GreenKings-i1u
    @GreenKings-i1u 9 місяців тому +1

    Sir mi anveshana movie yenni sarlu chusano lekka ledu mi lanti director eppati varaku Inka tollywood lo raledu sir your great sir iam big fan of you sir

  • @madhutheatrearts1649
    @madhutheatrearts1649 5 місяців тому

    కన్నీళ్లు ఆగడంలేదు

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 9 місяців тому +2

    ఎంతో పెద్ద నటులు రాజనాల గారు, ఆర్ధిక క్రమ శిక్షణ లేకపోవడం, వ్యసనాలతో నష్టపోయిన ఆర్టిస్టుల్లో ఆయన ఒకరు. ఆయన గారిని విలన్ గా తెరపై చూస్తే భయం వేసేది. మీదైన శైలిలో చెప్పిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది సర్

  • @MrHemanthkreddy
    @MrHemanthkreddy 4 місяці тому

    Maa Diguva Godavari Kathalu - I have read many times...

  • @sureshpadala1333
    @sureshpadala1333 9 місяців тому

    excellent guru garu

  • @Swarnaproperties9
    @Swarnaproperties9 9 місяців тому +2

    వంశి గారు ఒక సమ్మోహన రాగం మీ అన్వేషణ నా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎన్ని సార్లు చూసాము విజయవాడ వినోద టాకీస్ లో వినోద టాకీస్ ఇప్పుడు లేదు మీ వీడియో చూస్తే వెన్నెల్లో హాయ్ హాయ్. God bless u sir

  • @madhupuvula2433
    @madhupuvula2433 9 місяців тому +6

    Sir, meeru my one of the favourite directors.... happy to see your work on UA-cam channel... sharing your experience with your creativity....kudos....
    Looking forward to many more ❤❤❤
    Itlu
    Mee మధు 😊

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 5 місяців тому

    గుండె బరువెక్కింది.🙏🙏🙏🙏🙏🙏

  • @srismart1
    @srismart1 9 місяців тому +2

    Spottify లో podcast గా కూడా add చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం..
    ఏమైనా గురుగారు.. ఇలా నేరుగా మనతో ఆయన భావాలను పంచుకోవడం...నూతన సంవత్సర సందర్భంగా శుభ సూచకం..
    మీ నుండి మరెన్నో ఆశిస్తున్నాము.. ❤

  • @maginasrinuchirufan6679
    @maginasrinuchirufan6679 9 місяців тому

    Sir u r great message
    U R inspiration present generation 🙏🏾🌹

  • @rajich8022
    @rajich8022 6 місяців тому

    Mee movies chustu perigaanu.. maadi godavari jillanee..Software jobs valla America yegirinaa mee movies and stories marchipooleeka veelunnappudu manasu ki bengagaa vunnappudu oo pasalapidi katho, oka aakupachani gnapakam katho chaduvutaanu..
    Naaku commercial movies nachavu
    Mee jaada leekapoyee sariki evening hot water too bath chestee vachee benga gaa ayyindi naa manasu.
    Yeeroju mee channel chusi chalaa happy yendukante you are healthy 🙏 Gods grace you are looking healthy .
    Sadaa aa Saibaba mimalni challaga chudaali 🙏

  • @shivanarayana4851
    @shivanarayana4851 9 місяців тому +2

    ఈ vedeo చూసి హాఈ గా నిద్ర పోవచ్చు. ఈ రాత్రికి ఇంకేమీ కావాలి. చివరి మాటలు. ఈ మధ్య అస్సలు అనుభవం కి రాని గుండె తడి ఆనందం బాధ కలగలిసిన feeling.. just leave this feeling to the darkness of this night...

  • @shinchan_fansai7671
    @shinchan_fansai7671 9 місяців тому +8

    "నిజమే.... ఆంజనేయుడి... భక్తుడైన... రాజనాల గారు.... శరీరంగా కాలిపోతూ నటించి... తన... నటన ద్వారా... చిత్రాల ద్వారా... చిరంజీవి... అయ్యారు... !!

  • @madhumadhu3494
    @madhumadhu3494 3 місяці тому

    మీరు ఒక్క సహాయం చెయ్యాలి sir మీరు
    మీరు ఆఖరి శ్వాస వరకు మీ మాటలు మాతో వుండాలి

  • @sr5r858
    @sr5r858 9 місяців тому

    Great director ❤

  • @manjulathas244
    @manjulathas244 9 місяців тому

    మాటల్లేవ్ అ ఆ చి తి మంటల్లోకి చూస్తూ ఉండిపోయా😢😢😢😢😢❤❤❤❤❤❤

  • @BLCP-o9c
    @BLCP-o9c 9 місяців тому

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 9 місяців тому

    Meeru cheppevi vintunte manchithanam daanagunam maree akkuva vunnavariki chivari samayamlo vatini pondhina vaaru kuda pattinchukorani andhuke appati peddalu chepparu nisukam santhosham tharuvathe adyna ani vilans chala mandhi nijamyna Heroes ani

  • @sryvidyaacademy5592
    @sryvidyaacademy5592 9 місяців тому +13

    వంశీ గారు మా గురువు గారని చెప్పడానికి గర్వపడుతున్నా RL Reddy( lyricist)😂😂🎉

  • @sreedhar33
    @sreedhar33 9 місяців тому +4

    ఎంత కొత్త స్టైల్ లో narrae చేశారు సార్! 👏👏👏

  • @vaarahe
    @vaarahe 9 місяців тому

    Love you vamsee🎉

  • @BhanusridharMotaparthi
    @BhanusridharMotaparthi 9 місяців тому +3

    Sir video lo photos chala fast gaaaa vellipotunnai andi . Koncham slow gaa unchandi memu poorthi ga chooselope moving

  • @anusrivenkat9356
    @anusrivenkat9356 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @పలాసశ్రీను777
    @పలాసశ్రీను777 9 місяців тому

    గురువు గారు చిన్నపుడు నుచ్చి. మీ సినిమా లు చూసే అదురుష్టం నాకు దొరికింది 🙏🙏🙏మీ వర్క్ 🙏🙏🙏

  • @loknadhbaba3901
    @loknadhbaba3901 9 місяців тому

    hello sir movies ante naku chala iastam sir.... mee book chadivanu chala bagundi..... malli inkosari direct cheyandi sir oka movie plzzzz

  • @krishnag5734
    @krishnag5734 9 місяців тому

    Hi Vamsi Garu,
    Mi movies anthe naku chala istam. Especially, Songs. Miru teese songs style chala baguntundi. Ditective naarada lo Premayatralaku song enni lakshala sarlu chusanoo. Nadi 90's generation, mi movie theatre lo chala takkuva chusanu. Mi movie style and songs taking chaala istam. big screen lo anni movies chuudalani undi. Mi movies gurinchi, mi gurinchi anukooni rooju undadu.Happy to see you on UA-cam. Thanks for making awesome movies.

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 9 місяців тому

    Vamsi sir always great director ❤❤❤

  • @stpvijay
    @stpvijay 9 місяців тому +1

    Aayana savam kaale vesham.....entha cheppina thakkuve.....thakkuva cheppina ekkuve......best line Vamsy garu

  • @mr.introvert.nabeel
    @mr.introvert.nabeel 9 місяців тому

    Vamshi sir great director

  • @tangiralagopalakrishnasarm5739
    @tangiralagopalakrishnasarm5739 9 місяців тому +1

    వంశీ గారికి నమస్కారములు 🙏
    ఒకప్పుడు నెంబర్ వన్ విలన్ గా ఎన్నో చిత్రాలు చేసిన రాజనాల గారు వార్ధక్యంలో అనుభవించిన కష్టాల వ్యధను కన్నీటి కధగా మీరు చెప్పిన చూపించిన విధానం గుండెను పిండేసేలా ఉంది.
    మీరిచ్చిన శవం కాలిపోయే వేషం రాజనాల గారి చిట్ట చివరి వేషం కావటం అశనిపాతం...
    మీ ఈ జ్ఞాపకం హృదయ విదారకం.... 🙏

  • @madhuengineer2822
    @madhuengineer2822 9 місяців тому

    Naaku sasvatha abhimana director ...
    Migilina abhimana directors seasonal abhimanam ❤❤

  • @uvsramesh7081
    @uvsramesh7081 9 місяців тому +10

    నిజంగానే నాకు కూడా హృదయం బరువెక్కింది sir..... ఇంకో విన్నపం మీ వాయిస్ నీ BGM dominate చేస్తుంది.. కొద్దిగా low lo పెట్టగలరు...

  • @kondurisrinivasarao5621
    @kondurisrinivasarao5621 9 місяців тому +1

    రాజనాల గారు హలో బ్రదర్ తర్వాత కనిపించలేదు. మహా నటులు.వంశీ గారు మీ అనుభవాలు ఇలా యూట్యూబ్ ద్వారా పంచుకోవడం చాలా ఆనందం గా వుంది.దీనిని కొనసాగిస్తారని మీ అభిమాని గా ఆశిస్తూ..

  • @Asc1957
    @Asc1957 9 місяців тому +4

    రాజనాల గారికి వేషం ఇవ్వాలనే మీ బలమైన
    అంతఃకరణం లో ఉన్న అడుగు పొరల అంతఃతమస్సు లోని మీ అవచేతనా ఆర్తి
    మీ కోరిక నెరవేర్చింది
    ఎవరో తెలుసా? వంశీ గారూ
    అదే ప్రకృతి 🎉❤

  • @drpvrao-ps6wi
    @drpvrao-ps6wi 9 місяців тому

    Heart touching.... Guruvu garu.... 🙏🙏🙏🙏🙏

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 9 місяців тому +1

    One of the great story teller of our generation Mr. Vamsy. Touched our heart sir. Pl continue your experiences atleast we will be happy to be in touch with you through them.

  • @sainaththotapalli3408
    @sainaththotapalli3408 9 місяців тому +3

    EXCELLENT NARRATION ABOUT A EXTRAORDINARY..ARTIST 🎉ASTONISHING FACTS
    HONEST N UNPREDICTABLE
    HEART-TOUCHING STYLE OF VAMSHI GARU ✅
    IS JUST UNBELIEVABLE
    MIND-BLOWING

  • @bhimasankararaoarigela1006
    @bhimasankararaoarigela1006 2 місяці тому

    🙏🏽🙏🏽🙏🏽

  • @rambabuyerra2304
    @rambabuyerra2304 9 місяців тому

    Super. Vashi garu always great

  • @puttamrajnarasimhamurthy3495
    @puttamrajnarasimhamurthy3495 8 місяців тому

    Sir..Namaste.. background music ..Mee matalu vinapadniatledu

  • @koteswarimarudhuri1149
    @koteswarimarudhuri1149 9 місяців тому +2

    Chala baga chepparu sir. Meeru malla cinemalu teeyandi

  • @murtybabuballa4040
    @murtybabuballa4040 9 місяців тому

    చాలా అద్భతంగా గా చెప్పారు sir....

  • @ArhaKureti
    @ArhaKureti 9 місяців тому +4

    Sir,
    Your channel is unique, obvious your experience and artistic taste is evident.
    BGM is enhancing the whole thing, your attention to little details is marvelous 👏👏👏👏

  • @shivarajuvancharla9887
    @shivarajuvancharla9887 9 місяців тому +4

    ఇప్పుడే చూశాను.... నిజాయితీ గా చెప్పారు.

  • @yaswanththeatre
    @yaswanththeatre 9 місяців тому +1

    Your titles fonts , your camera shots and your style of making is completely unique . No one can mimic you

  • @KrishnaKumar-t3w4d
    @KrishnaKumar-t3w4d 9 місяців тому

    Love you Vamshi garu❤

  • @Taswik143
    @Taswik143 9 місяців тому

    My favourite sir meru mi diffrent movie taking fan sir... please next movie update wait chesthunna sir ❤ cheppandi 🎉

  • @srilathatalks689
    @srilathatalks689 9 місяців тому +2

    విన్న నాకూ కన్నీళ్లు వచ్చేయి వంశీ గారూ...అక్కడే మీ పక్కనే నించోని ఆ చితి మంట చూసిన ఫీల్ వచ్చేలా చేశారు....ఎంతైనా మీరు మీరే సర్ 🙏

  • @Vinayashh
    @Vinayashh 9 місяців тому

    He is underrated he is talking about underrateds, so beautiful to watch his life documentary my favorite legendary vamsy garu❤

  • @sujaychandra4831
    @sujaychandra4831 9 місяців тому +2

    This is my first UA-cam video in 2024 and felt very happy and will be remembered you Sir Vamsy ever

  • @saimaheshk3223
    @saimaheshk3223 9 місяців тому

    E video naku enduku recommend lo vachindo kaani chusaka matram intha manchi video ni miss iyyevadni anpinchindi..kaani aa last dialogue na mind lo nundi povatledu sir... 🙏

  • @prakashjayaprakash8920
    @prakashjayaprakash8920 9 місяців тому

    Sir.supar

  • @ramakrishnarajukosuru8618
    @ramakrishnarajukosuru8618 9 місяців тому +1

    Very heart touching sir.

  • @tsekhar2012
    @tsekhar2012 9 місяців тому +2

    🙏🙏 మీరు చివరిగా చెప్పిన ఆ మాటలు విన్నాక మనసు ఏదోలా అనిపించింది

  • @apparaodasari2453
    @apparaodasari2453 9 місяців тому +1

    Sir... మంచి కామిడీ సీరియల్ చేస్తే బాగుంటుంది.. అమృతం series లా. లేదా చిన్న shorts. We waiting SIR.

  • @Talentblock1
    @Talentblock1 9 місяців тому +1

    Unique Vamsi garu

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 9 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cornercafefilms3706
    @cornercafefilms3706 9 місяців тому

    @telugufilmdirectorvamsy - mee movies chusi perigam… USA lo vuntam… we are keen to speak to you andi

  • @-yesh-jeeth2427
    @-yesh-jeeth2427 9 місяців тому

    Sir mee video night 11 ki chusthunna tears agatam leadhu naa childwood life chala miss avuthunna. Verry good music scence sir.

  • @yaswanththeatre
    @yaswanththeatre 9 місяців тому

    Nice initiative Sir, I am big fan of your stories in swathi weekly .. Nice to see like this in the digital platform . please go head sir

  • @Vamshiviews
    @Vamshiviews 9 місяців тому

    Naa favourite Director sir meeru

  • @mohammadkasim5823
    @mohammadkasim5823 9 місяців тому

    Missing you a lot in our generation sir.
    You are a creative genius sir.
    Always at your best👍

  • @ppjpcr1
    @ppjpcr1 9 місяців тому

    meeru naa chinnanaati gnyapakam...
    school ki velletappudu mee direction loni ilayaraja gaari paatalu ippatiki vintuntaanu...
    mee books anni kontaanu..
    mimmalni okasaari kalavaalani undi...
    mee stories tho paatu prayanam chesthuntaam...
    meerante chaala abhimaanam

  • @VKSHOWS-fk5gi
    @VKSHOWS-fk5gi 9 місяців тому

    Miii direction avaru chaeyaleru sir chalaaaa different ga vuntai love u sir

  • @gowrishettynarasimhulu8539
    @gowrishettynarasimhulu8539 9 місяців тому +2

    Naa favorite director