YSRCP Leaders Press Meet After Complaint To AP Governor On Violence In AP Elections Polling | NTV

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2024
  • For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    YSRCP Leaders Press Meet After Complaint To AP Governor On Violence In AP Elections Polling | NTV
    #apelections2024 #apelections #perninani #botsasatyanarayana #ntv
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #AndhraPradeshElection2024 #LokSabhaElections2024 #ElectionsonNTV #APElections #PollingDay #apelectionresults #apresults2024

КОМЕНТАРІ • 8

  • @haranadhpatchava1962
    @haranadhpatchava1962 20 днів тому +1

    ECI should take an action on ycp leaders mainly bothsa and perni gaadu

  • @shekarpaidi7496
    @shekarpaidi7496 20 днів тому

    Bagga kalluthunattu undi

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 19 днів тому

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు హెచ్చరిక 👉 ఆంధ్రప్రదేశ్ లో వున్న TDP, BJP,CONGRESS, YSRCP, JANASENA,CPI, CPM,ఇంకా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అంతమందికి ఒక హెచ్చరిక 👇
    ✍️పార్టీల అధినేతలారా! మీరు ఎక్కడ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ లో వున్నారా? లేదా ఏ దేశంలో అయినా వున్నారా ?
    ✍️పార్టీల అధినేతలారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులు అయినా ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టించినా, ఆ అలజడులను ఆపే ప్రయత్నం అన్ని పార్టీల వ్యవస్థాపకుల పైన 100% బాధ్యత వుందా? లేదా? 👇
    ✍️ మీ పార్టీ అధినేతలందరి బాధ్యత 100% వుంది.ఎందుకంటే 👇
    ✍️ పార్టీ అధినేతలారా! ఒక వేళ మీరు మా పార్టీ కార్యకర్తలు అలజడులు సృష్టించలేదు, మా పార్టీలకు సంబందించిన విషయం కాదు అని నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలపడవలసి వస్తుంది. ఇదే భారతదేశ పౌరునిగా నా హెచ్చరిక.ఎందుకంటే 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు విచక్షణ కోల్పోయి ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.ఇది సహించరాణి నేరం.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నికలు జరిగాయి అనే విషయం పార్టీలు మరచిపోయి దేశ ప్రజల కన్నా పార్టీల మనుగడ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఆలోచన విధానం 100% తప్పు. దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలారా దయచేసి ఈ క్షణమే ఆపండి.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వారు తప్పు చేసారు అనేది ముఖ్యం కాదు. అన్ని పార్టీల అధినేతలు సమూహంగా ఒకేసారిమీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దాడులను ఆపమని మీ కార్యకర్తలకు హెచ్చరిక చేయండి.
    ✍️పార్టీ వ్యస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు తప్పు చేసినా దాని పూర్తి బాధ్యత ఆ పార్టీ వ్యవస్థాపకుని మీదే నేరం పడుతుంది. అంతేకాదు దేశ ద్రోహులుగా పరిగనిస్తూ,ఆ పార్టీని భారత రాజ్యాంగంకు లోబడి, దేశ బహిష్కరణకు గురి చేస్తాము అని భారతదేశ పౌరునిగా హెచ్చరిక చేస్తున్నాను.ఇదే సత్యం.
    ✍️పార్టీల అధినేతలారా! మీ పార్టీలు ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం ఏర్పడ్డాయి.ఈ సత్యం మీరు ప్రతీ క్షణం మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ పార్టీల అధినేతలారా! దయచేసి మీరు ఈ క్షణమే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ లో చేసే దాడులను ఆపమని చెప్పండి. దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కపాడండి.భారతదేశ పౌరునిగా ఇదే నా ప్రార్ధన. 🙏
    ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే
    భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏qqqq🙏🙏q🙏🙏q🙏🙏

  • @madhubabu9702
    @madhubabu9702 20 днів тому

    మంచిపని చేశారు

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 20 днів тому

    Ni Pani kathmu pira nani

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 20 днів тому

    Emi maglduthnvu Nikan ardhmu aithudha

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 20 днів тому

    ఆర్త నాదాలు శ్రావణ ఆనంద కరంగా వున్నాయి