సర్వేశ్వరా నీకే స్తుతి - సర్వము నీకే ప్రభూఆధారము ఆశ్రయము - నీవే నా యేసూ //New Life AG Church//Gwk

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 3

  • @Inakotisrinubabu
    @Inakotisrinubabu 18 днів тому

    🙏🏿

  • @Prabakar-t2m
    @Prabakar-t2m 18 днів тому

    Praise the Lord god bless you all team number🙏

  • @alekhyacherugondi3349
    @alekhyacherugondi3349 18 днів тому

    సర్వేశ్వరా నీకే స్తుతి - సర్వము నీకే ప్రభూ
    ఆధారము ఆశ్రయము - నీవే నా యేసూ ||2||
    నన్ను కన్న తండ్రి - నన్ను కొన్న తండ్రి
    రక్తమిచ్చిన తండ్రి - ప్రాణమిచ్చిన తండ్రి ||2||
    లలా లల్లలా
    లలా లల్లలా
    లలా లల్లలా లలా లల్లలా…..
    1. చిన్న చిన్న గొర్రెపిల్లలకు
    కాపరివై మము కాయుము
    అమ్మానాన్న అన్నీ నీవే
    ఆదరించి సేదదీర్చుము
    2. చెంగు చెంగుమని దూకే నన్ను
    కంగారు పడనీయకు
    గుట్టలను, మెట్టలను
    దాటించి నను మేపుము llసర్వేll
    3. సంకెళ్ళ లోక బంధాలలో
    ఎందాక నీవుందువు
    ఓ సోదరా, ఓ సోదరీ
    నేడే విడుదలనొందు llసర్వేll