Tirupati Laddu Sale In Hyderabad TTD Temple | TTD Laddu Sale In Hyderabad | TTD Laddu Latest Updates

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 116

  • @venkateshwarluthatipally2532
    @venkateshwarluthatipally2532 4 місяці тому +6

    తిరుపతి ఎల్లలేని వాళ్లకు మంచి అవకాశం

  • @sreedharraokamlekar5564
    @sreedharraokamlekar5564 4 місяці тому +5

    Excellent concept, Namo Venkatesha

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 4 місяці тому +7

    Chala manchi nirnayam, swami vari prasadam bhakthulaku anduthundi.

  • @nageswararaoyekambaram1815
    @nageswararaoyekambaram1815 4 місяці тому +7

    వేంకటేశ్వర స్వామి లడ్డు కు విలువ లేకుండా చేస్తున్నారు.తిరుపతి పోయే లడ్డు అడిగితే 2 ఇస్తున్నారు..ఐన మహా ప్రసాదంగా తీసుకొంటున్నారు.
    బయట అమ్మితే స్వామి ని అవమణిస్తూ టీటీడీ నిర్ణయం.. ఇది మంచి నిర్ణయం కాదు.తిరుమల స్వామి దర్శనం చేసుకొని వారికి ఎన్ని అడిగితే అన్ని ఏవండి .నమో వెంకతెశ 🙏🙏🙏🙏🙏

    • @DurgaPrasad-mv3qc
      @DurgaPrasad-mv3qc 4 місяці тому

      avunu andi monnane memu vellamu akkada 1 laddu kuda extra istaleru chala mandi return veltunnaru akkada ivvani extra laddu ikkada ela istaro mari laddunu kuda commercial chestunnaru very bad.

    • @satyasudharshanam8975
      @satyasudharshanam8975 3 місяці тому

      ​​@@DurgaPrasad-mv3qc
      Meamu E- monthlo modati vaaramlo vellamu (30)+2free=32 echharu.
      SSD 2 tokens meedha(300/-) Darshanantharam.
      Meereamo thappu cheputhunnaru.
      Adhar card meedha Ennantey Anni isthunnaru .
      Neney I Witness

  • @DigitalInvestments-y4q
    @DigitalInvestments-y4q 4 місяці тому +3

    Om namoooo venkatesayaaa, Govindaaaaaa Govinda

  • @mmsastrimaganti2273
    @mmsastrimaganti2273 4 місяці тому +12

    తిరుపతి వున్న (రాజధాని) ఆంధ్ర ప్రదేశ్ విజయవాడ లో కూడా ఏర్పాటు చేయాలి

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 4 місяці тому +5

    మంచి నిర్నయం

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 3 місяці тому +1

    తిరుపతి లడ్డును బయట అంగట్లో పెట్టి అమ్మితే చాలా నేరం కానీ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇస్తూ ఉంటే తప్పుగా భావించాల్సిన అవసరం లేదు

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 4 місяці тому +1

    Om Namo Shree Venkateshaya 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anvesh74
    @anvesh74 4 місяці тому +5

    Tirupati laddu quality has gone down by 50-75% in recent years

  • @AvulaVenkatReddyRules
    @AvulaVenkatReddyRules 3 місяці тому +1

    Our Reddy pride….Jagan reddy will come back to power soon..like a Lion roar.🦁 Jai Reddy Jagruthi.

    • @Kiran1998.
      @Kiran1998. 3 місяці тому +3

      I myself was a jagan fan until 2023!
      After few incidents I decided not to vote him again 😡

  • @ramakrishna2823
    @ramakrishna2823 4 місяці тому

    57సంవత్సరాలవయసులో అలిపిరి మెట్ల మార్గంలో గతనెల 30 తేదీన మెట్లెక్కి వెళితే దివ్యదర్శనం టోకెన్లు వేయలేదు,సర్వదర్శనం లైన్ లో పంపితే 20 గంటల తర్వాత స్వామివారి దర్శనభాగ్యం కలిగింది.లడ్డూ ప్రసాదం తెచ్చి బంధుమిత్రులందరికీ పంచుదామంటే నాలుగంటే నాలుగు అతి కష్టమ్మీద ఇచ్చారు.కొత్తప్రభుత్వంలోనైనా కష్టాలు తీరతాయనుకుంటే వీళ్ళు దిక్కుమాలిన రూల్స్ పెట్టి వాళ్ళ కన్నా తీసి కట్టుగా తయారయ్యారు.ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు ,మింగమెతుకులేదుకానీ మీసాలకు సంపెంగనూనెలాగా నిజమైన భక్తుల పొట్టకొట్టి లడ్డూలు హైదరాబాద్లో పందారాలుచేస్తారంట

  • @singingvibes3360
    @singingvibes3360 4 місяці тому

    Nice🎉🎉🎉🎉🎉quality ledu, before laaga, ingridents taggayi, Tirupathi Laddu taste, smell untundi

  • @Inacta42_
    @Inacta42_ 4 місяці тому

    ఇప్పుడు తిరుమల కంటే యాదగిరిగుట్ట లడ్డు చాలా బాగుంటది

  • @HarikrishnaRadhe
    @HarikrishnaRadhe 3 місяці тому

    Our choice of purchase of laddu no limit.

  • @pardhasaradhikanuparthy2793
    @pardhasaradhikanuparthy2793 4 місяці тому +21

    ఇంతసేపు ఇంటర్వ్యూ చేసిన యాంకర్ అసలు ఒక వ్యక్తికి ఎన్ని లడ్లు ఇస్తారు అనేది మాత్రం అడగలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయగలరు

  • @sunderj4774
    @sunderj4774 4 місяці тому +1

    Respected sir.Hand Gloves is Paramount.

  • @artandcrafts6893
    @artandcrafts6893 4 місяці тому

    Om namo venkateshaya 🙏

  • @venkateshwarluthatipally2532
    @venkateshwarluthatipally2532 4 місяці тому

    వరంగల్ లో కూడా స్వామివారి ప్రసాదం ఏర్పాటు చేయాలి

  • @ObulasettyNageswararao
    @ObulasettyNageswararao 4 місяці тому

    Sir, tirumalalo laddu bayata ammadam antavaraku correct, laddu prasaadam value taggimchinatlu,

  • @varmapress808
    @varmapress808 4 місяці тому +1

    తిరుమలలో టిటిడి అధికారుల ఓవరాక్షన్ తో లడ్డూలు మిగిలి పోయాయి.. పాడై పోతాయని మిగిలిన లడ్డులు అమ్మేశారు.. కేవలం రెండు రోజుల్లోనే లడ్డూలు అన్నీ అయిపోయినాయి.. మళ్లీ అలా మిగతా ఆలయాల్లో అందుబాటులో ఉండవు

  • @Lb08186
    @Lb08186 4 місяці тому +2

    OM Namo Laxminarayan, OM Namo Venkatesh Swamy's Namah, And Lost 50years back Very Good Hot Luddo Quality Quntity Size,Issue, But Now ,No Quality, Quntity, Sugar mix More, Fully Dread Smaller Sizes Costly Price 😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 3 місяці тому

    Om Namo venkateshwara

  • @ramadevi2428
    @ramadevi2428 4 місяці тому

    జై CBN జై బాలయ్య జై లోకేష్

  • @laxmikanthrao4252
    @laxmikanthrao4252 4 місяці тому

    On line payments permit చేస్తే బాగుంటుంది.

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 3 місяці тому

    Thirupati la iyyaka ikkadistaarrante yedo undhi

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 4 місяці тому

    లడ్డూ ప్రసాదం విలువ పోయి, ఇది ఒక హైదరాబాద్ స్వీట్ లా అయిపోతుంది.

  • @karalreddy
    @karalreddy 4 місяці тому +1

    ila business cheyyatam rotha chala tappu .... anna prasadam laga laddu prasadm kuda uchitamga ivvali.

  • @srinivassrinivas5652
    @srinivassrinivas5652 4 місяці тому +2

    ఒక్క వ్యక్తికి ఎన్ని అమ్ముతారు అని అడుగుతలేరు ఎందుకు????????????=

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 4 місяці тому

    TTD laddus available in Jubilee Hills TTD temple also ?

  • @satishdeekonda-rw8mb
    @satishdeekonda-rw8mb 4 місяці тому

    Good dessicion 🎉

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 3 місяці тому

    ఇట్లాంటి సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తే భక్తులు చాలా ఆనందిస్తారు

  • @KotaYellish
    @KotaYellish 4 місяці тому

    TTD darshanam trkets kuda na swamy please reply

  • @itgurukul
    @itgurukul 4 місяці тому +1

    Tirupathi laddu taste addamaina gadidalu anni kalisi nasanam chesaru.

  • @sandhya2032
    @sandhya2032 11 днів тому

    Anta mosam black lo ammuthunnaru cheppedhi okati akkada jarugithundhi okati memu Saturday vellamu dharshanam manchiga jarigindh.. kani ivvaknda vallaki thelisina vallaki mathram bag lo petti isthunnaru

  • @swathiharsha9125
    @swathiharsha9125 4 місяці тому

    Good concept

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 3 місяці тому

    Every timaa tipathi ki

  • @raghuroy99
    @raghuroy99 3 місяці тому

    Location link petandi anna

  • @tommyuncle7897
    @tommyuncle7897 4 місяці тому

    Great super

  • @surenderreddy9121
    @surenderreddy9121 3 місяці тому

    🙏🙏🙏🙏🙏👌💯👍🏿

  • @passions9730
    @passions9730 4 місяці тому

    But the quality is different from tirupati and himayathnagar ttd

  • @pradeep422
    @pradeep422 3 місяці тому

    which temple is tht???

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 4 місяці тому

    2nd Saturday venkatapalem లో ఇస్తారు కానీ 8 గంటలకు అయిపోయినట్టు చెబుతారు

  • @nmraopithani1070
    @nmraopithani1070 3 місяці тому

    Eeroju vellanu himayat nagar only Saturday annaru

  • @ramaprasad9010
    @ramaprasad9010 4 місяці тому +1

    ఇది తప్పుడు నిర్ణయం ..దౌర్భాగ్యపు బోర్డు వ్యాపార నిర్ణయాలుగా భావించాలి. తిరుమల పవిత్రత, ఆ భావన చెడ గొడుతున్నారు.

  • @HarikrishnaRadhe
    @HarikrishnaRadhe 3 місяці тому

    Om namo venkatesha no limit of laddu sale of perticular single bhaktudu. In

  • @sureshNlg
    @sureshNlg 4 місяці тому

    5:10

  • @shaikbabavali1572
    @shaikbabavali1572 3 місяці тому

    Please provide or sale laddu in total ap Sri venkateswara swamy temples only

  • @SureshKumar-hw4cp
    @SureshKumar-hw4cp 3 місяці тому

    Location pls ?? ( Adress???)

  • @valigisrisailam9890
    @valigisrisailam9890 3 місяці тому

    అన్నదానం టైమింగ్స్ ప్లీజ్

  • @nagendrajadav6346
    @nagendrajadav6346 3 місяці тому

    Not Laddu madam. Please tell prasadam . laddu available in Sweet stall

  • @Nouse98765
    @Nouse98765 4 місяці тому +1

    లడ్డూ కావాలంటే యాంకర్ ఇంటికి వెళ్లి తీసుకెళ్ళండి..ఎందుకంటే వీడియో మొత్తం అడ్రస్ చేపక పోవటం #wild wolf Telugu వెర్రి తనం...

    • @eshwar8052
      @eshwar8052 4 місяці тому +1

      Address TTD Himayatnagar And TTD Jubilee hills

    • @rajasekhargattadi8993
      @rajasekhargattadi8993 3 місяці тому

      At Ttd himayath nagar hyderabad lo

  • @raghavenderkumar5720
    @raghavenderkumar5720 4 місяці тому +2

    టిటిడి వాళ్ళు లడ్డు దర పేదలు సామన్యులు కొనే రేటు పెట్టాలి

  • @sathishreddy3240
    @sathishreddy3240 3 місяці тому

    A.Temple location 👃👃👃

  • @RAJAKEEYASENKARAVAM.RASARAMYAR
    @RAJAKEEYASENKARAVAM.RASARAMYAR 3 місяці тому

    TTD varu Thirupathy lo Laddu cost Rs 25
    TTD devastanam HYDERABAD Liberty lo Laddu Cost Rs 50 undi enduku ?

  • @dailnews
    @dailnews 4 місяці тому +1

    anchor గారు తిరుపతి గురించి చెప్పే ముందు తెలుగులో మంచిగా చెప్పాలి

  • @hariprasadsriramula4091
    @hariprasadsriramula4091 4 місяці тому +4

    Temple address

    • @mravikirankumar5395
      @mravikirankumar5395 4 місяці тому

      Himayatnagar venkateshwar temple

    • @eshwar8052
      @eshwar8052 4 місяці тому

      Address TTD Himayatnagar And TTD Jubilee hills

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 4 місяці тому

    NAMO NARAYANAYA

  • @sudarshangaali7720
    @sudarshangaali7720 4 місяці тому

    Earlier laddu is rs 25/- ur wrongly said earlier also rs 50/-,my request is pl reduce rate of price of laddu rs 25/- only.

    • @renangivenu125
      @renangivenu125 4 місяці тому

      Then what is cost of petrol price and sugar price.
      Thik wisely brother 😅😅😅😅😅

  • @000srinurallabandi8
    @000srinurallabandi8 4 місяці тому

    Hyderabad lo ekada address

    • @eshwar8052
      @eshwar8052 4 місяці тому

      Address TTD Himayatnagar And TTD Jubilee hills

  • @shaileshuppula6661
    @shaileshuppula6661 4 місяці тому +1

    ప్రతి ఊర్లో అమ్మాలి. వ్యాన్ లాలో పెట్టి అమ్మాలి.చి

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 4 місяці тому

    స్వామీ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
    ప్రసాదం భక్తులందరికీ తెలoగనకు మాత్రం
    అని బాధ కలిగింది నాకు

  • @raoGaru-s2c
    @raoGaru-s2c 3 місяці тому

    నీకు దండం నీ లడ్డుకు దండం కల్తీ లడ్లు

  • @rockingboy8370
    @rockingboy8370 4 місяці тому

    Price entha

    • @sri5654
      @sri5654 4 місяці тому

      Small Laddu 50/-
      Big Laddu 200/-

  • @jeevandandu4128
    @jeevandandu4128 4 місяці тому

    Govinda Govinda

  • @SrinivasMangalapally
    @SrinivasMangalapally 4 місяці тому

    Address

    • @eshwar8052
      @eshwar8052 4 місяці тому

      Address TTD Himayatnagar And TTD Jubilee hills

  • @KotaYellish
    @KotaYellish 4 місяці тому

    300 darshanam

  • @sreenivasana5314
    @sreenivasana5314 4 місяці тому +1

    తిరుమలలో 2 లడ్డూలు మాత్రమే ఇచ్చి ఇక్కడ high rate కి అమ్మేసుకుంటున్నారు. వేరే దళారీలు అవసరం లేదు.

    • @RK-wf7re
      @RK-wf7re 4 місяці тому

      Yes

    • @yuvagoud8854
      @yuvagoud8854 4 місяці тому

      Same price. Extra em ledu. Tirumala lo kuda 50/- only.

    • @honest7363
      @honest7363 4 місяці тому

      తిరుమలలో కూడా 50 రూపాయలకు ఒక లడ్డు అమ్ముచున్నారు.

    • @sreenivasana5314
      @sreenivasana5314 4 місяці тому

      @@yuvagoud8854 recently it was said only2 for darsan people.

    • @sreenivasana5314
      @sreenivasana5314 4 місяці тому

      @@honest7363 మనిషికి 2 మాత్రమే, అదీకూడా దర్శనం చేసుకున్నవాళ్లకే అని, పాతవిధానం రద్దు అని న్యూస్ వచ్చింది కదా

  • @devagupta4u
    @devagupta4u 4 місяці тому

    Business using god name 😢😢

  • @karalreddy
    @karalreddy 4 місяці тому +1

    TTD ni nasanam cheyyatam ilanena

  • @ramadevi2428
    @ramadevi2428 4 місяці тому

    Jai TDP jai jai TDP

  • @gvramana2058
    @gvramana2058 4 місяці тому

    Temple name and address please.

    • @KSRCHHOSPITAL
      @KSRCHHOSPITAL 4 місяці тому

      birla temple

    • @eshwar8052
      @eshwar8052 4 місяці тому

      Address TTD Himayatnagar And TTD Jubilee hills

  • @passions9730
    @passions9730 4 місяці тому

    This anchor is useless...asking foolish questions..

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 3 місяці тому

    Bokka evvarlefu only Saturday nee estunnaru

  • @DrYvvs55
    @DrYvvs55 4 місяці тому

    ముమ్మాటికీ ఇది వ్యాపారం,,,

  • @karthiksworld4249
    @karthiksworld4249 4 місяці тому +1

    Om namo vekateshaya 🙏

  • @SrinivasMangalapally
    @SrinivasMangalapally 4 місяці тому

    Temple address