Rakesh Master & SRK Laxmi AMMA EXCLUSIVE INTERVIEW | BS TALK SHOW Latest Interview | Mirror TV

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Rakesh Master & SRK Laxmi AMMA EXCLUSIVE INTERVIEW | BS TALK SHOW Latest Interview | Mirror TV | Mirror TV Exclusive Interviews
    bs talk show
    bs talk show telugu
    bs talk show latest interview
    bs talk show interview
    bs talk
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortv.online/
    Instagram : / mirrortvchannel

КОМЕНТАРІ • 3,8 тис.

  • @bujjammavlogstips8470
    @bujjammavlogstips8470 2 роки тому +398

    E laanti roju vasthundi anukunnavallu okka like cheyyandi👍👍👍👍👍🤣🤣🤣🤣😀😀😀 😜😜😜

    • @skgoushsameera4499
      @skgoushsameera4499 2 роки тому +3

      China guntava pani manishi la vachi ni petanam yenti ayana tagochu manishi manchodu Rakesh master lekapote nuvu yevaru dabu dabu atani tinestavu dabu kosam vachavu ani telustundi ni chira kadite chudaledu rakesh master vala chustunaru🙏

    • @pradeepvadla4625
      @pradeepvadla4625 2 роки тому +4

      Full entertainment

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 2 роки тому

      ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html

    • @mohammedkazim1845
      @mohammedkazim1845 2 роки тому

      Its not powerful, It is POWER FULLLLLL INTERVIEW.... Channel pettiyadam endi, channel rasiyidam endi....

    • @Evil_In_Me-CODM
      @Evil_In_Me-CODM Рік тому

      @@skgoushsameera4499 Nejame pani manishi ki jeetam evali kada mari 2 months ichi 10 months ivakapothe nu pani chestava. Dabbu lekapothe kukka batuke evaridaina.

  • @marinavenkatadurgaprasad2539
    @marinavenkatadurgaprasad2539 2 роки тому +2630

    ఇలాంటి పనికి మాలిన ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళు నాతొ పాటు ఇంకా చాలా మంది ఉన్నారన్న మాట,

  • @yourskgr9586
    @yourskgr9586 2 роки тому +69

    మొదట ఎంకర్ కి బుద్ధి ఉండాలి, రెండవది చూసే వాళ్లకి అంటే నాలాంటి వాడుకి బుద్ధి ఉండాలి ఇలాంటి ఖర్మలు చూడటానికి ..,

  • @rajumba6510
    @rajumba6510 2 роки тому +117

    యాంకర్ తో సహా ఎవ్వరూ తగ్గట్లేదుగా.... పావలా యాక్టింగ్ చేయండి అంటే రూపాయి న్నర చేస్తున్నారు వామ్మోయ్ 😆😆😆

    • @rajesheda5584
      @rajesheda5584 2 роки тому +1

      అదిగో... నువ్వు పావలా అంటున్నావ్...

    • @manugaming4205
      @manugaming4205 2 роки тому

      @@rajesheda5584 Jagan anna jamakaya padhakam

  • @anithasharaf1233
    @anithasharaf1233 2 роки тому +111

    యాంకర్ కె ఖాళీగా ఉన్నాడేమో మంచి టైం పాస్ చేస్తున్నాడు

    • @Googleranie
      @Googleranie 2 роки тому

      ఇలాంటి ఇంటర్వ్యూ చెయ్యడానికి బుద్ధి లేదా

    • @Googleranie
      @Googleranie 2 роки тому

      ఇలాంటి ఇంటర్వ్యూ చెయ్యడానికి బుద్ధి లేదా

  • @Ravi23Hyd
    @Ravi23Hyd 2 роки тому +12

    1:10:55 ముట్టుకోకు ప్రతివ్రతని ముట్టుకుంటే 🔥కర్పూరంలా కాలిపోతావు 😄😁🤭🤪😆

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 2 роки тому +254

    రాకాసి తో రాకేష్ మాస్టర్.......అని టైటిల్.. పెట్టండి...ఒక్కనిముషం అయినా ఊరికే ఉందా....అసలు మాట్లాడనీయం లేదు..

  • @shaikapsarabegum6035
    @shaikapsarabegum6035 2 роки тому +37

    Vamoo edi takuvadi kadu
    విడు ఒక ఆకు chadivitay
    ఆది 4 ఆకుlu CHADIVINDI

  • @pramodkoonapareddy5227
    @pramodkoonapareddy5227 2 роки тому +2

    She came as servant over action chesthundhi babu

  • @sivaramk7
    @sivaramk7 2 роки тому +327

    అమ్మ అనె పదానికి విలువ లేకుండా చేస్తున్నారు మీరు.

  • @Lion-uv2hi
    @Lion-uv2hi 2 роки тому +76

    యవడు విడు అమ్మ అంటున్నాడు పెళ్ళాం అన్న్నాడు ఎక్కడ నుంచి తీసుకు వచ్చారు

  • @hraknowledge8537
    @hraknowledge8537 2 роки тому +27

    Edit లేకపోతే ఇంకో range లో ఉండేది interview 🤣🤣🤣🤣

  • @anithasharaf1233
    @anithasharaf1233 2 роки тому +51

    దీని తన్ని తరిమేయండి

  • @Leelaseenu2908
    @Leelaseenu2908 2 роки тому +308

    మిర్రర్ మీకు ఇంకెవరూ దొరకలేదా,ఎవరూ దొరక్క పోతే మిర్రర్ ముందు మీరే కూర్చొని మాట్లాడుకోండి.

  • @Narsingh482
    @Narsingh482 2 роки тому +2

    అన్న...నీ BS talk show చూస్తాను....నాకు చాలా బాగా నచ్చుతుంది.....కానీ ఈ రాకేష్ మాస్టర్...వీడియో చూసి...నాకు పిచ్చి ఎక్కుతుంది..2 గం...లో..నాకు విపరీతమైన తల నోపి..వచ్చింది....please దయచేసి..వీడీ వీడియోలు పేట్టాకండీ.....జనాన్ని 4రోజులు బ్రతకనీవంఢీ....please..Srinu అన్న

  • @k..r5866
    @k..r5866 2 роки тому +375

    అమ్మా...నాన్నా అనే పవిత్రమైన పదాలను....ఎంత హేయంగా....మార్చేసారు రా నువ్వు అదీను

    • @rameshch4626
      @rameshch4626 2 роки тому +3

      Correct sir Naku ithy 2 vedam ani unde.3 bharya antaadu...amma antaadu vedu pichodu .manaki yekistaaadu veddu🙏

    • @vjd9574
      @vjd9574 2 роки тому +1

      Worst

    • @vjd9574
      @vjd9574 2 роки тому +2

      Amma nanna ani a matala ki viluva lekunda chesthunnaru

    • @pavanithomas5026
      @pavanithomas5026 2 роки тому

      @@rameshch4626 dg x

    • @manugaming4205
      @manugaming4205 2 роки тому

      Posani gadu thakkuvayadu

  • @altcreations8869
    @altcreations8869 2 роки тому +207

    ఇద్దరు కలిసి ఆ పుల్లయ్య గాడిని పెంచుకోండి చివరి రోజుల్లో బాగా చూసుకుంటాడు...

  • @videojunkie1287
    @videojunkie1287 2 роки тому +85

    I was busy and frustrated with my work then i found this video fully relaxed funny fully enjoyed it Thank You 😊❤

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 роки тому +1029

    పనికిమాలిన వాళ్లను ఇంటర్వ్యూ చేయడంలో మీరు చాలా గొప్ప వాళ్ళు బుర్ర శ్రీనివాస్ గారు 🔥👍

    • @bnikhitha7201
      @bnikhitha7201 2 роки тому +7

      😀😀

    • @Aditya-dh2vv
      @Aditya-dh2vv 2 роки тому +10

      Bs garu great sir

    • @BHAGYALAKSHMI-uf9vu
      @BHAGYALAKSHMI-uf9vu 2 роки тому +10

      మాస్టరన్న వాళ్ల పనిమనిషిని మాత్రం ఇంటర్వ్యూ చేయకండి please 🙏

    • @gcskgowd7342
      @gcskgowd7342 2 роки тому +5

      Well said sir.
      Paid person
      He is broker.

    • @grandhisathwik9408
      @grandhisathwik9408 2 роки тому +4

      Yes

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 2 роки тому +71

    దేవుడా... ఆవిడ ఆయన ఆస్తి కోసం అసలు అవి రాయకపోవటం తొ గొడవలు స్టార్ట్ ఆవిడ మంచిది కాదు చూస్తుంటే అర్ధం అవుతుంది 💯

  • @chandukakelati674
    @chandukakelati674 2 роки тому +1

    😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @kishoreravula1178
    @kishoreravula1178 2 роки тому +46

    Two hours JABARDASTchusina Rani navvu...e interview chuste vochindi....wow what a comedy interview....,,

  • @SrinuSrinu-kk6rd
    @SrinuSrinu-kk6rd 2 роки тому +41

    11 నెంబరు పెరగన్ చెప్పులు తీస్కొని తెగేదాకా కొట్టాల ..

    • @sahiti5006
      @sahiti5006 2 роки тому +7

      Yes bro maa feeling kuda ade.

    • @Kunals_YT
      @Kunals_YT 2 роки тому +4

      Anni brands chepulu tegedaka kottala

    • @lakshmiganesh8761
      @lakshmiganesh8761 2 роки тому

      😁😁

    • @jyothi4926
      @jyothi4926 2 роки тому +1

      😂😂😀😀🤣🤣🤣🤣🤣

  • @suryakumar3588
    @suryakumar3588 2 роки тому +6

    AAme CHeppindi CHala Varaku Nijam Undi

  • @battinaappalaraju1121
    @battinaappalaraju1121 2 роки тому +18

    మిర్రర్ టీవీ వాళ్లను చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది శవాల మీద గుడ్డలు ఏరుకు దేంగే రకం అంటే మీరే .

  • @jeevanrao5492
    @jeevanrao5492 2 роки тому +26

    రోజా గారి షో కి వెళ్ళండి..... మీ దిక్కుమాలిన బతుకులు మీరు.... సమాజం అందుకే నాశనం అవుతుంది....

  • @aagantisuresh9520
    @aagantisuresh9520 2 роки тому +1

    Anchor gariki oka 40 vuntai age amma ki 65 vunnai e annayya garu yanti ardham kavadam ledhu

  • @cherryharry6834
    @cherryharry6834 2 роки тому +206

    ఈ వీడియో మొత్తం చూశాను నా ఖర్మరా బాబు కోన్ని కోన్ని అద్బుతాలు మనకు తెలియకుండానే జరిగిపోతాయి😂😂😂😂😂😂

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 роки тому +100

    లక్ష మంది చూసారు, వినలేని మాటలు విన్నాం, ముసలి తనం, ఫ్యూచర్ వారిని భయ పెడుతుంది, అంతే.
    గలీజ్ ప్రోగామే కానీ నిత్యం తాగి వచ్చే వాళ్లు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు కళ్ళకు కట్టినట్టు చూపించారు.
    ఇక వింత అంటే" భార్య" ఐతే డబ్బు ఇవ్వడం ఎందుకూ ?! ప్రశ్న ను వేయడం, తానే జవాబు అవసరం లేదని చెప్పటం ఇదీ "పాయింట్" . దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ఇళ్ళలో భార్యకు డబ్బు ఇవ్వరు, అందరికీ ఇస్తారు. కానీ ఆ భార్య అటు డబ్బు లేక ఇటు అన్ని పనులు చేస్తూ కేవలం గౌరవం అనే ముసుగులో గడిపేస్తూ ఉండిపోతుంది. అసలు ఆమెది ఏ స్థానం?! వీళ్ల చర్చలో నాకు ఇది మాత్రమే ప్రధాన అంశం గా , ప్రభుత్వం ఆలోచించి ప్రతీ భార్య స్థానం ఉన్న మహిళలకు ఆదాయం బట్టి కాకుండా జీవన భృతి కల్పించాలని, మీ ఛానల్ ఈ అంశంపై చర్చ జరిపించాలని ఆశిస్తున్నా.

    • @adhityaram.916
      @adhityaram.916 2 роки тому +3

      Mogudu asthilo sagam.second wife asthi lo sagam first wife ki ivvali.

    • @mallikap263
      @mallikap263 2 роки тому +4

      Me opikaki naa namaskaralu...

    • @sridevig866
      @sridevig866 2 роки тому +4

      @@mallikap263 🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂

    • @ljaya691
      @ljaya691 2 роки тому +3

      తప్పకుండ భార్యకు డబ్బు లు ఇవ్వకపోతే స్వేచ్చ లేకపోతే ఇంకెందుకు పనులు చేసి భోజనము ఎందుకు పెట్టాలి. నరక యాతన పడాలి. నాజీవితం ఇలాగునే ఉంది. తాగుబోతు ఇంటిలోనికి సకలజనాలు ఆడవాళ్ళను కౌగలించుకోవటం ఇంటిలో బయటవాళ్ళని తాగించడం ఇలాంటి పనులుచేసెవాళ్ళకు పనిమనిషికూడ ఉండదు. వంటచేయదు.

    • @s.m.v1535
      @s.m.v1535 2 роки тому +1

      నేను కష్టపడి డైలీ 1000 రూపాయలు సంపాదించి ఇంటికి వస్తాను నా పర్స్ లో ఖర్చులకు ఓ 100 రూపాయలు పెట్టి కుటుంబ అవసరాలకని 900 వందలు తీసుకుంటుంది.
      మరుసటి రోజు అలాగే నాకు వంద ఆమెకు 900 వందలు. ఆ మరుసటి రోజు అంతే సేమ్ రొటీన్. రోజంతా కష్ట పడితే నాకు మిగిలేది 100 (కుటుంబ అవసరాలకు)ఆమెకు 900 వందలు.
      నాకు మాలాంటి కష్టజీవులకు ఎవడు న్యాయం చేయాలి మా ఈ అంశాన్ని అర్ధం చేసుకునే నాధుడు ఎవడు .మా కష్టాన్ని ఏ ప్రభుత్వానికి చెప్పుకోవాలి సార్😂😂😂😂

  • @ramprasadsj1455
    @ramprasadsj1455 Рік тому +5

    49:00 epic😂😂😂. Nenu chaduvtanandi

  • @harinathreddyu8203
    @harinathreddyu8203 2 роки тому +109

    మీ ఇద్దరూ కలిసి ఉండడం కన్నా విడిగా ఉండడమే. బెస్ట్

    • @బడిగంట
      @బడిగంట 2 роки тому +1

      ఉండలేరు. ఉండరు 🙋🏻‍♀️🙋🏻‍♀️

  • @saginagaraju9142
    @saginagaraju9142 2 роки тому +347

    అసలు తాగుబోతులతో ఇంటర్వ్యూ లు చేయటమే తప్పు. వాళ్ళిద్దరి మధ్య వున్నది నీచమైన సంభందం.

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 2 роки тому +1

      RGV kuda taguthadu mari endhuku RGV ni anthala pogdutharu

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 2 роки тому

      @@susimithasusimitha8634 vadu neechudu kadu, advantage teeskodu, paiga RGV ki amma ki aali ki theda telsu

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 2 роки тому

      @@100monotheist-fkeroffalseg8wife ni amma ante thapu emity okkasari. Mi mother ni adugu wife ni amma ani pilavacha Leda ani chepthadi appdu vagu

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 2 роки тому

      @@susimithasusimitha8634 adiganu, chi chi wife ni amma anatam enti tappu kada ani anindi maa amma

  • @saipavankumarnistala4453
    @saipavankumarnistala4453 Рік тому +1

    vizag zoo nunchi tisukocchinattu unnaru ga avidani....gap ivvatam ledhu... 😂

  • @divyatejaswi897
    @divyatejaswi897 2 роки тому +5

    కిచెన్ లోనే వేసుకోండి..... మంచం

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 2 роки тому +1

      వామ్మో 😁😆🙉🤪🤭

  • @karvingreddy5268
    @karvingreddy5268 2 роки тому +37

    మొన్న సామ్ చెయ్, నిన్న దనుష్ ఐష్ ఈరోజు రాకేష్ మాస్టర్ ☹️☹️☹️

    • @BUNNY-ku4wc
      @BUNNY-ku4wc 2 роки тому +1

      😂😂

    • @Mowa_bro
      @Mowa_bro 2 роки тому +5

      Marriage relationship kadu kada veelladi,, just bumchik relation veelladi

    • @karvingreddy5268
      @karvingreddy5268 2 роки тому +1

      @@Mowa_bro but break up break up eh kada bro 💔

    • @Mowa_bro
      @Mowa_bro 2 роки тому

      @@karvingreddy5268 correct ye kaani adhi vadaladhu rakesh ni,, vadilithey daaniki income source undadhu

    • @karvingreddy5268
      @karvingreddy5268 2 роки тому +2

      @@Mowa_bro 💯😜

  • @SantoshKumar-cz6xr
    @SantoshKumar-cz6xr 2 роки тому +35

    మనకు పిచ్చా లేక వాళ్లకు పిచ్చా లేక ఆ anchor పిచ్చా లేక అంతా కలిసి డ్రామాలు ఆడుతున్నారా ,ఏమో విడియో చూశాక మనం మన చేతులు జేబులో పెట్టుకొని వెళ్లిపోతున్నాము ,ఏమి ఫ్రెండ్స్ అంతేనా

  • @Nadiasmedisystems
    @Nadiasmedisystems 2 роки тому +111

    అధి వచ్చింది పని మనిషిగా మరి ధీనికి మల్లీ పని మనీషా

    • @donthaladurgamalleswari8476
      @donthaladurgamalleswari8476 2 роки тому +10

      Pelli chesukunna pellalukuda elaapotladadu

    • @padminiraj2655
      @padminiraj2655 2 роки тому +1

      Mari Rakesh master NTR abhimani kadha maro Lakshmi parvathi la thayaraindhi ee Lakshmi kooda

  • @jasusig8946
    @jasusig8946 2 роки тому +2

    Areiii eandi ra e program 🙏🙏

  • @vijayshai3675
    @vijayshai3675 2 роки тому +72

    సార్ ఇలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూ మళ్ళీ చేయకండి సార్ ప్లీజ్... వాడు ఒక బోషిడక్ గాడు.... వాడు లెజెండరీ డాన్సర్ ఆహ్... ప్లీజ్ సార్ ఐ రెస్పెక్ట్ your ఛానల్ 🙏🙏

  • @aswiniactress
    @aswiniactress 2 роки тому +65

    Khiladi lady

    • @srichandana8285
      @srichandana8285 2 роки тому +17

      Ammo Ivida chala dangerous la vundi. Asalu matlade chance ivatledu. Interview chesevadu ameki support.

    • @PraveenKumar-cr3em
      @PraveenKumar-cr3em 2 роки тому +9

      Correct guess chasaru

    • @ramaprabha860
      @ramaprabha860 2 роки тому +5

      Andari munde ila antundi inkaa okkade unte ammo ammo

    • @markivssuram2948
      @markivssuram2948 2 роки тому +5

      ఇది బ్రతకనేర్చిన, బరితెగించిన పోరంబోకు ముండా కాదు లం* . మాస్టారి గొంతు నొక్కి ఈవిడే మాట్లాడింది. Interviewer ఈ ముండకి చాలా ఛాన్స్ ఇచ్చాడు మాట్లాడానికి, లాగి తన్నలి ఈ దున్నపోతును interviewer.

    • @hymavathitummala3214
      @hymavathitummala3214 2 роки тому

      Antha badhaga endhuku vuntundhi ellu dabbu penshan vasthundi valla kuuthuri dhaggalo vundavachhu eme vuddhesementoo

  • @ముచ్చట
    @ముచ్చట 2 роки тому +1

    అరేయ్ మిర్రరూ ఇంకో సారి వీడిని ని మిర్రర్ లోకి తీసుకొచ్చావో ని మిర్రర్ క్రాక్ వస్తుంది.అమ్మ,కూతురమ్మ, కొడలమ్మ,మరదలమ్మ,అమ్మమ్మ మ, నానమ్మ మ, బొంగు బోశానం.సహజీవనం అంటూ మళ్ళీ అమ్మ ఏంట్రా.

  • @sriindusri6596
    @sriindusri6596 2 роки тому +366

    ఇంకా ఏంది తల్లి , బిడ్డలు తల్లి...ఆ పదాలు వాడటానికి ఇద్దరికి సిగ్గు ఉండాలి..తల్లి, బిడ్డల బంధానికే తలవంపులు తెస్తున్న వీళ్ళతోనా ఈ యాంకర్ ఇంటర్వ్యూ చేయడమేంటి... వీళ్ళ దిక్కుమాలిన సమస్య తప్ప సమాజంలో ఇంకే సమస్యలు కనిపించడం లేదేమో యాంకర్ అన్న కి

    • @sathishkumar-ny5zw
      @sathishkumar-ny5zw 2 роки тому +5

      Heeee memkuda memkudaaa

    • @commonmanjagadeesh
      @commonmanjagadeesh 2 роки тому +1

      ua-cam.com/video/wrmji5-vgq4/v-deo.html

    • @meersiddiqui4526
      @meersiddiqui4526 2 роки тому +3

      This is standard u tube chnl how this people and interview like jokers how feel public they dont know what behaviour what a manners and characters I can't understand

    • @lalithasreeramadugu1445
      @lalithasreeramadugu1445 2 роки тому +1

      అతను ఆమెను కొట్టవచ్చు, నేను భయపడుతున్నాను

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому +1

      @kranti reddy hi gm madam addhi peddha plan ey veesindhi kadha

  • @johneywalker6173
    @johneywalker6173 2 роки тому +26

    ఇది కింద మీద తడిపోయే భార్య దొరికింది .. అమ్మ వాడింట్లోనే ఉండండి .. ప్రతిరోజూ నరకం కనపడాలి గాడిదకు ..ఫుల్ కామెడీ

    • @mvramaraoknr3124
      @mvramaraoknr3124 2 роки тому

      అరే వెధవ ఏమి ఈ ఇంటర్వ్యు ఎందుకు

  • @chrewa9222
    @chrewa9222 2 роки тому +5

    యెందయ్య ఇది యెందయ్య నేనెప్పుడూ చూడలే😂😂

  • @jayahippijaya9406
    @jayahippijaya9406 2 роки тому +50

    రాకేష్ మాష్టారు కి పులుసు కారిపోయింది... రోడ్డు మీద పోయిన పెంట ఇంటి మీదకు తెచ్చుకున్న రాకి..దూల తీరిపోతుంది రాకి కి

  • @chintuvenkat9452
    @chintuvenkat9452 2 роки тому +204

    ఈ పనికిమాలిన వీడియో నాతో పాటు ఇంకో 105k మంది చూసారా ....😏😏 ....

  • @JamesProduction8
    @JamesProduction8 Рік тому +2

    46:18 to 47:00😂😂😂

  • @nbk6144
    @nbk6144 2 роки тому +57

    జేజమ్మ వయసు ఉన్న అమ్మమ్మ వి నువ్వూ, నీకు వాడు అన్నయ్యా? దేవుడా...

  • @jbshaik9251
    @jbshaik9251 2 роки тому +196

    దయచేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరియు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సంప్రదించి వారి సమస్యను మాత్రమే పరిష్కరిస్తారు

  • @jnrentertainment1407
    @jnrentertainment1407 2 роки тому +24

    తండ్రీ తండ్రీ అనుకుంటూ నువ్వు చేసేది చాలా బాగుంది మహా తల్లి 🙏

  • @maheshbabu4070
    @maheshbabu4070 2 роки тому +25

    వామ్మో వద్దు బాబోయ్ ఈ టార్చర్ ఎవరికి వద్దు మహాప్రభో

  • @leenam5311
    @leenam5311 2 роки тому +63

    She is very clever ( cunning) lady ..vadhilesthe road meeda paduthundhani..super sketch

  • @tgmanuyt7560
    @tgmanuyt7560 Рік тому +1

    ఈమె మొదటి మొగుడు ఎందుకు వదిలేశాడు ఈమెను చూస్తేనే అర్దం అవుతుంది డబ్బు పిచ్చి sir ఇలాంటి పనికిమాలిన ఇంటర్వ్యూ స్ చేయకండి సార్ మీ ఇమేజ్ దమేజ్ అవుద్ది అనవసరంగా

  • @vickymedia8915
    @vickymedia8915 2 роки тому +35

    మేము చూడలేం ఈ దారుణం ప్లీజ్ ఆపేయండి సార్ ప్లీజ్

  • @krishnababurachumallu8070
    @krishnababurachumallu8070 2 роки тому +137

    రోజుకి 12 గంటలు పనిచేసే ఇల్లు గడపడానికి నా నా సంకలు నాకుతున్నాము. ఈ రకంగా మందు తాగడానికి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి 😔😔😔😔😔😭😭😭😭😭😔😔😔😔😔

    • @rajiideas6178
      @rajiideas6178 2 роки тому +3

      Funds online lo old students vesarani oka video pettaru chala lacks lo amount. But he is not deserve for that money.spending money for food ok but for alcohol not good.

  • @xavierhridayaraju8105
    @xavierhridayaraju8105 Рік тому +1

    Arai amma antunnav malli bharya antunnav ante talli tho padukuntunnava

  • @ganeshganesh-bg1ri
    @ganeshganesh-bg1ri 2 роки тому +60

    ఒరేబాబు వాళ్లను ఎవరికేనా చూపించాడ్రా బాబు

  • @subashinibeeram3710
    @subashinibeeram3710 2 роки тому +24

    Ammo pedda rakshashi laa undi..... She is not allowing master to talk...

  • @darshankutty9616
    @darshankutty9616 Рік тому +1

    Maaku buddhi leka, chusthunnam! 🙄,,

  • @ముచ్చట
    @ముచ్చట 2 роки тому +217

    విడిపోయే జంటని కలిపారు.పెద్ద మనసు చేసుకొని నాగచైతన్య, సమంత.ధనుష్ ,ఐశ్వర్య. శ్రీజ ,కళ్యాణ్ దేవ్.లను కూడా కల్పేస్తారని మా మనవి

    • @durgabhavani5514
      @durgabhavani5514 2 роки тому +4

      😂

    • @intelligentman7195
      @intelligentman7195 2 роки тому +3

      Yes 😂😂😂😂😂

    • @100monotheist-fkeroffalseg8
      @100monotheist-fkeroffalseg8 2 роки тому +2

      @@jaikcr...jaipadmanayakavel9662 aa perentra baffoon

    • @Googleranie
      @Googleranie 2 роки тому

      Vedi mokam చుస్తే వాళ్ళు కలుస్తారా

    • @1Beer2DietSodas
      @1Beer2DietSodas 2 роки тому

      @@100monotheist-fkeroffalseg8 నీ పేరు కన్నా comedy గా లేదు రా దేవుడికి పుట్టినోడా!!

  • @sridevig866
    @sridevig866 2 роки тому +34

    ఏకపాత్రాభినయం, అమ్మబాబో యీ🤣🤣🤣🤣🤣

  • @poyammosam9604
    @poyammosam9604 2 роки тому +1

    రాకేష్ మాస్టర్ నీ దొచేటనికి వచ్చిన కిలాడి

  • @ajayaj990
    @ajayaj990 2 роки тому +26

    ఇదెక్కడి ఇంటర్వ్యూ రా బాబూ😂🤣🤣😂

  • @zaar3422
    @zaar3422 2 роки тому +26

    Chi adhi money minded pakka artham avthundhi😡😡

  • @karthikmartin7615
    @karthikmartin7615 Рік тому +1

    BS okkadine thittaledhu Rakesh babai🤣🤣

  • @radhikabolisetty6666
    @radhikabolisetty6666 2 роки тому +110

    ఇక్కడే ఇలా ఎగురుతుంటే మాస్టర్ మీద ఇంట్లో ఇంకెంత పొట్లడుతుందో

    • @పచ్చబంగారం
      @పచ్చబంగారం 2 роки тому +14

      Ado pedda raakaasi.enni godavalu padithey mogudu vodilesaadoo.

    • @geethadk3027
      @geethadk3027 2 роки тому +4

      @@పచ్చబంగారం q

    • @sri5786
      @sri5786 2 роки тому +5

      Anchor inner feeling. Veediki mind dobbindi kani logic dobbaledu 😂😂😂😂

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 2 роки тому

      ఇంటి దగ్గర దబిడి dibide 😁🙉😆🤪

  • @esnchanneltelugu6160
    @esnchanneltelugu6160 2 роки тому +248

    ఇలాంటి రోజు వస్తుంది అని ఎప్పుడో ఊహించాను...😏

  • @shobhaanand877
    @shobhaanand877 2 роки тому +1

    Thanu ipudu kuda full drinks lo unnadu paniki rani chetha interview

  • @mintupaulmoses9735
    @mintupaulmoses9735 2 роки тому +46

    Nice comdey show...... Laugh a lot.... Rakesh master kuda katham....

  • @sr-yx7zf
    @sr-yx7zf 2 роки тому +38

    జనాలు ఎంత కాలీగా ఉన్నారో 🤣🤣🤣

  • @ajayelugam5699
    @ajayelugam5699 Рік тому +1

    Pani manshini pani manshi lagane unchali...lekunte ila ne avuddi

  • @rkmultuplex6660
    @rkmultuplex6660 2 роки тому +13

    పెన్షన్ తీసుకుని happy గా బ్రతక్క ఏంటి ఈ గోల

  • @gundlarajeshreddy4990
    @gundlarajeshreddy4990 2 роки тому +66

    మీరు జర్నలిస్ట్ అని బయిట చెప్పకండి మిత్రమా, నిజమైన జర్నలిస్ట్ కి ఉండే మర్యాద పోతుంది మీలాంటి వాళ్ళ వల్ల, లోకం మీద ఏం లేనట్టు ఇదో పనికిమాలిన ఇంటర్వ్యూ, లేకుంటే ఆ అన్న, ఈ పహిల్వాన్ అని ఇంటర్వ్యూ, సమాజానికి ఉపయోగం అయే ప్రోగ్రామ్ చేయండి

  • @salmaabdul162
    @salmaabdul162 Рік тому +1

    Daddy ani antundi ye Kanna tandri ye Kanna kuturi to padukuntadu ento vila relationship 😮

  • @srinivasaraopathi6555
    @srinivasaraopathi6555 16 днів тому +1

    బాబు BS నువ్వు బ్రోకర్లను కలిపావు మంచి వాళ్ళను కలపండి

  • @gopalntr2718
    @gopalntr2718 2 роки тому +26

    Skip chei chesi..... Navvuthu manchi skit anna... But length thaginchalsindi.... Vadento ala arustunadu... 😂😒

  • @VetDairyScience
    @VetDairyScience 2 роки тому +72

    వీళ్ల కలిసి ఉండకూడదు

    • @sureshreddy-ho7co
      @sureshreddy-ho7co 2 роки тому +2

      Ore BS nee kanna burra vundha ledha? Veedu asalu celebrity anukuntunnava.

  • @meherasish
    @meherasish 2 роки тому +21

    This will make your stress go away. 🤣🤣🤣🤣🤣

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 2 роки тому +670

    రాకేష్ మాస్టర్ మంచివాడే. ఈమె మాత్రం చాలా తెలివైనది. ఒక పనిమనిషిగా వచ్చి పెద్ద ఫోజులు ఇస్తుంది.

    • @BHAGYALAKSHMI-uf9vu
      @BHAGYALAKSHMI-uf9vu 2 роки тому +23

      ఇప్పటికి ఎప్పటికి అది మాస్టరన్న పనిమనిషే అమాయకున్ని చేసి ఆడించకు మాస్టరన్న పిల్లికాదు పులి

    • @Darsh1802
      @Darsh1802 2 роки тому +27

      Avunu adi maya musali lady 😡

    • @dheerusharika141
      @dheerusharika141 2 роки тому +8

      Yes he is a good open hearted person

    • @soujibommu5639
      @soujibommu5639 2 роки тому +15

      Vadu pedda 420

    • @srinivaskalyanimunugoti417
      @srinivaskalyanimunugoti417 2 роки тому +18

      Piddha booku munda

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 2 роки тому +30

    వీడు వెధవ అనుకున్నాను కానీ,, ఇంత పెద్ద బేవార్స్ వెధవ అనుకోలేదు. పైకి మాత్రం నా బిడ్డలు లాంటి వారు ఆడ పిల్లలు అంటాడు. చేసేవి వెధవ పనులు. పాపం ఆ లక్ష్మీ గారు మంచి ఆవిడ లాగే ఉన్నారు.

  • @mupendar5791
    @mupendar5791 2 роки тому +4

    యాక్టింగ్ లో ముగ్గురు ముగ్గురు ఏ ఆబ్బో 😂😂😂

  • @umasri5506
    @umasri5506 2 роки тому +62

    వయసు ముదిరిన వాళ్ళ ప్రేమ ఇలాగే వుంటుంది ఎక్కువగా

  • @omkaromkar3516
    @omkaromkar3516 2 роки тому +87

    వీళ్లు విడిపోవడం లో ఉన్న ఉత్తమం ఇంకోటి లేదు

    • @indian5721
      @indian5721 2 роки тому +6

      వీడొక మాస్టర్ ఇదొక అమ్మ వీళ్ళ బతుకు చెడ. సిగ్గు శరం లేకుండా యూ యూట్యూబ్ లోకి వస్తారు. వీళ్ళని ఇంటర్వ్యూ చేయటానికి దరిద్రపు యాంకర్స్ వెళతారు. సిగ్గు లేని వాళ్ళు.

  • @rajender05
    @rajender05 2 роки тому +1

    Ilanti programmes avasarama?? What are you linking a celebrity like Rakesh Master with that lady ? What nonsense questions you are asking ?

  • @mvbharath123
    @mvbharath123 2 роки тому +19

    Sir మీరు interviews ఇలాంటి ఎందుకు చేస్తారు దేశంలో ఎన్నో స్కం లు జరుగుతుంది వాటి మీద మీరు ఇంటర్వ్యూస్ చేయండి చేయండి వినయ్ కుయ లాంటి వారికి మీ సపోర్ట్ చాలా అవసరం అన్న

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 2 роки тому +8

    ఈ ముగ్గురికీ కరోనా వస్తే బాగుండు.. ఏం దరిద్రం ఇది ... ధూ..

  • @thinkpositive6135
    @thinkpositive6135 2 роки тому +2

    Video chudaka mundhu comments chusa andharu navvuthunnaru endhukaaa anukunna chusaka navvalekha chachanu 🤣🤣🤣🤣

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 2 роки тому +44

    టాపిక్ ఎక్కడ నుంచి, ఎక్కడ కి వెళుతుంది, దరిద్రపు ముండా, ఎక్కువ గా అదే మాట్లాడుతూందీ, ఎంత గయ్యాళి గంగమ్మ రా తల్లో ఎంత చక్కగా కవర్ చేసుకోవాలా అలా చేసుకుంటుంది తెలిసి తెలిసి ఒక పిశాచి నీ దగ్గర పెట్టుకోనీ కాపురం చేయాలంటే మాటలా పాపం రాకేష్ మాస్టర్ గారు మీరు దాన్ని వదిలించుకోని,మీ భార్య బిడ్డలు కలుసుకొని, క్షేమం గా వుండండి ప్లీజ్ 🙏😡

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому +1

      Addhi peddha planning veesindhi kadha madam Vijaya Chamandeswari

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Hi gm madam Vijaya Chamandeswari how are u meru Old Heroine Savithri vala daughter ah andi.....Imean thana name kuda Vijaya Chamandeswari

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Vijaya Chamandeswari mitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho......

  • @syed_najma
    @syed_najma 2 роки тому +59

    పెళ్ళాం కాని పెళ్ళాన్ని అమ్మా అని పిలిచే ఘనత తవరికే ఉండాది రాకేసు గోరో 🤦

  • @appalarajupukkala8883
    @appalarajupukkala8883 Рік тому +1

    Rakesh mastarni chepputo kottndi

  • @sureshsarmagadepalli8494
    @sureshsarmagadepalli8494 2 роки тому +27

    మీకు చాలా ఓపిక యాంకర్ గారు

  • @munirmb4318
    @munirmb4318 2 роки тому +17

    "సమాజం లో చీడ పురుగులు" సినిమా

  • @powerkiran2773
    @powerkiran2773 Рік тому +1

    Veedu manishi roopam lo unna janthuvu

  • @jyothikondepati82
    @jyothikondepati82 2 роки тому +15

    Yeppudu రాకేష్ మాస్టర్ పిల్లల మీద పడి ఏడుస్తుంది
    ఫోర్ floors building medha 🤦

    • @Ravi23Hyd
      @Ravi23Hyd 2 роки тому +1

      ఏకు మేకు అయి కూర్చుంది🤭😆😁🤪

  • @Djdjdjdjdjdjfjdj
    @Djdjdjdjdjdjfjdj 2 роки тому +8

    బుర్ర శ్రీనివాస్ గారు అవిడికి అన్నయ అంట...🧐🤪😂

  • @kalyaniallada3792
    @kalyaniallada3792 Рік тому +2

    18min nunchi acting started 😂😂😂

  • @rukminidevisangeetham8644
    @rukminidevisangeetham8644 2 роки тому +83

    కారల్ మార్క్స్ ప్రపంచంలోని బంధాలన్నీ ఆర్థిక బంధం తోనే ముడిపడి ఉంటుంది మహానుభావుడు ఎప్పుడో చెప్పాడు

    • @jayalakshmipotnuru7796
      @jayalakshmipotnuru7796 2 роки тому +1

      Deenitho assalu unndakanndi sir mee life poenatte paruvu teestunndi

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      @@jayalakshmipotnuru7796 ah aunu addhi peddha planning veesindhi kadha madam

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      @@jayalakshmipotnuru7796 hi gm madam how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 2 роки тому

      ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html😆

    • @sudhakarnalli195
      @sudhakarnalli195 2 роки тому

      Correct

  • @wahed2647
    @wahed2647 2 роки тому +12

    అత్తి పువ్వు, సుత్తి పువ్వు రాసుకుంటే,, గుత్తి పువ్వు రాలింది అంటా,,ఏం దరిద్రం రా,, బాబు మాకు ఇది,,😂😂

  • @jhansilakshmimattam8091
    @jhansilakshmimattam8091 2 роки тому +1

    😂nenu single...naku..avvaru love cheyyatledhu..

  • @ravichandra3210
    @ravichandra3210 2 роки тому +8

    మొత్తం వీడియో చూసిన వాళ్లకి దండం