పరలోకములో వుండే దేవుడైన యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపల కోరకు తన్నుతాను తగ్గించుకుని మానవునిగా పుట్టి నేటికి 2024 సంవత్సరములు మన కోసము లోక రక్షకుడు జన్మించిన రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా అయ్యగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మన కోరకు మళ్ళీ పరలోకము నుండి అతి త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు
Praise the lord 🙏. దేవుడు మిమ్మును, మీపరిచర్యను, మీకుటుంబీకులను, మీ వాక్యపరిచర్యద్వారా నిజదేవుని తెలుసుకొని బలపడుతున్న విశ్వాసులను, కొత్త వారిని దేవుడు మరింత యెక్కువగా ఆశీర్వదించును గాక
పాస్టర్ మగ్ బుల్ గారు ఇస్లాం నుండి నిజమైన దేవని తెలుసు కోవడం దేవుని క్రుపె మీ మెస్సేజ్ వింటుంటాను చాల లోతైన విశ్లేషణ ఆత్మ సంబంధంమైన హ్రుదయ ద్వారాలు దేవుడు తెరిస్తే నె గాని ఇంత లోతైన అనుభవం రాదు. మీకు మీకుటుంబానికి మిండైన మేలులు ఆశీర్వాదాలు కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను. ప్రజ్ ది లార్డ్
వీడు ఇస్లాం నుండి వచ్చిన ఆత్మీయ గ్రుడ్డి వాడు.అక్కడబ్రతుకు తెరువు లేక బైబిల్ గ్రంధం పట్టుకుని బోదిస్తే సంపాదన వస్తుంది..ఇది సులువైన మార్గం.. ఇటువంటి బోధకులు ఇప్పుడు వేలకొలది ఉన్నారు
@@jrao999అరేయ్ తమ్మి నీకు Mind లేదని అర్థమవుతుంది, రా, బైబిలు పట్టుకొని సువార్త చెపితే సంపాదన వస్తద, ఎవడు ఇస్తాడు, మరి హిందూ మతం లోకి వెళ్లితే ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదా, బాబా లాగా, కొన్ని పద్యాలు నేర్చుకుంటే సరిపోతది కదా రా, కష్ట కాలం లో అల్ల నే నన్ను బ్రతికిస్తాడు అని ఎన్ని నమాజు లు చేసిన ఏం రోగం నయం కాలే, నిన్ను సృష్టించిన దేవుడిని తెలుసుకోవాలంటే నీకు, జబ్బు అయినా రావాలి లేకపోతే, డబ్బు పోయి అవమానాలు అయినా రావాలి,Then నిజ దేవుడు ఎవరో నువ్వూ వేతుకుతావ్, బహుశా, నువ్వు కూడా నిజ దేవుడిని తెలుసుకోవాలని ఆశిస్తున్న 😊
@@jrao999కనీసం మాట్లాడే టప్పుడు జ్ఞానం ఉండాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు బ్రదర్ మరి నువ్వు ఏ మతంలో బెగ్గింగ్ చేస్తున్నావో చెప్పు బ్రదర్ ఎక్కడ అడుక్కుంటున్నావ్ అది కూడా చెప్పు మేం కూడా అక్కడికి వచ్చి అడు కొంటాం
మీ బ్రతుకు అడుక్కోవడమే కధా నేను నీలాంటి అడుక్కునే బోధకుడు ను కాదు.. నేను దేవుని వాక్యము ను పట్టుకొని పరిపూర్ణ విశ్వాసి గా ఉన్నాను.దేవుడుపేరుచెప్పుకుని బ్రతికే వాడిని కాదు.నీవు ఇస్లాం నుండి వచ్చావు ఖురాన్ కూడా దైవ గ్రంథమే దానిని తప్పుగా మాట్లాడుతున్నావు.అబ్రహము సంతానం అయిన ఇష్మాయేలు, ఇస్సాకు, దేవుడు వారికి వేరు వేరు విధములు గా వాగ్దానం ఇచ్చాడు.. ఇశ్రాయేలీయులు కొరకు యేసుక్రీస్తు వచ్చినట్లు గా ఇష్మాయేలీయులకు ముహమ్మద్ ప్రవక్త గారు పంప బడ్డారు.. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా బైబిల్ అనుగ్రహించాడు.మహమ్మద్ గారు ద్వారా ఖురాన్ గ్రంథం అనుగ్రహించాడు.. ఖురాన్ కూడా దైవ గ్రంథమే నీవు గ్రుడ్డి వాడివి కాబట్టి ఖురాన్ అర్దం అవ్వలేదు.. ఇప్పుడు బ్రతక టానికి బైబిల్ దగ్గరకు వచ్చావు
@@jrao999 అసలు పాపులు ప్రవక్తలు కాదురా నాయనా అంటే మీరు ఇంకా ప్రవక్తను ఎలా చెప్తున్నారు అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాదని చెప్తుంటే ఇంకా ప్రవక్త అంటారేంటి నాకు అర్థం కాదు
SHALOM IN THE NAME OF OUR ALMIGHTY HOLY SPIRITUAL LIVING GOD LORD JESUS CHRIST AMEN HALLELUJAH TAKE CARE
పరలోకములో వుండే దేవుడైన యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపల కోరకు తన్నుతాను తగ్గించుకుని మానవునిగా పుట్టి నేటికి 2024 సంవత్సరములు మన కోసము లోక రక్షకుడు జన్మించిన రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా అయ్యగారు మీకు మీ కుటుంబ సభ్యులకు మన కోరకు మళ్ళీ పరలోకము నుండి అతి త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు
Hallelujah this is true brother gatu👏🏻🙏🏻
☦️ praise the Lord 🙏🙏🙏 హ్యాపీ క్రిస్టమస్ అయ్యగారు
Praise the lord 🙏. దేవుడు మిమ్మును, మీపరిచర్యను, మీకుటుంబీకులను, మీ వాక్యపరిచర్యద్వారా నిజదేవుని తెలుసుకొని బలపడుతున్న విశ్వాసులను, కొత్త వారిని దేవుడు మరింత యెక్కువగా ఆశీర్వదించును గాక
Praise the Lord pastor 🙏
Unna sathyani chepparu brother garu💐👏🏻👏🏻👏🏻🙋🏻♂️🙋🏻
Exactly 💯❤
Shalom
Thank you Anna glory to god👏👏👏👏
🙏🙏🙏
Sir meelaga present Fasters cheppadam ledu thanku sir meeru chala baga explain chestunnaru
Happy christamas pastor ayya garu🙏🙏💐🙏🙏💐💐💐
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ ❤
Tq ayyagaru chakkani message teliparu tq ayya
Praise the lord 0:46
Praise the Lord
Praise the lord sir.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ప్రవక్తలు అందరూ దేవుని చేత నిర్శయించబడ్డారు.. నీవు ఈ కాలానికి దేవుని వాక్యము ను కలిపి చెరుపు అబద్ద బోధకుడవు
Prisethe,lord,brother
పాస్టర్ మగ్ బుల్ గారు ఇస్లాం నుండి నిజమైన దేవని తెలుసు కోవడం దేవుని క్రుపె మీ మెస్సేజ్ వింటుంటాను చాల లోతైన విశ్లేషణ ఆత్మ సంబంధంమైన హ్రుదయ ద్వారాలు దేవుడు తెరిస్తే నె
గాని ఇంత లోతైన అనుభవం రాదు.
మీకు మీకుటుంబానికి మిండైన మేలులు
ఆశీర్వాదాలు కలగాలని దేవున్ని కోరుకుంటున్నాను. ప్రజ్ ది లార్డ్
వీడు ఇస్లాం నుండి వచ్చిన ఆత్మీయ గ్రుడ్డి వాడు.అక్కడబ్రతుకు తెరువు లేక బైబిల్ గ్రంధం పట్టుకుని బోదిస్తే సంపాదన వస్తుంది..ఇది సులువైన మార్గం.. ఇటువంటి బోధకులు ఇప్పుడు వేలకొలది ఉన్నారు
@@jrao999అరేయ్ తమ్మి నీకు Mind లేదని అర్థమవుతుంది, రా, బైబిలు పట్టుకొని సువార్త చెపితే సంపాదన వస్తద, ఎవడు ఇస్తాడు, మరి హిందూ మతం లోకి వెళ్లితే ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదా, బాబా లాగా, కొన్ని పద్యాలు నేర్చుకుంటే సరిపోతది కదా రా, కష్ట కాలం లో అల్ల నే నన్ను బ్రతికిస్తాడు అని ఎన్ని నమాజు లు చేసిన ఏం రోగం నయం కాలే, నిన్ను సృష్టించిన దేవుడిని తెలుసుకోవాలంటే నీకు, జబ్బు అయినా రావాలి లేకపోతే, డబ్బు పోయి అవమానాలు అయినా రావాలి,Then నిజ దేవుడు ఎవరో నువ్వూ వేతుకుతావ్, బహుశా, నువ్వు కూడా నిజ దేవుడిని తెలుసుకోవాలని ఆశిస్తున్న 😊
@@jrao999కనీసం మాట్లాడే టప్పుడు జ్ఞానం ఉండాలి
నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు బ్రదర్ మరి నువ్వు ఏ మతంలో బెగ్గింగ్ చేస్తున్నావో చెప్పు బ్రదర్
ఎక్కడ అడుక్కుంటున్నావ్ అది కూడా చెప్పు
మేం కూడా అక్కడికి వచ్చి అడు కొంటాం
మీ బ్రతుకు అడుక్కోవడమే కధా నేను నీలాంటి అడుక్కునే బోధకుడు ను కాదు.. నేను దేవుని వాక్యము ను పట్టుకొని పరిపూర్ణ విశ్వాసి గా ఉన్నాను.దేవుడుపేరుచెప్పుకుని బ్రతికే వాడిని కాదు.నీవు ఇస్లాం నుండి వచ్చావు ఖురాన్ కూడా దైవ గ్రంథమే దానిని తప్పుగా మాట్లాడుతున్నావు.అబ్రహము సంతానం అయిన ఇష్మాయేలు, ఇస్సాకు, దేవుడు వారికి వేరు వేరు విధములు గా వాగ్దానం ఇచ్చాడు.. ఇశ్రాయేలీయులు కొరకు యేసుక్రీస్తు వచ్చినట్లు గా ఇష్మాయేలీయులకు ముహమ్మద్ ప్రవక్త గారు పంప బడ్డారు.. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా బైబిల్ అనుగ్రహించాడు.మహమ్మద్ గారు ద్వారా ఖురాన్ గ్రంథం అనుగ్రహించాడు.. ఖురాన్ కూడా దైవ గ్రంథమే నీవు గ్రుడ్డి వాడివి కాబట్టి ఖురాన్ అర్దం అవ్వలేదు.. ఇప్పుడు బ్రతక టానికి బైబిల్ దగ్గరకు వచ్చావు
@@jrao999 అసలు పాపులు ప్రవక్తలు కాదురా నాయనా అంటే మీరు ఇంకా ప్రవక్తను ఎలా చెప్తున్నారు
అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కాదని చెప్తుంటే ఇంకా ప్రవక్త అంటారేంటి నాకు అర్థం కాదు
pastor garu happy christmas for your family Good morning Praise the lord to everyone hallelujah ameen ameen
Sir good morning shalom
My God bless 🙌 you pastor garu
Shalom brother 🙏🙏
Sala baga chphinaru manchi sandesham. Enkaa chephandhi plz
God bless you pastor garu 🙏🙏🙏🙏🙏🙏