ఎంత అన్యోన్యమైన జంట వారిది. ఈ కాలం జంటలను చూసి జాలిపడటం మినహా ఏమీ చెయ్యలేము. కెరీర్ కోసం పరుగులు పెడుతూ కాలం నిస్తేజంగా గడిపేస్తున్నారు. కథ బాగుంది. మధురంగా వాణి గారు వ్రాస్తే, మనోహరంగా లక్ష్మి గారు వినిపించారు 😅
ఆనాటి బాల్యవివాహాలు .. పెళ్లంటే ఏమిటో తెలియకుండానే బొమ్మల పెళ్లిళ్లలా పిల్లల పెళ్లిళ్లు జరిగిపోవటం తలపుకు వచ్చి .. దాన్ని base చేసుకొని కొంచం హాస్యం .. కొంచం దాంపత్యవిలువల గురించి రంగరించి కలగలిపి ఈ కథ రాసాను . ఆకాలంలో పెళ్ళికి ఇవ్వబడిన ప్రాముఖ్యం మాటల్లో చెప్పలేనిది .. ఈ కాలంపెళ్ళిళ్లకు ఎంత ప్రాముఖ్యం ఉంటోందో అందరికీ తెలిసిందే ..! ఈ విషయాలన్నీ mind లో పెట్టుకొని రాసిన ఈ కథను లక్ష్మిగారు మధురంగా , మనోహరంగా వినిపించారు .. విని ఎలావుందో మీరు చెపితే మేమిద్దరం సంతోషిస్తాం .. థాంక్యూ ...🙏🙏
బావుందండీ కథ... వాణీగారి కథ లక్ష్మి గారి గళంలో పరిమళించింది... వృధ్దదంపతుల పేర్లు ఎంత బావున్నాయో మధురం మనోహర్... కథ కూడా వీళ్ల పేర్ల లాగే మధురంగా మనోహరంగా ఉంది❤❤
ఎంత సరదాగా సాగిందో, అంత రెప్పల చాటు కన్నీళ్లను నింపింది. మహానటిలో సావిత్రిగారి సీన్ లాగా ప్రేమ తో వచ్చే హుషారు, దూరం తో వచ్చే వేదన కలబోసి ఈ తరానికి ఒక మంచి కథను అందించిన వారికి, చదివి వినిపించిన మీకు మా ధన్యవాదాలు😊
భాగ్యలక్ష్మి గారూ .. మీ కామెంటే ఓ కథలాగా ఎంతబాగుందో . రెప్పలచాటు కన్నీళ్లు పదప్రయోగం 👌అవునండీ .. కాసేపు హుషారు , కాసేపు విషాదం ఇదేగా జీవితం అంటే ..! ఈ కథలో ఆ దంపతుల బాల్యవివాహం వల్ల తెలిసీతెలియని తనంలో కొంత జీవితం గడిచిపోయింది .. పెళ్లంటే ఏమిటో తెలియని.. ఏ ఫీలింగ్స్ లేని వయసులో పెళ్ళికావటం వల్ల ఎంతకోల్పోయారు .. బొమ్మలైపోయారు .. చిన్నతనంలోనే శోభనాల వల్ల పిల్లవయసులోనే అమ్మానాన్నలైపోయారు .తర్వాత బాధ్యతలు , ఆతర్వాత ఆంక్షలు .ఆ కాలంలో అన్ని ఇలాగె ఉండేవి .. అయినా దాంపత్యబంధం గట్టిగా , చిరకాలంఉండటానికి కారణం విలువలకు కట్టుబడి ఉండటంవల్ల . ఇదే చెప్పదలచుకున్నాను .. ఇప్పుడు మిగతావి అన్నీవున్నాయిగానీ విలువలు లేవు ❤👍🙏
@@kathavani5613 ఉన్నాయి కానీ మీరు అన్నట్టు తక్కువగా ఉన్నాయి. కాలానుగుణంగా మారుతున్న చదువులు, జీవన విధానం, సమయాభావం వీటన్నింటినీ మించి పిల్లలు పెద్దలు కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ . వీటివల్ల తగ్గుతున్నాయి. కొత్త తరం వారు చాలామంది పెద్దలు సలహాలు వినిపించుకోవడం లేదు. చాదస్తం అని అనుకోకుండా కాస్త సర్దుబాటు మార్పులు చేసుకుంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించ వచ్చు అని నా అభిప్రాయం.😃🙏
@@sribhagyalakshmijangala1470 భాగ్యలక్ష్మి గారూ .. సారీ .. మీ రెండో కామెంట్ ను నేను ఇప్పుడేచూస్తున్నాను .. నిజంగా చాలా బాగుంది మీ విశ్లేషణ .. ఇలా ఈ కథ మీద చర్చజరగటం బాగుంది .. మీరన్నట్టు విలువలు మృగ్యమేగాని పూర్తిగాలేకుండా పోలేదు .. అయినా పాతరోజులు మళ్ళీ వస్తున్నాయి విలువల విషయంలో .. థాంక్యూ 🙏
Chaala bagundi Lakshmi garu. Ee katha ni vrasina Vani gariki , veenulatho veekshimpa jesina meeku naa dhanyavadalu.Nijam ga ne madhuramsyina kathanu manoharam ga vinipincharu❤❤🙏🏼
Very sweet, cute couple♥️ Lookslike those child marriages are far better than the current generation in terms of their innocence, friendly & mutual respect nature💥. What we go through right now is full of self obsessed , self centered & Egoistic thinking🥵😰😫
మీ ఈ రెండోమాట ఇంకా ఎవ్వరూ అనలేదేమిటా అని చూస్తున్నాను .. 😀నాకు రాస్తున్నప్పుడే నవ్వొచ్చింది .. ఈ scean బాగా పండుతుందని అప్పుడే అనుకున్నాను . నా కథలమీది మీ అభిమానానికి 🙏❤
@@satyagowriballa7913సత్యగౌరి గారూ .. మీరు మరీనూ ... అది టైపింగ్ mistake అండీ .. ఇంగ్లీష్ అక్షరాలు టైప్ చేస్తే తెలుగు అలాగే వస్తుంది .. దాంతో వచ్చిన ఇంగ్లీష్ కాస్తా పోతోంది స్పెల్లింగ్స్ విషయంలో 😊❤ కొన్ని ఘోరమైన మాటలుకూడా పడుతుంటాయి .. చూసుకోకుండా సెండ్ కొడితే ఇక అంతే .. నాకూ అలాగే అవుతుంటుంది అప్పుడప్పుడూ 👍
How is this romantic?! Not because of the feelings but not letting go of the youth and refusing to grow. Idealising this life, is like playng with dolls and stuffed soft toys as adults. In telugu we have a saying-" aravai ellaku atta tata annatlu" asandharbhamga undi
Vani Gary very good beautiful story came out very sweetly in the voice of Lakshmi garu .present generation really needs this .a thank u for u both .mrs .krishnamurthy
ఎంత అన్యోన్యమైన జంట వారిది. ఈ కాలం జంటలను చూసి జాలిపడటం మినహా ఏమీ చెయ్యలేము. కెరీర్ కోసం పరుగులు పెడుతూ కాలం నిస్తేజంగా గడిపేస్తున్నారు. కథ బాగుంది. మధురంగా వాణి గారు వ్రాస్తే, మనోహరంగా లక్ష్మి గారు వినిపించారు 😅
ఆలా అంటారా రేవతి గారూ .. లక్ష్మిగారికి , నాకూ title లో 50: 50 నా ..ఒకరికి మధురం .. మరొకరికి మనోహరం .. 😊 ఇది బాగుంది 👌కథ బాగుంది అన్నందుకు ధన్యవాదాలు 👍❤
థాంక్స్ రేవతి గారు
ఆనాటి బాల్యవివాహాలు .. పెళ్లంటే ఏమిటో తెలియకుండానే బొమ్మల పెళ్లిళ్లలా పిల్లల పెళ్లిళ్లు జరిగిపోవటం తలపుకు వచ్చి .. దాన్ని base చేసుకొని కొంచం హాస్యం .. కొంచం దాంపత్యవిలువల గురించి రంగరించి కలగలిపి ఈ కథ రాసాను . ఆకాలంలో పెళ్ళికి ఇవ్వబడిన ప్రాముఖ్యం మాటల్లో చెప్పలేనిది .. ఈ కాలంపెళ్ళిళ్లకు ఎంత ప్రాముఖ్యం ఉంటోందో అందరికీ తెలిసిందే ..! ఈ విషయాలన్నీ mind లో పెట్టుకొని రాసిన ఈ కథను లక్ష్మిగారు మధురంగా , మనోహరంగా వినిపించారు .. విని ఎలావుందో మీరు చెపితే మేమిద్దరం సంతోషిస్తాం .. థాంక్యూ ...🙏🙏
మంచి కథ రాశారు వాణి గారు.
@@dhanalakshmimuppiri4897 Thank you ధనలక్ష్మి గారూ ..🙏
Chala baga Chappaqua vanigaru
@@nagalakshmipathikonda Thanks andi..🙏
ధన్యవాదాలు వాణీ గారు 🙏
నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి చాలా బాగుంది కధధన్యవాదములు
Tq🙏
Very nice, touching and enjoyable in the beginning. Sad and very depressing in the end. I got tears into my eyes.
బావుందండీ కథ... వాణీగారి కథ లక్ష్మి గారి గళంలో పరిమళించింది... వృధ్దదంపతుల పేర్లు ఎంత బావున్నాయో మధురం మనోహర్... కథ కూడా వీళ్ల పేర్ల లాగే మధురంగా మనోహరంగా ఉంది❤❤
కదా ..?!😊పేర్లు నాకూ నచ్చాయి.. చాలామంది బాగున్నాయి అన్నారు మీలాగే .. థాంక్యూ 🙏
Tq🙏
ఈ కథ పూర్తవుతూనే నా కన్నులు చెమరచాయి. అంత బాగా కదిలించింది. మా అత్త గారు గుర్తు వచ్చా రు
ఎంత సున్నితం మీ హృదయం
ఎంతటి సహృదయం మీకు ..❤❤
@@kathavani5613 tq andi
మధురం...మనోహరం.. కథ ఏంత బాగుదో వాణీ గారూ మీకూ ఆ దంపతులను కళ్ల ముందు సాక్షాత్కరింపచేసిన లక్ష్మిగారికీ హృదయపూర్వక నమస్కారాలు.🙏🙏👌👌
ఎంత బాగుందో అనటంలో మీ ప్రశంస ఎంత బాగుందో .. థాంక్యూ 🙏
Tq🙏
ఎంత సరదాగా సాగిందో, అంత రెప్పల చాటు కన్నీళ్లను నింపింది. మహానటిలో సావిత్రిగారి సీన్ లాగా ప్రేమ తో వచ్చే హుషారు, దూరం తో వచ్చే వేదన కలబోసి ఈ తరానికి ఒక మంచి కథను అందించిన వారికి, చదివి వినిపించిన మీకు మా ధన్యవాదాలు😊
భాగ్యలక్ష్మి గారూ .. మీ కామెంటే ఓ కథలాగా ఎంతబాగుందో . రెప్పలచాటు కన్నీళ్లు పదప్రయోగం 👌అవునండీ .. కాసేపు హుషారు , కాసేపు విషాదం ఇదేగా జీవితం అంటే ..! ఈ కథలో ఆ దంపతుల బాల్యవివాహం వల్ల తెలిసీతెలియని తనంలో కొంత జీవితం గడిచిపోయింది .. పెళ్లంటే ఏమిటో తెలియని.. ఏ ఫీలింగ్స్ లేని వయసులో పెళ్ళికావటం వల్ల ఎంతకోల్పోయారు .. బొమ్మలైపోయారు .. చిన్నతనంలోనే శోభనాల వల్ల పిల్లవయసులోనే అమ్మానాన్నలైపోయారు .తర్వాత బాధ్యతలు , ఆతర్వాత ఆంక్షలు .ఆ కాలంలో అన్ని ఇలాగె ఉండేవి .. అయినా దాంపత్యబంధం గట్టిగా , చిరకాలంఉండటానికి కారణం విలువలకు కట్టుబడి ఉండటంవల్ల . ఇదే చెప్పదలచుకున్నాను .. ఇప్పుడు మిగతావి అన్నీవున్నాయిగానీ విలువలు లేవు ❤👍🙏
@@kathavani5613 ఉన్నాయి కానీ మీరు అన్నట్టు తక్కువగా ఉన్నాయి. కాలానుగుణంగా మారుతున్న చదువులు, జీవన విధానం, సమయాభావం వీటన్నింటినీ మించి పిల్లలు పెద్దలు కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ . వీటివల్ల తగ్గుతున్నాయి. కొత్త తరం వారు చాలామంది పెద్దలు సలహాలు వినిపించుకోవడం లేదు. చాదస్తం అని అనుకోకుండా కాస్త సర్దుబాటు మార్పులు చేసుకుంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించ వచ్చు అని నా అభిప్రాయం.😃🙏
ఎంత చక్కగా చెప్పారండి
@@sribhagyalakshmijangala1470 భాగ్యలక్ష్మి గారూ .. సారీ .. మీ రెండో కామెంట్ ను నేను ఇప్పుడేచూస్తున్నాను .. నిజంగా చాలా బాగుంది మీ విశ్లేషణ .. ఇలా ఈ కథ మీద చర్చజరగటం బాగుంది .. మీరన్నట్టు విలువలు మృగ్యమేగాని పూర్తిగాలేకుండా పోలేదు .. అయినా పాతరోజులు మళ్ళీ వస్తున్నాయి విలువల విషయంలో .. థాంక్యూ 🙏
@@kathavani5613 😊😊🪷
Katha chaala nachindi hats off
Vani gari Madhuramina kadha ni manoharanga vinipincharu Lakshmi garu. Chala muchataga undi valla sambhashana.
మధురమైన కథ అన్నందుకు థాంక్స్ లలిత గారూ 🙏ఆ ఆదర్శ దంపతుల సంభాషణను చాలా జాగ్రత్తగా రాసుకుంటూపోయాను వేగంగానే అయినా ..😊👍❤️
@@kathavani5613 🙏
ధన్యవాదాలు 🙏
ఎంత బాగుందో కదా ఈ జంట ❤️❤️❤️
ఇలా మీకు అనిపించటం ఆ జంట గొప్పతనం .. వాళ్ళను సృష్టించిన నా అదృష్టం .. థాంక్యూ 😊❤❤
Old is gold
Chaala bagundi Lakshmi garu. Ee katha ni vrasina Vani gariki , veenulatho veekshimpa jesina meeku naa dhanyavadalu.Nijam ga ne madhuramsyina kathanu manoharam ga vinipincharu❤❤🙏🏼
Tq🙏
Entha apurUpamaina dampatyam eppativallakante purvakalam lonne premaga undevallu añnadi nutiki nurupallu correct suuper story vinipinchina Laxmi gariki abhinandanamulu. Manchi story echina Vani tq so much
ధన్యవాదాలు 🙏
కధ చాలా బాగుంది.. అభినందనలు
Chalabagundi Indian tradition
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఎప్పుడూ గొప్పవే 🙏🙏
Very sweet, cute couple♥️
Lookslike those child marriages are far better than the current generation in terms of their innocence, friendly & mutual respect nature💥. What we go through right now is full of self obsessed , self centered & Egoistic thinking🥵😰😫
Yes they are
చాలా భాగుంది అండి కథ
ధన్యవాదాలు కళ్యాణి గారూ ❤️🙏
మరో మిధునం కథ చాలా బాగుంది
Tq🙏
Chala chala bagundandi story atuvanti aadi dampatulu ippudu yekkada vunnaru
ఆ విషయం చెప్పటానికి .. ఉండాలని సందేశం ఇవ్వటానికే నండి ఈ కథను నేను రాసింది 🙏
Nice bamma garu😊
Kadha chala bagundi rachayitri Vani gariki chakkaga chadivi vinipinchina meeku chala thanks 🎉
Thanks అండీ 🙏
Tq🙏
Chala chala bagundandi storythanks
🙏
Super super Laxmi gari
Tq🙏
Super story.
Many many thanks
Chala bagundi story 👌👌
Tq Vimala garu❤
@@kathavani5613 🥰🥰🙏🙏
Chala bagundi
🙏
entha buvundee Laxmi garu story chala chala bhavundee
చాలా చాలా థాంక్స్ మంజుల గారూ 🙏
Tq🙏
Akka katha chala bagundi vani gaari kathalu chala bagundai
నా కథలు బాగుంటాయని అభిమానంతో అన్నందుకు థాంక్స్ ధనలక్ష్మి గారూ 🙏
Super Lakshmi garu
Tq🙏
Chala chalabagachadhivavu bangaruchaellai
ధన్యవాదాలు 🙏
Chaalaa baagundi andi katha 👌👌
ధన్యవాదాలు ఛాయాదేవి గారూ 🙏
Hi Lakshmi garu heart touching story 👌👌👌
Thanks andi🙏
Tq🙏
Super😂😂
Super. Madam 😢
Thank you very much
Supermam
Tq🙏
కథ చాలా బాగుంది అండి వాణి గారు
Thank you రజిత గారూ ❤👍
Really superb ma.
Thank you very much
Chala manchi kadha
Tq🙏
మధురమైన కథ వాణీగారి కలం లక్ష్మీ గారి గళం నుండి హాయిగా ఉందండీ ధన్యవాదాలు ఈ కాలం వారికి దేనికి సమయం లేదు విలువ తెలియదు
మధురమైన కథ అని ప్రశంసించినందుకు థాంక్స్ అండీ సరస్వతి గారూ 🙏
Tq🙏
Bale undi
❤vani gari kadgalu entha sahajam gaa untaayo
First night seen entha navvochindo😅😊
మీ ఈ రెండోమాట ఇంకా ఎవ్వరూ అనలేదేమిటా అని చూస్తున్నాను .. 😀నాకు రాస్తున్నప్పుడే నవ్వొచ్చింది .. ఈ scean బాగా పండుతుందని అప్పుడే అనుకున్నాను . నా కథలమీది మీ అభిమానానికి 🙏❤
Tq🙏
Very interesting story madam
Thank you Jyothi garu..❤️🌹
Thanks a lot
Good story
🙏
Chala madhuranga vivarincharu vani garu. Tq lakshmi garu. Eppati lage madhura manoharanga chadivaru.
Thankyou మధురంగా అన్నందుకు లక్ష్మి గారూ 🙏
Tq🙏
Super
Thanks
Lovely story❤
❤️❤️
👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹
🌹🙏🌹
Very heart touching madam 🙏
❤️👍🙏
Chala bagundi manchi katha 👌 katha lo manchi message undi andi 👌 tq andi 🙏
Thank you Sakunthala garu message ni catch chesi nanduku 👍🙏
@@kathavani5613 🙏🙏
👌👏👏 manchi Madhura manoharamayina kalamu, galam🎉🎉
మధురం నాది .. మనోహరం లక్ష్మిగారిది కదా .. పంచుకుంటాం ఇద్దరం సమంగా .. పోట్లాడుకోమ్ అస్సలు 😀🙏
😊
క్రెడిట్సు వాణి గారికే చెందుతాయి 👍
@@lakshmicheppekathalu శేషవేణి గారు మధ్యలో ఉండి పంచుతుంటే మీరేంటండి ఆలా అంటారు లక్ష్మిగారూ 😊
మా అమ్మ పెళ్ళి రజస్వలకి ముందే జరిగిందట... ఆకాలం పెళ్ళిళ్ళే నయమేమో అనిపిస్తుంది..మాకాలంలో చదువుకున్నా భార్యని గౌరవించని భర్త ని చూసాక..
ఎంతబాగా చెప్పారు సత్య గారూ జీవిత సత్యాన్ని .. మీ కామెంట్ లో ఎప్పుడూ ఒక వేడి , వాడి ఉంటాయి ఎంచక్కా ..👌👌👏👏
@@kathavani5613ధన్యవాదాలు 🙏
Great story 😢
Thanks for listening
అధ్భుతం గా ఉంది కథ
థాంక్స్ అండీ కథ అద్భుతం అన్నందుకు 🙏
Tq🙏
Wonderful stoyr
Tq……🙏
Many many thanks
ఎంతో అద్భుతమైన దంపతులను మా కాళ్ళ ముందు నిలబెట్టిన వాణి గారికి,మీకు మా 🎉🎉🎉
కళ్ళముందా కాళ్ళముందా😁 లలితాజీ
@@satyagowriballa7913సత్యగౌరి గారూ .. మీరు మరీనూ ... అది టైపింగ్ mistake అండీ .. ఇంగ్లీష్ అక్షరాలు టైప్ చేస్తే తెలుగు అలాగే వస్తుంది .. దాంతో వచ్చిన ఇంగ్లీష్ కాస్తా పోతోంది స్పెల్లింగ్స్ విషయంలో 😊❤ కొన్ని ఘోరమైన మాటలుకూడా పడుతుంటాయి .. చూసుకోకుండా సెండ్ కొడితే ఇక అంతే .. నాకూ అలాగే అవుతుంటుంది అప్పుడప్పుడూ 👍
Tq🙏
🙏🙏👏👏
🙏
Chaalaa baagundi.
Thank you 🙏
@@kathavani5613 Mee kathalu chaala chadivanu. Naaku chaala ishtam
@@radhadasika4476 అవునా రాధ గారూ .. థాంక్యూ వెరీ మచ్ అండీ .. మీ అభిమానం నన్ను ఎంతగా ఆనందపరుస్తోందో మాటల్లో చెప్పలేను ❤️🤝😊❤️
How is this romantic?! Not because of the feelings but not letting go of the youth and refusing to grow. Idealising this life, is like playng with dolls and stuffed soft toys as adults. In telugu we have a saying-" aravai ellaku atta tata annatlu" asandharbhamga undi
Thank you very much Rama vijayakumar garu..🙏🙏
Enni jantalu ilaa jeevinchaaro manaki theleedhu kaani nenu chudaledhu naaku thelisi appatlo maa inti edhurugaa Laxmi aunty vaallani chusaa ippudu maa cousin okaru sree and bhava gaarini chusaa
Maro midhunam cinema chusinatlundhi
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌love story
Vani Gary very good beautiful story came out very sweetly in the voice of Lakshmi garu .present generation really needs this .a thank u for u both .mrs .krishnamurthy
@@bvkrishnamurthy6887 Thank you very very much for your compliment mrs Krishna Moorthy garu..🙏
🙏
ధన్యవాదాలు 🙏
మధ్యలో స్వప్న ని చంపారు ఎందుకు? ఆమెకి మంచి జీవితం settle అయినట్టు choopinchaalsindi
Super story
Thank you 😊 🙏
Chala bagundi
Tq🙏