కెసిఆర్ గారికి కృతజ్ఞతలు. మీ చెప్పిన ఆధ్యాత్మిక మాటలు చాలా బాగున్నాయి sir. ప్రస్తుతం రాజకీయ నాయకులు లో భక్తిభావం కేసిఆర్ గారు చూసి నేర్చుకోవాలి మరియూ క్రమశిక్షణ కూడా రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. యాదద్రి నరాసింహ స్వామి గుడి అద్భుతం గా కట్టినారు sir. చరిత్రలో మీరు నిలిచిపోతారు. తెలంగాణ నీ బాగా అభవృద్ధి చేస్తున్నారు. కేసిఆర్ గారి కి ధన్యవాదాలు.
పిల్లలను కఠిన మాటలతో దండించడం తెలుసు, తేనె పలుకులతో హిత బోధనలు చేయగలుగుతారు. అందుకే కెసిఆర్ ఒక విజేత. కొన్ని పథకాలు ఆచరణలోకి ఆలస్యం మాట నిజమైన ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు ఉన్నపుడు అమలు చేస్తారన్న విశ్వసం ఉంది.
ముఖ్యమంత్రులతో NTR తర్వాత సంస్కారం KCR గారి లోనే కనిపిస్తుంది. ఒక మంచి మనిషికి ఉండవలసిన లక్షణం సంస్కారం. పెద్దలను గౌరవించడం, నమస్కారం పెట్టడం KCR లో చూస్తాం. ఇది ఒక రోజు లో.వచ్చే లక్షణం కాదు.
Chakkatai telugu maatladaru ardhavantanga. Ithara telugu nayakulu kooda ila prayatnam chesthae telugu ki manchi rojulu vasthayi. Mathuru bhasha nu gouravinche vaalandaru meeku aaseesulu isthaaru. Keep it up saar
KCR sir, you are already a very great, inspiring leader, doing great yaagas for the mankind. God is always on your side. But, by falicitating a great Person like Chaaganti garu, you reached to even greater levels in the minds of intellectuals.
ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా ఫలితం ఆయనకు చెందాలని చెప్పడం సరియైనది కాదు ఎందరో భక్తులు వచ్చారు చాలా మంది టీవీ లో విన్నారు అందరికీ చెందాలని కోరుకోవడం మంచిది ఆయన వచ్చి సన్మానం చేసినంత మాత్రాన మీరు పొంగి పోయారు ఇలా మన గురువులు చేస్తున్నా పొరపాటు రాజకీయ నాయకులకు డబ్బు ఉన్నవాళ్లకు గౌరవిస్తారు
ఆంధ్రా బ్రాహ్మణులకి అదక్కువ,ఇదెక్కువ అని కూసిన ఛండాలపునోరే ఇది.అనుకున్నది సాధించుకున్నాడు కాబట్టి ఆ కుక్క ఎలా కుదిరితే అలా మొరుగుతుంది ఈ ప్రాంతానికి చెందిన నాయకులు, కళాకారులు, సెలబ్రిటీలు, చివరికి చాగంటి గారి లాంటి వారు కూడా రెండు ప్రాంతాల లో చెల్లుబాటు కోసం చీము నెత్తురు పౌరుషం ఇవేవీ లేకుండా బ్రతుకుతుండడమే అసలైన విషాదం మానం అభిమానం చచ్చిపోయి ఎంగిలి మెతుకులు లాంటి స్పెషల్ స్టేటస్ కోసం వెంపర్లాడటం.అదీ పార్టీల ,నాయకుల ఫెయిల్యూర్ గురించి ఆలోచించే సమయం దొరక్కుండా జనాల దృష్టి మళ్ళించడానికి!
Intha manchi telivi undi matlade skill undi ...aa Majlis ki enduku support chesthado ardam kadu...Hindu gallu bondhu gallu antaadu ....emo e speech nachindi
Padi padi navvindi ekkada? Emi titles pedutunnaro
Kcr he's a mim suporter not aaa hindus
రాజకీయాలు పక్కన పెడితే...కెసీఆర్ గారి లోని ఈ ఆధ్యాత్మిక భావన,నమ్రత,విషయ పరిజ్ఞానం
ఈనాటి రాజకీయ నాయకులలో చాలా,చాలా అరుదు..
చా లా మంచిగా చెప్పారు
Thankyou
So true. I may differ with his political ideology, but when it comes to telugu language and culture, KCR stands well above rest of the politicians
It's true.... Thanks
Ye
కెసిఆర్ గారికి కృతజ్ఞతలు. మీ చెప్పిన ఆధ్యాత్మిక మాటలు చాలా బాగున్నాయి sir. ప్రస్తుతం రాజకీయ నాయకులు లో భక్తిభావం కేసిఆర్ గారు చూసి నేర్చుకోవాలి మరియూ క్రమశిక్షణ కూడా రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. యాదద్రి నరాసింహ స్వామి గుడి అద్భుతం గా కట్టినారు sir. చరిత్రలో మీరు నిలిచిపోతారు. తెలంగాణ నీ బాగా అభవృద్ధి చేస్తున్నారు. కేసిఆర్ గారి కి ధన్యవాదాలు.
Guruvu gari ki Padabhivandanamulu....Guruvu garini Satkarinchina Telangana CM KCR sir ki abhivandanalu
పిల్లలను కఠిన మాటలతో దండించడం తెలుసు, తేనె పలుకులతో హిత బోధనలు చేయగలుగుతారు. అందుకే కెసిఆర్ ఒక విజేత. కొన్ని పథకాలు ఆచరణలోకి ఆలస్యం మాట నిజమైన ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు ఉన్నపుడు అమలు చేస్తారన్న విశ్వసం ఉంది.
There may be so many *_speeches_* by Sri KCR. But 👆 this one is very much reflecting his ideas about his _*Spirituality*_. Hats off, Sir.
Good knowledge towards spirituality
రాజకీయ నాయకులలో లోక జ్ఞానం తెలిసిన అతికోద్ది మందిలో కెసీఆర్ సార్ ఒకరు
great morning sir l like your holy speech every humanbing has spiritual spirit
ముఖ్యమంత్రులతో NTR తర్వాత సంస్కారం KCR గారి లోనే కనిపిస్తుంది. ఒక మంచి మనిషికి ఉండవలసిన లక్షణం సంస్కారం. పెద్దలను గౌరవించడం, నమస్కారం పెట్టడం KCR లో చూస్తాం. ఇది ఒక రోజు లో.వచ్చే లక్షణం కాదు.
KCR is great. He is having through and in depth knowledge about Telugu and our puranas and thus he can protect our traditions. May God bless him
Great plz stand for Hindu Dharamam
ధర్మాన్ని కాపాడం మనిషి మొదటి పని.
Padi padi em navveyaledu overga pettesav ila petteste chustaru Ani Mari xtralu.
Jai KCR. You are an inspiration for my work life!
మీ ఆ ద్యా త్మి క చింతనకు నా వందనములు
Nice sir
Ayya Mee Vaksuddi chala goppaga vundi sir
కె. సి. ఆర్ గారు ధన్యులు. భగవంతుని కృప సదా కె. సి. ఆర్ పైన వుంటుంది ఇలాంటి మహానుభావులను గౌరవించడం ద్వారా.
Kcr garu meru Nijam ga hero
Chakkatai telugu maatladaru ardhavantanga. Ithara telugu nayakulu kooda ila prayatnam chesthae telugu ki manchi rojulu vasthayi.
Mathuru bhasha nu gouravinche vaalandaru meeku aaseesulu isthaaru.
Keep it up saar
Very good kcr
Super sir kcr sir
Prabhutvalu,dharma,pracharam,chyyali,,Santi,naylakolpali,,,jaisriram.
C cc
great sir
Kopadesi meru prajalanu kapadalanta antha ayipoyna tharwatha vastra?
Super words KCR ji
Jai hinduism
Jera dhandam pedtha mahabaratham lo udhyoga parvam pettandi plz punyam untadhi mi tharalaku
Elanti karyakramalaku hindu vyathireki kcr ni pilvatam buddhi thakkuvante indhulo edo unnatlu emojis petti videos chusela panikirani matter pette vedhavalu ekkuvayaru
KCR sir, you are already a very great, inspiring leader, doing great yaagas for the mankind. God is always on your side. But, by falicitating a great Person like Chaaganti garu, you reached to even greater levels in the minds of intellectuals.
Chagantigaariki Evvari Jokula Navvalsina Avasaram ledhu Adhi vari Maryada-heading marchunte manchidi-KCR garu vaarini Gourvincharu Adhi highlight cheyyandi
I accept your words this time sir.🙏🙏
Danyavadhamulu
Kcr sar
Mee adhyathimika bhavajalam eenati Rajakeeya nayakulaku chala avasarama.very good speech sir.
K. C. R. Garu 100 times better thsn jagan
.my hesrtly wished.
Sharma Garu ..nice comment ....KP.sharma
Soooooooo
Niceeeeeee
He is having good knowledge on our telugu puranas
Change title
Super
ఎక్కడ నవ్వారు ఏం టైటిల్ రా నాయనా మో సం
Kcr sir we are happy to see you speaking like this sir
Good cm garu
Anna. Super
ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా ఫలితం ఆయనకు చెందాలని చెప్పడం సరియైనది కాదు ఎందరో భక్తులు వచ్చారు చాలా మంది టీవీ లో విన్నారు అందరికీ చెందాలని కోరుకోవడం మంచిది ఆయన వచ్చి సన్మానం చేసినంత మాత్రాన మీరు పొంగి పోయారు ఇలా మన గురువులు చేస్తున్నా పొరపాటు రాజకీయ నాయకులకు డబ్బు ఉన్నవాళ్లకు గౌరవిస్తారు
Inka aapandi....cheppedi ayana emani analo ayana nirnayam.
Mukyamantriki manchi buddi vunte rastram antha bavuntundi.
Ramagiri Ramesh akkadunnadhi KCR ane mahanubhavudu. Ayanoka porata yodhudu. Ayanoka thathva vettha. Anagarina jathi ki dhikkara swaram nerpina udyama netha. Sampadha penchu, pedhalaki panchu ane thathvam tho nadiche rajakiya rushi. Rajakiyallo unnaa kaani ayanoka maharshi.
Respected Sir, Sri KCR garu you are extremely grate Sir, Namaste Sir
Me pravachnalu vini .naynu chala bagunnanu.swmi
king kcr
Wow Sir wonderful words
ఆంధ్రా బ్రాహ్మణులకి అదక్కువ,ఇదెక్కువ అని కూసిన ఛండాలపునోరే ఇది.అనుకున్నది సాధించుకున్నాడు కాబట్టి ఆ కుక్క ఎలా కుదిరితే అలా మొరుగుతుంది
ఈ ప్రాంతానికి చెందిన నాయకులు, కళాకారులు, సెలబ్రిటీలు, చివరికి చాగంటి గారి లాంటి వారు కూడా రెండు ప్రాంతాల లో చెల్లుబాటు కోసం చీము నెత్తురు పౌరుషం ఇవేవీ లేకుండా బ్రతుకుతుండడమే అసలైన విషాదం
మానం అభిమానం చచ్చిపోయి ఎంగిలి మెతుకులు లాంటి స్పెషల్ స్టేటస్ కోసం వెంపర్లాడటం.అదీ పార్టీల ,నాయకుల ఫెయిల్యూర్ గురించి ఆలోచించే సమయం దొరక్కుండా జనాల దృష్టి మళ్ళించడానికి!
T h a p p u
ఇది రాజకీయంగా చూడవద్దు
So good sir
Nayakulu,vyavasayanni,prakrutini,prajala,arogyalanu,nasanam,chystunnaru,,,jaisriram.
That'is KCR he is lajendary C M
Intha manchi telivi undi matlade skill undi ...aa Majlis ki enduku support chesthado ardam kadu...Hindu gallu bondhu gallu antaadu ....emo e speech nachindi
Good message kcr garu
CM kcr sir you spoke is wonderful sir
Kcr pittakata lu,cheppe vaadu adi ippdu raajakeeyam lo chebu tunnadu,
Wao chaganti garu....
That is kcr
Guruvu garu vandanam
Good
Grate sir
Very humble and spiritual personality.
jai ho kcr
Cm garu vacharantay meru kaliyugam lo nadichay dhvdu meray swmi.
Mundhu rythubandhu veyu appude neeku viluva
Iddariki 🙏🙏
కెసిఆర్ గ్రేట్.
Manchi Telugu vachchi koodaa kcr Garu ..cheththa ప్రయోగాలు ఎందుకు చేస్తారో
Rajyalakshmi Duggirala yodhudu avasaram ayinappudu katthi thippali kadha! Porade vadu poradali kadha! Neechula tho hundhaga poradali ante etla kudurutundhi! Rastranni nasanam cheddham anukune neechula meedha dhikkara swaram ekku pettakapothe etlaa?
Anduke chakkati bootulu niku god blessings ichchada? No 2000 padyalu but millions bootulu matladi samskaram ni daggara nerchukovachchu
Guruvu gariki 🙏🙏🙏🙏
"Okkadu' ane oka cinema lo oka paata lo cheppinattu Ramudaina krushnudaina emi chepparo anedhi maatrame kaadhu, vaati nunchi emi nerchukoni aacharisthunnamu anedhi mukyam sir, nirudyogam, vidya, arogyamu vanti aneka samsyalatho prajalu sathamatha mavuthunnaru kadha, vaatinunudi prajalaku prabuvaina meere prtyakshamai vaarini raksinchaali sir, schools nu musi vesi bhaavi bhaaratha phedha pillala bavishyathunu nirkshyarasyatha ane mosali paalu cheyakandi sir?, sri maha vishnuvu siri ki kooda cheppakunda shanka chakraadhulanu sandinchakunda aapadhalo vundi thananu arthinchina gajendruni kaapaadadaaniki swayanga thaane tharli vachhadani mee aadyathmika gnana vachanaalatho, bakthi tho cheppaaru kadhaa, mari aapadhalo samsyalo vunna, vachhina prajalaku mee samanjasamaina darshanam enni saarlu avuthundhi sir?, adyathmikatha anedhi kevalam cheppukoni santhosinchedhi kaadhu sir adhi acharnaathmakamainadhani adyathmika guruvula pragaada viswaasam sir, vaaru ituvantti vishayaalanu vaari sukshma aadyathmika vishaya vishleshanatho thelchi pareyagalaru kaani, yelina vaari aadyathimikathanu kooda gourvinchadam thappanisari aadyathmika loukyam ani vaariki baaga telusu sir, madhyaani niyanthrinchi pedha prajala pillala vidyanu balopetham cheyadam chaala goppa adyathmikatha sir, adyathmikathanu adbuthangaa bodinche guruvulu manaku chaala mandhi unnaru kaani, ippudu prajala bavishyathunu merugu parichi sahethukamaina paalananu nadipe paalakule leru sir.
KCR gaaru Chaganti gaaru Andhra Brahmin..,Andhra Brahmins ki aarbhatam ekkuva annaaru marchipoyaara? meeru sanmaanam chesthondi kooda Andhra vaarike.., veelu kooda Ravana Lanka lo unna rakshasulena cheppandi.
రావణాసురుడు కూడా గొప్ప మేధావి, ఆధ్యాత్మిక వేత్త, దైవ చింతన కలిగిన రాజు..
ఓట్ల డ్రామాలు కొరకు మంచి ప్రసంగం