🙏🙏🙏 మహానుభావులు మీకు కృషి అమోఘం అద్భుతం బ్రహ్మశ్రీ వీరాచార్యా గారు, పూర్వం గ్రామాలలో ఏ "జాతర - తిరునాళ్ల" జరిగినా స్వామి నాటకం లేకుండా ఉండేది కాదు. వారు అందరి వారు అందరి మంచి కోరి ఎన్నో జాగ్రత్తలు చెప్పిన "జ్ఞాని, గొప్ప సంఘసంస్కర్త". ఎంత వరకూ అందుబాటులో ఉంచాలో అంత వరకు అందుబాటులో ఉంచి, భవిష్యత్ మేధావుల గొప్ప తనం గ్రహించి తన భక్తురాలి ఇంట భద్రంగా ఉంచి గుర్తులు చెప్పారు. ఇక మనిషి చేతలు చేతుల్లోనే ఉంది, ఇంకేం చెప్పారు, పరిష్కారం చెప్పలేదా, ఆ గ్రంధం చూపించమను (ఈ మధ్య శుంఠల మాట సర్టిఫై చేస్తారంట ఇంకేమి ఉన్నాయో చూసి) వారి ఖాతాలో వేసుకోటానికేమో. స్వామిని మేము తప్పు పట్టడం లేదు అంటూనే ఇంట్లో వారిని (స్వామిని) తక్కువ చేసి ఇతర భవిష్యత్ రచయితలను/రచనలను ఉదాహరస్తున్నారు. శుంఠలు కాలం తప్పక సమాధానం చెప్పింది చెబుతుంది. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
అభినందనలు ఆచార్యా. మీ కృషి ప్రశంసనీయం. మీ సంకల్పం కొనసాగించండి. సమయం ఆసన్నమైనప్పుడు మీకు తగిన ఆదరణ తప్పకుండా విశ్వకర్మ భగవానుడు అనుగ్రహిస్తాడు. నమో విశ్వకర్మణే.
Jai veera brahmendra swamy
Tq sir for your valuable information...
Welcome
Jai Sri Veerabrahmendra Swamy 🎉
Thankyou
చాలా మంచి విషయం చెప్పారు
ధన్యవాదాలు ఆచార్య 🙂
Namo viswakarmani 🙏🙏🙏🙏🙏
నమో విశ్వకర్మణే 🙏
Best' information given to me
ధన్యవాదాలు
మంచి విషయం తలేయజసారు
ధన్యవాదాలు
జై వీరబ్రహ్మేంద్రస్వామి జై జై వీరబ్రహ్మేంద్రస్వామి
నమో విశ్వకర్మణే
🙏🙏🙏 మహానుభావులు మీకు కృషి అమోఘం అద్భుతం బ్రహ్మశ్రీ వీరాచార్యా గారు, పూర్వం గ్రామాలలో ఏ "జాతర - తిరునాళ్ల" జరిగినా స్వామి నాటకం లేకుండా ఉండేది కాదు. వారు అందరి వారు అందరి మంచి కోరి ఎన్నో జాగ్రత్తలు చెప్పిన "జ్ఞాని, గొప్ప సంఘసంస్కర్త". ఎంత వరకూ అందుబాటులో ఉంచాలో అంత వరకు అందుబాటులో ఉంచి, భవిష్యత్ మేధావుల గొప్ప తనం గ్రహించి తన భక్తురాలి ఇంట భద్రంగా ఉంచి గుర్తులు చెప్పారు. ఇక మనిషి చేతలు చేతుల్లోనే ఉంది, ఇంకేం చెప్పారు, పరిష్కారం చెప్పలేదా, ఆ గ్రంధం చూపించమను (ఈ మధ్య శుంఠల మాట సర్టిఫై చేస్తారంట ఇంకేమి ఉన్నాయో చూసి) వారి ఖాతాలో వేసుకోటానికేమో. స్వామిని మేము తప్పు పట్టడం లేదు అంటూనే ఇంట్లో వారిని (స్వామిని) తక్కువ చేసి ఇతర భవిష్యత్ రచయితలను/రచనలను ఉదాహరస్తున్నారు. శుంఠలు కాలం తప్పక సమాధానం చెప్పింది చెబుతుంది. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
ధన్యవాదాలు ఆచార్య మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు
అభినందనలు ఆచార్యా.
మీ కృషి ప్రశంసనీయం.
మీ సంకల్పం కొనసాగించండి. సమయం ఆసన్నమైనప్పుడు మీకు తగిన ఆదరణ తప్పకుండా విశ్వకర్మ భగవానుడు అనుగ్రహిస్తాడు.
నమో విశ్వకర్మణే.
ధన్యవాదాలు ఆచార్య 🙂
Good information sir Jai viswakarma
Thankyou sir 🙂
Jai Veera బ్రహ్మేంద్ర
నమో విశ్వకర్మణే 🙏
Good information sir
Thankyou