Venello Hai Full song || Avunu Validdharu Istapaddaru Movie || Ravi Teja, Kalyani

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Listen & Enjoy Venello Hai Full song || Avunu Validdharu Istapaddaru Movie || Ravi Teja, Kalyani
    Subscribe to our UA-cam Channel - goo.gl/tVbmAU
    Like us on FB: www. adit...
    Follow us on: / adityamusic
    To Watch Telugu Free Movies Log on to / adityamovies
    Devotional Videos - / adityadevotional
    Kids Videos - / adityakids
    Song Name :Vennello Ha
    Movie: Avunu Validdharu Istapaddaru
    Banner: Anadhi Art Creations
    Producer : Valluri Palli Ramesh
    Director :Vamsi
    Music Director : Chakri
    Cast : Ravi Teja, Kalyani
    Lyrics : Sai Sri Harsha
    Singer : Chakri

КОМЕНТАРІ • 495

  • @INFORMATIONSPOT235
    @INFORMATIONSPOT235 2 роки тому +178

    ఇప్పటికి ఇంకెప్పటికీ మరిచిపోలేని పాట.. ధన్యవాదములు చక్రి గారు 🙏

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 4 місяці тому +4

    చక్రి గారి గొంతు అజరామం. అయన పాట ఉన్నంత కాలం అయన గొంతు వినిపిస్తుంది, ఆ గొంతు వినిపించినంత కాలం అయన సజీవంగా మన మధ్యలో ఉంటారు...

  • @nandishmn1698
    @nandishmn1698 8 місяців тому +347

    Anyone in 2024😊

    • @Avinashmekala123
      @Avinashmekala123 7 місяців тому +8

      🤚

    • @bhukyaprasad2492
      @bhukyaprasad2492 7 місяців тому +4

      Yes

    • @imranshaik7305
      @imranshaik7305 6 місяців тому +2

      28-2-2024

    • @AbhiNay-pb3zz
      @AbhiNay-pb3zz 6 місяців тому

      🙋

    • @hariramakrishnainukonda1115
      @hariramakrishnainukonda1115 6 місяців тому

      ​@@Avinashmekala123😊😊😊😊😅😅😅😅😊😊😅😅😅😊😅😅😊😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😅😅😊😊😊😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊 no

  • @manikantabellamkonda5762
    @manikantabellamkonda5762 8 місяців тому +118

    2024 lo avru vintunaru

  • @praveenkreddy063
    @praveenkreddy063 3 роки тому +94

    పద పదం లో కూడా అర్థం దాగి వున్న పాట
    ఇది మీకే సొంతం చక్రి గారు
    We miss u చక్రి sir
    తను ఏళ్ళా ఉందో,ఎం చేస్తుందో......😍🤩🥰

  • @ramanjaneyulub220
    @ramanjaneyulub220 2 роки тому +89

    టెర్రస్ మీద కూర్చొని హాయిగా వీచే చల్లటి గాలిలొ ఈ పాట వింటుంటే...

    • @aravindbgms1267
      @aravindbgms1267 3 місяці тому +1

      Present nenu chesthundi kuda ade😂

  • @praveenkumarsecularcpm6335
    @praveenkumarsecularcpm6335 Рік тому +28

    చక్రి గారు మీరు మాకు అన్యాయం చేశారు. ఇంత గొప్ప గొంతుని మాకు శాశ్వతంగా వినిపించకుండా వెళ్ళిపోయారు. ❤❤❤❤❤❤

  • @nithinnani7235
    @nithinnani7235 5 років тому +191

    అసలు తను ఎల్లా ఉందొ ఎం చేస్తుందో ఎమోలే😇😇😇😇

  • @chembakurijayavardhan5645
    @chembakurijayavardhan5645 3 роки тому +45

    03:19 asalu thanu yellaa undho....❤️❤️ hit a like who likes that Osm lyrics...

  • @gopalvadla5285
    @gopalvadla5285 3 роки тому +83

    చక్రి గారి అద్భుతమయిన గాన మాధుర్యాన్ని రుచి చుపించారు. We miss you sir

  • @ಬಯಲುಸೀಮೆಹುಡ್ಗ

    High school జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి,, golden day's 😔😔😔 అసలు తను ఎలాగుందో ఏమ్ చేస్తుందో ఏమో లే !!!!!?

  • @emaneyelukesana8776
    @emaneyelukesana8776 5 років тому +154

    ఈ లాంటి సాంగ్ మళ్ళీ ఎప్పుడు రాలేదు... super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vjammanna1894
    @vjammanna1894 3 роки тому +29

    ❤️ ఎప్పటికీ ఇలాంటి పాటలు హాయ్ హాయ్ గా ఉంటుంది ఈ పాట వింటే

  • @spandhana6594
    @spandhana6594 3 роки тому +6

    తనను ఇక ఎల్లాగేనా కల్లారా నే చూడాలి😊😊😊😊

  • @k.ghsjhsysjhs
    @k.ghsjhsysjhs 3 роки тому +12

    Ee song vintunappudu adho teliyani happiness 😁😁😘

  • @devichinna9448
    @devichinna9448 4 роки тому +11

    Thananii ela ina sare nenu kalaaraa chudalii wt a gel song Ravi teja garu meru mass maha raj kadhu andi very heart tuch lover boy FRI lo best heroo❤❤❤

  • @satishmadhira777
    @satishmadhira777 11 місяців тому +11

    35+ వాళ్లకి...ఈ సాంగ్ కి ఏదో రొమాంటిక్ కనెక్షన్ ఉంటుంది ❤️❤️❤️❤️

  • @SweetySweety-ek4ub
    @SweetySweety-ek4ub 5 років тому +55

    Ee song ne rojuku okasarina vinalapistundi

  • @kolapuri1
    @kolapuri1 3 роки тому +16

    Only two music directors can compose music for old Vamshi movies one ILAYARAJA and CHAKRI, agreed by SPB sir in paduthatheeyaga.

    • @shanebalboa391
      @shanebalboa391 3 місяці тому +1

      Vamshi santhakam chala chotle undi ee song lo. Actually i came to know its vamshis movie after listening to the song. I was even thinking this song was in Idiot

  • @tanojtany4040
    @tanojtany4040 3 роки тому +4

    1:08 to 1:30 em music chakri anna v miss u.... old days gurtostai aa music vinapudu

    • @TeluguIndian729
      @TeluguIndian729 3 роки тому

      Excellent Music👏👏👏👏👏👌👌👌👌

  • @ManuShreyansi
    @ManuShreyansi 2 роки тому +1

    కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి పాటలు వింటేనే మనసు తృపిథిగా ఉంటుంది అసలు తాను ఎలా ఉందో ఏంచేస్తుందో ఎమోలే

  • @priyapyli2341
    @priyapyli2341 3 роки тому +53

    2021 lo vinnavallu oka like veskondi. Chakri gariki and e song ki

  • @sriramulumutyala1274
    @sriramulumutyala1274 3 роки тому +8

    Chakri sir anta teeyaga undhi mee voice.. We miss you sir...

  • @tejatagaram2361
    @tejatagaram2361 5 років тому +61

    Asalu thanu Ella endoo em chesthundo emole👌👌😍

  • @zabivulla8350
    @zabivulla8350 5 років тому +35

    Na chinnanati jnapakalu ma village gurtuku vastondi

  • @sramsram6281
    @sramsram6281 2 роки тому +2

    నా చిన్నప్పుడు ఈ పాట నీ ఉల్లిగడ్డలు ఆటో వాళ్ళు పెట్టి వచ్చేవాళ్ళు .....

  • @seeramsettiraazrajesh8123
    @seeramsettiraazrajesh8123 5 років тому +107

    We miss u chakri garu

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 роки тому +22

    So Great Composition & Singing by Late Music Director *Chakri* garu, Great Lyrics by Sai Sri Harsha garu👏👏
    Fantastic Song👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏👏🙏

  • @gantedachandrasekhar2278
    @gantedachandrasekhar2278 3 роки тому +7

    ఎంత టెన్షన్ లో వున్నా ఈ పాట వింటే మైమరిచి పోతాము. ఐ లైక్ థిస్ సాంగ్.
    🤔🤔👍👍👍

  • @pennabadiranaprathap2375
    @pennabadiranaprathap2375 4 роки тому +25

    హాయ్ రామ హాయ్ ఆ మ్యూజిక్ ఉంది భయ్యా...☺️👌👌

  • @rajeshnayakrathod8662
    @rajeshnayakrathod8662 5 років тому +14

    నాకు ఇష్టమైన పాట

  • @bgmlucky2734
    @bgmlucky2734 7 місяців тому +1

    Its my favorite song iam big fan raviteja ana prati movie firtst show chusthanu antha pichi ravi teja anna antey

  • @praveengoutham9687
    @praveengoutham9687 4 роки тому +12

    Ippudu ee song chala famous avthundhi

  • @medhavi144
    @medhavi144 3 роки тому +11

    Rip grate music director grate singer chakri sir❤️❤️❤️

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 4 роки тому +17

    ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.....
    ..

  • @ramadevimahesh327
    @ramadevimahesh327 3 роки тому +7

    Lyricist sai Sri harsha gaaru, what a lyrics 👌👌👌👌👌

  • @mayamantram9611
    @mayamantram9611 4 роки тому +44

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావు

  • @ravichandrapati9787
    @ravichandrapati9787 3 роки тому +21

    Whenever I listen this song...It connects me my college life...Very nice

  • @vcreations4533
    @vcreations4533 5 років тому +26

    *Elangi movies,Songs Malli Raavali*

  • @thogiriramesh7250
    @thogiriramesh7250 4 роки тому +5

    Super song malli malli ravali

  • @Kalyanraju-uk9iu
    @Kalyanraju-uk9iu 4 роки тому +140

    2020 lo vinavaru like vesukondi

  • @Teju143-qu6vv
    @Teju143-qu6vv 2 місяці тому +5

    Anyone 2024 July 5th

  • @shanthidigitalskdr6914
    @shanthidigitalskdr6914 Рік тому +2

    ఈనాటికి మర్చిపోలేని తేనె తేనె లాంటి

  • @akhildasari9816
    @akhildasari9816 8 місяців тому +5

    Who is listinig in 2024........👋

  • @chocolateboy7548
    @chocolateboy7548 6 місяців тому +2

    Special లు మనిషైనా కూడా మనకేముంది మామూలే

  • @Aesthetication62
    @Aesthetication62 7 місяців тому +8

    2024 still Chakri anna voice..🎵

  • @nareshchowdary9807
    @nareshchowdary9807 Місяць тому

    While listening 🎧 this song moved back

  • @hearthackerkicchakarthik0509
    @hearthackerkicchakarthik0509 3 роки тому +17

    Asala tanu yella unde yem chesthondo yemo leyy 👍 2021 chuse vallu okka like chesi pondi

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +175

    హాయ్ హాయ్ హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్
    మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే
    తప్పెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్
    ఇవాళ మనసే మురిసే
    మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్
    జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
    హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి
    వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
    వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
    ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
    మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్
    జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
    హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి
    కనుల ఎదుట కలల ఫలము నిలిచినది తందానా సుధ చిందేనా
    కలలు కనని వనిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
    తనను ఇక ఎల్లాగైనా కళ్ళారా నే చూడాలి
    పగలు మరి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలీ
    మధుర లలనా మదన కొలనా
    కమల వదనా అమల సదనా
    వదల తరమా మదికి వశమా చిలిపితనమా
    చిత్రమైన బంధమాయె అంతలోన
    అంతులేని చింతన అంతమంటు ఉన్నదేనా
    వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
    వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
    ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
    మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్
    జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
    హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి
    గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలీ ఏం కావాలీ
    మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలీ ఏం చెయ్యాలీ
    అసలు తను ఎల్లా ఉందో ఏం చేస్తుందో ఏమోలే
    స్పెషలు మనిషైనా కూడా మనకేముందీ మామూలే
    కళలు తెలుసా ఏమో బహుశా కవిత మనిషా కలల హంస
    మనసు కొంచం తెలుసుకుంది కలిసిపోయె మనిషిలాగ
    మంచి పద్ధతంటు ఉంది మదిని లాగుతున్నదీ
    ఎంత ఎంత వింతగున్నదీ
    వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
    వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
    ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
    మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్
    జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
    హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి
    వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్
    వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్
    ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే
    మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్
    జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్
    హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి
    Movie : Avnu Valliddaru Ishtapaddaru
    Lyrics : Sai Sri Harsha
    Music : Chakri
    Singers : Chakri

  • @ganeshnagelli9652
    @ganeshnagelli9652 Рік тому

    Special మనిషి ఐనా కూడా మనకెముందీ మామూలే....వహ్.....

  • @ryare226
    @ryare226 Місяць тому

    Ah timelo ma chinna Mamaiah unde ipud ledu song vinte gurthochedhi aine miss you Mamaiah 😭

  • @kingranta3877
    @kingranta3877 6 років тому +45

    Edho feeling vasthadi e song vinta.....

  • @mallamaarianusha5815
    @mallamaarianusha5815 Рік тому +2

    Enni sarlu venna bor kotadhu❤️❤️💕💕💕😘😘😘

  • @srinivasnodagala1722
    @srinivasnodagala1722 4 роки тому +4

    Adhbuthamaina pata

  • @ravikosinapogu3868
    @ravikosinapogu3868 Рік тому +2

    Ea song vintunte hiiiii gaaaaaa vuntindi anukone vaaru oka like vesukondi

  • @ahmedshaikvlogs9436
    @ahmedshaikvlogs9436 7 місяців тому +1

    Good songh good music Chakri Garu 😍❤️👌🥰💞👍💞

  • @mahicharan1313
    @mahicharan1313 4 місяці тому +1

    Miss you so ra Bahrathi. Love you Bangaram... Miss you lot

  • @jhansigangavarapu2683
    @jhansigangavarapu2683 4 роки тому +2

    Movie lo songs anni chala baguntai

  • @kareemabdul1822
    @kareemabdul1822 4 роки тому +5

    I love you super song

  • @sasimutukuru9297
    @sasimutukuru9297 2 роки тому +4

    Lyrics+ Song+ Music _Beautiful😍

  • @ncnarasimhulu9046
    @ncnarasimhulu9046 7 років тому +21

    very cool n pleasant song

  • @MrIntrovert-j8x
    @MrIntrovert-j8x 8 місяців тому +4

    Anyone in 2024

  • @bharathgk77
    @bharathgk77 Рік тому

    Ee 2023 April endallo kuda ee song vinte entho HAI HAI... ❤❤❤

  • @mastansharief4886
    @mastansharief4886 2 роки тому +1

    Naa 10th class sweet memories gurutku vachayee
    My favourate song

  • @boyasudhakar2142
    @boyasudhakar2142 5 років тому +71

    Who listening this song still in 2019

  • @lakshmiveena718
    @lakshmiveena718 3 роки тому +2

    vennello hayi hayi mallello hayi hayi
    varaala jallE kurisE
    tappeTlu hayi hayi trumpetlu hayi hayi
    ivvaaLa manasE murisE
    may nello enDa hayi august lo vaana hayi
    january lo manchu hayi hayi raama hayi
    hayigunTe chaalu nanDi veyyi maaTalendukanDi
    kanula eduTa kalala phalamu nilichinnadi tandaanaa sudha chindEnaa
    kanulu ganani vanita evaro manaku ika telisEnaa madi murisEnaa
    tananu ika ellagaina kaLLaaraanE chooDaali
    pagalu mari kallonaina yelloraato aaDaali
    madhura lalana madana kolana kamala vadana amala sadana
    vadalatarama madikivaSamaa chilipitanamaa
    chitramaina bandhamaaye antalona antulEni chintana antamanTu vunnadEnaa
    gadini sagamu panchukundi evaru anukOvaali em kaavaali
    madini baruvu penchukunTu evarikem cheppaali em cheyyaali
    asalu tanu ellaa vundo emchEstundO EmolE
    special manishayinaa kuuDaa manakEmundi maamuulE
    kaLalu telusaa prEma bahuSa kavita manishaa kalala hamsa
    manasu kunchem telusukundi kalisipoyE manishi laaga
    manchi paddatanTu vundi madini laagutunnadi enta enta vintagunnadi

  • @SatishKumar-yr8kq
    @SatishKumar-yr8kq 11 місяців тому

    Excllnt composition by late chakri only Ilayaraja chakri can do this magic composition

  • @ChandraShekhar-w3t
    @ChandraShekhar-w3t 28 днів тому

    Super song mind refreshing song

  • @RajKumarPalleti
    @RajKumarPalleti Місяць тому

    Sunitharaj ❤❤❤❤

  • @rolex____69__
    @rolex____69__ 3 місяці тому

    Naku 5years unnapu ee song vinna

  • @suryanarayanav4529
    @suryanarayanav4529 4 роки тому +7

    I love this song chakri sir miss you

  • @balunabaluna2864
    @balunabaluna2864 4 роки тому +4

    Nizajaga e వింటుంటే hai ga ఉంటుంది

  • @chintetijoshuashanagapaduj2907
    @chintetijoshuashanagapaduj2907 5 років тому +3

    My fevaret song

  • @batturanjithkumar2046
    @batturanjithkumar2046 6 років тому +10

    I love my this song

  • @mantrinayudubunny7280
    @mantrinayudubunny7280 16 днів тому

    Miss u chakri sir😢

  • @bhukyanagarajunaik4723
    @bhukyanagarajunaik4723 3 роки тому +5

    Very Nice Song

  • @kkreddy2k7
    @kkreddy2k7 Рік тому +2

    Na 5th class time lo vachindhi ee movie

  • @ManjuManju-jf5me
    @ManjuManju-jf5me 7 місяців тому

    Sri Sai Harsha gara lyrics magic chakri gari voice beautiful

  • @ambani_alludu
    @ambani_alludu День тому

    Super song ❤

  • @gouthamgouthi6084
    @gouthamgouthi6084 4 роки тому +9

    I don't know the music director but one of best compose by him I am great full to him

  • @kushalsudhagani8253
    @kushalsudhagani8253 5 років тому +2

    Chakri nice song

  • @Roopali_gautham
    @Roopali_gautham 6 місяців тому

    Am from Karnataka... My fvrt song it's...

  • @hemantt8435
    @hemantt8435 4 роки тому +27

    My 2nd class memories...... 💓💓💓💓

  • @SasiKumar-cg5mm
    @SasiKumar-cg5mm 3 дні тому

    Lione way song evergreen ❤

  • @srinivaskusireddi4509
    @srinivaskusireddi4509 5 років тому +28

    When ever i hear this song i remember my childhood memories in 6th class

  • @balajicb3057
    @balajicb3057 5 років тому +7

    My sweet memory songs

  • @bodabaskarreddy2372
    @bodabaskarreddy2372 4 роки тому +9

    We miss chakri

  • @sudheer5809
    @sudheer5809 Місяць тому

    Fav song ❤❤❤

  • @arjuntouringtalkies7636
    @arjuntouringtalkies7636 2 роки тому

    2022 ఇప్పుడు కూడా ఈ సాంగ్ చూస్తున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి..?

  • @ganeshswarnapudi4877
    @ganeshswarnapudi4877 5 років тому +8

    Super this song i like it

  • @lovenuvenu
    @lovenuvenu 2 місяці тому

    2025 లో ఎంత మంది చూస్తారు 1:44 1:50 1:52

  • @ExploreVlogger
    @ExploreVlogger Рік тому +1

    Chakri sir songs are every song is like a diamond 💎

  • @saleempasha3729
    @saleempasha3729 3 роки тому +3

    Nijamga Amay amu chastudho

  • @ramanamurthykv2543
    @ramanamurthykv2543 3 роки тому +3

    Good music and best performance of actors ,best wishes to them
    By ramanamurthy

  • @suryaprakashkotte257
    @suryaprakashkotte257 5 років тому +7

    Vamsi gari moves Chala Chala bavuntai

  • @mohammadshadulla3488
    @mohammadshadulla3488 5 років тому +3

    Supet

  • @AnithareddyKetha
    @AnithareddyKetha 19 днів тому

    Miss you chakri sir 😢😢😢😢

  • @surysuri6271
    @surysuri6271 5 років тому +3

    Super song

  • @santoshreddy5394
    @santoshreddy5394 3 місяці тому

    Yes today date 7th June 2024 I love old song.. because OLD is GOLD

  • @nnagendra5859
    @nnagendra5859 2 роки тому +2

    Chakri sir nice music and nice singing sir 💓💓💓💓