కొల్లాపూర్ లో బర్రెలక్క గెలుపు ఖాయం... | Kollapur Public on Barrelakka | Telangana Elections Survey

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 682

  • @anandanand3834
    @anandanand3834 11 місяців тому +79

    పేదింటి బిడ్డ గా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా...
    మన బర్రెలక్క (శిరీష ) గెలవాలి ✊
    From devarakadra నియోజకవర్గం

  • @mr3sss860
    @mr3sss860 11 місяців тому +232

    ఒక బీద అమ్మాయికి ఇంత సహాయం చేస్తున్నారు.. అంటే చాలా గ్రేట్.. మీ అందరికీ ధన్యవాదాలు

  • @batojuvenkatchary4910
    @batojuvenkatchary4910 11 місяців тому +78

    చాలా మంచి ఆలోచన కాబట్టి అందరూ కలిసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @RaviRavi-w8m
    @RaviRavi-w8m 11 місяців тому +465

    హైదరాబాద్ నుంచి వచ్చిన అన్నలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు అలాగని బర్రెలకు సపోర్ట్ ఇవ్వండి అన్న మీ కాల్ మొక్కుత

    • @arao2038
      @arao2038 11 місяців тому +8

      BRS గెలిస్తే ఆ చొక్కా అన్న ఉంది.. అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ చొక్కా కూడా ఉండదు.. తెలంగాణాలో అభివృద్ధి జరగాలన్న, అవినీతి తగ్గాలన్న, ఉగ్యోగ నోటిఫికేషన్లు రావాలన్న డబల్ ఇంజిన్ BJP ప్రభుత్వం రావాలి.. ఒక్కరు బీజేపీ కి వోట్ వెయ్యండి..
      నిరుద్యోగ యువకులారా, BRS, కాంగ్రెస్ రెండు దొంగ పార్టీలు..
      50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదరికం రాజ్యమేలింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అటాయి.. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలుతుంది.. 50 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చాము.. 10 ఏళ్ళు BRS పాలనా చూసాం..బీజేపీ 75 స్థానాలలో బలంగా ఉంది..కానీ అమ్ముడుబోయిన మీడియా బీజేపీ ని తొక్కడానికి 10 సీట్లు, 30 సీట్లు అంటూ అసత్యాలను ప్రచారం చేస్తుంది.. మీ నియోజకవర్గంలో BJP ki ఒక్కసారి వోట్ వెయ్యండి..BC ల మద్దతు(20%), SC (10%) ల మద్దతు, దళితుల మద్దతు(3%) , మిగతా కట్టర్ హిందువుల మద్దతు(10%), అగ్రవర్గా పేదల మద్దతు(5%) BJP కి ఉంది.. మీరు ఫేక్ ప్రచారాలను పక్కనపెట్టి ప్రతి నియోజక వర్గంలో బీజేపీ కి మాత్రమే వోట్ వెయ్యండి.. జై బీజేపీ - జై తెలంగాణ..

    • @challasampathcalla2009
      @challasampathcalla2009 11 місяців тому +3

      🙏🙏🙏🙏🙏💐💐👌

    • @venusingarapu5368
      @venusingarapu5368 11 місяців тому +1

      🙏

    • @jyothyjyothy1107
      @jyothyjyothy1107 11 місяців тому

      ​@@arao20381:10

    • @photomatehyderabad7756
      @photomatehyderabad7756 11 місяців тому +3

      ఇక్కడ బర్రెలక్క గెలిచినా అక్కడ కేసిఆర్ గెలిస్తే బర్రెలక్క ఏం చేయడానికి వీలుండదు. రోజు ఏడవడం తప్ప. ఉద్యోగాలు తేవడం అంటే అప్పు తెచ్చినంత సులువు కాదు.

  • @sapavathsreenu9409
    @sapavathsreenu9409 11 місяців тому +226

    కోలాపూర్ లో నేనెందుకు పుట్టలేదు అనిపిస్తుంది నేను అక్కడ పుట్టి ఉంటే వేల మందితో ఓట్లు వేపిచ్చేవాణ్ణి సోషల్ మీడియా ద్వారా బర్రెలక్కకే నా ఓటు

  • @kummarisrikanth116
    @kummarisrikanth116 11 місяців тому +99

    జై బర్రెలకా మిలటీ వాళ్ళ సపోర్ట్

  • @gogulaanjaneyulu2415
    @gogulaanjaneyulu2415 11 місяців тому +159

    మనస్ఫూర్తిగా బర్రెలకు గెలవాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం

  • @chhanmandas4121
    @chhanmandas4121 11 місяців тому +46

    కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు రెండుచేతులు జోడించి🙏నమస్కరిస్తున్నTG ఉద్యమ కారుల.నిరుద్యోగుల..ఆత్మ బలిదానాలకు.సరియైన న్యాయం జరగాలంటే సోదరి శిరీష.(బర్రెలక్క )కి 1అవకాశంఇచ్చి నిండుమనసుతో ఆశీర్వదించండి🙏

  • @babbi9656
    @babbi9656 11 місяців тому +45

    చెల్లెమ్మా ఒక అన్నయ్య గా చెప్తున్న, అన్నివేళలా దయచేసి ధర్మం,న్యాయం,నీతి,వీటి వైపు మాత్రమే నీ ప్రయాణం సాగలి.అని ఈ అన్నయ్యా ప్రార్థన,all the best

  • @aithaganivenkateswarlu7532
    @aithaganivenkateswarlu7532 11 місяців тому +69

    కోలాపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి బర్రె లక్క అలియాస్ శిరీషకు ఓటు విజిల్ పై వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము

  • @chitylabaskar6674
    @chitylabaskar6674 11 місяців тому +298

    బ్రర్రెలక్క ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼

    • @arao2038
      @arao2038 11 місяців тому

      BRS గెలిస్తే ఆ చొక్కా అన్న ఉంది.. అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ చొక్కా కూడా ఉండదు.. తెలంగాణాలో అభివృద్ధి జరగాలన్న, అవినీతి తగ్గాలన్న, ఉగ్యోగ నోటిఫికేషన్లు రావాలన్న డబల్ ఇంజిన్ BJP ప్రభుత్వం రావాలి.. ఒక్కరు బీజేపీ కి వోట్ వెయ్యండి..
      నిరుద్యోగ యువకులారా, BRS, కాంగ్రెస్ రెండు దొంగ పార్టీలు..
      50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదరికం రాజ్యమేలింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అటాయి.. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలుతుంది.. 50 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చాము.. 10 ఏళ్ళు BRS పాలనా చూసాం..బీజేపీ 75 స్థానాలలో బలంగా ఉంది..కానీ అమ్ముడుబోయిన మీడియా బీజేపీ ని తొక్కడానికి 10 సీట్లు, 30 సీట్లు అంటూ అసత్యాలను ప్రచారం చేస్తుంది.. మీ నియోజకవర్గంలో BJP ki ఒక్కసారి వోట్ వెయ్యండి..BC ల మద్దతు(20%), SC (10%) ల మద్దతు, దళితుల మద్దతు(3%) , మిగతా కట్టర్ హిందువుల మద్దతు(10%), అగ్రవర్గా పేదల మద్దతు(5%) BJP కి ఉంది.. మీరు ఫేక్ ప్రచారాలను పక్కనపెట్టి ప్రతి నియోజక వర్గంలో బీజేపీ కి మాత్రమే వోట్ వెయ్యండి.. జై బీజేపీ - జై తెలంగాణ..

  • @akkenapallidharani4253
    @akkenapallidharani4253 11 місяців тому +33

    తిరుపతయ్య మీరు, మీ గ్యాంగ్ 👌👌👌

  • @adinarayanamoorthy7709
    @adinarayanamoorthy7709 11 місяців тому +103

    శిరీషా మాటలు చతురత ప్రదర్శించాలి నిరుద్యోగ సమస్య అవినీతి చట్టదుర్వినియోగం రాజ్య హింసా గురించి వివరించాలి ఏడ్వడం మరిచిపోవాలి అమాయకత్వం విడనాడాలి రాటుతేలాలి భయం అన్నది తెలియదన్నట్టు నడుచుకోవాలి విసుగు విరామం లేకుండా అప్రమత్తత చాలా అవసరం ఆల్ ది బెస్ట్ బర్రెలక్క

    • @tirupathitirupathi3173
      @tirupathitirupathi3173 11 місяців тому

      👌

    • @senamshettyyellappa7616
      @senamshettyyellappa7616 11 місяців тому +5

      Barrelakka గెలుపు తో, రాజకీయ నాయకులు బర్రెలు కాయల్సిన టైం వచ్చింది, ఈ మే గెలుపు, ప్రతి నియోజకవర్గం లో నాయకులు బర్రెలు కయాల్సిన టైం వస్తుంది👍👍👍👍👍💯

    • @sbinstructions2570
      @sbinstructions2570 11 місяців тому +1

      Superb words

    • @akkenapallidharani4253
      @akkenapallidharani4253 11 місяців тому

      👌👌👌👌

    • @chennavenkatesh9157
      @chennavenkatesh9157 11 місяців тому +1

      Na manusu lo Mata cheppav good

  • @pvenkateswarlu4233
    @pvenkateswarlu4233 11 місяців тому +20

    బర్రెలక్కకు సపోర్ట్ చేస్తున్న అందరికి ధన్యవాదములు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్ల వేలా సంతోషంగా ఉండాలని దేవునికి పూజలు చేస్తాను నా సపోర్ట్ బర్రెలక్కకి

  • @ravindherravindher2516
    @ravindherravindher2516 11 місяців тому +149

    మన బరెలక కు సపోర్టు చేసుకోవడం గొప్ప విషయం 🎉🎉🎉🎉🎉

    • @shaikshareefpasha5344
      @shaikshareefpasha5344 11 місяців тому

      కొల్లాపూర్ ప్రజలు అందరూ దయచేసి బర్రెలక్కకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న

  • @RameshNani143
    @RameshNani143 11 місяців тому +127

    అవినీతిని అరికట్టేందుకు మన ముందుకు వచ్చిన ఈ బరేలక్క❤

  • @mdthoufiq-vi4bl
    @mdthoufiq-vi4bl 11 місяців тому +111

    బర్రెలక్క శిరీష ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు

  • @ManuLakshyaSree
    @ManuLakshyaSree 11 місяців тому +125

    కొల్లాపూర్ నిరుద్యోగ యువతులు కూడా రావాలి ప్రచారానికి 👍

    • @arao2038
      @arao2038 11 місяців тому +1

      BRS గెలిస్తే ఆ చొక్కా అన్న ఉంది.. అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ చొక్కా కూడా ఉండదు.. తెలంగాణాలో అభివృద్ధి జరగాలన్న, అవినీతి తగ్గాలన్న, ఉగ్యోగ నోటిఫికేషన్లు రావాలన్న డబల్ ఇంజిన్ BJP ప్రభుత్వం రావాలి.. ఒక్కరు బీజేపీ కి వోట్ వెయ్యండి..
      నిరుద్యోగ యువకులారా, BRS, కాంగ్రెస్ రెండు దొంగ పార్టీలు..
      50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదరికం రాజ్యమేలింది, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అటాయి.. కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలుతుంది.. 50 ఏళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చాము.. 10 ఏళ్ళు BRS పాలనా చూసాం..బీజేపీ 75 స్థానాలలో బలంగా ఉంది..కానీ అమ్ముడుబోయిన మీడియా బీజేపీ ని తొక్కడానికి 10 సీట్లు, 30 సీట్లు అంటూ అసత్యాలను ప్రచారం చేస్తుంది.. మీ నియోజకవర్గంలో BJP ki ఒక్కసారి వోట్ వెయ్యండి..BC ల మద్దతు(20%), SC (10%) ల మద్దతు, దళితుల మద్దతు(3%) , మిగతా కట్టర్ హిందువుల మద్దతు(10%), అగ్రవర్గా పేదల మద్దతు(5%) BJP కి ఉంది.. మీరు ఫేక్ ప్రచారాలను పక్కనపెట్టి ప్రతి నియోజక వర్గంలో బీజేపీ కి మాత్రమే వోట్ వెయ్యండి.. జై బీజేపీ - జై తెలంగాణ..
      BJP supports Barrelakka in Kolhapur !

    • @kondaluchinna2039
      @kondaluchinna2039 11 місяців тому +2

      ​@@arao2038Anna BJP Inka....peddaa... Waste party'. Anaa ... Central posts hey sariggaa ivvadu. Inka states lo emi isthadhi.... 😂😂😢😢😮😮

    • @sikky323
      @sikky323 11 місяців тому

      ​@@arao2038 ఒకటే పోస్టు అందరికీ రిప్లై ఇస్తున్నావు ఎందుకన్నా ఆమె పోటీ చేస్తుంది ఇండిపెండెంట్గా ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు

  • @krishnakurumani2429
    @krishnakurumani2429 11 місяців тому +71

    Desham lo maarpu start indi 🙏🙏
    Shirisha you are going into assembly 1000%

    • @Creater12313
      @Creater12313 11 місяців тому

      Deposit vochina ame gelichinatle maximum oka 5000 votes ravochu

  • @MangagoudNalla
    @MangagoudNalla 11 місяців тому +23

    బర్రెల అక్క నువ్వు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ముందుకు వస్తే బర్రెలకు కంపల్సరీ గెలుస్తుంది

  • @PushpaMothukuri-tl3jz
    @PushpaMothukuri-tl3jz 11 місяців тому +17

    God bless you ayyalara dandalu 🙏🏻please 👏 🙏🏻 every one 💯 🙏🏻 👍 👌 🙌 🤞 💯 ✌support for shirisha

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 11 місяців тому +51

    ఎక్కడో ఒక కవిత్వం చదివో/ సంఘటన చూసో/ పాట వినో / మాట వినో... సగం ఆకలి వల్ల గొప్ప వాళ్ళం అవుతాం అని, సగం నిద్ర వల్ల ఉన్నతిని చేరుకుంటాం అని, 2 జతలనే రోజూ వేసుకొని ముందు ముందు బట్టలు కూడా కొనలేని బిజీ లో ఉంటాం అని, సమాజంలో గౌరవాన్ని పొందుతూ, ప్రజలకి సేవ చేస్తాం అనుకొని,
    ఇంటి కాడ చేసిన అప్పులని తలుచుకుంటూ...
    2 పూటల సగం ఆకలి
    రోజులో సగం నిద్ర
    స్వంత భూమిని సగం అమ్మి
    కనపడ్డ పేపరో పుస్తకమో సదువుకుంటూ రోజులు లెక్కపెట్టుకుంటూ పరీక్షలకి సిద్ధం అయితే...
    స్వార్థ రాజకీయాల కోసం, చుట్టూ ముళ్ళ పెంచింగ్ ఏసిన ఒక ఎకరంలో ఒకటేసారి లక్షల మందిని ఉరుకుమని చెప్పి , జీవితాలు నాశనం చేసే ప్రభుత్వాలు మాకు వద్దు అని.. చేతులు కాళ్ళు అరిగి, కడుపు మండి, కండ్ల నీళ్ళు మరిగి.. అధికార గర్వాన్ని తల తన్నాలని పుట్టుకచ్చిన శిరీష( barrelakka) తప్పకుండా గెలవాలని సగటు నిరుద్యోగిగా నా మద్దతు...🙏🏻

  • @mrpa1kalyan3
    @mrpa1kalyan3 11 місяців тому +36

    విజిల్ గుర్తుకే మన ఓటు జై బర్రెల అక్క

  • @srinivaskursenga-gz6ik
    @srinivaskursenga-gz6ik 11 місяців тому +35

    బర్రెలక్క విజయం ఖాయం 👍👍

  • @guravareddy9710
    @guravareddy9710 11 місяців тому +5

    U inspiration in next generation.all the best .nuvvu win avvali thappakunda.

  • @vagaboinanarendar4440
    @vagaboinanarendar4440 11 місяців тому +14

    మన బర్రెలక్క శిరీష కోసం హైదరాబాద్ నుండి వచ్చిన అన్నయ్యలకు పేరు పేరునా నా హృయపూర్వక ధన్యవాదాలు ...🙏🙏🙏 జై బర్రేలక్క జై జై బర్రెలక్క. ఆల్ ది బెస్ట్....

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 11 місяців тому +2

    Great people, thanks for all of you, because off your support to our sister BARRELAKKA ki.

  • @MdKhajababa-hn2cv
    @MdKhajababa-hn2cv 11 місяців тому +17

    జై బర్రెలక్క కొల్లాపూర్ నియోజ ప్రజలారా మన బర్రెలక్క ను గెలిపియాలి గెలిపియాలి

  • @venkateshs811
    @venkateshs811 11 місяців тому +10

    ఉద్యమం, తిరుగుబాటు, చైతన్యం కి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
    జై తెలంగాణ 🙏

  • @shekarmuniganti5006
    @shekarmuniganti5006 11 місяців тому +8

    I will support బర్రెలక్క శిరీష గారు ✊✊✊💯💯💯అక్క గెలువాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు కొల్లాపూర్ లో అక్క ని గెలిపిస్తే తెలంగాణ యూవత గెలిచినట్టే జై బర్రెలక్క శిరీష గారు 🤝🤝✊✊✊🔥🔥

  • @Prasanna638
    @Prasanna638 11 місяців тому +9

    Super hatsaff sister

  • @NarayanaraoGedala-se4ug
    @NarayanaraoGedala-se4ug 11 місяців тому +9

    అన్న మాది ఏపీ మారాష్ట్రము లో కు నిరుద్యోగ యువత ముందుకు వస్తే చాలా సంతోషం ప్రజలు మారాలని కోరుకుంటున్నాను

  • @ramadevi-r6l
    @ramadevi-r6l 11 місяців тому +9

    Super sirs

  • @Susmitha-lc1kx
    @Susmitha-lc1kx 11 місяців тому +9

    శిరీష ని సపోర్ట్ చేస్తూ మీరు పాడిన పాట సూపర్

  • @hari__hk__b.e.a.t.s
    @hari__hk__b.e.a.t.s 11 місяців тому +7

    నేను ap లో వుంటా... నాకు కానీ తెలంగాణలో ఓటు హక్కు వుంటే కచ్చితంగా గా బర్రెలక్క కి ఓటు వేసే వాడిని, మీ అందరూ ఒక్కటి అయ్యి బర్రెలక్క ని గెలిపించండి , మా ap నుండి కూడా నీకు సపోర్ట్ వుంది , భయపడకు దర్యం గా వుండు 💯🔥🔥

  • @arvasantha7628
    @arvasantha7628 11 місяців тому +5

    మీడియా మహా ను బావులు ల కు అలాగే
    నియోజక వర్గం మహా శయలకు నమస్కరించి ...జై భీమ్ లు

  • @chandramoulimouli6959
    @chandramoulimouli6959 11 місяців тому +14

    Congratulations Barrelakka. Best wishes 👍🌷

  • @D.nagaraniTeacher
    @D.nagaraniTeacher 11 місяців тому +2

    థాంక్యూ అన్న బాగా సపోర్ట్ చేశారు❤❤🙏🙏🙏🙏🙏

  • @nagaraju4346B
    @nagaraju4346B 11 місяців тому +11

    బరెలక్క రూపంలో కొల్లాపూర్ ప్రజలకి మంచి ఆబివృది అవకాశం వచ్చింది 🙏 ఓటు వేసి గెలిపించండి

  • @PRADEEPKUMAR-hu5pl
    @PRADEEPKUMAR-hu5pl 11 місяців тому +6

    ఇదేకదా నవ తెలంగాణ అంటే జై తెలంగాణ🎉, I am from Andhra

  • @vspmanyam7147
    @vspmanyam7147 11 місяців тому +49

    ముందుగా సోషల్ మీడియా తెలియనివారికీ, ముసలివాళ్ళ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి మోటివేట్ చెయ్యండి బ్రో.

  • @mrajendraprasad8498
    @mrajendraprasad8498 11 місяців тому +33

    గాలి మోటార్ లో వచ్చి గాలి మాటలు చెప్పే వాళ్ళు కావాలా
    సభలు పెట్టి స్కీమ్ లు పెట్టెమ్ అని చెప్పి చప్పట్లు కొట్టించుకుని సంక నాకి ఇంచే వాళ్లు కావాలా
    బర్రెలు అక్క కావాలో ఆలోచించాలి

  • @sarithakitchen2005
    @sarithakitchen2005 11 місяців тому +19

    అన్న సోషల్ మీడియా తెలిసిన వారు అందరూ కోసం పల్లెటూర్లలో సాయంకాలం పూట పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు పెట్టి వ్యాన్లు మీద పంపించండి బర్రెల అక్క బయోగ్రఫీ వీడియోస్ మేకింగ్ చేసి పల్లెటూర్లలో పంపివ్వండి సాయంకాలం పూట పండ్లకు పోయి వచ్చి అందరూ ఖాళీగా ఉంటారు అవి పెట్టినప్పుడు చూస్తారు ముసలి వాళ్లకి పెద్ద వాళ్లకి అసలు ఆమె అంటే ఎవరో తెలియని వారికి అవి చూసినప్పుడు అర్థమవుతుంది ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది టైం లేదన్న ఒక త్రీ ఫోర్ డేస్ అన్న అలా చేయండి మార్నింగ్ మీరు ప్రచారం చేయండి ఈవినింగ్ అలా చేయoడి

  • @fire_fox466
    @fire_fox466 11 місяців тому +12

    Life turning point idhi all the best shirisha gaaru.🎺

  • @mamindlapallymaheshkumar7278
    @mamindlapallymaheshkumar7278 11 місяців тому +11

    Intha public sariporu, inka support gain cheyyali win kavalante. All the best

  • @ravindherravindher2516
    @ravindherravindher2516 11 місяців тому +20

    బరెలక బిడ్డ నీ గెలిపించుకునేందుకు అవకాశం వాస్తవం ఈ అవకాశం 🎉🎉🎉🎉🎉🎉🎉😢

  • @adumullerabindar942
    @adumullerabindar942 11 місяців тому +3

    కొల్లాపూర్ ఎమ్మెల్యే గా శిరీష నే గెలిపిద్దాం.
    ఈల(విజిల్) గుర్తుకు ఓటు వేద్దాం.
    మన ఎమ్మెల్యే శిరీష నే.

  • @kumari8255
    @kumari8255 11 місяців тому +8

    You definitely win akka

  • @msrmsr22
    @msrmsr22 11 місяців тому +10

    రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వర్గీయ NTR గారి తర్వాత అత్యంత ప్రభావశీల ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క
    ❤❤❤

  • @Dailyheadlines-24x7
    @Dailyheadlines-24x7 11 місяців тому +3

    She's a torchbearer and inspirational for a generation to come and always take a truth side and have courage to stand with truth.....i wholeheartedly support..

  • @ganganarsaiah8470
    @ganganarsaiah8470 11 місяців тому +3

    Super Anna 💯👍

  • @ShivayadavDSY-um3nd
    @ShivayadavDSY-um3nd 11 місяців тому +19

    MLA akka 💪🔥

  • @devdharavath2343
    @devdharavath2343 11 місяців тому +11

    We r with u sister

  • @dasimanesh1267
    @dasimanesh1267 11 місяців тому

    నిరుద్యోగ యువతకు ఆదర్శం... Super Akka

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 11 місяців тому +14

    JAI BHEEM ✊ ✊💯✌️✌️✌️💐💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊👌

  • @anvithsingh7784
    @anvithsingh7784 11 місяців тому +6

    Good 👍

  • @gubbalalaxminarayana6212
    @gubbalalaxminarayana6212 11 місяців тому +3

    బర్రెలకు నా మనస్ఫూర్తిగా నేను సపోర్ట్ చేస్తున్నాను గెలిచింది అనుకోండి దేశం ఎంతో ముందుకు వెళ్తుంది ఎంతో ముందితయారవుతారు తప్పనిసరిగా బర్రెలకు అందరూ మద్దతు ఇవ్వండి ఓటెయ్యండి ప్లీజ్

  • @kumarperumandla5771
    @kumarperumandla5771 11 місяців тому +4

    We will give full support you 🤝🤝

  • @srinivasnampally5210
    @srinivasnampally5210 11 місяців тому +4

    ✌️✌️✌️..ALL.THE..BEST

  • @samhithajunnu
    @samhithajunnu 11 місяців тому +4

    All the best ..shirisha

  • @BimannaBimanna-yu4oe
    @BimannaBimanna-yu4oe 11 місяців тому +3

    సూపర్ 👌🙏గెలుపు మన దే

  • @akxayakshara8645
    @akxayakshara8645 11 місяців тому +3

    God bless you tremendously sir
    Well done sir 👍👍👍😄

  • @kondakamarlamubarak9801
    @kondakamarlamubarak9801 11 місяців тому

    దేవుడి దయవల్ల నువ్వు కచ్చితంగా గెలుస్తావు అమ్మ శిరీష నువ్వు గెలవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను గెలుపు నీదే తల్లి 👍👍బయపడకు పోరాడు గాడ్ బ్లెస్ యు తల్లి

  • @edlaarchanaarchana9283
    @edlaarchanaarchana9283 11 місяців тому +4

    Congratulations bharellakka youvathaku inspiration ga udali all the best congratulations bharellakka

  • @eprakash2433
    @eprakash2433 11 місяців тому +7

    Akka nivu గెలిచిన ఓడిన కొల్లాపూర్ లో ఒక చరిత్ర రాస్తారు అక్క

  • @royalking7574
    @royalking7574 11 місяців тому +3

    ఈ మార్పు అంతటా రావాలని ఆశిస్తున్న.

  • @RajababuAkina
    @RajababuAkina 11 місяців тому +4

    All the best barilakka.
    God bless you.🎉

  • @durgaprasad5576
    @durgaprasad5576 11 місяців тому +1

    మీ తెలంగాణా వాళ్ళు ఈ మేడం ని గెలిపించి, రెండు తెలుగు రాష్ర్టాలలో ఈ గెలుపు ఒక‌ ఆదర్శం అవ్వాలి. From vijayawada.

  • @veerudheeru9580
    @veerudheeru9580 11 місяців тому +1

    Thanks for supporting

  • @chandujaanu9830
    @chandujaanu9830 11 місяців тому +6

    Neti youvathaku nuvu oka nidharshanam AKKA,
    Naa vote kollapur niyojakavargam lo unninte pakka vote vesevani, na thoti vallatho kuda vote yepichevanni,
    Ni gelupe maa gelupu AKKA
    All the best AkKA 🙌😊

  • @Shaiknagurvalih
    @Shaiknagurvalih 11 місяців тому +1

    విజయం జనాలని వెతుక్కుంటూ వస్తుంది.. Dare ఉండాలి 😮😮❤❤

  • @mohanb9613
    @mohanb9613 11 місяців тому +1

    కొల్లాపూర్ వైపు దేశం మొత్తం చూస్తుంది. శిరీష (బర్రెలక్క )కు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈల గుర్తు కు ఓటు వెయ్యండి, వెయ్యించండి.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 11 місяців тому +1

    Jai shree barrelakka Garu, God bless you all 🌹 🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 11 місяців тому +7

    చినుకు చినుకు చినుకై వర్షంలా మీతో సహకరిస్తున వారందరికీ ధన్యవాదాలు..

  • @srpavan2411
    @srpavan2411 11 місяців тому +1

    Selyut brother super excellent please help poor woman student barrela akka shirisha kollapoor prajalu please support ❤

  • @lokeshwari-bn2od
    @lokeshwari-bn2od 11 місяців тому +2

    God bless you❤

  • @hathiramhoney2724
    @hathiramhoney2724 11 місяців тому +4

    బర్రె లెక్కకు సపోర్ట్ ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు
    నా పంట చేతికి అందితే నేను కూడా సపోర్ట్ చేసే వాడిని
    నా వంతు సహాయంగా ఎంతో కొంత పంపిస్తాను

  • @anithaanitha3279
    @anithaanitha3279 11 місяців тому +1

    బర్రెలక్క జిందాబాద్💐💐💐 🙏🙏🙏🙏🙏

  • @KamalekarNAGESHWARARAO686
    @KamalekarNAGESHWARARAO686 11 місяців тому +1

    Really great 👍

  • @శతకహేమముఆటవెలఁది

    Truly inspirational. Wow. 🙏

  • @PandavulaKiran-kn5gb
    @PandavulaKiran-kn5gb 11 місяців тому

    All off you thanks support 🙏 shirisha gariki from warangal

  • @suma-16
    @suma-16 11 місяців тому +1

    Barrelakka ku..support chestunna...prathi okkariki....thanks
    All the best siri 🎉

  • @mohanrocky5620
    @mohanrocky5620 11 місяців тому

    Super Anna meeru Great Thanks Anna

  • @mounisstylecorner7402
    @mounisstylecorner7402 11 місяців тому +2

    Super😊😊😊😊

  • @Yakoob2MD
    @Yakoob2MD 11 місяців тому

    Appreciate you sister..we all will support you...we need educated leaders like you...

  • @bandimallesh8726
    @bandimallesh8726 11 місяців тому

    కొల్లాపూర్ ఎమ్మెల్యే శిరీష గారికి మా అభినందనలు

  • @thammunooriprasad9915
    @thammunooriprasad9915 11 місяців тому +9

    Mla sirisha akka ❤❤🎉🎉

  • @mj4089
    @mj4089 11 місяців тому +4

    ఓటు వేసి హెల్ప్ చేసేవారు శిరీష కి అండగా ఉండండి ప్లీజ్ 🙏👍

  • @turpushivakotaiah188
    @turpushivakotaiah188 11 місяців тому

    Thank you anna
    God bless you

  • @PradeepKumar-mb4vd
    @PradeepKumar-mb4vd 11 місяців тому +1

    All the best

  • @sundararaovulavalapudi223
    @sundararaovulavalapudi223 11 місяців тому +1

    శిరీష తల్లీ ఓ శక్తవంతమైన మహిళ కావాలి.'మరోప్రపంచం' సృష్టించాలి

  • @srikrishnachennu7517
    @srikrishnachennu7517 11 місяців тому +1

    Song super anna

  • @pushpavathammakurra443
    @pushpavathammakurra443 11 місяців тому +2

    All tha best sirisha

  • @srinuraj5644
    @srinuraj5644 11 місяців тому +1

    Jai Bheem,, ,🎉

  • @anilkumartanneer1128
    @anilkumartanneer1128 11 місяців тому

    Great anna mi lanti vunnaru kabattey kaliyugam nijayithi vunnadi anipisthundi.....vote for barrelakka 👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @NikhilGurijafitness
    @NikhilGurijafitness 11 місяців тому +2

    🔥🔥🔥🔥👍🏻👍🏻👍🏻

  • @schandrappa3159
    @schandrappa3159 11 місяців тому

    Thankyou. Sister

  • @banothsurender4984
    @banothsurender4984 11 місяців тому

    బర్రెలక్క నువ్ గెలవాలి అనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై బర్రెలక్క

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 11 місяців тому +8

    🎉🇮🇳✅️ That's the INDIAN CONSTITUENCY along with the Power of Media and the Use of SMART PHONE. అది భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యం ఎవ్వడికి భయపడొద్దు. ఇక బర్రెలక్క గెలుపు నల్లేరు మీద నడకే ఆమెను కొనటం ఎవరి వల్ల కాదు. This revolution is immediately needed in all the states and constituencies.
    ✅️🤝Congratulations sister you will WIN and all the brothers who are supporting and who have been suffering without a job.. GO AND GET IT DONE .. SHOW the YOUTH POWER.. SHE COULD WIN.. All are false propaganda by BRS AND BJP this is because they did nothing. Change the politics and politrics with immediate effect. JAIBHIM JAIPHULE JAIPERIYAR JAIBHARAT ☝️🇮🇳✅💯*

  • @vemulasrinivas2341
    @vemulasrinivas2341 11 місяців тому +2

    మీడియా మిత్రులకు నా మనస్ఫూర్తి నమస్కారాలు ప్రచారం చేపిస్తున్నందుకు ఎన్ని కోట్లు పెట్టిన రాని వ్యక్తులు మంచి మనసుతో ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు ప్రతి ఒక్కరూ చేన్ సిస్టం తీరంగా ఉండి ముందుకు నడుస్తున్నందుకు ధన్యవాదములు బర్రెలక్కని విజిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుందాం ఇదే అందరి శబదం...,.