Popcorn kaadu, పుష్పా ల మీద కూడా వెయ్యండి.లక్షల కోట్లు వస్తున్నాయి, రోడ్స్ వేస్తున్నారు. ఊచిత విద్య,పిల్లలకు మంచి పౌష్టికాహారం, గృహవసతి,వైద్యం లేనే లేవు. టోల్ గేట్ రేట్స్ తగ్గించాలి.
థియేటర్స్ లో pop corn rate 50/-, కాఫీ rate 20/-, water బాటిల్ 30/- చెయ్యండి, కొనే వాళ్ళు తక్కువగా ఉండి నిల్వ ఉండి తినడానికి పనికి రావు, rates తగ్గిస్తే వాటి sales పెరుగుతాయి, థియేటర్ కి 600 మంది వెళితే కొనే వాళ్ళు example 100 మంది ఉంటే, కాంటీన్ దగ్గర items చూసి కొనకుండా థియేటర్ లోపల కి వెళ్ళేవాళ్ళు 300 మంది వుంటారు, ఎమర్జెన్సీ doors ప్రతి థియేటర్ కి 4 doors ఉండాలి, only 2 doors వుంటున్నాయి, ప్రమాదం జరిగితే కుమ్ముకొక మెల్లగా వెళ్లరు కదా
బాస్ వీళ్ళు ఒకటి మర్చిపోయారు, చనిపోయిన వారిని మట్టి ఖర్చులు మీద GST వేయ్యలేదు. ఇంకా అది ఒక్కటి మిగిలింది. కొన్ని రోజులలో అందిస్తుంది. Waiting waiting waiting........
ఇంతకుముందు మనం నాగార్జున రాజన్న సినిమా చూశాం అందులో ఆ సినిమాలో వేసే టాక్స్ మళ్లీ మనకి ఈ రోజుల్లో రాబోతుంది ఏమో భయపడాల్సిన రోజులు ఇవి. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఇలాంటివి పన్నులు వేస్తారు ఏమో భయపడాల్సిన రోజులు ఇవి😅😅
BJP కున్న దురాశ వ్యవస్థలని నాశనం చేయటంలో అధికారాన్ని లాక్కొవటంలో ఉన్న తెంపరితనం అరాచకం ఇంకేపార్టీకి లేదు. నోటితో నవ్వడం నొసటితో వెక్కిరించడం మోడీకే తగును. నోటితో చెప్పేది ఒకటి చేసేది మరొకటి. పచ్చి అబద్ధాలు ఆశువుగా చెప్పగల దిట్ట మోడీ. దౌర్భాగ్యం ప్రస్తుత పరిస్థితుల్లో AP అవసరాల రీత్యా మరొక మార్గం లేదు - కాంగ్రెస్ బలహీనంగా ఉంది పుంజుకోవటానికి దానికి కొంత సమయం పడుతుంది. BJP చేతిలో EC కీలుబొమ్మ ఎలక్షన్స్ నిర్వహణలో పలు అనుమానాలున్నా CBN ప్రతిపక్ష పార్టీలని కూడగట్టి ఒకసారి ప్రశ్నించి కోర్టుకెళ్లి భంగపడ్డాడు. కాబట్టి అది ధృతరాష్ట్ర కౌగిలి అని తెలిసినా తప్పట్లేదు.
ఇప్పటికే సినిమా ధియేటర్లో పాప్కాన్ రేట్ ఎక్కువ అమ్ముతున్నారు సార్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అమ్ముతారు సార్ పేదవాడు తినగలడా మీలాంటి మేధావులు ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలి సార్ పేదవాడికి మేలు చేయండి సార్
Free bies వదులుకుంటారా ప్రజలు ?? పన్నులు తగ్గిస్తాము.. ఒక ఓటు కి 3.5 లక్షలు ఖర్చు.. (నెల కి 4000 చొప్పున 5 సంవత్సరాలు + చదువు, PDS etc ) అన్నిటికీ కలిపి. తలసరి భారం ఎక్కువ .తలసరి సంపాదన తక్కువ. ఇలాగే చావండి
Sir GST పెట్టడానికి కారణం అందరూ వారి ఆదాయం పైన income tax కట్టక పోవడం వల్ల ఇండైరక్ట్ గా టాక్ తీసుకుంటుంది. ఇంక ఇతరదేశాల్లో 100 డాలర్లు సంపాదించినా tax తడుతున్నారు. ఇక్కడ 100 కి ముగ్గురు tax కడుతున్నారు. అదీ ఎంప్లాయిస్,పెద్ద కంపెనీలు కడుతున్నాయి. అసలు ఇన్కమ్ టాక్స్ సరిగా కట్టకపొడం వల్లే పెట్రోల్ పైన కూడా ఆదాయం ఎక్కువ తీసుకుంటుంది. ఇది కూడా చెబితే బాగుండేది.
GST Collections పెరిగిపోతున్నాయని అందువలన భారత ధేశం వెలిగిపోతూందని సంకలు కొట్టుకొంటున్న ఆర్థిక మేధావులు లారా ప్రజలనుంచి , వ్యాపారవేత్తలు నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు తమకు 100స్థూల లాభం వస్తే అందులో 18నుంచి41శాతం GSTపోతే మిగిలిన దానిమీద 32% ఇన్కంటాక్స్ పోను మిగిలిన దాంట్లో జీతాలు, ఖర్చులు పోను మిగిలేది ఏం ఉంటుంది . ప్రభుత్వాన్ని ఉద్దరించడానికి మనం కష్టపడాలా. దానికంటే ఆస్ట్రేలియా పోతేమెరుగు. అందువలన ఇకనుంచి టీవీలలో GSTcollections పెరినాయని చెప్పకండి.
శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తట్టుకోవాలి లేదంటే అంతే ......... ఆలా విలువలేకుండా ఉండి పోవాల్సిందే...................మన వునికి కోల్పోవడం కంటే ఇలా అవసరమైన టాక్సలు కట్టడమే మేలు కదా.........
మా వూరిలో ఒక బాగా retail business chestunna person sudden ga business stop chesadu. తెలిసింది yemante, nenu sampadinchi GST pay cheste govt freebies istundi. అందుకు nenu యెందుకు kastapadali. అందుకే నేను business మనేసి నేను kooda freebies లోకి cheripoyanu.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్ ఔరంగజేబు వారసురాలు సామాన్యులు ఏం తింటారు, చస్తే స్మశానం లో తగలేస్తే దానిపై జి ఎస్టీ సెంటర్ గవర్నమెంట్ కి పోయీకాలం బీహార్, ఆంధ్రప్రదేశ్ సపోర్టు ఆపేస్తే దీనిగతి? బిజెపి ఇకపై స్వంతంగా ఏ రాష్ట్రంలో ను కేంద్ర లో పరిపాలించే లేదు.
బిజెపి రాక్షస GST రద్దు చేయాలని కోరుతూ.. రాహుల్ గాంధీ గారు దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని... 2029 ఎన్ని కలు ఆయుధం గా ఉండాలని.. టోల్ గేట్ లు కూడా రద్దు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలని
Ee gst డబ్బుతో politicians salaries, NSG expenditure, సెక్యూరిటీ, పార్లమెంటు expenditure, Government ఎగ్జిక్యూటివ్ salaries ఇవన్నీ పెంచుకునేందుకు. Government officers salaries పెంచుకునేందుకు Government expenditure తగ్గించాలని కోరుతూ
When GST was launched in 2017 the Revenue Neutral Rate was 15.3%. With continuous downward revisions of GST rates on 400 items, the Revenue Neutral Rate came down to 11.6% today. That translates into a sharp tax cut of 25% in the GST rate. These anchors and these guests must update themselves before going air.
GST అంటే చాల కష్టం బ్రో, ఎదో రెండు వేల రూపాయిలు పెట్టి pushpa2 చూసి బీద హీరో గారికి ఒక మూడొందల కోట్లు remuneration ఇప్పించగలం గాని pop corn మీద GST వేస్తే ఎలాగ భరించగలం ?
@@venkatabhanubhushankalabar8651 bro movie chudani valalu chala Mandi uvnaru... ticket price chusi bayapadi chudani valu chala Mandi uvdhi bro..we will fight against tax and GST. then only we will survive..
Samasya yenti ante alochinchina manaki alternative ledhu congress ochina freebies ani caste ani scams ani tappa manchi chestaru ane nammakam poindi BJP Congress dendu donde mana karma 🤦🤦🤦
@@kiran96412manam Chance ivvakunda adi chestundi idi chestundi ani munde anukoni unna Danitho Brathikestam Modi 2014 lo 15 lakhs annadu ichada ledu ga jumla adi ante manam nammamu endi ante Hindu rastra kavali
ఫ్రీ బస్ అన్నారు మహిళలకి మరి డబ్బులు ఎక్కడ వస్తాయి పించ్యన్ నాలుగు వేలు ఎక్కడ నుండి నాయకులకి కార్యకర్తలకు ఎక్కడ నుండి వస్తాయి sir కొద్దిగా ప్రజలకి చెప్పితే మేలు
మన సారు జాబ్ చేసినట్లు ఉన్నారు sir మరి సారు జీతం ఎంత తీసుకున్నాడు ఒకప్పుడు జీతాలు ఎంత ఉండేవి sir అవి చెప్పరు ఉద్యోగుల జీతాలు ఉచ్చి తాలు మీదనే ఎక్కువ పెరుగుతుంది
మూర్తి గారు gst కి ముందు టాక్స్ ఎంతో చెప్పండి. కిలో పాపకార్న్ నట్స్ తో రూపాయలు 350 సంపాదిస్తున్నారు. బస్టాండ్ రోడ్ పై అమ్మేవాళ్ళు ye gst కట్టరు. మీరు, లేదా మీడియా ఎలాంటి వ్యాపార చేస్తదో చాలా మందికి తెలుసు
Tax on popcorn is good its already a rich class food item. No middle class will have popcorn in theaters and its cost is almost more then ticket prices right now without tax.
Minimum taxable package should change to 20 LPA with zero. Slots should change. Or best free school and hospital should be facilitated by government and no private hospitals and schools should be available.
GST ante business ki ivvali , samayidi bathikela undali kani chachela kadu sir ,naku ardam kavatledu sir , raw material konapudu GST kattali ,Danni vandukonki thinalnappudu. Vanta cheydam valana taste marindi kabatti , daniki tax katti thinali ante akkada sir idi
If GIVE MANDATE AGAIN TO BJP IN CENTRAL THEY CAN LEVIED ON DRINKING WATER ALSO .THAT BJP GOVT HAD NO HUMANFACE AND NO CONCERN ON INDIAN PUBLIC .THEY HAD CONCERN ONLY ON THEIR CORPORATE DOSTHS.THEY CAN PLAY DRAMAAS WHEN ELECTIONS AND CAN CROCKDIAL WEEPINGS .
అప్పట్లో ఎప్పుడో ఔరంగజేబు జుట్టుకు పన్ను వేశారు అన్నారు సార్... ఇప్పుడు పాలకులు ఆయన కూడా మించి పోతున్నారు
దేశం కోసం ధర్మం కోసం వన్ నేషన్,వన్ ఎలెక్షన్,వన్ పాప్కార్న్ 3 టాక్స్ లు.
సూపర్ గా ఉంది,ఇప్పటికైనా జనాలు కళ్ళు తెరవండి.
ఇప్పుడు చేయండి మోడి ....బజన....
పాపకార్న్ లో సుగర్ ఉంటే టాక్స్ రేపు సుగర్ వ్యాధి వాళ్ళు కూడా టాక్స్ కట్టాలి ఎందుకంటే వాళ్ళు సుగర్ ఎక్కువ తిన్నారు
మేధావులు..పుష్ప గురించి మాట్లాడుతున్నారు....కానీ...పన్నుల గురించి ఎవరు మాట్లాడరు
ఇక గాలి మీద టాక్స్ మిగిలింది.... Worst గవర్నమెంట్
Shavala mida
పౌరులు గెడ్డం పెంచుకుంటే పన్ను, మీసాలు పెంచుకుంటే పన్ను జుట్టుపెంచుకుంటే పన్ను ఇలా వీటి పైన కూడా gst వేయాలి.మోడీ మరిచాడు...జ్ఞాపకం చేయాలి.
🤣🤣🤣🤣🤣🤣
Popcorn kaadu, పుష్పా ల మీద కూడా వెయ్యండి.లక్షల కోట్లు వస్తున్నాయి, రోడ్స్ వేస్తున్నారు. ఊచిత విద్య,పిల్లలకు మంచి పౌష్టికాహారం, గృహవసతి,వైద్యం లేనే లేవు. టోల్ గేట్ రేట్స్ తగ్గించాలి.
Popcorn కూడా Gst పెట్టిన వారు petrol diesel కి ఎందుకు పెట్టరు
అంటే 😂😂😂😂😂
State governments opposing as they lose revenue.
@@venkatvure2927 no central government cess ekkuva petrol meeda state tax kanna
Meeku inka ardham kaledha pop corn ammukune vadu pedhavadu petrol desel ammevadu rich andhuke gst veyyaru
@@venkatvure2927 They want loot right
దరిద్రం ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద 18 శాతం GST . వుంది.
Not only senior citizens it is for All . Including 1-100 years people
@@ramanamurthygarimella8333 no.monna budget lo teesesaru
But for senior citizens insurance is free..
@@nagadurgarao292కాదు
Who gives free insurance for senior citizens in India???@@nagadurgarao292
అభివృద్ధి పేరు తో అంధకారం చేస్తున్న పాలకులు. ప్రజలు రోడ్డు పై రావాలి లేకపోతే అనుభవించాలి.
Avunu veella palana chendalam ga vuntundhi bharimchalekapothunnam veellaki anni free ga theesukuntunnaru salary lakshallo vuntundhi baga balisi vunnaru tax la valla pade badha ela vuntadho em thelusthadhi rastra pathi palana prajale palimchela vundali veella jeethalu miguluthayi free ga dhobbuthunnavi miguluthayi cinee industry kuda theeseyyali chala kotlu miguluthayi
దేశం కోసం ధర్మం కోసం 😂😂
Nuv anti Hindu and Anti nationalist avutaavu eduru matladitey 😂😂
మీ తురక జాతి ఉన్నంత వరకు ఏ దేశం బాగుపడదు.. అందుకే ధర్మం కోసం చేయాలి
థియేటర్స్ లో pop corn rate 50/-, కాఫీ rate 20/-, water బాటిల్ 30/- చెయ్యండి, కొనే వాళ్ళు తక్కువగా ఉండి నిల్వ ఉండి తినడానికి పనికి రావు, rates తగ్గిస్తే వాటి sales పెరుగుతాయి, థియేటర్ కి 600 మంది వెళితే కొనే వాళ్ళు example 100 మంది ఉంటే, కాంటీన్ దగ్గర items చూసి కొనకుండా థియేటర్ లోపల కి వెళ్ళేవాళ్ళు 300 మంది వుంటారు, ఎమర్జెన్సీ doors ప్రతి థియేటర్ కి 4 doors ఉండాలి, only 2 doors వుంటున్నాయి, ప్రమాదం జరిగితే కుమ్ముకొక మెల్లగా వెళ్లరు కదా
వన్ పాప్ కార్న్ 3 టాక్స్ సూపర్ సర్ 🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂
మధ్యతరగతి కుటుంబీకులు ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కర్రు కాల్చి వాతలు పెడుతున్నా భరిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ముందు ఉంటున్నారు
శవాలమీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే....!!!
బాస్
వీళ్ళు ఒకటి మర్చిపోయారు, చనిపోయిన వారిని మట్టి ఖర్చులు మీద GST వేయ్యలేదు. ఇంకా అది ఒక్కటి మిగిలింది.
కొన్ని రోజులలో అందిస్తుంది. Waiting waiting waiting........
బిజెపి పాలన దేశ భక్తి యుతం. బిజెపి ప్రభుత్వానికి కష్టాలు చెప్పుకునే ప్రజలు దేశ భక్తి పరులు కాదు సంఘ పరివారం దృష్టిలో
మరల గవర్నెంట్ సర్వీస్ లు కావాలంటే సెపరేట్ చార్జెస్… నీళ్ల కలెక్షన్ కి, కరెంటు మీటర్ కనెక్షన్ కి, దేవుడి దర్శనానికి …. ఇలా అన్నిటికీ చార్జెస్….
ఇంతకుముందు మనం నాగార్జున రాజన్న సినిమా చూశాం అందులో ఆ సినిమాలో వేసే టాక్స్ మళ్లీ మనకి ఈ రోజుల్లో రాబోతుంది ఏమో భయపడాల్సిన రోజులు ఇవి. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఇలాంటివి పన్నులు వేస్తారు ఏమో భయపడాల్సిన రోజులు ఇవి😅😅
ఫస్ట్ పెట్రోల్ డీజిల్ మీద gst వేయాలి
ఓవర్ ఎ పీరియడ్ హెవీలి టాక్సెడ్ రెజ్యూమ్ ఐపోతుంది. 28% హై టాక్స్ మళ్ళీ దానిపై సెస్. మరి ప్రజలకి చాలా భారం.
రేపటి కోసం😂
అయ్యా TDP వాళ్లు, పాపిష్టి BJP కి మద్దత్తు తక్షణం ఉపసంహరించు కొండి
2019--2024 మధ్య పార్లమెంటులో ఏ బిల్లు తెచ్చినా, గంగిరెద్దు లా తలూపి మద్దతు ఇచ్చిన చవటలు ఎవరో...??
ఎందుకు జగన్ వెళ్లి బీజేపీ సంక లో కూర్చోవడానికా??
@@srinivasaraonakkina2604ipati chavatalanu kuda chustunam
@@naveen1508 చవటలు కాదు, స్టేట్ కి ఫండింగ్ తెస్తున్నారు.
BJP కున్న దురాశ వ్యవస్థలని నాశనం చేయటంలో అధికారాన్ని లాక్కొవటంలో ఉన్న తెంపరితనం అరాచకం ఇంకేపార్టీకి లేదు.
నోటితో నవ్వడం నొసటితో వెక్కిరించడం మోడీకే తగును. నోటితో చెప్పేది ఒకటి చేసేది మరొకటి. పచ్చి అబద్ధాలు ఆశువుగా చెప్పగల దిట్ట మోడీ.
దౌర్భాగ్యం ప్రస్తుత పరిస్థితుల్లో AP అవసరాల రీత్యా మరొక మార్గం లేదు - కాంగ్రెస్ బలహీనంగా ఉంది పుంజుకోవటానికి దానికి కొంత సమయం పడుతుంది. BJP చేతిలో EC కీలుబొమ్మ ఎలక్షన్స్ నిర్వహణలో పలు అనుమానాలున్నా CBN ప్రతిపక్ష పార్టీలని కూడగట్టి ఒకసారి ప్రశ్నించి కోర్టుకెళ్లి భంగపడ్డాడు. కాబట్టి అది ధృతరాష్ట్ర కౌగిలి అని తెలిసినా తప్పట్లేదు.
Soft were employee salarylo GST kattali malli vallu em purchase chesina GST kattali idekkadi nyam
ఇప్పటికే సినిమా ధియేటర్లో పాప్కాన్ రేట్ ఎక్కువ అమ్ముతున్నారు సార్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అమ్ముతారు సార్ పేదవాడు తినగలడా మీలాంటి మేధావులు ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలి సార్ పేదవాడికి మేలు చేయండి సార్
Free bies వదులుకుంటారా ప్రజలు ?? పన్నులు తగ్గిస్తాము.. ఒక ఓటు కి 3.5 లక్షలు ఖర్చు.. (నెల కి 4000 చొప్పున 5 సంవత్సరాలు + చదువు, PDS etc ) అన్నిటికీ కలిపి. తలసరి భారం ఎక్కువ .తలసరి సంపాదన తక్కువ. ఇలాగే చావండి
మనిషి చావు మీద కూడా లేదా !!
Vastadi soon
Sir
GST పెట్టడానికి కారణం అందరూ వారి ఆదాయం పైన income tax కట్టక పోవడం వల్ల ఇండైరక్ట్ గా టాక్ తీసుకుంటుంది.
ఇంక ఇతరదేశాల్లో 100 డాలర్లు సంపాదించినా tax తడుతున్నారు.
ఇక్కడ 100 కి ముగ్గురు tax కడుతున్నారు.
అదీ ఎంప్లాయిస్,పెద్ద కంపెనీలు కడుతున్నాయి.
అసలు ఇన్కమ్ టాక్స్ సరిగా కట్టకపొడం వల్లే పెట్రోల్ పైన కూడా ఆదాయం ఎక్కువ తీసుకుంటుంది.
ఇది కూడా చెబితే బాగుండేది.
elections లో గెలవాలంటే government కి డబ్బు కావాలి. అందుకని ఇదంతా.. one nation, one election, one government, one religion.
Tax the ppl who have more than two kids..
Hats off Murthi!!! You have slapped by analysing one nation one election one popcorn 3 slab GST how far correct Ani .
I think goverment wants to control diabetes, heart related issues by these taxes. Good initiative
GST Collections పెరిగిపోతున్నాయని అందువలన భారత ధేశం వెలిగిపోతూందని సంకలు కొట్టుకొంటున్న ఆర్థిక మేధావులు లారా ప్రజలనుంచి , వ్యాపారవేత్తలు నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు తమకు 100స్థూల లాభం వస్తే అందులో 18నుంచి41శాతం GSTపోతే మిగిలిన దానిమీద 32% ఇన్కంటాక్స్ పోను మిగిలిన దాంట్లో జీతాలు, ఖర్చులు పోను మిగిలేది ఏం ఉంటుంది . ప్రభుత్వాన్ని ఉద్దరించడానికి మనం కష్టపడాలా. దానికంటే ఆస్ట్రేలియా పోతేమెరుగు. అందువలన ఇకనుంచి టీవీలలో GSTcollections పెరినాయని చెప్పకండి.
శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తట్టుకోవాలి లేదంటే అంతే ......... ఆలా విలువలేకుండా ఉండి పోవాల్సిందే...................మన వునికి కోల్పోవడం కంటే ఇలా అవసరమైన టాక్సలు కట్టడమే మేలు కదా.........
Really hats off you sir for your efforts
మా వూరిలో ఒక బాగా retail business chestunna person sudden ga business stop chesadu. తెలిసింది yemante, nenu sampadinchi GST pay cheste govt freebies istundi. అందుకు nenu యెందుకు kastapadali. అందుకే నేను business మనేసి నేను kooda freebies లోకి cheripoyanu.
వసూలు చేస్తున్న పన్నులు గవర్నమెంట్ ఉద్యోగుల జీత భత్యాల పై చేస్తున్న ఖర్చులు సమంజసం గా ఉన్నాయా చర్చించండి
No they are afraid of votes of govt employees
Rao garu clarification 👌
Normal Oxygen 18% GST
Ventilator Oxygen 28% GST
హిందూ రాష్ట్రం కావాల వధ .కావాలంటే tax చెల్లించాలి 😂
ఈరోజు అన్నం తింటాను బియ్యం ,పప్పులు , ఉప్పులు పై tax తీసివేశారు . ఇదివరకు 5% tax ... సంవత్సరానికి ఒకసారి కూడా popcorn తినను దానిమీద టాక్ వేశారు .🤣😜😢 వింత మీడియా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్ ఔరంగజేబు వారసురాలు సామాన్యులు
ఏం తింటారు, చస్తే స్మశానం లో తగలేస్తే దానిపై జి ఎస్టీ సెంటర్ గవర్నమెంట్ కి పోయీకాలం బీహార్, ఆంధ్రప్రదేశ్ సపోర్టు
ఆపేస్తే దీనిగతి? బిజెపి ఇకపై స్వంతంగా
ఏ రాష్ట్రంలో ను కేంద్ర లో పరిపాలించే లేదు.
Break fast lunch dinner anni jivulapie veste bollantha adhayam thappani sariga vastundi
madam gari mind dobbindi anukunta madam garu elanu kattkarledu naku parledu anukunnaru emooo,iena oka government vente settle ayithe elane ventundi
బిజెపి రాక్షస GST రద్దు చేయాలని కోరుతూ.. రాహుల్ గాంధీ గారు దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని... 2029 ఎన్ని కలు ఆయుధం గా ఉండాలని.. టోల్ గేట్ లు కూడా రద్దు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలని
వ్యాపారం దేనితో చేసిన gst పడుతుంది......... selling popcorn 🍿 is not a social service......so gst is applicable.
Ee gst డబ్బుతో politicians salaries, NSG expenditure, సెక్యూరిటీ, పార్లమెంటు expenditure, Government ఎగ్జిక్యూటివ్ salaries ఇవన్నీ పెంచుకునేందుకు.
Government officers salaries పెంచుకునేందుకు
Government expenditure తగ్గించాలని కోరుతూ
When GST was launched in 2017 the Revenue Neutral Rate was 15.3%.
With continuous downward revisions of GST rates on 400 items, the Revenue Neutral Rate came down to 11.6% today.
That translates into a sharp tax cut of 25% in the GST rate.
These anchors and these guests must update themselves before going air.
GST అంటే చాల కష్టం బ్రో, ఎదో రెండు వేల రూపాయిలు పెట్టి pushpa2 చూసి బీద హీరో గారికి ఒక మూడొందల కోట్లు remuneration ఇప్పించగలం గాని pop corn మీద GST వేస్తే ఎలాగ భరించగలం ?
😂😂😂 👌
@@VPN-ql2mw arey cinema is entertainment ra chuste chudu lekunte ledu
@ లేదురా నేను చూస్తానురా… నాకిష్టం రా
వినోదం పేరుతో వేలు పోసి టిక్కెట్లు కొనేవారికి జీఎస్టీ భారమా ?
@@venkatabhanubhushankalabar8651 bro movie chudani valalu chala Mandi uvnaru... ticket price chusi bayapadi chudani valu chala Mandi uvdhi bro..we will fight against tax and GST. then only we will survive..
ee govt tax tesukovadame kani ivvadam ledu
ఈ సెంట్రల్ గవర్నమెంట్ జనాల్ని టాక్ రూపంలో లూటీ చేస్తుంది.😢
Kaani ivanni alochinche paristhithi lo Prajalu leru chala badhakaram
Samasya yenti ante alochinchina manaki alternative ledhu congress ochina freebies ani caste ani scams ani tappa manchi chestaru ane nammakam poindi BJP Congress dendu donde mana karma 🤦🤦🤦
@@kiran96412manam Chance ivvakunda adi chestundi idi chestundi ani munde anukoni unna Danitho Brathikestam Modi 2014 lo 15 lakhs annadu ichada ledu ga jumla adi ante manam nammamu endi ante Hindu rastra kavali
very worst situation for all classes' people including Business and Non Business
సెస్ వేస్తే దానికీ ఓ టైం లిమిట్ వుండాలి.
Sir chala manchi dibet pettaru sir 🙏
Don't worry next time sulab complex lu kuda add chestaremo
Modi never offer any benefit to the common and middle class people.
ఫ్రీ బస్ అన్నారు మహిళలకి మరి డబ్బులు ఎక్కడ వస్తాయి పించ్యన్ నాలుగు వేలు ఎక్కడ నుండి నాయకులకి కార్యకర్తలకు ఎక్కడ నుండి వస్తాయి sir కొద్దిగా ప్రజలకి చెప్పితే మేలు
Elanti dibet lu people ki paniki vastai sir chala chala manchi dibet and discuss chesaru sir 🙏
ప్రభుత్వం ఫ్రీ పథకాలు ఇస్తారు మరల gst రూపం లో టాక్స్ వసూలు చేస్తారు సార్
Nirmala ji ....😂😂😂😂😂😂😂😂
Gst not only Central govt....it involves state govt...also..every tax should be mutual understanding.
మన సారు జాబ్ చేసినట్లు ఉన్నారు sir మరి సారు జీతం ఎంత తీసుకున్నాడు ఒకప్పుడు జీతాలు ఎంత ఉండేవి sir అవి చెప్పరు ఉద్యోగుల జీతాలు ఉచ్చి తాలు మీదనే ఎక్కువ పెరుగుతుంది
త్వరలో కాపురం చేసిన పన్ను వేస్తారు
Already tax వేసినారు.nirodh pyna tax వుంది brother.
మొత్తం మీద 100% Tax అమలావుతాది
Along with GST on popcorn, the heavy prices are also to be evated.
పోరాడే వలసింది రాజకీయ నాయకుల, బిజినెస్ చేసే వాళ్ళ, మీడియా వాళ్ళ అక్రమాల మేధ పోరాడాలి పాపకార్న్ gst గురించి కాదు.
One Nation=One Election❌
One popcorn=One Tax✅
Petrol Diesel కూడా GST లోకి తేవాలి
మూర్తి గారు gst కి ముందు టాక్స్ ఎంతో చెప్పండి. కిలో పాపకార్న్ నట్స్ తో రూపాయలు 350 సంపాదిస్తున్నారు. బస్టాండ్ రోడ్ పై అమ్మేవాళ్ళు ye gst కట్టరు. మీరు, లేదా మీడియా ఎలాంటి వ్యాపార చేస్తదో చాలా మందికి తెలుసు
Anta tax tesukoni emi chesrunaro nakaithe ardam kavadam ledu
ఆర్థికమంత్రి కి మైండ్ పోయింది ఆమెను తీసివేయాలి
God bless & long live the ViswaGuru & Co,.
సార్ మూర్తి గారు ఇలాగైతే పేదవాడు బతకలేడు సార్ ఈ దేశంలో మీలాంటి మేధావులు ఇటువంటి ఇటువంటి వీటి మీద ఫైట్ చేయాలి సార్
Petrol, diesel kuda gst lo cherchali
shop rentals kuda 18percent gst katali anta
Tax on popcorn is good its already a rich class food item. No middle class will have popcorn in theaters and its cost is almost more then ticket prices right now without tax.
All India freebies stop cheste. Only 2% gst tho country improve avuthundi.
ఇప్పుడు నేను కష్టపడ కుండ governmente నాకు డబ్బులు istavundi ani cheppinadu.
Minimum taxable package should change to 20 LPA with zero. Slots should change. Or best free school and hospital should be facilitated by government and no private hospitals and schools should be available.
Malli malli bjp ki vote cheyandi elantivi implement chestunnadhuku jai modi jai cbn
😂😂😂😂😂😂😂😂 pelalu erukovadam
28% vunde danni taggunchuku vacharu
నిర్మల మేడం కీమైండు పని చెయ్యటం లేదు
Why petrol not included in GST
Sir,IT Katte amount meedha kuda education cess ani 14000k.vestunnaru..asalu idhi enduku vestunnaru?
High gst meeda cbn garu mana state tarapuna object cheyali
Petrol ni matram gst loki teesuku raaru
name GST, but its Vampire tax
Popcorn tinte cancer vasthundi. Anduke tax pencharu
Indian is developing country
Show something on soros
ఈ మేధావి మరీ అన్నింటినీ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
Opposition parties oppose cheyyatam ledu
అయితే మరి ఇంత బాదుడా? బీజేపీని మూడో సారి గెలిపించి తప్పు చేశారు.
GST ante business ki ivvali , samayidi bathikela undali kani chachela kadu sir ,naku ardam kavatledu sir , raw material konapudu GST kattali ,Danni vandukonki thinalnappudu. Vanta cheydam valana taste marindi kabatti , daniki tax katti thinali ante akkada sir idi
In india more people escaping from tax using loopholes in system
పోయే కాలం వస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి
Boycott bjp
Tax on loose Popcorn in Multiplex 🍿
UPA - 20% onwards
Now - 5%
----------
Tax on Packaged Popcorn 🍿
UPA - 28%
Now - 12%
------------------------
Tax on Chocolate confectionery Popcorn 🍿
UPA - 28%
Now - 18%
"18% GST"