నేను స*చ్చినా దీక్ష విరమించను..! ఇంటి చుట్టూ భారీగా పోలీసులు | Ashok clarity about his Deeksha
Вставка
- Опубліковано 2 жов 2024
- #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నేను స*చ్చినా దీక్ష విరమించను..! ఎగ్జామ్ డేట్లు ఇచ్చింది మీరేనా..? అశోక్ సార్ క్లారిటీ..! ఇంటి చుట్టూ భారీగా పోలీసులు | Ashok Deeksha Updates |ManaTolivelugu
Ashok | Ashok deeksha | Telangana Unemployements | Telangana Students | Telangana Education | Group 2 Aspirants | dsc Postpone | NEET | bakka Judson | balmoor venkat | Prof Riyaz | Revanth reddy
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►UA-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
Dsc postpone
Group 2 ND 3 post lu penchi Dec lo pettali
Dsc పోస్టులు పెంచాలి అంటే ఇంకా ఎన్ని రోజులు మౌనం గా ఉన్నారు రేవంత్ సీఎం నా వల్ల కాదు అంటే చెప్పు
Balmor venkat drama adutunnadu
DSC postpone cheyali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Please postpone DSC 😭
DSC post pone cheyali
Group2 postponed cheyali december varaki
Revath.ani.intlokenchi.thechiyisthunda.parajala.somu.mothamani.bideke.dhochipedthada.vani.bideni.dabulala.peti.kalchuthada.
Postpon
Jai ashok sir
DSC abyartula full support meeku undi sir 🙏🙏
REVANTH SAMASYANU CHALA JATILAM CHESUKUNTANDU...MAY BE EE GOVT YEKKUVA KALAM SAHAKA POVACHU..ANDUKEY 6 NELALAKEY EE VIPAREETA PARINAMALU JARUGUTUNNAI...KALAM KANNERRA CHESTUNDI ICHINA HAMEELA MOSANIKI..
అన్ని డేట్స్ మీరే ఇచ్చి ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారు...
DSC post pone cheyali
Thondarga chanipoindi nirudyogulara devudni korukondi jobs vastay
Dsc postpone
Gurukula relinquishment ivvali
Gurukula down merit list evvali
Group 2 posts enhance cheyali
TET LO NORMALESETION CHEYALI SIR PLEASE SUPPORT ME TET LO NORMALESETION CHEYALI SIR
అశోక్ సార్ స్వార్థం తో చేసిన ఎందుకు చేసిన కూడా..... తన డిమాండ్స్ లో ప్రతిదీ న్యాయంగా వుంది.......
Dsc postpone kavali sir
BRS వాళ్ళు గ్రూప్ 1 ఒక్కసారి పెట్టలే ఏం జెస్సింద్రు సారు
First ee anchor ganiki knowledge ledu
DSC post pone cheyali
DSC post pone cheyali
ప్రతి ఒక్కడికి నాటకాలు అయితున్నాయి...next year ista antunnaru ga posts... Ippatinundi sakkaga sadivithe next year ayina vastadi...ippatike two years aytundi notification ichi....
Dsc postpone cheyali
Edi famous kavadani ki matrame
Group 2,3 postlu penchali. Jai Ashok sir
Sir,
Memu meethone untaam...
DSC aspirants ❤
Sir please sir dsc ni postpone cheyyandi sir
E dramalu adinchedi brs
Dsc post pone cheyali
ఓవర్ యాక్షన్ అశోక్
Dsc పోస్టుపోన్
Dsc పోస్ట్ ఫోన్
Dsc postpone cheyali
Please post pone DSC Exam
అన్నా నువ్వు సూపర్ అన్న నీలాంటి వాళ్ళు చాలా అవసరం
Tet normalisation cheyali sir first, after that mega dsc veyali..
Why not solved k.c.r unemployment problem in Telangana cheater,k.c.r
Brs vallu 10years jobs evvaledu eppudu students nu money echhi vallu sapotu echhinatu dramaru aduthunnaru
Ap state ni chusi nerchukondi
Balmur Venkat garu Group 2, 3 postlu pechi 15 days gap lo pettandi
We want mega DSC with 25000 Posts
Please down merit list in gurukula
dsc ki time evalli
Brs vallu darnachek thisivesi nappudu eaimi chesaru mere exams pettumani cheppru malli post phone cheyyamanttunnaru
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి చేతగాని నాయకులు పార్టీలు అధికారం నుండి తప్పుకోవాలి 11:25
Please post phone DSC
Rip congress
Please post pone DSC
We want postpone dsc 3 month
Dsc postponed
Ethane brs
ప్లీజ్ dsc పోస్టుపోన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Dsc postpone
This is drama
💯 పోస్ట్ ఫోన్ చేయాలి డి ఎ స్సి ని
Eh institute vallu anta natakalu aditunnaru valla pabbam gadupukovadaniki students ni divert chestunnaru
Students gattiga nilabaditene problem solve avtundi
DSC post pone cheyali maga DSC veyyali sir
గ్రూప్ 2 అండ్ 3 పోస్టులు వెంటనే పెంచాలి ఎగ్జామ్ డిసెంబర్ లో పెట్టాలి
సింగిల్ పాయింట్ అజెండా అంతే
వేరే ముచ్చట్లు ఏమొద్దు
6 points unnayi bro single kadu
We want mega DSC 25000
Post pone DSC exam sir
Niyantha palanala undhi
Toli Velugu channel is doing a commendable job.
Dsc postpone cheyali sir
Sir tet normalization chepiyandi sir 1 mark poinvalu chala mandi unnaru
Postpone dsc Postpone dsc
You are great fighter ASHOK sir
We want mega dsc
ఒరేయ్ ఆపండ్రా మీ నాటకాలు
Post pone DSC sir
Breaking news Ap tet ki 3 months
DSC ki 3 months time icharu today 😢
Mana ts matram 😮
Telangana dsc eyepudu echaru
Dsc postpone sir
ఆంధ్రప్రదేశ్ dsc ప్రేపరషన్ కోసం 90 డేస్ టైం ఇచ్చింది
jai ashok sir
Dsc post pone cheyali.
Group2 postlu penchali exam December petali sir plssss
DSC 2 మంత్స్ పోస్టుపోన్ కిజీయే జనాబ్ సీఎం సాహబ్
dsc వాయిదా వేయాలి
Super Anna...
Danda esi nv teerustava demonds...aayana exams pettoddani demonds chestundu daniki melantollu maddatiyyandi inka
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 11:04
@@sharathchandragaddam7943 నన్ను గుర్తు పట్టలేదా నీ బావను బామ్మర్దీ బావను అలా రారా పోరా అనకూడదు బామ్మర్దీ తప్పు
DSC 1month groups 2months post pone cheyyandi😢😢😢
Jai ashok sir🎉
Dsc పోస్ట్ఫోన్ ప్లీజ్
Correct 💯💯 sir 👌👌👌👌👌
Dsc postponed
బహుశా కొంత మంది విద్యార్థులు వెళ్లి అక్కడున్న C.I & S.I ఇండ్ల ముందు ధర్నా / దీక్ష చెయ్యలేమో... ? లేకపోతే ఏంటి గాంధీ గారు దీక్ష చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఆపలేదు. పోలీసులు నిజంగా మానవతా విలువల్ని, విచక్షణ జ్ఞానాన్ని కొల్పోతున్నట్లు అనిపిస్తున్నది. సమాజానికి ఇబ్బంది కలిగిస్తే అప్పుడు కదా నిర్భన్ధించాలి. హక్కుల కోసం, అది వారు హామి ఇచ్చిన హక్కుల కోసం పోరాడితే నిర్భందించడం ఏంటి ?
Sanjeev Nayak Anna నువ్ సూపర్
Revanth annaaaaaaaaaaaaaaaa........
Are babu dsc postpone cheyaru
Aa group 2 ayna cheyyandi
మెగా dsc వేయం
Mega dsc veyalli.dsc post pone cheyali
చాలామంది డబ్బులు పెట్టీ కోచింగ్ తీసుకొని 6,7 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకో మూడు నెలలు పెంచితే వాళ్ళ ప్రిపరేషన్ కు అశోక్ సార్ ఇస్తారా డబ్బులు....
I dsc ipoyona తరువాత ఇంకో dsc veyanmanandi. Mi రాజకీయ లాభం కోసం నిరుద్యోగులను ఆగం లేపకండి
ముందే ప్రభుత్వం 3,4 నెలలు postpone చేస్తే ఏం చేసేవారు
Group 2 3 posts penchalli December exam
Congress ni katham cheyali fst