ఎపిసోడ్ చాలా బాగుంది. ముఖ్యంగా రాజక్క తల్లి అమ్మాయి రాజనికి చెప్పే మంచి మాటలు బాగున్నాయి..కమలాపూర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం చూపించారు. మా ఊరు temple చూసినందుకు సంతోషం కలిగింది. ప్రస్తుతం ఏ టెంపుల్ లో కూడా Temple entrance గోపురం లో అడ్డంగా రాయి కిందనుండి వంగి వచ్చే విధంగా లేదు. కమలాపురం temple లో మాత్రమే ఈ వ్యవస్థ మొదటి నుండి ఉంది. ఇది అందరూ గమనించాలి. భగవంతుని దర్శనానికి ముందు అందరూ ఇలా వంగి పోవడం లో చాలా అర్ధం ఉంది. Marvin వారికి ధన్యవాదములు. 🎉🎉
Ma nanna ki kuda nenante chala estam asal apdu nannu badhapadanivakapovu mis u nanna😢...and Prathi intlo jarigedi chala chakkaga chupincharu thanks to Marvin videos...
Ma uri ramalayam🙏 శంకర్ సార్ ఈ తరం నాన్న.చదువుల కోసం ఉద్యోగాలు కోసం పరిగెత్తే పిల్లలు నా ప్రతి ఇంట్లో మిగిలిపోయిన తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇదే..కళ్లలో నీళ్లు తిరిగాయి.🙏
Anni kastalu unna thattukune dhairyam undalani chala Baga chupincharu me video's lo andhari family lo e lantivi jaruguthune unttai super all' the best marvin team . swagath malli hero ayyav❤
Super episode Karma evarini vadilipettadu Appudu Ganesh Matter lo Mounika Hyd vasthe ne pampistha annav .. Ippudu chintu ni intlo vundamani request chesthunnav.. Realistic gaa vundi e episode. Really it's a good 🎉🎉🎉
ఫస్ట్ మార్విన్ టీమ్ అందరికీ పాదాభివందనాలు ఏ ఎపిసోడ్ మొత్తం మా ఇంట్లో జరిగినట్టుంది ఎపిసోడ్ చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢 మా అమ్మ నాన్నకు మేము ఇద్దరమే కొడుకులము నా భార్య మా అన్న భార్య మా వదిన వాళ్ళిద్దరు ఆడవాళ్లు చాలా చక్కగా కలిసి ఉంటారు కానీ ఈ రేవతి లాంటి వాళ్లు మా ఇంటి చుట్టూ ఉన్నారు వాళ్లు కూడా మా పాలలో మా అమ్మ నాన్నకు మేమిద్దరం కొడుకులమే మా అన్నయ్య కానిస్టేబుల్ నేను ఒక బైక్ మెకానిక్ మా అన్నయ్య నేను మేమిద్దరం మా అమ్మానాన్న ను విడిచిపెట్టి మా ఊర్లో మాకు సొంత ఇల్లు విడిచిపెట్టి వేరే దగ్గర కిరాయి ఉంటాము మా అమ్మ నాన్నకు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎవ్వరు కూడా వచ్చి చూడరు మా అన్నయ్యకు నాకు చెబితే నేను ఏడుస్తాము బాధ పడతామని నాకు చెప్పరు ఎవరో మా ఇంటి రోడ్డు మీద నుండి వెళ్లే వాళ్ళు మా అన్నయ్యకు కానీ నాకు కానీ ఫోన్ చేసి చెబితే అప్పుడు మేము అడుగుతే వాళ్ళు చాలా ఏడుస్తారు కానీ ఈ రేవతి లాంటి వాళ్లు మా అమ్మ నాన్న గురించి తప్పుగా మా వదినకు అలాగే నా భార్యకు చెప్పి మా కుటుంబాన్ని కలిసి ఉండకుండా చేస్తున్నారు దయచేసి ఈ రేవతి లాంటివాళ్ళు ఈ వీడియో చూసి అయినా మాలాంటి కుటుంబాలను ఇలాంటి కుటుంబాలను దయచేసి రోడ్డు నా పాలు చేయకండి ఈ రేవతి లాంటి వాళ్లు అన్నదమ్ములను అత్త కోడళ్లను విడదీయ వద్దు ఇలా కుటుంబాలను నాశనం చేస్తే నీకు ఏం వస్తది ఇలా ఒకవి ఒకరికి చెడుగా చెప్పి కుటుంబాలను నాశనం చేయవద్దని కోరుకుంటున్నాను ఇప్పటికి నా భార్య మా అన్న భార్య మా వదిన మా అన్న నేను మా అమ్మ నాన్న కలిసి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను దయచేసి ఈ రేవతి లాంటి వాళ్లు కలిసి ఉన్న కుటుంబాలను నాశనం చేయవద్దు కోరుకుంటున్నాను 😢 మా అన్నయ్యకు నేను ఈ జన్మకు ఏం చేసినా రుణం తీరనిది 😢 అమ్మ నాన్న నాకు జన్మనిస్తే మా అన్నయ్య నాకు పునర్జన్మ ఇచ్చాడు మన కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను❤MY BROTHER IS MY HERO 🥹 ఈ కామెంట్ లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరు మార్విన్ టీం సేమ్ మా ఇంట్లో ఇదే పరిస్థితి😢
అన్నా మీ కామెంట్ చదివాక నా కళ్ళలో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే నాది సేమ్ అలాంటి పరిస్థితి నేను ఏడుస్తూనే నీకు రిప్లై ఇస్తున్న రేవతి లాంటి వాళ్లు కుటుంబ జీవితాలని నాశనం చేస్తారు అలాంటి వాళ్లు మారితేనే మన ఇండియా బాగుపడుతుంది
మరి విన్ టీం వాళ్లకి మన సబ్సే బస్ అందరి తరపున ఒక విన్నపం వారం రోజులు మీ వీడియోస్ కోసం వెయిట్ చేయలేకపోతున్నాం వారానికి రెండు వీడియోస్ పెట్టండి ప్లీజ్ రిక్వెస్ట్
Akka nenithe mrn nundi full waiting akka pls weekly 2 episodes evvandi so eagerly waiting for your videos asalu mana intlo situations anni kallaki kattinatu kanipisthayai
నిజ జీవితంలో జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనుషులకు ఓపికలు తక్కువ అయిపోయినాయి. తల్లితండ్రుల ఆస్తులు, అంతస్తులు కావాలి అని అనుకుంటున్నారు తప్ప, వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం లేదు. ప్రతీ ఒక్క కొడుకు, కోడలు రేపు కాబోయే అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధలు వీళ్ళు పడాల్సి వస్తుంది.😢😢😢 కొంచెం ఓపికతో తల్లితండ్రులను చూసుకోండి.
Andhari యాక్షన్ సూపర్ చాలా బాగుందీ ok రజనీ తప్పా. అందరీ యాక్షన్ చాలా బాగుందీ.*swagthi* బ్రో me acting సూపర్ సూపర్ చాలా చాలా బాగుందీ.బ్రో Elanti ప్రొఫెషనల్ వీడియోస్ తియ్యండి .kani politics loki velakandi.. Rathnakar vala wife' acting super super super super super super super super....
openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of your properties.
Good video all🎉🎉😊😊
@@marvinvideos హాయ్
Happy birthday akka
ఎపిసోడ్ చాలా బాగుంది. ముఖ్యంగా రాజక్క తల్లి అమ్మాయి రాజనికి చెప్పే మంచి మాటలు బాగున్నాయి..కమలాపూర్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం చూపించారు. మా ఊరు temple చూసినందుకు సంతోషం కలిగింది. ప్రస్తుతం ఏ టెంపుల్ లో కూడా Temple entrance గోపురం లో అడ్డంగా రాయి కిందనుండి వంగి వచ్చే విధంగా లేదు. కమలాపురం temple లో మాత్రమే ఈ వ్యవస్థ మొదటి నుండి ఉంది. ఇది అందరూ గమనించాలి. భగవంతుని దర్శనానికి ముందు అందరూ ఇలా వంగి పోవడం లో చాలా అర్ధం ఉంది. Marvin వారికి ధన్యవాదములు. 🎉🎉
చాలా బాగుంది. ఇంటింటి కథను మనసుకు హత్తుకునేలా చూపించారు. Heart touching.
చాలా బాగుంది వీడియో 🎉🎉🎉👌👌👌🙏
Waiting for the video.. ❤
Okkasariga maa amma nanna lanu gurthuku thechcharu rathnakar and his wife character kids vishayam lo. Heart touching video...
Enta mandi wait chestunnaru morning nundi...
Ma nanna ki kuda nenante chala estam asal apdu nannu badhapadanivakapovu mis u nanna😢...and Prathi intlo jarigedi chala chakkaga chupincharu thanks to Marvin videos...
Super 🎉🎉🎉🎉
Ma uri ramalayam🙏
శంకర్ సార్ ఈ తరం నాన్న.చదువుల కోసం ఉద్యోగాలు కోసం పరిగెత్తే పిల్లలు నా ప్రతి ఇంట్లో మిగిలిపోయిన తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఇదే..కళ్లలో నీళ్లు తిరిగాయి.🙏
Anni kastalu unna thattukune dhairyam undalani chala Baga chupincharu me video's lo andhari family lo e lantivi jaruguthune unttai super all' the best marvin team . swagath malli hero ayyav❤
మా నాన్న కి కూడా నేనంటే ఎంతో ఇష్టం .లవ్ యూ నాన్న❤❤❤❤❤❤❤
Weekly 2 videos upload cheyandi plz Rajini akka
Chala natural ga unayi mi videos...asalu andaru enta manchi actors...every person acting la led asalu reality la ne undi..
Happy birthday akka🎉🎉
లాస్ట్ ఎండింగ్ కథ నా లైఫ్ లో జరిగినట్టే ఉంది నాది కూడా ఇలాగే జరిగింది😢😢😢
Rajini akka please akka weekly two episodes please please please please akka
Heart touching vedios super marvin team 😊
Shankar Anna waif Shankar super 🙏🙏🙏🙏👏👏👏
Happy birthday to you Rajini akka 🎉🎉
వారానికి రెండు ఎపిసోడ్ పెట్టండి ప్లీజ్
Super episode
Karma evarini vadilipettadu
Appudu Ganesh Matter lo Mounika Hyd vasthe ne pampistha annav ..
Ippudu chintu ni intlo vundamani request chesthunnav..
Realistic gaa vundi e episode.
Really it's a good 🎉🎉🎉
Superrrrrrr..
Happy Birthday to you.tajini❤
Super super Anna
Weekly 2 videos petakapotthe debalu paduthario miku debalu pathario 😊
Super videos Marvin team tq so much
Super video 👌 Ratnakar uncle ki manashanthe ldhu papam uncle..... very good video 👌👌
ఫస్ట్ మార్విన్ టీమ్ అందరికీ పాదాభివందనాలు ఏ ఎపిసోడ్ మొత్తం మా ఇంట్లో జరిగినట్టుంది ఎపిసోడ్ చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢 మా అమ్మ నాన్నకు మేము ఇద్దరమే కొడుకులము నా భార్య మా అన్న భార్య మా వదిన వాళ్ళిద్దరు ఆడవాళ్లు చాలా చక్కగా కలిసి ఉంటారు కానీ ఈ రేవతి లాంటి వాళ్లు మా ఇంటి చుట్టూ ఉన్నారు వాళ్లు కూడా మా పాలలో మా అమ్మ నాన్నకు మేమిద్దరం కొడుకులమే మా అన్నయ్య కానిస్టేబుల్ నేను ఒక బైక్ మెకానిక్ మా అన్నయ్య నేను మేమిద్దరం మా అమ్మానాన్న ను విడిచిపెట్టి మా ఊర్లో మాకు సొంత ఇల్లు విడిచిపెట్టి వేరే దగ్గర కిరాయి ఉంటాము మా అమ్మ నాన్నకు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎవ్వరు కూడా వచ్చి చూడరు మా అన్నయ్యకు నాకు చెబితే నేను ఏడుస్తాము బాధ పడతామని నాకు చెప్పరు ఎవరో మా ఇంటి రోడ్డు మీద నుండి వెళ్లే వాళ్ళు మా అన్నయ్యకు కానీ నాకు కానీ ఫోన్ చేసి చెబితే అప్పుడు మేము అడుగుతే వాళ్ళు చాలా ఏడుస్తారు కానీ ఈ రేవతి లాంటి వాళ్లు మా అమ్మ నాన్న గురించి తప్పుగా మా వదినకు అలాగే నా భార్యకు చెప్పి మా కుటుంబాన్ని కలిసి ఉండకుండా చేస్తున్నారు దయచేసి ఈ రేవతి లాంటివాళ్ళు ఈ వీడియో చూసి అయినా మాలాంటి కుటుంబాలను ఇలాంటి కుటుంబాలను దయచేసి రోడ్డు నా పాలు చేయకండి ఈ రేవతి లాంటి వాళ్లు అన్నదమ్ములను అత్త కోడళ్లను విడదీయ వద్దు ఇలా కుటుంబాలను నాశనం చేస్తే నీకు ఏం వస్తది ఇలా ఒకవి ఒకరికి చెడుగా చెప్పి కుటుంబాలను నాశనం చేయవద్దని కోరుకుంటున్నాను ఇప్పటికి నా భార్య మా అన్న భార్య మా వదిన మా అన్న నేను మా అమ్మ నాన్న కలిసి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను దయచేసి ఈ రేవతి లాంటి వాళ్లు కలిసి ఉన్న కుటుంబాలను నాశనం చేయవద్దు కోరుకుంటున్నాను 😢 మా అన్నయ్యకు నేను ఈ జన్మకు ఏం చేసినా రుణం తీరనిది 😢 అమ్మ నాన్న నాకు జన్మనిస్తే మా అన్నయ్య నాకు పునర్జన్మ ఇచ్చాడు మన కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను❤MY BROTHER IS MY HERO
🥹 ఈ కామెంట్ లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరు మార్విన్ టీం సేమ్ మా ఇంట్లో ఇదే పరిస్థితి😢
Same feeling brother
Mi kutumbam lo andaru kalisi melisi ellapudu manchiga undalani ..ma team tharupuna devunni korukuntunnam.. thank you for your supporting bro..
Andaruchalabagachastunnaru suparbagundi🎉🎉🎉🎉
అన్నా మీ కామెంట్ చదివాక నా కళ్ళలో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే నాది సేమ్ అలాంటి పరిస్థితి నేను ఏడుస్తూనే నీకు రిప్లై ఇస్తున్న రేవతి లాంటి వాళ్లు కుటుంబ జీవితాలని నాశనం చేస్తారు అలాంటి వాళ్లు మారితేనే మన ఇండియా బాగుపడుతుంది
మరి విన్ టీం వాళ్లకి మన సబ్సే బస్ అందరి తరపున ఒక విన్నపం వారం రోజులు మీ వీడియోస్ కోసం వెయిట్ చేయలేకపోతున్నాం వారానికి రెండు వీడియోస్ పెట్టండి ప్లీజ్ రిక్వెస్ట్
Masthundhi.anna.mee.videos bagundhi
Chala bagundi ❤
Very good acting pl continue ❤
Great director and morvin team❤
Marvin videos
వారానికి రెండు వీడియోస్ పెట్టండి అన్నా మేము వెయిట్ చేయలేకపోతున్నాం
సూపర్ మర్వీన్ టీం అందరికి 👌👌👌👌💚💚
Weekly twice pettandi rajini akka
E videos chusi nenu chala marina ela unndalo nerchukunna thanks🤝🤝 family
Week ki 2 vedios petandi wait cheyaleka pothunam please
Swagath brother ninu aaprdhamchesukonadhuku mundhe chepalli ❤❤❤❤❤❤❤
Chala natural ga vundi
48 episodes lo naku idhi chala emotional touch 😢😢aindhi I loved it episode chala bagundhi 😢😢😢😢😢
మౌనిక పాప రజని బాబు కంటే పెద్దద్ కదా ఇద్దరినీ ఈక్వల్ age లో చూపిస్తున్నారు
Seme Naku ade doubt vachindi
ఈ జనరేషన్ అమ్మాయిలు ఏ కొంచెం కూడా సర్డుకుపోరు.. యే కొంచెం కూడ సర్దుకుపోరు.. అసలు అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళ బ్లడ్ లోనే లేదు..
Nijamga ma nanna gurthochadu papam feveroste ma ammani alane chusukuntadu❤❤
Fast aa chintu ganni Swamy Dhani thanni pampinchandi shankar anna mi avvida chala manchidhi Swamy ku chintu bhaga yakkauaindhi please
Happy birthday Rajni
Bagundi video
Thank you
సూపర్ 🎉
Present jarugutundi theestunaru .inni days kuturi intlo godavalu pettaru parents.ipuudu villintlo .rajini parents 1st nundi correct unaru .ila unte evari illalo godavalu undavu .
Waiting video kosam
Akka nenithe mrn nundi full waiting akka pls weekly 2 episodes evvandi so eagerly waiting for your videos asalu mana intlo situations anni kallaki kattinatu kanipisthayai
గుడ్ మార్నింగ్ ❤️ హాయ్ బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ అందరికీ❤
Happy birthday rajini akka🎉
Temple lo wall clock time maarchi vunte bagundedi,.evening 4 ki puja chestaraa
Watch ayipoindhi anukovachu kada
Super vedio
God bless you marvin teem
Waiting waiting
❤❤🎉
నిజ జీవితంలో జరిగే సంఘటనలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మనుషులకు ఓపికలు తక్కువ అయిపోయినాయి. తల్లితండ్రుల ఆస్తులు, అంతస్తులు కావాలి అని అనుకుంటున్నారు తప్ప, వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం లేదు. ప్రతీ ఒక్క కొడుకు, కోడలు రేపు కాబోయే అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు పడిన బాధలు వీళ్ళు పడాల్సి వస్తుంది.😢😢😢 కొంచెం ఓపికతో తల్లితండ్రులను చూసుకోండి.
🎉Good morning
Marvin team
Waiting for video ❤
Alternate days videos cheyandi very interesting ledante atleast 1 or 2hrs video pettandi
Suuuuuuuper ❤️❤️❤️
Hi హలో gudmorning all of u
Varaniki 2 videos cheyandi please
Natural video
Sunday స్పెషల్ naaku me vedio... ❤️❤️
Weekly 2episodes pettandi please
Andhari యాక్షన్ సూపర్ చాలా బాగుందీ ok రజనీ తప్పా. అందరీ యాక్షన్ చాలా బాగుందీ.*swagthi* బ్రో me acting సూపర్ సూపర్ చాలా చాలా బాగుందీ.బ్రో Elanti ప్రొఫెషనల్ వీడియోస్ తియ్యండి .kani politics loki velakandi.. Rathnakar vala wife' acting super super super super super super super super....
thank you for suggesting and supporting bro ..
Super 👍
హాయ్ ఫ్రెండ్స్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ❤️👌❤🎉
అందరి ఇళ్ళల్లో ఇదే లొల్లి దేవుడా సౌమ్య మంచి హుషారు వుంది సూపర్ గా వుంది ఎపిసోడ్ 👌👌👌
Super video ❤
Good morning video Kosam I am waiting please today's weather Katha
Weekly 2 videos petandi annay please
Am waiting for this video
Super message
Hi Akka elage 100 episodes cheyadhi❤
Ilane thiyandi parents value theliyali manam chese dhaniki vallu enthala badha padatharo theliyali chala mandhiki ❤❤❤❤
Ma amma bapu nannu ma tammunni entho premaga chusukuntaru❤❤❤❤❤❤❤
Want2daygap for one episode
super next
Please week lo 3 or 4 episodes cheyyo chuga
Learning How to be with parents after marriage and certain age❤
❤ super
Weekly 2 episodes chayadi
First comment ❤
Weekly two' chayedi
2 episode petandi anna
Happy Birthday Rajini medam
Supar🎉
Good morning to all 🎉🎉
Weekly 2 episodes pettandi
Mounika valla kuda ratnakar anna vallu ilaanea bhada paddaru ippudu thelisi vasthundhii villakii
Super to all'
Happy birthday 🎂 🎉🎉bujji akka
Prema anuragalaku nidarshanam palleturu
Rajini❤❤❤❤❤❤❤❤
👌👌👌👌ఎపిసోడ్
Good one
First like first comment 😊