Jr NTR Emotional Speech @ Aravindha Sametha Pre Release Event | Jr. NTR, Pooja Hegde

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2018
  • Watch Jr NTR Emotional Speech @ Aravindha Sametha Pre Release Event
    #AravindhaSametha #AravindhaSamethaPreRelease #JrNTR #PoojaHegde #Trivikram #ThamanS #అరవిందసమేత
    Aravindha Sametha - Veera Raghava Cast & Crew:
    Starring: Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba
    Director: Trivikram Srinivas
    Music: Thaman S
    DOP: P.S. Vinod
    Editor: Naveen Nooli
    Production Designer: A.S. Prakash
    Stunts: Ram - Lakshman
    Executive Producer: PDV Prasad
    Producer: S. Radha Krishna(chinababu)
    ► Subscribe: bit.ly/HaarikaHassineOfficial
    ► Like: / haarikahassineofficial
    ► Follow: / haarikahassineofficial
    ► Follow: / haarikahassine
  • Розваги

КОМЕНТАРІ • 8 тис.

  • @vdk1254
    @vdk1254 4 місяці тому +138

    2024. లో ఈ ✨ఎన్టీఆర్ ✨ ఎమోషనల్ వీడియో చూశారా

  • @Tarak-ce1kw
    @Tarak-ce1kw 5 років тому +2042

    Tarak Annayya.... Edusthu matladindhi chusi... Edchina vallu.. . Like kottandi.... Jai ntr...

    • @ImranKhan-ls5iy
      @ImranKhan-ls5iy 4 роки тому +3

      NTR hello NTR new fansan

    • @rajeshraj5300
      @rajeshraj5300 4 роки тому +1

      My like 900th like

    • @DilipKumar-wi6fv
      @DilipKumar-wi6fv 3 роки тому +9

      Illantivatiki kooda likes enti bro 🙄

    • @nethranethra7105
      @nethranethra7105 3 роки тому +2

      Jai ntr and.jai Balayya.

    • @rangatarak9999
      @rangatarak9999 2 роки тому +7

      NTR Anna edvatam choodaleka NEnu edchaanu ... NEnu edvatam choodaleka maa Amma kuda edchindhi😭

  • @venkatareddybabu9870
    @venkatareddybabu9870 3 роки тому +1647

    హీరోలని ప్రేమించే అభిమానులు వుంటారు, కానీ అభిమానులని ప్రేమించే హీరో మాకు మాత్రమే వున్నాడు...జై ఎన్టీఆర్...🙏🙏

    • @santhoshshirisha2393
      @santhoshshirisha2393 2 роки тому +56

      Iam Allu Arjun fan but Naku ntr ante chala ishtam bro

    • @santhoshshirisha2393
      @santhoshshirisha2393 2 роки тому +23

      Jai ntr jai nandamoori family

    • @allavarapuraju3204
      @allavarapuraju3204 2 роки тому +13

      Jai ntr

    • @chinnuranichinnu2327
      @chinnuranichinnu2327 2 роки тому +1

      💖💖💖💖💖💖💖💖💖💖💖🎂💖🎂💖🎂💖💖🎂💖💖💖💖💖🎂💖💖💖💖🎂💖💖💖💖💖💖💖🎂💖💖💖💖💖💖💖💖💖💖💖💖

    • @chinnuranichinnu2327
      @chinnuranichinnu2327 2 роки тому +2

      @@santhoshshirisha2393 a

  • @ustaadpawankalyan4195
    @ustaadpawankalyan4195 4 роки тому +1214

    Till now most viewed telugu hero speech 😊 wow great 🔥

  • @rajeshp3330
    @rajeshp3330 5 років тому +1425

    నిజంగా నే ఏడుపు వచ్చేసింది అన్నా
    జై ఎన్టీఆర్🙏🙏

  • @jagadeesh5091
    @jagadeesh5091 5 років тому +357

    మీరు అయ్యా నిజంగా ఎన్టీఆర్ రామారావు గారి మనవాళ్ళు..హరికృష్ణ గారి కొడుకులంటే..👌👌👌🙏🙏🙏🌷

  • @Chowdary222
    @Chowdary222 3 роки тому +1145

    2021 లో చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారా..

  • @ravindrabehara5225
    @ravindrabehara5225 4 місяці тому +48

    2024లో ఎంత మంది చూస్తున్నారు......?(JAI NTR❤)

  • @ravidasari4383
    @ravidasari4383 5 років тому +1457

    నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్
    కని ntr అన్నయ్య నీ మాటలు వింటుంటే నిజంగా ఏడుపు వచ్చింది

  • @nageshyadav1062
    @nageshyadav1062 5 років тому +1192

    చాల thanks అండి
    pspk and prabhas fans అందరికి మా అన్న ఎన్టీఆర్ కు support గ ఉన్నందుకు ఇలాగే అభిమానులు అందరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను
    Ji.Ntr

  • @jioidea201
    @jioidea201 Рік тому +189

    మనిషి బ్రతికి ఉన్నప్పుడు విలువ తెేలిదు మనిషి చనిపోయిన తరువాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్య లో ఉండడు ..... 🙏🙏🙏🙏 Really Great sir ..... 🙏🙏

  • @inbuiltfindersrajini
    @inbuiltfindersrajini 10 місяців тому +68

    Global star -Ntr
    Young tiger -Ntr
    Man of masses -Ntr
    Single take artist -Ntr
    Great dialogue delivery -Ntr
    Single take dancer -Ntr
    Fabulous singer -Ntr
    Superb Anchor-Ntr
    One and only -Ntr

  • @vakitipandu717
    @vakitipandu717 5 років тому +315

    Jr ఎన్టీఆర్ అభిమానుల గురించి ఇంతలా ఇష్టపడే హీరో అంటే ఆయన ఎంత మంచి హీరో jr ntr. జై jr ఎన్టీఆర్. హాట్సాఫ్

  • @balamuni6037
    @balamuni6037 5 років тому +2325

    అన్న నేను మహేష్ ప్యాన్ నీలంటి గొప్ప వ్యక్తి ప్రపంచంలో నే లేడు ఐ లవ్ తరక్

  • @Karthi_K_Yeah
    @Karthi_K_Yeah 2 роки тому +85

    NTR అన్న తెలుగు మాట్లాడితే... అదొక అందం
    ఆ అనార్ఘలత... ఆయనకే సాధ్యం 🙏
    NTR అన్న మాట్లాడుతూ గురైన భావోద్వేగానికి.. నాకు కూడా ఏడుపొచేసింది.
    One of my all-time favourite movies... అరవింద సమేత వీర రాఘవ. NTR anna Acting 🙏

  • @simhasntr6917
    @simhasntr6917 3 роки тому +152

    Tollywood no1 speech 🙏 hit 100k like ❤️ 6.1 million views 🔥🐅 NTR

  • @jupallykarunakar7500
    @jupallykarunakar7500 5 років тому +4396

    నేను NTR అన్న ఫ్యాన్ మరి మీరు😍😘

    • @gopalakrishnan7371
      @gopalakrishnan7371 5 років тому +10

      Jr.NTR is an ass hole just an over reaction

    • @vishnuvardanrockvishnuvard7168
      @vishnuvardanrockvishnuvard7168 5 років тому +43

      @@gopalakrishnan7371 orey erripappa Narukuta over action nedira

    • @Mb-ng4de
      @Mb-ng4de 5 років тому +31

      @@gopalakrishnan7371 pora erri pookoda.. lowde ke baal NTR ni ante champesta lanjodka

    • @madhutharakmadhukrishna959
      @madhutharakmadhukrishna959 5 років тому +19

      @@gopalakrishnan7371 ora puka lanjakodaka ntr Ni over action antava ra puka Ni amma lanjakodaka

    • @narayanswamymvreddy3824
      @narayanswamymvreddy3824 4 роки тому +10

      Memu Kuda Anna family

  • @ashokreddy7718
    @ashokreddy7718 4 роки тому +661

    Iam mega fan
    కానీ ఇకనుంచి NTR కూడా

  • @Arunyadav0324
    @Arunyadav0324 3 місяці тому +33

    2024 loo chusthunna vallu oka like 👍

  • @rampoguabhi5688
    @rampoguabhi5688 Рік тому +50

    నాన్న మనమేదో గొప్పళ్ళమని కాదు... ఒక గొప్పయన కడుపునా నేను పుట్టాను.. నా కడుపునా మీరు పుట్టారు... కానీ... అప్పంటుంచి.. ఇప్పటివరకు. మనల్ని మోసేది.. అభిమానులే......అన్న మాటతో..అబ్బా.... హార్ట్..tuch..చేశావన్నా....... మేము ధన్యులము....

  • @machaupendar7291
    @machaupendar7291 4 роки тому +2659

    ఎవరైనా 2020 లో చూసిన వాళ్ళు ఉన్నారా

  • @venkatswamy3069
    @venkatswamy3069 5 років тому +700

    మానవత్వం ఉన్న వాళ్ళు అని పవన్ పాన్స్ మీరు నిరూపించారు అందరికీ కృతజ్ఞతతో మీ ఎన్టీఆర్ అభిమాని జై ఎన్టీఆర్

  • @ihatemyself....9835
    @ihatemyself....9835 2 роки тому +47

    ఎవరి మాటలు అయినా వింటే ఎప్పుడు ఆపుతారు రా బాబు అనిపిస్తుంది....కానీ ...ఎన్టీఆర్ అన్న ...మాటలు వింటే అలా ఎంతసేపు అయినా వినాలని అనిపిస్తుంది....జై NTR....

  • @nareshmeghavath8844
    @nareshmeghavath8844 3 роки тому +26

    Heart కీ touch అయ్యేలా స్పీచ్ ఇవ్వడం నీకు నువ్వే సాటి

  • @ramakrishnaboddupalli6676
    @ramakrishnaboddupalli6676 5 років тому +776

    నాకు తెలిసి ఈ భారతదేశం లో మీ లాగా మాట్లాడే గొప్ప యక్టర్ నీ నేను ఇంత వరకు చూడలేదు...మీరు రాబోయే రోజుల్లో【తెలంగాణ కి & ఆంద్రా కి 】 కాబోయే ముఖ్యమంత్రి... ఇది మా ఆశ అన్న...💝💝💝🎊

    • @saisrinani8659
      @saisrinani8659 4 роки тому +16

      Yes bro.....He is the Next CM of {AP & TS}.....and when he'll become CM, I know that he'll again combine the 2 Telugu states and again Re-Name it as AP(ANDHRA PRADESH + TELANGANA ="A P") that's we want the Next Task(OPERATION) is to be done by NTR.....

    • @kalyansurya1215
      @kalyansurya1215 3 роки тому +8

      @@saisrinani8659 vadhu star hero gaa status maintenance chesthe chalu

    • @gururaju8532
      @gururaju8532 3 роки тому

      @@kalyansurya1215 kalalu kantu brathuku ilage NTR eppatiki star ga ne untadu ....Asal NTR speech cmnt box lo neekenti bro pani?

    • @mahenderbanoth9253
      @mahenderbanoth9253 3 роки тому +3

      Telangana people will not accept him

    • @jr.NTR_9999
      @jr.NTR_9999 2 роки тому +4

      @@mahenderbanoth9253 Andhra people asking for him

  • @reddynaresh8283
    @reddynaresh8283 5 років тому +183

    ఒక మగాడి పక్కన ఒక ఆడ దాని కంటే బలం ఇంకేది ఉండదు.....🙏🙏🙏

  • @arhanshaik455
    @arhanshaik455 Рік тому +27

    ఎన్ని సార్లు చూసిన అన్ని సార్లు కంట్లోనుంచి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి..

    • @tajay4235
      @tajay4235 9 місяців тому

      Same ANNAYYA

  • @instavedios4980
    @instavedios4980 3 роки тому +74

    I had a question why NTR cried in audio function after his father death......i just realised after my father death.......really i is very painfull which cant express in any emotion.....

  • @navyars6906
    @navyars6906 5 років тому +1388

    ఎన్ని ఆడియో వేడుకలు జరిగినా నిన్నెప్పుడు చూస్తానా.. నీ మాటలు ఎప్పుడు వింటానా.. అని
    వెయ్యి కళ్ళతో ఎదురు చూసేదానిని...
    కానీ, ఈ రోజు కన్నీళ్లతో నిన్ను చూస్తాను అనుకోలేదు...😢😢
    అసలు నిన్ను అలా చూసే ధైర్యం చెయ్యలేకపోయాను...😢😢
    ఆ కన్నీరు చూస్తూ నీరు గారిపోయి నిశ్చలంగా ఉండిపోయాను...😢😢
    ఎన్ని జరిగినా నీకంటూ మేమున్నాం అన్నా....
    నువ్వు ఏడ్చిన క్షణాలు తాలూకా జ్ఞాపకాలు కూడా నాకు వద్దు అన్నా....
    నువ్వు మనసారా నవ్వే ఆ చిరునవ్వు కోసం ఎదురుచూస్తూనే ఉంటా....
    ఎప్పుడు నువ్వు నవ్వుతూ ఆనందంగా వుండాలని కోరుకునే నీ అభిమానిని అన్నయ్య....
    ఇంకెప్పుడు నువ్ ఏడవకు అన్నయ్య
    తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నీకోసం ఎప్పుడు మేము అందరం నీకు తోడుగా ఉంటాం అన్నయ్య.....

  • @shanmugamshanmugam2232
    @shanmugamshanmugam2232 5 років тому +564

    అందరికీ అభిమాన ఉంటారు నీకు మాత్రం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉంటారు జై ఎన్టీఆర్ అందుకే నేను నీ అభిమాని

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 3 роки тому +37

    I am రవితేజ fan but ntr acting, dialogue, speech, heart ante istam

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 2 роки тому +22

    World's best Actor...
    Global Hero...⚡🔥⚡🔥

  • @revallaramarao8615
    @revallaramarao8615 5 років тому +736

    మా ఎన్టీఅర్ అబిమానులు తరుపునా పవన్ కళ్యాన్ అబిమానులకి దన్యావాదాలు జై ఎన్టీఅర్

  • @prasanthdon188
    @prasanthdon188 5 років тому +386

    అన్న నువ్వు భాధపడకు నీకు మేము ఉన్నాం నువ్వు భాధపడితే చూడలేక పోతున్నా అన్నా😓😢😭😦

  • @suryatejabaviri9170
    @suryatejabaviri9170 4 роки тому +11

    నేను అల్లుఅర్జున్ అన్న ఫ్యాన్ నీ. కానీ NTR అన్నయ్యా బాధ పడుతుంట్టే. నిజం గా. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి..... కానీ హ బాధలో కూడా. అన్నయ్యా. లాస్ట్ ఒక మాట. ఎప్పుడు ప్రతి ఆడియో ఫంక్షన్లో చెప్తాడు....... ముందు మి కుటుంబం తర్వాతే మేము....... జై NTR Anna...

  • @heymr2727
    @heymr2727 2 роки тому +44

    నాకు ఒంటరితనం అయినప్పుడు మా నాన్న గుర్తుకు వచ్చినపుడు ఈ వీడియో చూస్తాను చూస్తూనే ఉంటాను

  • @NirvanaCreations
    @NirvanaCreations 5 років тому +1219

    Okka sari jr n.t.r anna fans like vesukondi Jai ntr✌❤

  • @trivenijai804
    @trivenijai804 4 роки тому +662

    అన్న నేను మహేష్ బాబు ఫ్యాన్ ఎడిపించావ్ అన్న నిలంటోడిని చూడ లేదు అన్న నీకు మా support ఉంటుంది

  • @adithyadevulapalli6761
    @adithyadevulapalli6761 3 роки тому +27

    2021🔥🔥🔥 iam proud ... because iam NTR Anna fan

  • @lalpyara2620
    @lalpyara2620 3 роки тому +12

    First 100k likes speech video ARAVINDHA SAMETHA JAI NTR

  • @ravich5394
    @ravich5394 5 років тому +273

    నా ఆఖరి శ్వాస వరకు నువ్వేనా అభిమాన నటుడువి జై ఎన్టీఆర్

  • @tarun6444
    @tarun6444 5 років тому +454

    మీరు ఏడుస్తుంటే నాకూ చాలా బాదగా ఉంది అన్నయ్య..... నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో మీరు అన్నా కూడా అంతే ఇష్టం ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా అన్నయ్య..... ✊✊✊

  • @deepakbhatt8599
    @deepakbhatt8599 2 роки тому +22

    wow 6 million view just on a speech .now that's the real stardum.iam from north india and a diehard allu arjun fan .but I always respect NTR sir as a great actor,singer ,dancer and a gr8 human being .wish him a gr8 success and lots of love .respect from bottom of my heart 🙏🙏🙏🙏🙏

  • @TarakBhargav
    @TarakBhargav 3 роки тому +31

    First ever 50K &100k Liked speech From TFi . Jai NTR 🔥❤🙏

  • @noelkuppili9306
    @noelkuppili9306 5 років тому +111

    అదే నువ్వు అన్నా బాధలో నువ్వు వెళ్లిపోతున్నా మళ్ళీ వెనకకి వచ్చి మాకు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పావ్ చూడు . That's enough for us 🙏🙏

  • @nagesreddy7367
    @nagesreddy7367 5 років тому +617

    5m views just for a speech unbelievable only one word JAI NTR 🔥 🔥🔥

    • @konidenaprabhu7006
      @konidenaprabhu7006 4 роки тому +7

      Ss bro ippudu daka oka speech ki inni views ravadam dinike jai ntr

    • @BOSS-vc8pe
      @BOSS-vc8pe 2 роки тому +2

      update your comment

    • @Varshitha534
      @Varshitha534 4 місяці тому

      7.3 million now

  • @megavathnaresh935
    @megavathnaresh935 2 роки тому +14

    2021November 16 till ఎవరైనా చూస్తున్నారా?
    ఫ్రెండ్స్. చూస్తే ఓ లైక్ వేసుకోండి.speech నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంది 😭😭

  • @Tarak-mj8mr
    @Tarak-mj8mr 10 місяців тому +9

    హీరోలని ప్రేమించే అభిమానులు చాలా మంది ఉన్నారు అభిమానులు ప్రేమించే హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు అందులో నువ్వు ఒక్కడివి తారక్ అన్న

  • @venkateshsimhadri6604
    @venkateshsimhadri6604 5 років тому +554

    నేను పవన్ కళ్యాణ్ అభిమానిని
    కానీ ఈ స్పీచ్ చూసి నాకు కన్నీళ్లు వచ్చాయి జై జనసేన జై NTR

  • @ramayasri1622
    @ramayasri1622 5 років тому +1105

    మాట్లాడతావ్ అనుకున్నాం
    బాధతో పోట్లాడావ్
    ఏడుస్తవ్ అని తెలుసు
    ఏడిపిస్తవ్ అని అనుకోలేదు 😢😭😭😭😭😭😭😭😭😭😭😭
    We are with you NTR garu
    #WithNTR

  • @knowledgeoftalk4171
    @knowledgeoftalk4171 2 роки тому +4

    No word's bhayya really... We miss u Harikrishna😒

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 3 роки тому +17

    నేను బ్రతికినంత కాలం ని అభిమాని గానే బ్రతుకుతాను..... అన్న

  • @balireddy2754
    @balireddy2754 5 років тому +831

    తారక్ మాట్లాడితే... అదేంటొ ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంటుంది.... ట్రైలర్ కొసం కాదు... తారక్ స్పీచ్ కొసం ఎదురు చూసా బయ్య...

  • @suryareddy5419
    @suryareddy5419 5 років тому +292

    ఒక తండ్రి విలువ తెలిసిన ఒక కొడుకు.
    మీ లాంటి కొడుకూ ఉన్నంతవరకు ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఒంటరి వారు కారు.
    మీరు something special అన్నయ్య.
    జై హింద్.

    • @muraliav4239
      @muraliav4239 5 років тому +2

      Jai NTR

    • @suryareddy5419
      @suryareddy5419 5 років тому +2

      @@muraliav4239 jai ntr

    • @suryareddy5419
      @suryareddy5419 5 років тому

      @ganesh malla yes bro me also like him because he is know the value of father.
      Jai ntr.

  • @raviuppar5742
    @raviuppar5742 3 роки тому +11

    ಜೂನಿಯರ್ ಎನ್ಟಿಆರ್ ಅವರು ಒಬ್ಬ ನಟರು ನಿಮ್ಮನ್ನು ಈ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡಲು ಎಲ್ಲಾರಿಗೂ ಬೇಜಾರು ಆಗುತ್ತೆ Jr NTR sir

  • @mr.prasanthmr.prasanth4010
    @mr.prasanthmr.prasanth4010 2 роки тому +22

    2022 చూసే వారు ఎంత మంది ఉన్నారు... Fan of you NTR sir 😍😍😍😍😍

  • @jagapathil7835
    @jagapathil7835 5 років тому +217

    నడిపించే నాయకుడు నువ్వు అయితే
    నీ వెంట నడిచే సైన్యం మేము అన్న నువ్వు బాధపడవద్దు

  • @user-io2ob1nq6u
    @user-io2ob1nq6u 5 років тому +324

    NTR మంచి వ్యక్తి
    NTR మంచి నటుడు
    NTR మంచి dancer
    All the best from #pspkfans
    మేము ఎప్పటికీ నీ వెంట వుంటాము.. మీరు చిర కాలం సంతోషం గా వుండాలని కోరుకుంటున్నా👍👍👍

  • @sathwik7247
    @sathwik7247 4 місяці тому +3

    After 6 yrs !! Ippatiki ee speech chusthunte kallallo neelu vasthunnai😢

  • @NaveenSMaRK
    @NaveenSMaRK 3 роки тому +5

    Nenu pk fan but..NTR anna acting speech.antey pichi👏👏🤩🤟🤟🤟

  • @nagabairagipolagani7827
    @nagabairagipolagani7827 5 років тому +279

    ఊపిరి ఉన్నంతవరకు నీతో మేము వుంటాము బాధ పడకు అన్న నువ్వు బాధ పడితే మా కళ్ళల్లో నీళ్ళు తిరుజితున్నాయ్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 5 років тому +4

      nagabairagi polagani నాన్నా చల్లని మాట చేప్పావ్.చల్లగా వుండు. God bless you

    • @dharavathdevanna5021
      @dharavathdevanna5021 5 років тому +3

      సూపర్ అన్న..... మన NTR అన్న కళ్లలో నీరు చూడలేం...అన్న అంటే మనకు పిచ్చి.... i love u THARAK ANNA....jai ntr...

    • @rajeshappasani1527
      @rajeshappasani1527 5 років тому +1

      nagabairagi polagani yes

    • @viraltoday8478
      @viraltoday8478 5 років тому

      ua-cam.com/video/PNb5owTwemE/v-deo.html

  • @NaniChakri
    @NaniChakri 5 років тому +1791

    అందరి ఆభిమానులు అభిమానించే ఏకేైక నటుడు చిన్న రామరావు అన్ని నా Point of view
    మీరు ఏమంటారు...

  • @NP12374
    @NP12374 3 місяці тому +5

    2024 లో కూడా చుసే వాళ్ళే ఉన్నారా జై ఎన్టీఆర్

  • @ashwins.m1800
    @ashwins.m1800 3 роки тому +46

    నాను తమిళువాడు జూనియర్ ఎన్టీఆర్ కి అభిమాని. #RRR చిత్రం కోసం వేచి ఉన్ది

  • @shabarijohn2028
    @shabarijohn2028 5 років тому +734

    సమయం కాదేమో
    సందర్భం కాదేమో
    ఇలా రాయటం తప్పేమో
    కానీ చెప్పకపోతే మనసు ఆగదు
    మూడున్నర పదుల వయస్సుకి మూడు జన్మల జీవితం చూసావ్
    జీవితం అంతా కష్టపడటం....లేదా కష్టాలు పడటం
    కోరలు చాచిన మృత్యువు నుంచి బయటపడ్డావ్.... అంటే
    ఇప్పటి నీ మజిలీ ఒక బాధ్యత ఉంది, జరుగుతున్న వర్తమానాన్నీ లెక్కలోకి తీసుకో.....జరిగిన గతాన్ని వదిలెయ్యి....
    జరగాల్సిన భవిష్యత్ మీద నీ సంతకం ఉంటుంది....ఉంది తీరుతుంది.....నీ ప్రస్తుత గమనం, నువ్వు చేరాల్సిన గమ్యం రెండు నీవే......నీ పోరాటంలో నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒంటరివే......పోరాడు..... గెలుపు నీదే
    నువ్వు కారణ జన్ముడివి....తారక రాముని అంశవి !
    #YouAreTheFuture !...😭😭.
    #LoveYou #TarakAnna😍😍
    #JaiNTR #JaiHariKrishna
    # ఫ్రొమ్ :-శబరి జూన్

  • @govindchary1947
    @govindchary1947 4 роки тому +149

    నీలాంటి నటుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరు లేరు అన్నయ్య

  • @anilkumar17593
    @anilkumar17593 3 роки тому +15

    Live lo chusa anna ni..my tears is not control..😭

  • @dharshnamajay1693
    @dharshnamajay1693 2 роки тому +3

    Anna neeku nee armyi undhi 🔥🔥🔥🔥🤙🤙🤙 neekosome maaa pranalaina istam anna love maa annaya

  • @nayinichandramchandram7324
    @nayinichandramchandram7324 5 років тому +225

    ఏడవకు అన్న నీతో మేము ఉన్నాం

  • @jaisairam9900
    @jaisairam9900 5 років тому +233

    జూనియర్ ఎన్టీఆర్, తెలుగు సినిమా పరిశ్రమ మీ కుటుంబం గురించి గర్వపడింది ...

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 2 роки тому +2

    ఏడిపించారు సార్ .... మీ నాన్నగారంటే మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది సార్ .... మీలాంటి కొడుకును కన్న ఆ తండ్రి నిజంగా అదృష్టవంతుడు ... కానీ ఏమ్ చేస్తాం విధి అలా రాసి ఉంది

  • @naveenkumarpn819
    @naveenkumarpn819 3 роки тому +6

    Yevaraina gamanicchara bodyguards oka abhimani ni thosthunte vallani apyaru NTR anna......❤️❤️❤️❤️

  • @udaytota6759
    @udaytota6759 5 років тому +179

    Wow it's 3.1M views in less then 48hours... Most viewed Telugu actor speech in Tfi.... That is the power of ntr speech.... Jai ntr Jai Jai ntr.... ✊✊✊✊✊✊

  • @athyambanjaraboy7270
    @athyambanjaraboy7270 4 роки тому +278

    అన్న నేను డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మీరు మాట్లాడుతుంటే ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది బాధపడకండి ఈ సినిమా పెద్ద హిట్స్ కావాలని కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై జై ప్రభాస్

    • @manil2946
      @manil2946 3 роки тому +3

      Anna love prabhas anna

  • @harikrishna3401
    @harikrishna3401 3 роки тому +4

    Enni sarlu choosina nee speech vinalanipisthundi anna😒 love u annaya ❤

  • @anilkumara6141
    @anilkumara6141 Рік тому +5

    NTR goes to Oscar range with #RRR
    Harikrishna garu undi unte eeroju entha pongipoyevaro
    We are missing you sir, NTR anna keerthi ippudu global ga vellipoindi
    Meeru chuinchina daarilone NTR, Kalyanram iddaru veltunnaru
    We are always with NTR anna
    Proud of you anna
    #NTRGoesGlobal
    #GlobalStarNTR
    #ManOfMassesNTR
    Jai NTR

  • @joyindiagamer8034
    @joyindiagamer8034 5 років тому +516

    పవన్ కల్యాణ్ అభిమానుల తరుపున ఆ దేవుడు మీ కుటుంబ సభ్యులకు కొండంత అండ ఇవ్వాలని కోరుతున్నాను.. జై జనసేన జై NTR

    • @pvankataramana.8844
      @pvankataramana.8844 5 років тому +5

      థాంక్స్ బ్రో

    • @pjjosh7861
      @pjjosh7861 5 років тому

      Thuu vadu avudu

    • @tamminainamahesh8628
      @tamminainamahesh8628 5 років тому

      Pawan Kalyan oka chestha na kodukuu

    • @jonnagantidurgaprasad195
      @jonnagantidurgaprasad195 5 років тому +7

      @@tamminainamahesh8628 అవే మానుకో అందరం వకటే.

    • @tamminainamahesh8628
      @tamminainamahesh8628 5 років тому

      JONNAGANTI DURGAPRASAD niku pk nachavchuuu naku chitakuuuu addaram vakteyy anii theif thoo ninu poluchukuntavaa Leda thivardulthooi poluchukuntava haa

  • @subbannagaaripurushotham611
    @subbannagaaripurushotham611 5 років тому +231

    అన్న ఎన్టీయార్ వారసత్వం మీదే..అసలైన వారసులు మీరే..నందమూరి వారసత్వం అన్నదమ్ములదే భయ్యా..
    జోహార్ టైగర్ హరిక్రిష్ణ...జై ఎన్టీయార్ ...

  • @ramakrishna-vi3zl
    @ramakrishna-vi3zl 3 роки тому +3

    మీ స్వరం వింటుంటేనే ఏడుపు వస్తుంది అన్న.... మీ కంటే గొప్ప వక్త ఎవరు ఉండరు...భావాలు అందరికి ఉంటాయి ...కానీ భావప్రకటన భావాలను ప్రతిభింబించేలా కొందరు మాత్రమే చేయగలరు... నీ ఉపన్యాసానికే ఇన్ని మిలియన్స్ వ్యూస్ అంటే అది నీకే సాధ్యం అన్న... జై ఎన్టీఆర్

  • @mehersurya7110
    @mehersurya7110 2 роки тому +3

    Mb tharavatha nuvve Favourite anna😘Love u👑

  • @krishduggirala718
    @krishduggirala718 5 років тому +218

    Highest viewed and liked speech for any hero in TFI 💪

  • @basheershaiktaliva2444
    @basheershaiktaliva2444 5 років тому +403

    ఈ రోజు ఎన్టీఆర్ అన్న స్పీచ్ కి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి .. జోహార్ నందమూరి హరికృష్ణ

  • @fayazshaik2032
    @fayazshaik2032 3 роки тому +6

    100 times above chusanu e speech prathi okariki happy &sad common.but life ni ela lead cheyale anedi NTR Anna positive and emosanal words 💪💪💪

  • @Tarak-ce1kw
    @Tarak-ce1kw 5 років тому +129

    Ntr anna tho naa last breath varaku.. Unta... Nala undali anukune... Vallu like kottandi... Jai ntr...

  • @prudhvigajjala5112
    @prudhvigajjala5112 5 років тому +488

    మిగిలిన హీరో అభిమాన సోదరులకు ధన్యవాదాలు🙏🙏🙏 మీ ఆత్మీయత అభిమానం మా అన్న ఎన్టీఆర్ గారి మీద చూపించినదుకు ,
    ఓపిక ఉన్నంత వరకు కాదు అన్న ఊపిరి ఉన్నంత వరకు ని వెంటే జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @pkp7745
    @pkp7745 4 роки тому +3

    Happy birthday young tiger , entha ba matldathav anna asala nv ne speech lo edho magic untadhi .. telugu kuda spastanga entha chakka ga matladathav hatsoff 🤩

  • @kallagallasubbu803
    @kallagallasubbu803 3 роки тому +16

    ఇలాంటి దేవుడు మళ్లీ పుట్టడు..

  • @oneshotbalu
    @oneshotbalu 4 роки тому +134

    ఎన్ని సార్లు చూసిన ఏడుపు వస్తుంది అన్న love you tarak💓💓

  • @Telugu1431
    @Telugu1431 5 років тому +369

    నీ స్పీచ్ వింటున్న వింటుంటే గొంతులో నొప్పి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
    దైర్యంగా ఉండు బ్రదర్ హిట్ కొట్టి అభిమానులకు ధైర్యం చెప్పండి
    వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు
    మీరు అభిమానులు వేరు కాదు బ్రదర్ వాళ్ళ అన్న లాగా కుటుంబం లో వక్కడివి నీకు అండగా ఉంటామని గుర్తుంచుకో

  • @VijayVijay-jd2qy
    @VijayVijay-jd2qy 2 роки тому +3

    Jai n. T. R annayya 100 times chusanu e video nii

  • @deviprasunakattabandla
    @deviprasunakattabandla 4 роки тому +1

    నాకు బాధగా అనిపించిన ప్రతిసారీ ఈ వీడియో చూస్తా, నీ మాటలు వింటుంటే ఎన్ని బాధలు ఉన్న దాన్ని తట్టుకొనే ధైర్యం వస్తుంది. ఒక అన్న తన చెల్లికి లేదంటే తమ్ముడికి ఇచ్చే ధైర్యం అది. Proud to be a fan you Annaya. We Always LOVE YOU ❤️.

  • @chinnabellamkonda5793
    @chinnabellamkonda5793 5 років тому +294

    అన్న నాన్న గారు ఎక్కడికి వెళ్ళలేదు
    మన గుండెల్లో ఉన్నాడు..
    Jai N.TR Anna

  • @ragavachinna1036
    @ragavachinna1036 5 років тому +286

    Eni sarlu Chusina e speech Chudali anipistundi.. 😢

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 Рік тому +3

    NTR మంచి వ్యక్తి మరియు నటుడు

  • @fashionboys123
    @fashionboys123 3 роки тому +7

    ntr anna yedusthunte naa kantlo neellu thiruguthunnay😭😭😭

  • @dayakasi4274
    @dayakasi4274 5 років тому +150

    😢😢😢అన్న నువ్వు ఏడవ కు మాకు ఏడుపు వస్తుదీ,నీకు మేము ఉన్నాము ANNA
    JAI NTR
    JAI HARI KRISHNA
    JAI HIND

  • @sagarnandhu9283
    @sagarnandhu9283 5 років тому +233

    అన్న నేను మహేష్ అన్న fan కానీ మనస్ఫూర్తిగా నాకు నువ్వంటే ఇష్టం...
    మీరు ఏడుస్తుంటే నిజంగా నాకు ఏడుపోస్తుంది అన్న.
    హరికృష్ణగారు బావుతికంగా మన మధ్యలో లేరు కానీ. ప్రతి తెలుగువారి గుండెల్లో ఆయన ఉన్నారు అన్నా..
    జోహార్ నందమూరి హరికృష్ణ గారు

  • @iamdevil1649
    @iamdevil1649 3 роки тому +6

    Ntr anna your famous actor anna iam ram char an fan but nuvvu ante chala istam anna

  • @aayansocialmedia7533
    @aayansocialmedia7533 3 роки тому +13

    I am mega fans BUT N T R sir given good speech about her father and so emotionally also jai jai jai NTR ANNA please don't get emotional anna we are all with you ❤❤❤❤ anna

  • @Sripspk
    @Sripspk 5 років тому +272

    Ntr speech chustu Entha mandi kallalo Neellu vachai..

    • @manjurampuram2335
      @manjurampuram2335 5 років тому +2

      Literally crying bro

    • @Sripspk
      @Sripspk 5 років тому +2

      @@manjurampuram2335 Heart melting ..

    • @drmahesh3707
      @drmahesh3707 5 років тому +2

      Entha aapukunna aagaledu bhayya ...kanneellu

    • @RAJANYadav-vw6fv
      @RAJANYadav-vw6fv 5 років тому +3

      Anna miru edakudadhu mire andariki dairyam cheppali...prathi manisi life lo...elanti bada కరమైన విషయాలు జరుగుతాయి anna మీరే మా దైర్యం... మీరు ఏడుస్తుంటే మాకే ఏడుపు వస్తుంది....plz anna edavaddu..

    • @Sripspk
      @Sripspk 5 років тому +1

      @@drmahesh3707 ntr antha mandi lo ala edustunte eyes redish ga chuste chala badha anipinchindi bro..