ఇది upload చేసి 5 సంవత్సరాలు అయిన సరే మళ్ళీ వినాలనిపించే పాట అన్న గారు... రోజుకి కనీసం 5 సార్లు అయిన వింటున్న వినెకొద్ది వినాలనిపించే ఎక్కకైక పాట ప్రాణం పెట్టి పడిన యోధులకు నా శతకోటివందనాలు 🙏🙏🙏🚩✍️✍️🚩💐💐💐
ఈ పాట రాసిన రైటర్ అన్న పాడిన సింగర్ అన్న ఈ పాటకు ప్రాణం పోసారు. అందుకే ఈ పాట విన్న వాళ్లకు మనసు పులకరించిపోతుంది ఇలాంటి అద్భుతాలు మరెన్నో రావాలి నేటితరంలో. 🙏👌 జై తెలంగాణ✊️
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా నింగికెగసిన తార జువ్వలు మళ్ళీ దిగిరావో రన్నా యువత లోనా పట్టుదలుంటే ఆశయాలకు ఆయుస్సు పోయాలి నేలారలిన నేలారాలిన నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా నేల రాలిన మందారాలు చరసాల వెనకాల హింసించి కొట్టిన వందేమాతరం గీతాన్ని పాడిన వందేమాతరం గీతాన్ని పాడిన శత్రువు దాడిలో కనిముసి పోయినా జాతీయ జెండాలో రంగులై ఒరిగిన స్వాతంత్ర యోధుల ఆ కన్నా తల్లుల సైనిక సరిహద్దు సమరాల సాక్షిగా నేలారలిన నేలారాలిన నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా నేల రాలిన మందారాలు తెల్లోని చెరనుంచి దేశాన్ని విడిపించి స్వాతంత్ర జెండాలు నేలపై ఎగరేసి త్యాగాల వరసలో నింగి దాకా నిలిచి నల్లోని చేతికి రాజ్యమందిచిన బాపూజీ నేతాజీ భగత సింగు బోస్ అల్లూరి విల్లుపై ఒట్టేసి చెపుతున్న నేలారలిన నేలారాలిన నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా నేల రాలిన మందారాలు అంటరాని వాడని మూతికి ముంతను నడుముకి తాటాకు కట్టీ హేళన చేస్తే అక్షరాల పైన పట్టునే సాధించి దేశమే గర్వించే కెరటమై ఎగసిన పేదొని తలరాత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆత్మ పై ఒట్టేసి చెపుతున్న నేలారలిన నేలారాలిన నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా నేల రాలిన మందారాలు మహనీయులెందరో నడచిన బాటలో దేశంలో అందరూ కనువిప్పు కలిగితే దేశంలో అందరూ కనువిప్పు కలిగితే స్వేచ్ఛకై పోరాడి అమురులై పోయినా కనుపాపల కలలు నిజమౌతాయని భారత పౌరులు పుట్టిన అందరినీ సోదర భావంతో వేడుకుంటున్నాను నేలారలిన నేలారాలిన నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా నేల రాలిన మందారాలు
మన మానుకోట ఛానల్లో ఒక్కసారి వినోద్ అన్నా మహా కవితోటి ఒక్క పాట రాపియ్ జీవితం రాస్తాడు.....మిట్టపల్లి సురేందర్ అన్నా కలనికి అన్నా పాదాలకు అసలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2023 lo kuda vintunna eee song first tym vinnappudu ela anipinchindho ippudu kuda same feeling... Lyrics chala baga rasaru and singer pranam petti padaru ❤✨💫🥳
పేదోడి తలరాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆత్మ పై ఒట్టేసి చెబుతున్నా. super లిరిక్స్
Supersong
Super bro
Devudaaaa😢😢😢
9వ తరగతి మరియు 10వ తరగతి లో ఈ పాటకు మొదటి బహుమతి పొందాను..2010-2012 .వరకు నాకు చాలా ఇష్టము 2019 లో మళ్ళీ నాకు వినపడింది సంతోషముగా ఉంది
great anna. all the best
No1song.
Same anna. Nenu kuda
Yelantichalavenalisodaro
Same Anna Nenu kuda
ఇప్పుడు 2019 లో కూడా ఈ సాంగ్ ని ఇష్టపడే వాలు లైక్ వేసుకోండి....
Spr song
Every time like this song and evergreen this song of all time
Ok
Super song
@B. Keerthan nice song 2020 or 2021 always we listen this song.
2024 lo kuda e song vintunte Goosebumps vasthunnay ❤❤❤
Chinnappudu school lo ee song padinanduku naku prize వచ్చింది!
ఇది upload చేసి 5 సంవత్సరాలు అయిన సరే మళ్ళీ వినాలనిపించే పాట అన్న గారు... రోజుకి కనీసం 5 సార్లు అయిన వింటున్న వినెకొద్ది వినాలనిపించే ఎక్కకైక పాట ప్రాణం పెట్టి పడిన యోధులకు నా శతకోటివందనాలు 🙏🙏🙏🚩✍️✍️🚩💐💐💐
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహం దగ్గర నువ్వు పాడిన లిరిక్స్ సూపర్ ధన్యవాదాలు జై భీమ్
2024 lo kooda ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలి అనిపిస్తుంది...
2020 లో చూసి విన్న వాళ్ళు ఒక
👇
👇👍 వేసుకోండి
Okvamapaksam songs super
👍🏼👍👍
గయాకా. మన. మందారాలకు. చావు. లేదు .వాళ్ళు. అమరులు.....🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍...
@@ramavathmahesh5968 Hu
20/2/2022
2021లో మరొకసారి విన్న.🙏🏻
ఈ పాట సాహిత్యం మిట్టపల్లి సురేందర్ అన్న బంగారమైన అక్షరాలు రాసాడు అన్నయ్య
అన్న ఈ పాట వింటావుంటే మల్లీ తెలంగాణ ఉద్యమం గుర్తు వస్తుంది 🔥 జై తెలంగాణ 🚩
పేదోని తలరాత రాజ్యంగా నిర్మత అంబేద్కర్ ఆత్మపై ఒట్టేసి చెబుతున్న సాహిత్యం సూపర్❤
అమరవీరుల త్యాగాలను గొప్పగ వర్ణించిన మీకు పాదబివందనం..
ఈ పాట రాసిన రైటర్ అన్న పాడిన సింగర్ అన్న ఈ పాటకు ప్రాణం పోసారు. అందుకే ఈ పాట విన్న వాళ్లకు మనసు పులకరించిపోతుంది ఇలాంటి అద్భుతాలు మరెన్నో రావాలి నేటితరంలో. 🙏👌 జై తెలంగాణ✊️
Mittapali surender writer
ఈ పాటను పాడిన అన్న పేరు అంతడుపుల నాగరాజు అన్న . చాలా బాగుంది పాట బాగా పాడారు
Patalonibavamchalabavundi
@@sidyadav900 pata padindhy dhaya garjjana
@@neelamanilkumarpatel3617 nagaraju kadhu
Super song brother వింటుంటే కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయి.
M slide
Nice sog dude
నేను 10 తారగతిలో ఈ పాటకు బహుమతి పొందించ చల్లా బాగుంటుంది
సూపర్ ఇలాంటి సాంగ్స్ మాన తెలంగాణా లో నే వినవచ్చు మరి ఎక్కడ దొరకవు నైస్ సూపర్ సాంగ్
Correct
సూపర్ సాంగ్ అన్న🙏🙏
ఎక్సలెంట్ నాగరాజ్ అన్న
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
చక్కని పాట ఏన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. ❤️
3:21
3:39 3:40 3:41 3:42
412
2015 పాట ఇది కాని 2019లో కూడ చాల మందికి ఇష్టం
Murari&toopranmaydakgella
E prapancham aantham lo Kuda vintaru
మా తెలంగాణ మట్టి మా పల్లె పాటలు గొప్ప గొప్ప ఎన్నో పాటలు తెలంగాణ మట్టికి సొంతం జై తెలంగాణ జై తెలంగాణ
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా
నింగికెగసిన తార జువ్వలు మళ్ళీ దిగిరావో రన్నా
యువత లోనా పట్టుదలుంటే ఆశయాలకు ఆయుస్సు పోయాలి
నేలారలిన నేలారాలిన
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా
నేల రాలిన మందారాలు
చరసాల వెనకాల హింసించి కొట్టిన వందేమాతరం గీతాన్ని పాడిన
వందేమాతరం గీతాన్ని పాడిన
శత్రువు దాడిలో కనిముసి పోయినా
జాతీయ జెండాలో రంగులై ఒరిగిన
స్వాతంత్ర యోధుల ఆ కన్నా తల్లుల
సైనిక సరిహద్దు సమరాల సాక్షిగా
నేలారలిన నేలారాలిన
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా
నేల రాలిన మందారాలు
తెల్లోని చెరనుంచి దేశాన్ని విడిపించి
స్వాతంత్ర జెండాలు నేలపై ఎగరేసి
త్యాగాల వరసలో నింగి దాకా నిలిచి
నల్లోని చేతికి రాజ్యమందిచిన
బాపూజీ నేతాజీ భగత సింగు బోస్ అల్లూరి విల్లుపై ఒట్టేసి చెపుతున్న
నేలారలిన నేలారాలిన
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా
నేల రాలిన మందారాలు
అంటరాని వాడని మూతికి ముంతను నడుముకి తాటాకు కట్టీ హేళన చేస్తే
అక్షరాల పైన పట్టునే సాధించి దేశమే గర్వించే కెరటమై ఎగసిన
పేదొని తలరాత రాజ్యాంగ నిర్మాత
అంబేడ్కర్ ఆత్మ పై ఒట్టేసి చెపుతున్న
నేలారలిన నేలారాలిన
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా
నేల రాలిన మందారాలు
మహనీయులెందరో నడచిన బాటలో
దేశంలో అందరూ కనువిప్పు కలిగితే
దేశంలో అందరూ కనువిప్పు కలిగితే
స్వేచ్ఛకై పోరాడి అమురులై పోయినా కనుపాపల కలలు నిజమౌతాయని
భారత పౌరులు పుట్టిన అందరినీ సోదర భావంతో వేడుకుంటున్నాను
నేలారలిన నేలారాలిన
నేల రాలిన మందారాలు మళ్ళీ పూయవు రో రన్నా
నేల రాలిన మందారాలు
Super Brother 💗
Tq anna
Good
Mu isic
Tq Anna
ఇంకో 40 సంవత్సరాలు అయినా ఈ పాట ఊపు తగ్గదు అన్న సూపర్ పాట నా చిన్న తనం నుండి వింటున్న ❤😊
Dapu...
Muga
Boindhi...
Jai BHEEM
Ambhedkar
Ashayalu...
Athmaku....
Shanti
Karuvai...
Vethukuthu....
Undhi.....
Jai BHEEM....
నా చిన్నప్పుడు మా స్కూల్ లో ఈ పాటను పడుకునే వాళ్ళం మళ్ళీ చాలా సంవత్సరాలకు విన్నాను...
It's a emotional song I support our Telangana
ప్రాణం లేసి వస్తది ఈ పాట వింటుంటే
Chappataniki mataluchalavu.
Suprrrrrrrrrr ga chepav anna
Super.super.super.song
Super👍👍👍🙏🙏🙏🙏🙏🙏
Aunu
As areddy i love you r songs
నాకు చాలా ఇష్టమైన పాట.. నా 7th లో మా school లో పాడిన ఫస్ట్ prize వచ్చింది మిత్రులారా 👌👌👌🙏🙏
Ee song raasina writer ki jai super lyrics bro super song inkka enno songs rayalani korukuntu mee singer Santhosh Kumar
Naku mana old folk songs ante chala instam anna .maa palle andhalu song padina na child lo 2012
Manchi lyrics anna👍👍Ippudu chedipotunna generation ki ilaanti Songs inka kaawali 💐💐💐💐💐
నవ భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి వందనాలు 🙏🙏🌹
old is gold l like this so much...
ఇంత గొప్ప అక్షరాలను ఎవరు ఎ కవి కూడా సృష్టంచలేరు లేడు కూడా కేవలం మహా కవి మిట్టపల్లి సురేందర్ అన్నయ్య పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన మానుకోట ఛానల్లో ఒక్కసారి వినోద్ అన్నా మహా కవితోటి ఒక్క పాట రాపియ్ జీవితం రాస్తాడు.....మిట్టపల్లి సురేందర్ అన్నా కలనికి అన్నా పాదాలకు అసలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2023 lo kuda vintunna eee song first tym vinnappudu ela anipinchindho ippudu kuda same feeling... Lyrics chala baga rasaru and singer pranam petti padaru ❤✨💫🥳
Amarulaki jaiho...Jai ambedkara ..Meeru lekapote maa jiVitaale levu
ఈ సాంగ్ నాకు చాల ఇష్ట౦
చాల చాల ఇష్ట౦
Nice video song
Super I love song
Nice
❤ Great its my hobby to listen this song its not a song it's a great word's return by some one it's not song it's a Anthem for public
2024 lo vinna vaallu oka like
10 times 📺
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
అన్న మాకోసం ఇంకొకసారి ఈ పాటను రీమిక్స్ చేసి పడర అన్న
I love this song bro e song istam uvnnavallu like cheyandi
Heart touch like this songof every time.
and
evergreen song on all time.
2050 lo kuda vinttanu e song Ni........
Tappakunda vinu bro
E paataki naku 3 sarlu prize vachindi 😍😊
Anadremo gaani naa babasaheb ambedkar gaaru naku anni echaru...asalyna swatantram....Jai ambedkar...Nee daya thone batiki unna
Jai ambedkar...Jai jai ambedkar
#JAIBHEEM #JAIBSP #JAIRSP #JAIDSP 🐘🐘🐘🐘🐘🐘🐘
Anna salute 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్నా మీకు హ్యాట్సాఫ్. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పాట.
Yuvaatha loni pattudala 🙏
salute to lyric writer,singer and the composer....
నేల రాలిన మందారాలు మళ్ళీ పుయ్యవురో 👌👌👌👌👌
Eee paata nenu maa family Anni sarlu vinnamoo bhayya assalu aaa lyrics vintuntey kallaloo neellu thiruguthunnayi😢😢😢😢
🙏..🙏..🙏..✊..✊..✊..🚩..🚩..🚩
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట.👌🙏👌💐🙏
పాట వింటే వొళ్ళు పులకరించి పోతధి అంతలా ఆకర్షణ గా ఉంది
E samvastharamvaraku vuntunnavallu enthamandhi unnaru
నేను 2008 లో ట్రాక్టర్ డెక్కు లో విన్నా మళ్ళీ m. Com.చదివిన తర్వాత మా గ్రామంలో మళ్ళీ ట్రాక్టర్ డెక్కులలో నే విన్నాను
జై సామాజిక తెలంగాణ జై జై తెలంగాణ అన్న లు మీ పాటలు యువత కు బంగారు బాట యువత తరలిరాన్నిడి
mupkal naveen m
Manhole naveen navee
Navee
nice
mupkal naveen
🇮🇳🙏🙏🙏🙏🙏
Lal Salam 🙏
Na 8th class lo 500 Students Kali nizamabad pared grund lo dance cheshamu
10 times continue ga vinna .. nice song,,,💪💪💪
E song 2022 loo epudu vintuna super song asalu
Jai babasaheb ambedkar..jai jai ambedkar tandri......
2023 లో వినే వాళ్ళు వున్నారా 👍
E patante entho istam 🙏🙏
ఈ పాట గురించి ఏమి చెప్పినా🙏🙏🙏🙏🙏🙏👌👌
Na Telangana udyama Patalaki Janapadalakh ipettani Kotalu
Jai ambedkar..Jai jai ambedkar tandri
Super lyrics 👌👌 heart full tx of song writer & singer 🙏
జలాల్ గారు ఈ పాటని రాసారు
Very good song I love this song 🎉
Mee gaanaaniki mee paadhalaku naa namaskaralu Annalu elanti paatalu maaku andhinchinanduku
Super anna ani cheputhe sarepovadam ledhu anna chala chala chala Super 👌 anna
Ne la ralina mandharalu maa gnapakalu ✊
Naku e paata ante chala ishtam
2014 lo maa school lo nenu padanu ,ippudu chusthunde,ollu pulakaristhundhi
Pranam petti rashinaru yevarogani 👏👏🙏🙏👍👍
సూపర్ సూపర్ సూపర్....
2021 లైక్స్
Jai bheem Anna 🙏
జైభీమ్ జైభీమ్ సూపర్ సాంగ్
jai bheem
Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper anna
I'm Nagaraju anna dan super hit song jai Bhaarath maatha
Super song nakistamaina song
Nenu ippudu kuda vintunna I song
మొత్తం లిరిక్స్ పెట్టండి అన్న సూపర్ సాంగ్ అన్న
Chaala chaala bagunde
KALYANAPU DURGAPRASAD gsjdgwhd
Super brother 😃✊✊✊✊
అన్న చాల భాగుంది
Jai ambedkar sir.. 🙏🙏🙏🙏
ఈ. పాట వింటే ప్రాణం లేచి వస్తది
2021 లో ఇ పాట వినే వారు లైక్ కొట్టండి
Prathi okkaru vinalsina paata
Super motivation song.....