ఒక్కసారి బీట్రూట్ పచ్చడి ఇలా ట్రై చేయండి | Beetroot Chutney Recipe | Beetroot Pachadi

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • ఒక్కసారి బీట్రూట్ తో పచ్చడి చేసి చూడండి మళ్ళి చేస్తారు | Beetroot Chutney Recipe | Beetroot Pachadi | beetroot chutney | beetroot chutney recipe | beetroot pachadi | beetroot pachadi without coconut | beetroot recipes
    Prep time: 10-15 minutes
    Cooking time: 15-20 minutes
    Serves: 4-8 people
    Beetroot Chutney
    Ingredients :
    3 tablespoons Oil
    15 Green Chillies (as per your spice)
    1 tablespoon chana dal
    1 1/2 teaspoon urad dal
    5 garlic cloves
    1/2 teaspoon Turmeric powder
    1 teaspoon Salt (as per your taste)
    1/4 kg Beetroot pieces
    Small lemon size Tamarind
    4 Red Chilli pieces
    1/4 teaspoon Mustard seeds
    1/4 teaspoon Cumin seeds
    1 spring Curry Leaves
    బీట్రూట్ పచ్చడి కి కావలసినవి
    3 టేబుల్ స్పూన్ల నూనె
    15 పచ్చిమిరపకాయలు (కారానికి సరిపడా)
    1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు
    1 1/2 టీ స్పూన్ మినప్పప్పు
    5 వెల్లుల్లి రెబ్బలు
    1/2 టీ స్పూన్ పసుపు
    1 టీ స్పూన్ ఉప్పు (రుచికి తగినంత)
    1/4 కేజీ బీట్రూట్ ముక్కలు
    చిన్న నిమ్మకాయ సైజు చింతపండు
    4 ఎండు మిరపకాయ ముక్కలు
    1/2 టీ స్పూన్ ఆవాలు
    1/2 టీ స్పూన్ జీలకర్ర
    1 రెమ్మలు కరివేపాకు
    #beetroot
    #beetrootchutney
    #beetrootpachadi
    #beetrootrecipe
    #beetrootrecipes
    #lavanyasvantillu

КОМЕНТАРІ •