నానో ఫర్టిలైజర్స్_Nano gold fertilizers for plants_ Nano fertilizer uses Telugu _Nano Npk urea_Nano
Вставка
- Опубліковано 9 лют 2025
- నానో గోల్డ్ కొరకు సంప్రదించవలసిన నెంబర్లు
ఆంధ్రప్రదేశ్ 👇👇
తెలంగాణ 👇👇
9948670548
వ్యవసాయంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్న నానో ఎరువులపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం.
హరిత విప్లవం ద్వారా ఆహార కొరత తీరింది. దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా సాగిన ఈ విప్లవంలో ఎరువులు కీలక పాత్రను పోషించాయి. అయితే
రాను రాను రైతులు కేవలం అధిక దిగుబడులకు ఆశపడి టన్నుల కొద్ది రసాయనాలను, పురుగుమందులను సాగులో కుమ్మరిస్తున్నారు. దీని ప్రభావం పంటల
దిగుబడిపైన, పర్యావరణంపైన తీవ్రంగా కినిపిస్తోంది. ఈ క్రమంలో రైతుల ఆదాయం పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, పర్యావరణాన్ని సంరక్షించడమే
ప్రధాన లక్ష్యంగా వ్యవసాయం రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ రెండవ హరిత విప్లవానికి నాంది అని
నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా నానో టెక్నాలజీతో తయారు చేసి రైతులకు
చేరవేస్తున్నారు. వీటిలో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది నానో గోల్డ్. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు నానోగోల్డ్ ఎరువులును ఉపయోగించి చక్కటి
ఫలితాలను పొందుతున్నారు. అసలు ఈ నానో గోల్డ్ లిక్విడ్ అంటే ఏమిటి? దీని వినయోగం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యవసాయం రంగంలో సరికొత్త విప్లవం నానో టెక్నాలజీ. వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఎరువుల
తయారీకి కూడా ఉపయోగించడం శుభ పరిణామం అని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ద్రవ రూపంలో అందుబాటులో ఉన్న ఈ ఎరువులు పంటల్లో
ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. మితిమీరిన ఎరువుల వాడకాన్ని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్నినియంత్రించడం,
సాగు ఖర్చులు తగ్గించడంతో పాటు దిగుబడుల పెరుగుదలలోనూ నానో ఎరువులు కీలక పాత్రను పోషిస్తాయంటున్నారు. కొన్ని కంపెనీలు ఇప్పటికే నానో
టెక్నాలజీతో తయారు చేసిన ఎరువులను రైతులకు చేరవేస్తున్నారు అందులో నానో గోల్డ్ లిక్విడ్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది.
మొక్కలకు కావాల్సిన మెగ్నీషియమ్, పొటాషియం, జింక్, కాపర్, బోరాన్ వంటి 13 రకాల సూక్ష్మపోషకాలు ఈ నానో గోల్డ్ లిక్విడ్‌లో ఉంటాయి. ఈ
ఎరువును పంటపై పిచికారీ చేయడం వల్ల మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతోంది. పూత, కాత ఎక్కువగా రావడానికి
ఉపయోగపడుతంది. ఈ నానో ఎరువుతో....రసాయనాల ఎరువుల మోతాదు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఇది పూర్తి పర్యావరణ హితం. వ్యవసాయ ,
ఉద్యాన పంటల్లోనూ వినియోగించుకోవచ్చు.
ఇక నానోగోల్డ్ వాడే విధానం చూసినట్లైతే..విత్తనం మొలక వచ్చిన తరువాత అంటే విత్తనం నాటిన 4 లేదా 5 ఆకులు వచ్చిన దగ్గరి నుంచి ద్రవరూపంలో ఉన్న
నానోగోల్డ్ ద్రావకాన్ని లీటరు నీటిలో 5 ఎంఎల్ చొప్పున కలపి ఆకుల మీదపడే విధంగా పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆకుల మీద పడిన
ప్రతి నానోగోల్డ్ బిందువు వేర్ల వరకు చేరి ఆ తరువాత వేరు ద్వారా మొక్కలో వున్న ప్రతి భాగానికి పోషకాలను అందిస్తుంది. ఈ విధంగా పంట చేతికి వచ్చే
వరకు వారానికి ఒకసారి నానోగోల్డ్ ద్రావకాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మొక్క చాలా
బలంగాను, ధృడంగాను పెరగడానికి దోహదపడతాయి. చీడపీడలను తట్టుకుని పూత రాటలం తగ్గి కాయ నాణ్యత పెరిగి రైతుకు నాణ్యమైన దిగుబడి
లభిస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే చాలా మంది రైతులు ప్రయోగాత్మకంగా నానో ఎరువులను పంటల సాగులో వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, చిన్నగోల్కొండకు చెందిన లోకేష్ ఈ నానో గోల్డ్ లిక్విడ్‌ను వంగ సాగులో వినియోగిస్తూ మెరుగైన దిగుబడిని
సొంతం చేసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా వంగ మొక్కలు పండిపోయి రాలిపోవడం జరిగింది. ఇక
పంటను తొలగిద్దామనుకున్న సమయంలో ప్రయోగాత్మకంగా నానోగోల్డ్ ద్రావకాన్ని పంటపై పిచికారీ చేశాడు. దీనితో చేతికందదేమోనని అనుకున్న పంట
నుంచి ప్రస్తుతం ప్రతి రోజు 200 కిలోల కాయ దిగుబడిని పొందుతున్నాడు లోకేష్. ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితుల్లో సైతం నానోగోల్డ్ రైతుకు
ఎంతో మేలు చేస్తుందని రైతు చెబుతున్నాడు.
విత్తు నాటిన దగ్గరి నుంచి పంట కోతకు వచ్చే వరకు రైతు పడే కష్టం అంతా ఇంతా కాదు. అడుగడుగున అన్నదాతకు వ్యయప్రయాసలు తప్పవు.
నానో ఫర్టిలైజర్స్_Nano gold fertilizers for plants_ Nano fertilizer uses Telugu _Nano Npk urea_నానో
#raithurajyam #Nanogoldfertilizer.
cotton 100 tharuvatha vadavacha
Good job bro మిరప తోట ఇప్పుడే పూతలు vastunnay nano gold kottavacha
Yes
2 ఏకారలకి 1liter ha
Groundnut ku kottavacha (25days iendi)
Nano potash gurinchi kooda cheppandi.
Nenu vadanu best resalt unnadi
TQ
Mi Number bro
వర్షం వస్తే వెస్ట్ ఔతుండా ,టోటల్ గా బాగుంది
super sir good tolk
TQ bro
Bro minumu sagu lo vadukovacha 40days crop
Yes
Lbg 45 black gram use chayvach
Yes use cheyandi
టమోటా కి వాడవచ్చా అన్న
వాడచ్చు అన్నా
Bro tamalapaku kuda vesukovacha nano Gold
Yes
TQ bro
Purugu chanipotada mudata potada
No only growth
Mirchi ki vadavacha bro
Yes
Anna mango thotaki vada vachha dose please
Yes
1 litr + 200 litr water
1 acer ki antha does Anna
1 litr
Good information bro...👍👍👍
Tq
bro edi ekada dorikedi chepadi
Evi akkadda dorukuthai
Syngenta. Compeny (PLARING) usechey bro
Which crop
❤
1 l cost how much bro
Akkada no undi call cheyandi bro
Bayya cotton lo yennirojulu ki vadali
Chikudukaya ki chayocha bro
Yes
Sir sagarika gurichi ok video cheyandi sir
Sure andi
Cotton ki Wadala bro...
కంటెంట్ తక్కువ వీడియో లెంత్ ఎక్కువ ఇలాంటి వీడియోలు భరించలేము
Chudaddu మానేయ్ ఎవరు చూడమన్నారు చూడకు
40 వేల మంది కి నచ్చి నికు ఒకడికి నచ్చలేదు అంటే నాకు ఇబ్బంది ఏమి లేదు నాకు మిగిలిన వాళ్ళు చాలు
130 రోజులా పంట మీదా కూడా వాడొచ్చా అన్న
Yes వాడుకోవచ్చు
అన్న మన తోట 90 Days అవుతుంది వాడవచ్చా అన్న
Yes వాడుకోండి
Drip lo vadhalavacchaa
Yes
Cauliflower lo vadavacha anna
Yes వాడండి
Thanks anna
అన్న నేను ఈరోజే వాడినా ఒక్క పంపు కి అంటే 16 లీటర్ల పంపుకి కేవలం 5 ml వేసిన మళ్ళీ ఆస్పెట్ వేసిన ప్రొక్లిం వేసిన ఈ మూడు కలిపి కొట్టిన కాకా పోతే ఓన్లీ 5ml మాత్రమే వెయ్యమన్నరు పంప్ కి నానో గోల్డ్ నీ సరిపోతుందా రెండు నెలల పంట అంతే .
సరిపోతుంది
Pampu ki 5ml kadu sir liter water ki 5ml 16 liters water ki 80 ml vesukovali
Onion 🧅🧅🧅🧅 🧅 crop ku use cheyavachha sir
Yes
Hai brother
Good information
Manchi Manchi videos chahie
Tq anna
Nano gold lo పురుగు మందు వాడవచ్చా
Yes
Good morning brother
19 19 19 వాడిన తర్వాత ఎన్ని రోజులకు నానో గోల్డ్ వాడాలి?
15 days
అన్న నేను ఒక యువరైతు ని మల్లె తోటల్లో ఎక్కువగా ఎర్రనల్లి ఉన్నది. ధనుకా ఒమైట్ మందు స్పేరె చేసినా తగ్గడం లేదు. ఏమి ఉపయోగించాలో చెప్పండి
Obran కొట్టండి బాగా పని చేస్తుంది
@@RaithuRajyam isabion syngent more flowering vadacha
IIL వాళ్ళది కునొచ్చి వాడండి అన్న నల్లి కి భగపనిచేస్తుంది. స్పెడ్డర్ కలపండి ట్యాంక్ కి 5ml, కునొచ్చి తో కలిపి వాడండి
Syngenta compeny.(PLARING)usechey bro
mirchi lo mokka natina 15 days ki vadachha chinna mokka ki mandu kattalu anavasaram kadha
Yes వాడచ్చు
Sagarika result ఎలా vundhi bro..
Always good adi
45 days groundnut crop lo use cheyacha
Yes use cheyandi
Purugula mandulatho pattu use cheyacha
Mix chese use cheyacha
పసుపు పంటలో వాడవచ్చా
Yes
అన్న ఈ మందు వరికి వాడొచ్చా
Yes
Groundnut ku 1 yakaraniki yanta vadali
1 litr
Gummadi ki drip oo vadalochuna
Yes
మినుము అలసంద లో వాడవచ్చా
Yes andi
లీటరు ఎంత అన్న నేను మందుల షాపులో అడిగాను లేదన్నారు.మీరు పెట్టిన నంబర్ షాపు వాల్లధ నేను వేసిన పత్తి పంట రెండు నెలలు అవుతుంది నేను వాడవచ్చ
అక్కడ number undi chudandi anna call cheyandi bayata ఉండవు అవి
Sri gandham ki vadocha bro
Yes I'm using
Sri gandham ki vadocha sir
Yes I'm aslo using for my sandalwood Tree's
After long time anna
Yes Dinesh tq
Sir black trips ki mandhu vachindhaa
Vachinadi
కిలో కిలోలు తినడం మానేసి గ్రాము లో తినడం నేర్పుతారు నేర్చుకోండి లెస్ లగేజ్ మోర్ కంఫార్ట్
Nano technology lo chemical or arganika
organic
Bira ki kakaraki vadavachha bro
Yes
Cotton pina Spray Chayavacha
Yes
Samar cartoon lo eppuduvadale
10ml antey Cost yekkuva.
Nano gold kharchu yela thakkuva 1 liter 500/-
Fruit size increase kavataniki Nano gold use cheyyochu na,leka Nano Potash vadalana.reply me
Potash best
Mirhi ki vadavacha 45rojula mokka entha vadali
Liter water ki 5ml dose
Cotton crop lo 1 litre water ki nano gold entha kalapali
25 ml
@@RaithuRajyam ante 1 litre bottle only 40 litre(2 pumps)ki mathrame saripothundhi
Nanogold ekada dorukuthùdi
Akkada no undi చూడండీ
Bro where can I get Nano gold?
Akkada unna number ki call cheyandi
Please price
500
Anna 1letar.kavali.
+91 93461 12006
అన్న మినుముకి కొట్టొచ్చా అన్న సెండ్ ద యువర్ మొబైల్ నెంబర్ అన్న
Unnayi చూడండి అన్న నంబర్ s
మినుముకి వాడినర సర్
Whether Nano Gold can be combined with insecticides and fungicides and prayed on crops ?
Offcourse
Paddy ki ela vaadaali
నీటిలో కలిపి ఇవ్వండి
E mandhu yada dhorukutundhee
కింద నంబర్స్ ఉన్నాయి చూడండి
అన్నా కాల్ చేస్తే నంబర్ పనిచేయడం లేదని చెప్తున్నారు
Try to amezon
Sir drip better spray better please tell me
Drip
Soil application drip dvara ivvocha?
Yes
Mango ku vadacha
Yes
Anna edhi promote video kadhu gaa
No
Bio మnధా
ఎమందుతోఅయినకలిపికోటవచ
Yes
మైక్రో న్యూట్రింక్స్ లో ఉన్న వే ఇందులో కూడా ఉన్నట్టుగా చెబుతున్నారు ఫెర్టిలైజర్ స్ప్రే కూడా దొరుకుతున్నవి ఇంకా దీనితో అదనపు ప్రయోజనం ఏమిటో డెమో చేసి చూపించాలి
Mundu స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయటం నేర్చుకో తర్వత నా తప్పులు చెప్పు ఒప్పుకుంటాను
లీటర్ఎంత అన్న
Akkada unna number ki call cheyandi anna
Retu anta anna
500
Cost
Phone number panicheyadam ley
Arey Yerri anni cheppav Price avaru cheptharu bey......
అరేయ్ ఏర్రి పూ ...అక్కడ వీడియో బాగా చూడు బెయ్ బాగా చూడకుండా message చేస్తే ఎవడు చెప్తాడు రా ఎర్రి పూ....సమాధానాలు.
Ekada dorukuthadi anna
nut groundnut planet ki upayogisthara sir telapagalaru
Yes andi