ఆ ట్రెండ్ ను నేనే సెట్ చేశా : CM Chandrababu - TV9

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 3

  • @swamy2986
    @swamy2986 9 годин тому

    సార్, దావోస్ నుంచి ఎంత పెట్టుబడులు తెచ్చారో చెప్పమంటే , ఏవేవో మాట్లాడుతున్నారు మీరు, చిన బాబు గారు.తెలంగాణ ప్రభుత్వం 1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు దావోస్లో ఒప్పందాలు జరిగాయని అధికారికంగా చెప్పింది. కానీ ఆంధ్ర ప్రభుత్వం అధికారికంగా ఇంత వచ్చాయని చెప్పనే లేదు. ఎందుకంటే ఏమి రాలేదు కాబట్టి . చంద్రబాబు గారు ప్రజల సొమ్ముతో దావోస్ లో పుత్రరత్నాన్ని ప్రమోట్ చేయడంలో చూపిన ఆసక్తి రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడంలో చూపలేదు. వందిమాగధులను తీసుకెళ్లి లోకేష్ భజన చేయించాడు. కంపెనీలకి జగన్ భయమే కాదు, లోకేష్ వల్ల కలిగిన భయం కూడా. దావోస్ పోయినా వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు, 5 నెలలకే లోకేష్ సియం, DCM లోకేష్ అన్నారు, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. లోకేష్ ని ఓడించి ఈజీగా మళ్ళీ జగనే సియం అవుతాడు అని వాళ్ళకి అర్ధం ఐపోయింది. లోకేష్ అసమర్ధత కూడా ఇన్వెస్టర్లను భయపెట్టింది. iuytrdfgh

  • @vivekappu2008
    @vivekappu2008 День тому

    😂😂

  • @rajusampangi7719
    @rajusampangi7719 День тому

    😂