Kolikapudi Srinivas Rao Firing Comments on Botsa Satyanarayana | Minister Dharmana | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2022
  • Kolikapudi Srinivas Rao Firing Comments on Botsa Satyanarayana | Minister Dharmana | TV5 News
    అందుకే జగన్ దగ్గర
    కుక్కల్లా బతుకుతున్నారు..!
    బొత్సా, ధర్మానలపై రెచ్చిపోయిన
    కొలికపూడి శ్రీనివాస్
    LIVE : విశాఖ ఊపిరి పీల్చుకో..! | Top Story Debate With Sambasiva Rao | Vizag | TV5 News Digital
    #tv5live #topstory #tv5sambasivarao
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 258

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 Рік тому +96

    మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చి మాస్టర్ ప్లాన్ చూసి ముగ్ధుడై ఢిల్లీని తలదన్నే అమరావతి నిర్మించడానికి సహకరిస్తానని బయటకు చెప్పి మట్టి నీరు మన అమరావతిమొఖంపై కొట్టి అమరావతి కంటే గొప్పగా ఉండే విధంగా ఢిల్లీ వెళ్లి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మొదలుపెట్టి పనులు చేసుకుంటూ ముందుకు పోతుంటే అటు తెలంగాణలో కొత్త సెక్రటేరియట్ నిర్మించుకుంటుంటే మనం మాత్రం తెలంగాణ నుంచి మనల్ని అన్యాయంగా అనైతికంగా మూర్ఖత్వంగా అప్రజాస్వామ్యంగా విడదీసి బయటకు గెంటివేసిన సిగ్గు శరం లేకుండా మన రాజధాని విషయంలో ఇంకా ఒక క్లారిటీ కి రాకుండా కన్ఫ్యూజన్ తో విధ్వంసం వినాశనాలే మన అజెండాగా ప్రస్తుతం మనం ప్రవర్తిస్తున్న తీరు చాలా విచారకరం బాధాకరం మన భావి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజధాని వల్ల కలిగే ప్రయోజనాలు కనుచూపుమేర దక్కకుండా చేసినందుకు నేను ఒక ఆంధ్ర పౌరుడిగా చింతిస్తున్నాను దీనికి కారకులైనటువంటి ప్రతి రాజకీయ పార్టీ వారి వారి అభివృద్ధి రహిత అజెండాలను ప్రక్కన పెట్టి మరియు ప్రతిఒక్క ఆంధ్రరాష్ట్ర పౌరుడు తక్షణ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి నిమిత్తం బావిభవిష్యత్తు తరాలవారికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా సహకరించుకుని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను అట్లు కానీయడల బావిభవిష్యత్ తరాల వారితో చరిత్రలో నిందించబడతారు కనుక భవిష్యత్ తరాల వారి కోసం సాధ్యమైనంత తొందరలో రాజధానిని అభివృద్ధి చేయవలసిందిగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా మరియొకసారిగా కోరుతున్నాను

    • @francis7954
      @francis7954 Рік тому +3

      🙏🙏🙏

    • @rameshyrammy7669
      @rameshyrammy7669 Рік тому +4

      Nijam.. Sir.. 🙏🙏

    • @allasa5739
      @allasa5739 Рік тому +5

      Yes 🙏🙏🙏🙏

    • @spvenugopalrao6986
      @spvenugopalrao6986 Рік тому

      420ane lanjakodakuni ap nunchi tharimi tharimi kottali chanchal goods varaku

    • @valishaik6998
      @valishaik6998 Рік тому +7

      AP ni nasanam chysindi bjp
      Friday cm 31 cases Nundi vimukthi kalginchindhi

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Рік тому +35

    అన్నం పెట్టే రైతులకు గౌరవించండి,వాళ్ళు లేకపోతే ఈ దేశం అభివృద్ధి లేదు

  • @muraharig3792
    @muraharig3792 Рік тому +7

    రాజధాని తీర్మానం అయి అక్కడే పాలిస్తండంగా ఇంకా రాజధాని రాజధాని అనడం ఏంటి. అలా అంటే అన్ని రాష్ట్రాల లో కూడా ప్రస్తుతమున్న రాజధాని నగరాలను మార్చు కుంటూ పోవాల.

  • @srinivasp98
    @srinivasp98 Рік тому +38

    Srinivasa Rao garu is the only blessing we have in AP today.

  • @vsrkrishnakorlapati6329
    @vsrkrishnakorlapati6329 Рік тому +41

    మన దేశం లో అనేక మతాలవారు అనేక భాషలవారు అనేక భిన్న సంస్కృతిలో ఉన్నటువంటి మనుషులు సుమారుగా 130 కోట్ల పైచిలుకు జనాభా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాం సామాన్యమైన ప్రజలమైన మన ఆలోచనలకు రాజ్యాధికారాన్ని పొంది రాజ్యాన్ని ఏలగలిగేటువంటి నాయకుల ఆలోచనలకు మధ్య తేడా భూమికి ఆకాశానికి ఉన్నంతగా ఉంటుంది మనం మన గురించి ఆలోచిస్తే రాజ్యాధికారం చేసేటువంటి నాయకులు రాజ్యం గురించి ఆలోచించాలి మనకు తెలియనిది మనఅజ్ఞానం మనకు తెలిసినది మనజ్ఞానం అభివృద్ధి అనేది అన్ని కోణాలలో జరిగినప్పుడే సమతుల్యం జరుగుతుంది
    ఎంత సిగ్గుచేటు రాష్ట్రం విడదీయ బడి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఒక రాజధాని విషయంలో మనo ఇంకా చర్చించుకుంటూనే ఉన్నాం,
    ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయాలి దీనికి సమాధానం ఏమైనా ఎవరి దగ్గరైనా ఉందా రాజధాని అనేది రాష్ట్రం అంతా ఉండదు నాయనా ఎక్కడో ఒకచోటే ఉంటుంది ఆ ఒకచోట ఉన్న ప్రజలను లబ్ధి పొందుతున్నారని మిగిలినప్రాంత ప్రజలు ఈర్ష్య అసూయలు ప్రదర్శించటం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు కాదు అమరావతిని ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని అందరం రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం ద్వారా మనచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అప్పటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు ప్రతిపక్ష నాయకులు గవర్నరు ఈ దేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి తో సహా అందరూ ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపియున్నారు ఇది వాస్తవం వారికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ రోజునే తీర్మారాన్ని వ్యతిరేకించడం ద్వారా తెలియజేసినట్లయితే దానికి పరిష్కారం ఆ రోజునే జరిగి ఉండేది
    రాష్ట్ర విభజన జరిగిపోయింది ఇప్పుడు కాదు కూడదు అంటే అలా తిరిగి ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణను కలుపుతారా అలాగే రాజధాని విషయంలో ఆరోజు నిర్ణయం జరిగిపోయింది .
    ఇక నేను ఏ ప్రాంతం ఏ మతం ఏ కులం ఏ రాజకీయపార్టీ వాడిని అయితే ఏమిటి
    నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడను తద్వారా ఒక భారతీయుడను
    రాజధానిపై తద్వారా నా రాష్ట్రంపై నా దేశంపై నా దేశభక్తి భావం ఉంటుంది రాజధాని నా గర్వం నా రాష్ట్ర గర్వం
    నేను ఉప్పు మొదలుకుని నా అవసరాల నిమిత్తం నేను ఏది కొన్న ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి ప్రతి రూపాయి నా రాష్ట్ర అభివృద్ధి కొరకు తద్వారా నా రాష్ట్ర ప్రజల మరియు దేశ ప్రజల అభివృద్ధి కొరకు ఉపయోగపడాలి
    తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే ప్రస్తుతం మన రాష్ట్ర పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది ప్రజలారా పాలకులారా ఆలోచించండి.
    ప్రజలారా వచ్చే ఎన్నికలలో ఆలోచించి ఓటు వేయండి ఓటే మన ఆయుధం తాత్కాలిక తాయిలాలకు తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి ఓటును ఒక్కరోజు కూలి పని కి సమానమైన డబ్బుకు, క్వార్టర్ లిక్కర్ బాటిల్ కు అమ్ముకోకండి.
    మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి నాయకులకు , మనకు మన భవిష్యత్తు తరాల వారికి బంగారు బాటలు వేసే వారికే ఓట్లు వేయండి

    • @dharmaraoneyyila4377
      @dharmaraoneyyila4377 Рік тому +4

      super గా చెప్పారు sir ఎకనియెన మెలొకొ నుండి ప్రజలారా

    • @vsrkrishnakorlapati6329
      @vsrkrishnakorlapati6329 Рік тому

      @@dharmaraoneyyila4377 🙏🙏🙏

    • @Aadarsh856
      @Aadarsh856 Рік тому +2

      Mee laa aalochinchevaallu ap lo koddi Mande lekunte jailuku yenduku Vella do aalochinchakundaa vote vesaaru . Vudyogulu educated kulam choosaaru . Ika ap abhivruddi oka kala

    • @gopalaraokadiyala313
      @gopalaraokadiyala313 Рік тому +3

      Here the question is not voting ? How BJP helps YSRCP is deciding factor. BJP might have minimal votes but 2019 , we saw how lengthy BJP hands are ! Even today ED, CBI , ACB and COURTS DRAGGING CASES ? Is it not a record ?

    • @rameshpurri8370
      @rameshpurri8370 Рік тому +1

      Super Kani prajalu ardham chasukovali dharma na Prasad mantri garu ardham chasukondi meeru 40years ga politics low minister ga chasaru appudu nuchi eppudu varku meeru yam chasaru mee mansu saksiga chappandi

  • @voice5950
    @voice5950 Рік тому +16

    శ్రీనివాస రావు గారు, చక్కగా చెప్పారు....👍👏👏

  • @sivakilaru5406
    @sivakilaru5406 Рік тому +6

    విశాఖపట్నం లో వైసిపీనాయకుల వ్యాపార ప్రయోజనాలకోసం& వారి దోపిడీ కోసం, మూడు రాజధానుల ప్రచారం ముందుకు తెచ్చారు.
    ప్రజల దృష్టి అంతా పాదయాత్ర పైకి మళ్ళించి, సందట్లో సడేమియా లాగా దోపిడీ కొనసాగిస్తున్నారు.
    ఉత్తరాంధ్ర మీద అంతగా ప్రేమ ఉంటే, పెండింగ్ లో పడిపోయిన 'వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధు' ల కోసం రాజీనామాలు, ధర్నాలు, ఊరేగింపులు నల్లబెలూన్లు ఉద్యమం చేయొచ్చును కదా!

  • @telugurdy1530
    @telugurdy1530 Рік тому +15

    మేము fake batch అందుకే మాకు అందరూ ఫేక్ ల kanipistraru

    • @paduchurivenkateshwarlu256
      @paduchurivenkateshwarlu256 Рік тому +4

      tu galak reddy

    • @telugurdy1530
      @telugurdy1530 Рік тому

      @@paduchurivenkateshwarlu256 అవును అన్న మేము ఫేక్ కాబట్టి మాకు prapancham అంత ఫేక్ ల అనిపిస్తుంది

  • @Aravind-sh8uq
    @Aravind-sh8uq Рік тому +20

    Lion 🦁 in TV 5 studio 😂😂😂😂😂

  • @malleswararaochunduri9523
    @malleswararaochunduri9523 Рік тому +3

    శ్రీనివాస గారు చాలా చక్కగా వివరించి అందరికీ అర్థం అయ్యే రీతిలో చెప్తున్నారు మన వైసిపి పార్టీ వాళ్లకు తప్ప అందరికీ అర్థం అవుతుంది రైతుల గోస

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 Рік тому +7

    Industries required for each districts. Then develops Ap. Not for the reason of capitals.

  • @worms_are_cute8866
    @worms_are_cute8866 Рік тому +4

    Super sir

  • @srinivasg7638
    @srinivasg7638 Рік тому +6

    Sir meeru enta maatlaadinaa , mee state prajalu. Maximum devuni biddalu ipoyaaru. Vallaki I've ivemee paytavu

  • @makkenasriharibabu5226
    @makkenasriharibabu5226 Рік тому +5

    Sir, please vallani kukkalu tho polchi...kukkala paruruvu thyoydhu...

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 Рік тому +6

    నిజాలని నిర్భయంగా చెప్పే దమ్మున్న హీరో
    శ్రీ కోటికల పూడి శ్రీనివాసరావు గారు.
    వాస్తవ విషయాలు బయట పెట్టారు.
    సూపర్ ...

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 Рік тому

      Sreenivasarao tdp c babu binamiwaste candate ok next ycp vachindi anuko marala rama krishna mataniki kuda podu

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 Рік тому +16

    kolikapudi you are 100%correct

    • @narendraannapureddy8218
      @narendraannapureddy8218 Рік тому

      Aadi bondha correct

    • @NPB369
      @NPB369 Рік тому

      @@narendraannapureddy8218 kodikathi drama bathroom lo babai gundepotu CPS raddu prathyakahodha techestha madyanishedam chesetha kaligavunna govt jobs ichesta matathappina madamathippina tuglak prabuthvam!!

  • @polireddy7173
    @polireddy7173 Рік тому +8

    Ap lo cbn sir ki pratiokkaru out veyyandi ledante Ap vadili belli potaru Ap kali

  • @balakrishnagood2340
    @balakrishnagood2340 Рік тому +12

    JAI JAI AMARAVATHI CAPITAL JAI CBN TEAM🙏 JAI TDP TEAM🙏🙏

  • @drmadhusudanarao6137
    @drmadhusudanarao6137 Рік тому +5

    Any citizen of AP whether they’re farmers or not,have right to do padayatra.

  • @meesalasiva8307
    @meesalasiva8307 Рік тому +2

    1cm.150 bhanisha MLA lu

  • @Dhana991
    @Dhana991 Рік тому +3

    Sriñivasarao telugudesàmvallakanna yakkuvagà dhiryanga 0oraduthunnadu. Hatß off. Well done

    • @jrambati
      @jrambati Рік тому +1

      YCP police ayanni yemi cheyadani bharosa, kani TDP paristiti adi Kade, matladithe YCP CID musugulo goondala cheta TDP vallani kottistunnaru, case lu peduthunnaru, itara ye party Naina ycp cid touch chesara, ante yevaru Ycp Meeda yekkuva poradedi? Srinivasa rao garu gattiga matladutunnara, hatsof to him, But TDP too with many adversities fihting hardly with the y chee p, TDP Poratanni takkuva cheyyakandi please , encourage please 🙏

  • @pylaappalaraju898
    @pylaappalaraju898 Рік тому +4

    Botsagadini mundhu bokkalo veyali sir tv 5 varu

  • @rajukankipati1533
    @rajukankipati1533 Рік тому +2

    Super sir..jai Amaravathe 🌹🌷🌹

  • @salmaindia3277
    @salmaindia3277 Рік тому +2

    👌👌🙏🙏💯🙏🐅🙏💯

  • @unnadhiunnattu2414
    @unnadhiunnattu2414 Рік тому +2

    Jai amaravati 👍👍👍 great srinivas garu

  • @Aadarsh856
    @Aadarsh856 Рік тому +2

    Excellent kolikalapudi gaaru 🙏🙏🙏

  • @balakrishna5340
    @balakrishna5340 Рік тому +1

    Jai AMARAVATI from kadapa

  • @nageswararaotonduru2418
    @nageswararaotonduru2418 Рік тому

    Tq ksr

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303 Рік тому +1

    Pls invite srinivas garu more on these debates he is spreading lot of awareness about the present situation of the state as well as some eye opening truths

  • @srinuvasu3939
    @srinuvasu3939 Рік тому +2

    Rowdy rajyam going on in ap

  • @vikramreddy7456
    @vikramreddy7456 Рік тому +1

    Srinivas Rao garu ur 100% correct

  • @venkateswararaoparitala863
    @venkateswararaoparitala863 Рік тому

    ExlentclarificationaboutFarmerbyKolikalapudi.SrinivasaRao

  • @srinivasaraobandarupalli7644
    @srinivasaraobandarupalli7644 Рік тому +2

    Jai kolikapudi srinivasa rao

  • @balasubramanyam746
    @balasubramanyam746 Рік тому

    Super

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 Рік тому +3

    jalaganna Pai aropanalu chesekanna videos pradarsiste prajalu Artham chesukuntaru

  • @srinivasaraobandarupalli7644
    @srinivasaraobandarupalli7644 Рік тому +2

    Jai srinagar jai sambasivanna

  • @mrnaidu2409
    @mrnaidu2409 Рік тому +3

    Jai Amaravathi Jai Tdp

  • @harihharan85
    @harihharan85 Рік тому

    YES SRINIVASA RAO GARU ITS TRUE GOING TO VIRAL

  • @venkatroyal8429
    @venkatroyal8429 Рік тому +1

    Great speech

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +1

    Super. SAR

  • @potalarambabu6941
    @potalarambabu6941 Рік тому

    Super anna Mee la nezam cheppena candate kavale hats off to you

  • @Pandu_Gameing75
    @Pandu_Gameing75 Рік тому +1

    జై అమరావతి

  • @raodb3679
    @raodb3679 Рік тому

    If YCP wants to make Vizag as capital why don't they go for re-election to know what AP citizens wish?

  • @tilakchowdary723
    @tilakchowdary723 Рік тому +1

    Great words from a great professor kolikapudi garu

  • @venkatasatyanarayanarao114
    @venkatasatyanarayanarao114 Рік тому

    Cent percent correct sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +1

    Jai. A. M. R. V. T
    Super. Super. Super SAR

  • @sammingaraju4920
    @sammingaraju4920 Рік тому

    Raithu Lekapote Deshame Ledu 🙏

  • @shrenani3354
    @shrenani3354 Рік тому +3

    ᒍᗩI ᗩᗰᗩᖇᗩᐯᗩTᕼI

  • @kantharaobelamana9676
    @kantharaobelamana9676 Рік тому

    Srinivas sir meeru super sir 🙏 👏

  • @koramunirathnam3100
    @koramunirathnam3100 Рік тому

    Super KSR Gaaru mattladadee please 🙏 🙏 🙏

  • @subbaraos4798
    @subbaraos4798 Рік тому

    Hates up kolikapudi Srinivasarao

  • @chandramohan3441
    @chandramohan3441 Рік тому +3

    Sunilreddy mittapalli veellu chidatala batchite neevu bulugu batchva. Vaalla padayatrani choosi meekenduku kadupu manta. Aayana proffeser nijalu telusukoni matladu. Talagydda kattukonna matrana heenanga matladadam manandi. Malli meeru samskaram gurinchi matladataru.

  • @pylaappalaraju898
    @pylaappalaraju898 Рік тому

    Srinivas rao super spech sir

  • @MrNaveen438
    @MrNaveen438 Рік тому

    Your Taking about cultivation not about Capital

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 Рік тому +1

    Chakkaga rithu gurinchi vivarincavayya pasuvulaki budhi gnanam.undadugada

  • @Siva-Shivoham
    @Siva-Shivoham Рік тому

    Kukkallagaaa bhatakatam enti?

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303 Рік тому

    Choosing jagan as CM is biggest mistake in the history of AP.
    People were doped to vote for him

  • @prattikrishnamurthy3943
    @prattikrishnamurthy3943 Рік тому

    రాష్ట్రనికి 3రాజధా ఉంటే కేంద్రం దేశాన్నీ పరిపాలించాలి అంటే 60రాజధానులు కావాలి

  • @seetaramamkarra124
    @seetaramamkarra124 Рік тому

    Let Sri Bouchard minister should say to public which is the capital of AP as on now as per division Act? Actually as per division Act the capital is only Hyderabad and the yap leaders will not speak about this.

  • @swamidasthommandru9902
    @swamidasthommandru9902 Рік тому

    Seenannaa chaalaa baagaa cheppaaru. Badirulaku yelaa vinipisthundi...?

  • @brramaraju4952
    @brramaraju4952 Рік тому

    Srinivas great

  • @chakrapanirajuk6990
    @chakrapanirajuk6990 Рік тому

    Super Ga chepparu meru
    C b n Aroje mettutho kotty untty unty
    E roju Ela undydhi kadhu

  • @maheshkandrela2207
    @maheshkandrela2207 Рік тому +1

    Jai amaravathi

  • @mannamsubbarao8223
    @mannamsubbarao8223 Рік тому

    Jaitdpjaiamravathi jaicbn✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌

  • @pylaappalaraju898
    @pylaappalaraju898 Рік тому

    Vijayanagar botsa satyanara ni emi cheyaleka pothunnaru

  • @venkatasatyanarayanarao114
    @venkatasatyanarayanarao114 Рік тому

    Dochukune prabhutvaniki rythula gurinchi em thelusthundi

  • @prattikrishnamurthy3943
    @prattikrishnamurthy3943 Рік тому

    మా అవినీతి కి ఎవరైనా అడ్డువస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేస్తాం.కేసులు పెడతాం

  • @srikanth8353
    @srikanth8353 Рік тому

    👍Once 🔂 fixed అమరావతి
    💪

  • @tirumaleshkrotha9862
    @tirumaleshkrotha9862 Рік тому

    Kapil

  • @vadranamravi7553
    @vadranamravi7553 Рік тому

    Jombies..??!! Muyyandraa.

  • @satyamnerella6080
    @satyamnerella6080 Рік тому

    Sorry sir not dogs please

  • @commonman6304
    @commonman6304 Рік тому +1

    కొలికపూడి శ్రీనివాసరావుతో చర్చలకి YSRCP/BJP వాళ్ళు రారు..!! వస్తే.. చెప్పుతో కొడతాడని భయం..!!
    వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడే.. జయప్రకాష్ నారాయణ్, ప్రొఫెసర్ (అనుకునే) నాగేశ్వర్, JD లక్ష్మీనారాయణ.. వీళ్ళందరి కన్నా శ్రీనివాసరావు చాలా చాలా గ్రేట్..!! ధర్మాగ్రహం ప్రదర్శిస్తారు.. అవసరమైతే యుద్దానికి.. సిద్ధం అంటారు..!! ఇటువంటి మేథావులు కావాలి, ప్రస్తుతం..!! 👍👍

    • @srikanth8353
      @srikanth8353 Рік тому +1

      🤔👌✌️👍💪🙏బాగా చెప్పారు 🙏

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 Рік тому +10

    కొలికపూడి గారు చెప్పినట్టు వీళ్ళ దోపిడీ(వైసిపి) విశాఖ లో2004 నుంచే ప్రారంభమైంది. అది 2014 నుంచి ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అతి పెద్ద తప్పు. అది ఇప్పుడు రాచపుండులా తయారయ్యింది. చంద్రబాబు ఎప్పుడూ పరిపాలనా గురించి ఆలోచిస్తాడు గాని రాజశేఖరరెడ్డి కుటుంబం చేస్తున్న అరాచకాలను పట్టించుకోకబట్టే వైసిపి భూబకాసురుల ఆగడాలు అంతులేకుండా పోయాయి. ఇందులో చంద్రబాబు పూర్తి నిర్లక్షం ఉంది. ఆ నిర్లక్షమే రాష్ట్ర నాశనానికి కారణమయ్యింది. శత్రువు తనకు తాను బలవంతుడు కాలేడు. ఎదుటివాడి బలహీనత శత్రువుకి బలమవుతుంది. ఇది తెలుసుకుంటేనే టిడిపి బాగుపడుతుంది.

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      అవును ఉదాసీనత ఎక్కువ ఆయనకు !!! ఆ అలుసు చూసు కొనే మహా మేత మహా రోత లు ప్రజలను, ప్రతి పక్షం ల నీ ఆడుకుంటున్నారు!!!

  • @govindkandula7791
    @govindkandula7791 Рік тому

    Start story

    • @Aadarsh856
      @Aadarsh856 Рік тому

      Thedaa maadaaa out 😂

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      కోడి కత్తి గుండె పోటు గొడ్డలి వేటు ఎదురు సందు థ్రిల్లర్ కథలు చాలా బాగుంటాయి 👻🤪👍

  • @kasiviswanadhreddy4760
    @kasiviswanadhreddy4760 Рік тому

    Meru raithulu aithe jagan padha yathra chesthe pasupu nellu enduku posaru. Antha vidvesham vundakudadu.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Рік тому

    Sreenivas Garu Why are you silent for last 8 years when Vizag lands Are
    taken away by the then leaders in opposition.

  • @satyamnerella6080
    @satyamnerella6080 Рік тому

    Jai ysrcp jai BJP Jai EVM jai cbi

  • @sarellapranavisai8303
    @sarellapranavisai8303 Рік тому +2

    I m an ardent supporter of TDP but cbn garu should 've never let these goons to destroy visakhapatnam! So shocking to know that these goons started their work in 2014 itself

  • @vishnumurthysanka4613
    @vishnumurthysanka4613 Рік тому

    జై అమరావతి 🙏🙏🙏🙏🙏

  • @ctanuboddi2
    @ctanuboddi2 Рік тому

    Ee sari 5 seats doubt ye TDP ki

    • @NPB369
      @NPB369 Рік тому

      Kodikathi drama bathroom lo babai gundepotu CPS raddu prathyakahodha techestha madyanishedam chesetha matathappina madamathippina tuglak prabuthvam ki enni natakalu Adina Ycp otami kayam

  • @ananthsagar9578
    @ananthsagar9578 Рік тому

    Worest discussion

  • @rajuindhu3291
    @rajuindhu3291 Рік тому

    Rythulu kadu land owners

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      అయితే ఏమిటి!?? నువు కూలి వా!!!

    • @rajuindhu3291
      @rajuindhu3291 Рік тому

      @@srikanth8353 Ni daggara amt unte vallaku valla drem bramaravathi kattichutu maku anta d ledu

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      Y CHEEP పార్టీ కార్య కర్తలు కూడా 3 ముక్కల ఆట కోరు కోవటం లేదు...కేవలం జగన్ A1 బృందం + జగన్ తయారు చేసిన ప్రశాంత్ కిషోర్ పే టీ యం భజన బృందం కేవలం నెల జీతం పే టి యం కోసం తప్ప ఎవరూ కోరు కోవటం లేదు!!! కార్య కర్తలు లేక డ్వాక్రా మహిళలను తీసు కెళ్లి, పాద యాత్ర చేస్తున్న రైతుల దగ్గరికి తీసుకు వెళ్ళటం !!! ఇక్కడే వీరి డొల్ల తనం బయట పడింది!!!

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      గతం లో KCR గాడు తెలంగాణ నుండి తన్ని తగలేశాడు...ఇప్పుడు ఈయన నేను ఇల్లు కట్టుకున్నాను... 30 వేల ఎకరాలు కావాలి అని నమ్మించి అధికారం రాగానే ఇక్కడ రాజధాని లో దోచుకోవడానికి అవకాశం లేక 3 ముక్కల ఆట ఆడుతూ రైతుల రాజధానిలో పాలన చేస్తూ,రైతుల+ ప్రజల గొంతు కోశాడు... ఈ జగన్ దుర్మార్గుడు👹!!

  • @hari7698
    @hari7698 Рік тому +1

    Utarandra prajalu melkovali. Hyd valu pomamatu repu e amaravati kamaravathi valu kuda pomanarani guarantee enti. 1894 TDP nayakula kosam amaravati capital cheyali antunaru. Valu emi free ga boomulu ivale. Ala natakalu chestunaru. Rythu boomi naste pothe adagalsindi boomi capital kaadu. Okapudu acre 10lakhs undedi capital chesaka 1acre 10crores indi. Aasha putesindi kurchoni brathakochu ani. 3rajadanulu chestey motham development avtadi. Cbn aadistuna drama vyavastalu patukuni. Peda rythulu kaadu valu. Realtors kavulu paid artistlu. Kamaravathi valakena pilalu unadi valadena bhavishyatu manadi kaada. Melkondi. Srisilam ki polavaraniki boomulu ichina vala kana vilu gopavalu kaadu. Nijamga valu rythulu ithe amaravati municipality elections lo TDP gelavali kada. Odipoindi enduku?? Jai 3capitals♥💯

  • @vasurangabhatla9765
    @vasurangabhatla9765 Рік тому

    Yemi chesaro Hyd lo chudu, yemi cheya galado future lo chustundandi.

  • @venkateshkatari970
    @venkateshkatari970 Рік тому

    Keep rocking 🎸🎶🎶 & firing kolikapudi sir..

  • @sivakumarnidamarthy8101
    @sivakumarnidamarthy8101 Рік тому

    Pawan ki janasena ki oka advice me ru Ap lo Bjp tho kalisthe janasena chanaka naki POTHUNDHI ap public preasent jenasena ki favour ga unnaru dhani padu chesu ko vadhu Nenu
    Telengana lo unta nenu ikkada Bjp support chestha but not Ap iAm not support please jensena party Bjp SUPPORT indirectly behind support YSRP so dont belive bjp in ap

  • @sathyashiva749
    @sathyashiva749 Рік тому

    R
    J mu

  • @ItsMe-lo1il
    @ItsMe-lo1il Рік тому

    Avunu dabbulu levuraa ante. Arustaavu endira...

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 Рік тому

    Emi pekutarara

  • @srinukarna1835
    @srinukarna1835 Рік тому

    ఏ ఒక్క ఊర్లో అయినా మీకు సపోర్ట్ గా ఉద్యమం చేస్తున్నారా
    అందరికి ఇష్టం అయితే అక్కడే పెడతారు
    మీరు ఈ లోపు గోల చేస్తుంది TDP పార్టీ కీ సపోర్ట్ గా ఉద్యమం కాదా ఇది
    రాజకీయం పక్కన పెడితే TV 5 లోనే మీ గొంతు ఎందుకు వస్తుంది

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      2014 ముందు మూడు రాజధానులు ఉద్యమం చేయాలి!! లేదా మూడు రాష్ట్రాలుగా విడిపోవాలి! అనే ఉద్యమం చేయాలి!! అంతేగాని అన్ని అయిపోయినాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంటే కుదరదు! లేదా నాలుగు లక్షల కోట్లు రైతులకు నష్టపరిహారం ఇచ్చి 175 కాకపోతే 350 రాజధానులు పెట్టుకోండి!!!

  • @n.rohitsayieyadav3033
    @n.rohitsayieyadav3033 Рік тому

    Srinuvasu t d p boker

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Рік тому

    Bhow...Bhow...Bhow...!!!🐕‍🦺🐕‍🦺🐕‍🦺

    • @Aadarsh856
      @Aadarsh856 Рік тому

      Paytm kukka 🐶vachhindi 😁

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      జగన్ గాడి పే టీ యం కుక్కలు అరుస్తున్నాయి

  • @jansobieski1641
    @jansobieski1641 Рік тому

    Botsa Garu Zindabad Future CM Botsa garu Future PM Botsa garu Zindabad Future USA President Botsa garu Zindabad Future UNO Chief Botsa garu Zindabad 😁

  • @Bharat1digital
    @Bharat1digital Рік тому +3

    రెడ్లు కి సిగ్గులేదు

    • @Aadarsh856
      @Aadarsh856 Рік тому

      Redlu chaalaa kaalam paalinchaaru andaru chedda kaadu jagan laa

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      అందరి ని అనవద్దు ఒక్క జగన్ నీ తిట్టు

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 Рік тому

    Fake farmers anagaa real farmer dagara kona manushulu

  • @varun7507
    @varun7507 Рік тому

    Jagan aasthulaku binamilu visa reddy kutumbam. Ante aa dhopidi antha bharathireddy dhe

  • @syams84
    @syams84 Рік тому

    Bible chadive kraistavulaite punch adirindi

  • @hari7698
    @hari7698 Рік тому +1

    I came from Amaravati to Vizag for visakha garjana to support 3 capitals

    • @srikanth8353
      @srikanth8353 Рік тому +1

      I came from పులి వెందుల I Supported one State One Capital జయహో అమరావతి 💪🙏

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 Рік тому

    Jagan feeding them like ALSEASON DOGS. at his House gates. He throwing required food to them as per time. He utilising its services to BARKING on Opposition parties..

  • @nirmalareddy3404
    @nirmalareddy3404 Рік тому

    Aa.padayatralo.nadustinnavallu.nizamaina
    Raitula.valla.basha.valla.pichimatalu
    .kavalani.goki.jagadalu.teesevidangs.unnsi

    • @NPB369
      @NPB369 Рік тому +1

      Kodali nani, perni nani, jogi Ramesh, dwarampudi, ambati, avanthi, darmana, botsa, speaker tammineni, gudivada amarnath Vella daridrapu gottu basha rechagotte matalu ki vellu politicians ante siggupadali !!

    • @srikanth8353
      @srikanth8353 Рік тому

      నువ్వు నిజమైన మనిషి వి కాదుగా ఒక 420 ని ఎన్నుకున్న నేరగాళ్లు