మానవుడే జన్మతః పాపి. అందువలన ప్రతి మనిషి ఎదో ఒక రూపంలో నిత్యము పాపములో జీవిస్తున్నాడు. కనుక ప్రతి మనిషి తన రోజు వారి పాపమును నిత్యము యేసు దగ్గర ఒప్పుకోవాli. Ante kadukkovali. దీనినే "నిత్య ఆత్మ శుద్ది పని" Ani నేను antaanu.
ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు. Lo, this only have I found, that God hath made man upright; but they have sought out many inventions. జన్మ పాపం లేదురా స్వామి అలా అయితే పాపులు గా పుట్టించడం ఎందుకు క్రీస్తు రక్తం లో కడుకోండి అని చెప్పడం మారు మనసు పొందండి అని చెప్పడం హాస్య స్పదం అయన పాపం తో పుట్టించి నరకం లో వెయ్యాలి అనడం ఏంటి స్వామి మరి మరియమ్మ పాపి అవుతుంది గా అలాంటప్పుడు మరియమ్మ పాలు తాగి పెద్ద వాడు అయినా యేసు పాపి కాడ అలాంటప్పుడు అందరు నా బిడ్డలు అని చెప్పిన దేవుడు ఎవరు నశించకూడదు అనేవాడు అందరికి పాపం లేకుండా పుట్టించవచ్చు కదా పాపులు అందరు మారుమనస్సు పొందండి అని పాస్టర్ లు ఎంత కష్టం పడుతున్నారు వాళ్ళు అంత శ్రమ పడినప్పుడు దేవుడు ప్రజలు తో గేమ్ ఆడుతున్నారు అని భావన కాబట్టి సేవకులు దయచేసి బైబిల్ బాగా అధ్యయనం చెయ్యండి కాపీ ప్రసంగం లు వదలండి
పాపం అంటే ఇంక చాలు నిర్వచనాలు కలవు. ముఖ్యమైనవి. పెట్టాను. తల్లి గర్భంలో ఎలా ఆజ్ఞ అతిక్రమించి గలడు. తల్లి గర్భంలో ఎలా అవిశ్వాసిగా ఉండగలదు. ఎలా సకల దుర్నీతి చేయగలదు. పాపం అంటేనే తెలియని వయసు తల్లి గర్భములో
జన్మ పాపం ఉంటే చంటి పిల్లలను నాయొద్దకు రానియుడి పరలోకరాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు మన యేసయ్య మత్త 18:1-5 సామే 22:6; 15వచనములు చెట్టు మంచిదా చెడ్డదా దాని పండు వలన తెలియును . కీడైనను మెలైనను ఎరుగక ముందే ఎలా పాపి అని నిర్ధారిస్తారు.మంచి ఏదో చెడు ఏదో పాపమంటే ఏంటో పున్యమంటే ఏంటో తెలియని వారిని, పిండంగా పడి పోయిన ,పుట్టిన వెంటనే చని పోయిన వారిని దేవుడు నరకంలో వేస్తాడా
మన తండ్రైన ఆదాము లో జన్మ పాపము లేదు. దేవుడే నెలమట్టితో స్వయంగా తన హస్తాలతో చేశాడు అప్పటికి ఇంకా నేల కూడా శపించ బడలేదు . మనము తప్పకుండా ఆదాము సంతతే . ఆది2: 7
బాగానే వెటకారం చేశారు గాని, గర్భ ఫలము ఆయన బహుమానం పాపం గా ఇచ్చాడు అనే అంటారు, పిల్లలు లేని వాళ్ళు దేవా నీ పాపఫలము బహుమానం గా ఇవ్వండి అడుగుతున్నారు అని మాట...
పాస్టర్ గారు నాకోక సందేశం ఓక యవనస్థుడు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొoధిన తరువాత రక్షణ పొందిన అమ్మాయీని పెళ్లి చేసుకుంటాడు వారు ప్రభువు నమ్ముకొని ఇధరు పరిశుద్ధలుగా పర్చబడిరి.కాని వారికి కలుగు సంతానములో జన్మ పాపం ఎలా ఉంటుంది. కాబట్టీ జన్మ పాపం అనేది లేదు చిన్న పిల్లలను నా యొద్ధకు రానియ్యుడి ఈలాంటి వారిదే పరలోకరాజ్యం
Brother, please pray for my family protection from covid virus, healing from covid positive to my sister's husband Prashant and fast recovery from covid positive to our pastor John Prasanna (Vizag).
గతంలో , "యేసు శరీర రక్త మాంసములు ఎవరివి ? మన వలె ఆదాము కుమార్తెలలో ఒకామె అయిన కన్య మరియవేనా? , అలా అయితే యేసులో ఆదాము పాపం వుంది గదా అనే మీమాంస మనలో కలుగడం సహజం. కానీ కన్య మరియ యొక్క అండం పరిశుద్ధాత్మ వలన ఫలదీకరణం చెందింది అన్నది సత్యం. మరియ కేవలం surragate మదర్ కాదు. ఆమె నిజం గానే, ఆదాము పడిపోక ముoదు ఆదాము కలిగి వున్న పవిత్ర రక్త మాంసములను రక్షకుడైన క్రీస్తు ప్రభువు వారి కివ్వడంలో పరిశుద్దాత్మ చేత కమ్ముకొనబడింది . ఆమె యొక్క అండం ఉపయోగించ బడక బోతే ఆయనకు ఆదాము పోలిక మానవత్వం రావు. అదే సమయంలో ఆయన దైవ స్వరూపం, తండ్రి యైన పరిశుద్దాత్మ ద్వారా పొందినాడు. మనకు మన శరీర తండ్రుల ద్వారా , ఆదిలో ఆదాము లో ఊద బడిన దేవుని ఆత్మ లభిస్తుంది. తల్లి ద్వారా ఆత్మ రాదు కేవలం శారీరక తండ్రి ద్వారానే మానవ ఆత్మ ,శిశువు లోనికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆత్మ కేవలం పరిశుద్ధాత్మ . మరియ ఆత్మకు , క్రీస్తు ఆత్మకు ఏ సంబంధం లేదు . అయితే క్రీస్తు రక్త మాంస సంబంధం మాత్రం మరియ+పరిశుద్దాత్మ ఇద్దరి వలన కలిగింది. అప్పుడే ఆయన్ను దైవమానవునిగా మనం అర్థం చేసికొనగలము. పాపం లో పడకనుపు ఆదాము హవ్వలలో ఉన్న రక్త మాంసములే మరియ గర్భము ద్వారా క్రీస్తు ప్రభువుల వారికి వచ్చాయి. ఇంతకీ పాపాఫలం మొక్క ప్రభావం మానవుని ఆత్మపైనా ? లేక శరీరం పైనా? రెంటి పైనా ? చర్చ లో పాల్గొనే ధైర్యం వున్నవారిని అడ్మిన్ గా చేయబడుదురు. కేవలం వాక్యాలు లింక్ లు copy paste chese చిన్న పిల్లల గ్రూప్ ఇది కాదు. VP రెడ్డి , రంజిత్ ఓఫిర్ అనే వాళ్ళు ఇద్దరూ కూడా క్రైస్తవ సమాజాన్ని ఈ విషయం లో తప్పుదారి పట్టిస్తూ ఉండడం వలన ఈ విషయం మన గ్రూప్ లో చర్చ చేస్తాము chat.whatsapp.com/1WrYEqP2t1VFK12bvAUX08
చాలా మంది... పెద్దలు, బైబిల్ జ్ఞానులు ఈ బోధ వింటున్న వారికి వందనాలు, మీరు మంచి వారు, ఐతే రోమా 5:12 లో మనిషి ద్వారా అని బైబిల్ చెబితే నమ్మరా? నిర్గమ 20:5 లో తండ్రుల ద్వారా అని వాక్యము చెబుతుంది కదా! మీరు ఎవరు పొట్లడవద్దు, తండ్రి లో పాపం ఉన్నపుడు తన ద్వారానే పుట్టబోయే బిడ్డకు వస్తుంది. తండ్రి కి ఏయిడ్స్ ఉంటే, పుట్టిన పిల్లలు మంచిగా పుడతారా? దేవునికి ఏది అంట గట్టిగ ఉపదేశం చేయకుందుము గాక 🙏🙏🙏
Hello sir 1.రోమా 5:12 లో ఒక మనిషి (ఆదాము )ద్వారా పాపం లోకం లోనికి వచ్చింది, అంటే ఏంటి?? ఆదాము లోని పాపం, కయిను and హేబేలు లోనికి వెళ్లిందని అర్ధమా?? యోబు 21:19 చదవండి, ప్లీజ్. 2. నిర్గమ 20:5 లో తండ్రుల ద్వారా అని ఉందా?? * తండ్రుల పాపం కుమారుల లోనికి వస్తుందా?? * తండ్రుల దోషం కుమారుల పైకి వస్తుందా?? * ఇది కొన్ని తరాల వరకేనా?? లేదా మనుషులందరి కొరకా?? * తండ్రులు, కుమారులు అన్నాడు కావున, జన్మ పాపం ఆడ పిల్లల్లోకి రాదంటారా??
తండ్రి లోని పాపం బిడ్డకు వస్తుంది, అన్నారు దీనికి రిఫరెన్స్ ఇవ్వండి. *తండ్రి కి ఎయిడ్స్ ఉంటే పిల్లలకు వస్తుంది, అన్నారు. *ఎయిడ్స్ తో మరణించిన విశ్వాసులు పరలోకం వెళ్ళగలరు *పాపం తో మరణిస్తే పరలోకం వెళ్ళగలరా?? *చివరిగా, జన్మ పాపం నుండి బయటపడే మార్గం ఉందంటారా???
తల్లి గర్భంలో పాపం వుంటే ఆయన వస్త్రం ముట్టిన శ్రీకి ఆరోగ్యం వస్తె. ఆయన అరీ చెతు లలో చెక్కభద్ద మనకు పాపము పోధా. ఆయనే పాపము తో పుట్టిచ్చి ఆయనే మరణించటం vudduromga లేదు. ఆయన పుట్టించాడు గనుక యదార్థం గానే పుట్టించాడు. మనము విధమైన తంత్రములు కల్పించుకుని పాపము లో
ఏదోనుతోట లో ఆదామును సృష్టించినప్పుడు పరిశుద్ధునిగా చేశాడు. దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తినడం ద్వారా ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు వచ్చు జీతము మరణము. ఆదాము ద్వారా పాపము, పాపము వలన (పర్యవసానము) మరణము ఈ లోకములోనికి ప్రవేశించెను. అంతేకానీ దేవుడే పాపులను గా పుటించుట లేదు. దేవుడు ఆదాము ఒక్కన్నే మంటితో నిర్మించాడు. అంతేకానీ ప్రతి మనిషిని మట్టితో నిర్మించటం లేదు. కానీ మన అందరికీ ఆదామును పోలిన శరీరమే సంప్రాప్తము అయినది కదా? అలాగే మొదటి మనిషి అయిన ఆదాము యొక్క పాప స్వభావము అను నియమము నకు మనము లోబడిన వారమే.
@@solomons-ixl-international6058 sir ప్రారంభం వ్యక్తి పాడైపోయాడు గనుక అందులోనుండి వచ్చాం గనుక అందరం పాపం స్వభావంతో పుడుతున్నారు స్వభావం మధ్యలో రాదు, జన్మపాపం లేకపోతే. ఏసువారి అవసరం ఏంటి,చిన్న పాపను బలి ఇస్తే సరిపోతాయి.
@@jesusintroduction8269 దేవుడు ఆదాము నీ యే పాపం లేకుండా సృష్టించారు కానీ తర్వాత ఆదాము ,దేవుని తిన వద్దని చెప్పిన మంచి చెడుల పండుని తిని ,పాపము చేశారు , ఇక్కడ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం( 1 యోహాను 3;4 ) కాబట్టి ఆదాము సంతానం అంత పాపం చేసినవారు అయ్యారు....( రోమియులకు 3:10)
అరే వరాహ పుత్ర పండు తిన్నందుకని కాదురా అందుకే బైబిల్ పూర్తిగా చదివి మాట్లాడండి.ఆ పండులో ఏమి లేదు ఉందల్లా దేవుని మాటలోనే ఆజ్ఞ అతిక్రమించడం.అక్కడ దేవుడు శపించింది పండు తిన్నందుకు కాదు చేసిన తప్పు ఒప్పుకోనందుకు ! 🙏🏻 👇👇👇👇👇👇👇👇👇👇👇 యోబు 31 33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని 34 మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనినయెడల పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును
@@S.Srinivas పాపిగారు మీరు బైబిల్ చదవలేదని నిరూపిస్తున్నారు. బైబిల్ దేవుడిని, బైబిల్ ఆజ్ఞలని పెంట కుప్పలో వేసిన తరువాతే ఏసుగారు పేమమమూర్తి అనిపించుకున్నారు
@@S.Srinivas దయచేసి కూల్ అవ్వండి. నేనేమంటానంటే, జన్మ పాపం ఉందని గానీ, లేదని గానీ, డైరెక్ట్ గా చెప్పే సెంటెన్స్ బైబిల్ లో లేదు. *కావున, ఒకరి పాపం ఇంకొకరి లోకి (తండ్రి పాపం పిల్లలకు )వెళ్ళదని, నేను రిఫరెన్స్ ఇస్తా (ఉదా : యెహెఙ్కే 18:2-3.) కావాలంటే ఇంకా రిఫరెన్స్లు ఇస్తా * మీరు, ఒకరి పాపం ఇకొకరి లోకి వస్తుందని రిఫరెన్స్ ఇవ్వగలరా??
please follow and subscribe to Prof. Prakash Gantela gari UA-cam: ua-cam.com/video/yGeBiLBumqk/v-deo.html for full message: ua-cam.com/video/LIUJD_DcXS4/v-deo.html
@@pg_7080 వందనాలు సార్.. నేను నా తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టిన వ్యక్తిని కాబట్టి నిజంగా నేను జన్మనుండి పాపినే ... నా తల్లి తండ్రి కలయిక ద్వారా నేను పాపిగా జన్మిస్తే.... నా పరమ తండ్రితో పరిచయం ద్వారా నేను పరిశుద్ధిని అయ్యాను ... జన్మము నుండి పాపం లేకపోతే దేవునితో పని లేదు నా ఉద్దేశ్యం లో ఆదిలో అవ్వ ,ఆదాము పాపము ద్వారా తమ శారీరక స్థితి తెలుసుకోవడం ద్వారా పాపం బయటపడింది అదే పాపం ద్వారా మనిషి పుట్టాడు కాబట్టి అదే పనిని కొనసాగిస్తున్నారు కాబట్టి మనిషి ఆ పనిని ఆపేంత వరకు జన్మాతహ పాపే... నోట్ : నా ఉద్దేశ్యం లో ఒక పురుషుని ద్వారా స్త్రీ గర్బవతి అయ్యి పిల్లలను కన్నడం జరిగేంత వరకు మనిషి పాపే ... నేను నా జన్మాతహ పాపం గురించి మాట్లాడాలి అంటే మరణం లేని వ్యక్తి తో మాట్లాడాలి ఎందుకంటే పాపం వల్ల మరణం వస్తుంది కాబట్టి మరణం లేని వ్యక్తి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు .. ఎందుకంటే ఆయన మనిషిగా మరణం గెలిచి మనిషిగా ఆరోహణం అయ్యారు కనుక ఆయనకు మాత్రమే తెలుసు కానీ నేను పాపం ద్వారా మరణిస్తాను కానీ ఆ ఆరోహణం అయినా మనిషి కుమారుని దగ్గరకు వెళ్తాను .. ఒక క్రైస్తవునిగా నేను సంపాదించిన నిరీక్షణ ఇదే అని చెప్పడంలో నాకు సందేహం లేదు
జన్మనామం వుందని చేప్పుచున్నారు ఆలాగున యేసు క్రీస్తును కనిన మరియమ్మ కూడ వుంటుంది అప్పుడు క్రీస్తుకు కూడ జన్మపాపము వుంటుంది అప్పుడు క్రీస్తు ప్రభువులవారు పరిశుద్ధుడు ఎలా అవుతాడు సహోదరా
మీరు సరిగ్గా బైబిల్ చదవలేదు అని క్లియర్ తెలుస్తుంది. దేవుడు ఆదాము నీ యే పాపం లేకుండా సృష్టించారు కానీ తర్వాత ఆదాము ,దేవుని తిన వద్దని చెప్పిన మంచి చెడుల పండుని తిని ,పాపము చేశారు , ఇక్కడ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం( 1 యోహాను 3;4 ) కాబట్టి ఆదాము సంతానం అంత పాపం చేసినవారు అయ్యారు....( రోమియులకు 3:10) రోమీయులకు 5: 14 అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను రోమీయులకు 5: 19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
@@gideon2239యేసు వారు holyspirit ద్వారా పుట్టారాన్నది నిజమే, ఐతే రోమా 8:4.హెబ్రీ 2:16-18 చదవండి. పుట్టుకతో పాపిగా పుట్టిన మరియ గర్భంలో 9 నెలలు ఉన్నాడు కదా.. ఆమె లోని జన్మ పాపం యేసు లో కి రాలేదా??
అవును బ్రదర్ పరిశుద్ధులు లేరు ఎప్పటినుంచి అంటే బాల్య దశ నుంచి పరిశుద్ధ ఎందుకంటే నానావిధములైన తంత్రములు నేర్చుకుని పాపము చేశారు అయితే జన్మించిన శిశువునీలో పాపము లేదు ఇది నేను ఒప్పుకుంటున్నాను అయితే జాగ్రత్తగా ఈ మెసేజ్ ని పరిశీలించి చదవగలరు
Janma papam undadhu yemi undadhu. Devudu manishini swecha jeeviga srushtinchaadu. Devunni preminchi aayanaki nachinattu brathakali ani devudu korukuntaadu. Devudu pettina niyamalanu yevvaru paatinchalekapoyaru anduke Malli devude e bummedhaki vachi aayana pettina niyamalanu aayane neraverchi chupinchaadu. Anduke yesu kristu ga lokaniki vachaadu. Manam devuni niyamalanu patinchalemu kabatti yesu kristu ni angeekariste chalu inka manaki ye niyamalu undavu. Anthe kada. Yela cheppaanu?
ఒక క్రిస్థవలొ ఉన్నవారు అoధరూ పపులే.వారు ఎన్ని జెన్మ లు ఎథిన పౌపులె ఎందుకంటె బైబుల్ నిండ పాపం అనే పదాలతో నిండి ఉంది కబటి.ప్రకృతిని ఎవరైతే ఆరాధిస్థరొ వారే పాపం నుండి విడియ బడుతడు.
జన్మపాపంలేదు....పొరడకండి... యిర్మియ గ్రంథము 32:30 ఆది 8:21 ప్రకారం జన్మ పాపం లేదు ఇక్కడ మనం చూసినట్లయితే వనరులు బాల్య దశ నుంచి పాపం చేయడం నేర్చుకున్నారు అయితే శిశు దశ లో నుండి పాపం వారిలో ఉంది అనే ఒక్క లేఖనం కూడా లేదు శిశు దశ నుండి బాల్య దశకు వచ్చేసరికి పాపము చేయడం నేర్చుకున్నారు అంతేగాని నరుడు పుట్టుకతో పాపము తోని జన్మించలేదు.ప్రసంగి 7:21 దేవుడు నరులను యదార్ధ వంతులుగా పుట్టించాడు. అసత్య వంతులుగా కొట్టించలేదు కాబట్టి జన్మ పాపం లేదు దయచేసి ఇది అందరు గమనించ వలసినదిగా కోరుకుంటున్నాను.
మీరు సరిగ్గా బైబిల్ చదవలేదు అని క్లియర్ తెలుస్తుంది. దేవుడు ఆదాము నీ యే పాపం లేకుండా సృష్టించారు కానీ తర్వాత ఆదాము ,దేవుని తిన వద్దని చెప్పిన మంచి చెడుల పండుని తిని ,పాపము చేశారు , ఇక్కడ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం( 1 యోహాను 3;4 ) కాబట్టి ఆదాము సంతానం అంత పాపం చేసినవారు అయ్యారు....( రోమియులకు 3:10) రోమీయులకు 5: 14 అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను రోమీయులకు 5: 19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
జన్మ పాపము లేదు బొంగు పాపము లేదు ఎప్పుడు దేవా దేవా నేను పాపిని అని ఎందుకు ఏడుస్తావ్ నేను పుణ్యాత్ముడిని అని అనుకొమ్మని స్వామి వివేకానందులు చెప్పి ఉన్నారు అది తెలియదా
మనిషి పుట్టుకతో పాపి కానప్పుడు ఏసు క్రీస్తు ప్రభువు వారు భార్య భర్త ల కలయిక ద్వారా జన్మించ వచ్చును కదా? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించవలసిన అవసరం ఏమి వచ్చింది?
@@austinrogersmamidi3202 భార్యాభర్త ల కలయిక ద్వారా పిల్లలకు పాపం వస్తుందంటారా?? భార్యాభర్తల కలయిక పాప పూరి తమైనది, అంటారా?? *దయచేసి లేఖనాధారంగా జవాబు ఇవ్వండి
మీకు అలా అర్థం అయిందా ఆ వచనము 😂.....అదేంటయ్యా!! ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన వారు అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తే ,అసలు మీరు బైబిల్ చదివారా ??
సేవలకులు ఎవ్వరూ అలా చెప్పలేదు. దేవుడు మనిషిని పాపిగా పుట్టించలేదు, ఎందుకంటె, దేవుడు పరిశుద్ధమైన వాడు పాపము చేయడు. ఆదాము అవ్వలను దేవుడు పాపము లేకుండా సృష్టించాడు. కానీ, వారు పాపము చేసి పాపులు అవ్వారు. వారి పిల్లలుగా వారి పాపం మనపై ఆరోపించబడింది. కాబట్టి, ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. Wherefore, as by one man sin entered into the world, and death by sin; and so death passed upon all men, for that all have sinned: రోమీయులకు 5:12, మీరు మేము మనమంతా మరణించాలి.
@@gospelcentered ఆదాము ద్వారా పాపము, పాపం ద్వారా మరణం వచ్చింది, అందుకే అందరూ మరణిస్తున్నారు, అన్నారు కదా మరి యేసు ద్వారా జీవం వచ్చింది కదా ఈయనను నమ్మిన వారు మరణించకుండా ఉండాలిగా??? యోహాను 5:24
మీరు చెప్పినట్టు పాపం లేనివాడిగా పుట్టిన కూడా ఆ వ్యక్తి స్వతహాగా తన ప్రాణం ఇవ్వలేడు గనుక.
మానవుడే జన్మతః పాపి. అందువలన ప్రతి మనిషి ఎదో ఒక రూపంలో నిత్యము పాపములో జీవిస్తున్నాడు. కనుక ప్రతి మనిషి తన రోజు వారి పాపమును నిత్యము యేసు దగ్గర ఒప్పుకోవాli. Ante kadukkovali. దీనినే "నిత్య ఆత్మ శుద్ది పని" Ani నేను antaanu.
మనిషి నిత్యము పాపం లో జీవిస్తున్నాడు, అన్నారు. అంటే జన్మ పాపం ఉందనా??
మళ్ళీ, రోజూ యేసు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి అన్నారు, అంటే జన్మ పాపం పోతుందనేగా???
Super message sir thanks to you. God bless you.
ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
Lo, this only have I found, that God hath made man upright; but they have sought out many inventions.
జన్మ పాపం లేదురా స్వామి
అలా అయితే పాపులు గా పుట్టించడం ఎందుకు క్రీస్తు రక్తం లో కడుకోండి అని చెప్పడం మారు మనసు పొందండి అని చెప్పడం
హాస్య స్పదం
అయన పాపం తో పుట్టించి నరకం లో వెయ్యాలి అనడం ఏంటి స్వామి
మరి మరియమ్మ పాపి అవుతుంది గా అలాంటప్పుడు మరియమ్మ పాలు తాగి పెద్ద వాడు అయినా యేసు పాపి కాడ
అలాంటప్పుడు అందరు నా బిడ్డలు అని చెప్పిన దేవుడు ఎవరు నశించకూడదు అనేవాడు అందరికి పాపం లేకుండా పుట్టించవచ్చు కదా
పాపులు అందరు మారుమనస్సు పొందండి అని పాస్టర్ లు ఎంత కష్టం పడుతున్నారు వాళ్ళు అంత శ్రమ పడినప్పుడు దేవుడు ప్రజలు తో గేమ్ ఆడుతున్నారు అని భావన
కాబట్టి సేవకులు దయచేసి బైబిల్ బాగా అధ్యయనం చెయ్యండి
కాపీ ప్రసంగం లు వదలండి
yes
పాపం అంటే ఇంక చాలు నిర్వచనాలు కలవు. ముఖ్యమైనవి. పెట్టాను. తల్లి గర్భంలో ఎలా ఆజ్ఞ అతిక్రమించి గలడు. తల్లి గర్భంలో ఎలా అవిశ్వాసిగా ఉండగలదు. ఎలా సకల దుర్నీతి చేయగలదు. పాపం అంటేనే తెలియని వయసు తల్లి గర్భములో
జన్మపాపం ఉంది 👍 🙏🏻
yes brother good logic. papam chestheni paapi అంటారు. పుట్టుకతో ఏం పాపం చేస్తాడు. పుట్టుకతో పాపి అనవద్దు అని నా openion
@@S.Srinivas పుట్టుకతోనే పాపి ?
పుట్టుకతో పాపం ఉందొ లేదో యాకోబు ఏసావు. గురించి ఆలోచించు
Praise the Lord brother vandhanalu amen
ఆదాములో నుంచి పుడితే అందరూ పాపులేనా? వాడి హృదయంలో పాపం ఉంటే అందరి హృదయాల్లో పాపమునట్టేనా?
జన్మ పాపం ఉంటే చంటి పిల్లలను నాయొద్దకు రానియుడి పరలోకరాజ్యం ఇలాంటి వారిదే అన్నాడు మన యేసయ్య
మత్త 18:1-5
సామే 22:6; 15వచనములు
చెట్టు మంచిదా చెడ్డదా దాని పండు వలన తెలియును . కీడైనను మెలైనను ఎరుగక ముందే ఎలా పాపి అని నిర్ధారిస్తారు.మంచి ఏదో చెడు ఏదో పాపమంటే ఏంటో పున్యమంటే ఏంటో తెలియని వారిని, పిండంగా పడి పోయిన ,పుట్టిన వెంటనే చని పోయిన వారిని దేవుడు నరకంలో వేస్తాడా
Praise the lord sir
వందనాలు బ్రదర్🙏🙏🙏
Price the lord
praise the lord 🙏
Devudu narulanu yedhardhavantulugaa puttinchenu
Aithe vividha thantramulu kalpinchukunnaru
దాని అర్థం ఏమిటో తెలుసుకొండి
Praise the Lord glory to God Amen hallelujah
ua-cam.com/video/KAkeAYnv8Ng/v-deo.html🙏
ప్రసంగి 7:29 ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.
Mari daaveedu Keerthana lo naa thalli paapamulo ne nannu garbam darinchindhi..
Amen
పాపములో అన్నాడా? పాపముతో అన్నాడు?
యోబు 25:4 నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు?
@@satishbenjimen1765 యేసు క్రీస్తు నర శరీరాన్ని ధరించుకొని వచ్చాడు నితిమంతుడు కాడా?
@@satishbenjimen1765 ఆ మాటను అంటుంది బిల్దదు
నన్ను క్షమించు ప్రభువా
ua-cam.com/video/6TufIDLH-yY/v-deo.html💐💐
అవును తండ్రి...
@@vijaypalleti9453 ua-cam.com/video/KAkeAYnv8Ng/v-deo.html
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD
janma paapam unte manamu dhevuni polika lo puttaamu kaabatti dhevudu kudaa paapi ani mee bavana sir
Vaakyanni sariga ardham chesukokapothe ilanti doubts vasthayi
మన తండ్రైన ఆదాము లో జన్మ పాపము లేదు. దేవుడే నెలమట్టితో స్వయంగా తన హస్తాలతో చేశాడు అప్పటికి ఇంకా నేల కూడా శపించ బడలేదు . మనము తప్పకుండా ఆదాము సంతతే . ఆది2: 7
ఆదాము పాపం చేసిన తరువాత ఆదాముకు పుట్టిన వారు ఆదాము పాపంలో వున్నవారు.
జన్మ పాపం అంటే మూలపాపం అని అర్థం. పుట్టుకె పాపము అని కాదు
@@gospelcentered
అర్ధమయ్యేలా వివరించండి, సార్
Dear Gospel Band, దయచేసి, Prof. Prakash Gantela గారి Official contact number ఇవ్వగలరా?
ప్రభువైన ఏసు క్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ❤️❤️❤️🙏🙏🙏
puttukathone manaku paapa swabavamu undhi.
బాగానే వెటకారం చేశారు గాని, గర్భ ఫలము ఆయన బహుమానం పాపం గా ఇచ్చాడు అనే అంటారు, పిల్లలు లేని వాళ్ళు దేవా నీ పాపఫలము బహుమానం గా ఇవ్వండి అడుగుతున్నారు అని మాట...
పాస్టర్ గారు నాకోక సందేశం ఓక యవనస్థుడు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొoధిన తరువాత రక్షణ పొందిన అమ్మాయీని పెళ్లి చేసుకుంటాడు వారు ప్రభువు నమ్ముకొని ఇధరు పరిశుద్ధలుగా పర్చబడిరి.కాని వారికి కలుగు సంతానములో జన్మ పాపం ఎలా ఉంటుంది. కాబట్టీ జన్మ పాపం అనేది లేదు
చిన్న పిల్లలను నా యొద్ధకు రానియ్యుడి ఈలాంటి వారిదే పరలోకరాజ్యం
Chinnapillallanti manasu galavaru ni ardham
Man has no sin by birth but by commiting sin he is becomming sinner
ua-cam.com/video/KAkeAYnv8Ng/v-deo.html🙏
ఎస్ good logic
Brother, please pray for my family protection from covid virus, healing from covid positive to my sister's husband Prashant and fast recovery from covid positive to our pastor John Prasanna (Vizag).
Brother Prashanth Garu and Pastor John Prasanna gari healing kosam and family protection kosam prayer chesthunnam dear ones Faith in Jesus Christ.
Thank you brother
How are they doing brother?
Praise the Lord Brother, we and they both are safe and fine by the grace of our almighty God and your prayers. Thank you so much for your prayers 🙏.
@@supportiedu2589 our God is a compassionate God.
Pillalu paralokarajyam potharu ani yesu prabhu cheppadu
Praise the Lord
ua-cam.com/video/KAkeAYnv8Ng/v-deo.html🙏
Prasangi 7:31 artham cheppandi Anna
Barya barthala kalayika devudu pettindega janma papam ala vuntadi
గతంలో , "యేసు శరీర రక్త మాంసములు ఎవరివి ? మన వలె ఆదాము కుమార్తెలలో ఒకామె అయిన కన్య మరియవేనా? , అలా అయితే యేసులో ఆదాము పాపం వుంది గదా అనే మీమాంస మనలో కలుగడం సహజం. కానీ కన్య మరియ యొక్క అండం పరిశుద్ధాత్మ వలన ఫలదీకరణం చెందింది అన్నది సత్యం. మరియ కేవలం surragate మదర్ కాదు. ఆమె నిజం గానే, ఆదాము పడిపోక ముoదు ఆదాము కలిగి వున్న పవిత్ర రక్త మాంసములను రక్షకుడైన క్రీస్తు ప్రభువు వారి కివ్వడంలో పరిశుద్దాత్మ చేత కమ్ముకొనబడింది . ఆమె యొక్క అండం ఉపయోగించ బడక బోతే ఆయనకు ఆదాము పోలిక మానవత్వం రావు. అదే సమయంలో ఆయన దైవ స్వరూపం, తండ్రి యైన పరిశుద్దాత్మ ద్వారా పొందినాడు. మనకు మన శరీర తండ్రుల ద్వారా ,
ఆదిలో ఆదాము లో ఊద బడిన దేవుని ఆత్మ లభిస్తుంది. తల్లి ద్వారా ఆత్మ రాదు కేవలం శారీరక తండ్రి ద్వారానే మానవ ఆత్మ ,శిశువు లోనికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆత్మ కేవలం పరిశుద్ధాత్మ . మరియ ఆత్మకు , క్రీస్తు ఆత్మకు ఏ సంబంధం లేదు . అయితే క్రీస్తు రక్త మాంస సంబంధం మాత్రం మరియ+పరిశుద్దాత్మ ఇద్దరి వలన కలిగింది. అప్పుడే ఆయన్ను దైవమానవునిగా మనం అర్థం చేసికొనగలము.
పాపం లో పడకనుపు ఆదాము హవ్వలలో ఉన్న రక్త మాంసములే మరియ గర్భము ద్వారా క్రీస్తు ప్రభువుల వారికి వచ్చాయి. ఇంతకీ పాపాఫలం మొక్క ప్రభావం మానవుని ఆత్మపైనా ? లేక శరీరం పైనా? రెంటి పైనా ? చర్చ లో పాల్గొనే ధైర్యం వున్నవారిని అడ్మిన్ గా చేయబడుదురు. కేవలం వాక్యాలు లింక్ లు copy paste chese చిన్న పిల్లల గ్రూప్ ఇది కాదు.
VP రెడ్డి , రంజిత్ ఓఫిర్ అనే వాళ్ళు ఇద్దరూ కూడా క్రైస్తవ సమాజాన్ని ఈ విషయం లో తప్పుదారి పట్టిస్తూ ఉండడం వలన ఈ విషయం మన గ్రూప్ లో చర్చ చేస్తాము
chat.whatsapp.com/1WrYEqP2t1VFK12bvAUX08
చాలా మంది... పెద్దలు, బైబిల్ జ్ఞానులు ఈ బోధ వింటున్న వారికి వందనాలు, మీరు మంచి వారు, ఐతే రోమా 5:12 లో మనిషి ద్వారా అని బైబిల్ చెబితే నమ్మరా? నిర్గమ 20:5 లో తండ్రుల ద్వారా అని వాక్యము చెబుతుంది కదా! మీరు ఎవరు పొట్లడవద్దు, తండ్రి లో పాపం ఉన్నపుడు తన ద్వారానే పుట్టబోయే బిడ్డకు వస్తుంది. తండ్రి కి ఏయిడ్స్ ఉంటే, పుట్టిన పిల్లలు మంచిగా పుడతారా? దేవునికి ఏది అంట గట్టిగ ఉపదేశం చేయకుందుము గాక 🙏🙏🙏
రోమా 5:12 పూర్తిగా చదవండి
అందరూ పాపం చేసినందున, మరణం అందరికీ సంప్రప్తమాయెను.
* ఇది భౌతిక మరణం కాదు.
2. నిర్గమ 20:5 లో వచ్చేది అందరికా???
good brother
Hello sir
1.రోమా 5:12 లో ఒక మనిషి (ఆదాము )ద్వారా పాపం లోకం లోనికి వచ్చింది, అంటే ఏంటి??
ఆదాము లోని పాపం, కయిను and హేబేలు లోనికి వెళ్లిందని అర్ధమా?? యోబు 21:19 చదవండి, ప్లీజ్.
2. నిర్గమ 20:5 లో తండ్రుల ద్వారా అని ఉందా??
* తండ్రుల పాపం కుమారుల లోనికి వస్తుందా??
* తండ్రుల దోషం కుమారుల పైకి వస్తుందా??
* ఇది కొన్ని తరాల వరకేనా?? లేదా మనుషులందరి కొరకా??
* తండ్రులు, కుమారులు అన్నాడు కావున,
జన్మ పాపం ఆడ పిల్లల్లోకి రాదంటారా??
@@narukota1474 పాపము యొక్క స్వబావము అనేది తండ్రుల నుండి పిల్లకు వస్తది అని నా ఓపెనీవం బ్రో. ఇంతకు మీరు జన్మ పాపము ఉంది అంటారా లేరు అంటారా?
తండ్రి లోని పాపం బిడ్డకు వస్తుంది, అన్నారు
దీనికి రిఫరెన్స్ ఇవ్వండి.
*తండ్రి కి ఎయిడ్స్ ఉంటే పిల్లలకు వస్తుంది, అన్నారు.
*ఎయిడ్స్ తో మరణించిన విశ్వాసులు పరలోకం
వెళ్ళగలరు
*పాపం తో మరణిస్తే పరలోకం వెళ్ళగలరా??
*చివరిగా, జన్మ పాపం నుండి బయటపడే మార్గం ఉందంటారా???
priyulu nidrimchu chundagaa aayana gharbha phalam isthunnadu kadaa ante dhevude papi ni gharbhamulo pravesha pedutunnadaa sir ?
కాదు, ఆదాం పాడైపోయాడు గనుక పుట్టిన వారందరు పాపులుగా పుడుతన్నారు పి.డి కల్లజోడు తీసి మీ కల్లజోడుతో బైబిల్ చదవండి
Srini yenduku srustinchadu devudu Jesus puttalantene oka Sri avasaramochindhy enduku direct ga ravachuga
యోహాను:9.3 యేసు చెప్పిన మాట వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు అన్నాడు గానీ జన్మపాపము వుంది అని చెప్పలేదు సహాదర
ua-cam.com/video/KAkeAYnv8Ng/v-deo.html🙏
వాడైనా అంటే వాడెలా పాపం చేస్తాడు ఆ ప్రశ్న అడిగేవాడికి బుర్రుండకర్లేదా ? లేక వారు పునర్జన్మ ఉండదని నమ్మేవారు కాబోలు మీరు కూడా ఆ బ్యాచ్ నా ఏంటి ?
అక్కడ రాయబడినది గ్రుడ్డివాడు ఎందుకయ్యాడో...అనే సందర్భం గురించి...
గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చు బహుమానం పాపంతో పుట్టిస్తడా. పాపాన్ని అసహ్యించుకునే దేవుడు పాపంతో ఎలా పుట్టిస్తాడు. పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని కాదు.
మొదటి మానవుడు ఆదాము చేసిన పాపము ద్వారా పుట్టిన వారందరమైన మనమందరం పాపులమే.
రా మెటీరియల్ పాడైతే ప్రొడక్షన్ పాడైపోతాది
Pillalu paralokarajyam potharu ani yesu prabhu pheppadu
తల్లి గర్భంలో పాపం వుంటే ఆయన వస్త్రం ముట్టిన శ్రీకి ఆరోగ్యం వస్తె. ఆయన అరీ చెతు లలో చెక్కభద్ద మనకు పాపము పోధా. ఆయనే పాపము తో పుట్టిచ్చి ఆయనే మరణించటం vudduromga లేదు. ఆయన పుట్టించాడు గనుక యదార్థం గానే పుట్టించాడు. మనము విధమైన తంత్రములు కల్పించుకుని పాపము లో
ఏదోనుతోట లో ఆదామును సృష్టించినప్పుడు పరిశుద్ధునిగా చేశాడు.
దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తినడం ద్వారా ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు వచ్చు జీతము మరణము.
ఆదాము ద్వారా పాపము,
పాపము వలన (పర్యవసానము) మరణము ఈ లోకములోనికి ప్రవేశించెను. అంతేకానీ దేవుడే పాపులను గా పుటించుట లేదు.
దేవుడు ఆదాము ఒక్కన్నే మంటితో నిర్మించాడు. అంతేకానీ ప్రతి మనిషిని మట్టితో నిర్మించటం లేదు. కానీ మన అందరికీ ఆదామును పోలిన శరీరమే సంప్రాప్తము అయినది కదా?
అలాగే మొదటి మనిషి అయిన ఆదాము యొక్క పాప స్వభావము అను నియమము నకు మనము లోబడిన వారమే.
ఆయన పాపిగా పుట్టించటం లేదు ఆదాం చేసిన పాపంను బట్టి మనుష్ష్యలందరు పాప స్వబావంతో పుడుతున్నారు గనుక పాపం చేస్తున్నారు
@@austinrogersmamidi3202 అంటే, పాప స్వభావము మనిషి DNA లొ ఉందంటారా? స్వభావాలు genetical inheritance అంటారా? కొంచెం Clarity ఇవ్వగలరు? 🙏
@@asqsasqs4546 అంటే, పాప స్వభావము మనిషి DNA లొ ఉందంటారా? స్వభావాలు genetical inheritance అంటారా? కొంచెం Clarity ఇవ్వగలరు? 🙏
@@solomons-ixl-international6058 sir ప్రారంభం వ్యక్తి పాడైపోయాడు గనుక అందులోనుండి వచ్చాం గనుక అందరం పాపం స్వభావంతో పుడుతున్నారు స్వభావం మధ్యలో రాదు, జన్మపాపం లేకపోతే. ఏసువారి అవసరం ఏంటి,చిన్న పాపను బలి ఇస్తే సరిపోతాయి.
Good message
Brother! Can you please watch STEPHEN BOB'S MSG ON THIS TOPIC? This is NOT TO CRITICISE YOU BUT FOR CLARIFICATION! SORRY! If I am wrong.
Good work
ua-cam.com/video/KAkeAYnv8Ng/v-deo.html🙏
మనిషి పుట్టికతో పాపి అయితే పుట్టించే దేవుడు పాపి అవుతాడా?
అదేంటయ్యా!! ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన వారు అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తే ,అసలు మీరు బైబిల్ చదివారా ??
@@gideon2239 పాపం చేశార? పుట్టికతో పాపులా? ఆదాము పాపము చేశాడా?పుట్టికతో పాపిగా పుట్టాడ?
@@jesusintroduction8269 ఆదాము పాపం చేయలేదా??
@@gideon2239 ఆదాము పుట్టికతో పాపిగా పుట్టాడా? పుట్టిన తర్వాత పాపం చేశాడ?
@@jesusintroduction8269 దేవుడు ఆదాము నీ యే పాపం లేకుండా సృష్టించారు కానీ తర్వాత ఆదాము ,దేవుని తిన వద్దని చెప్పిన మంచి చెడుల పండుని తిని ,పాపము చేశారు , ఇక్కడ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం( 1 యోహాను 3;4 )
కాబట్టి ఆదాము సంతానం అంత పాపం చేసినవారు అయ్యారు....( రోమియులకు 3:10)
ఒక ఆపిల్ తింటే ఒళ్ళు తెలీని కోపంతో ప్రపంచాన్నే షాపించిన ఆయనేకదా
నిజదేవుడు, గొర్రెగా (papi) మారిన అయ్యగారు
అరే వరాహ పుత్ర పండు తిన్నందుకని కాదురా అందుకే బైబిల్ పూర్తిగా చదివి మాట్లాడండి.ఆ పండులో ఏమి లేదు ఉందల్లా దేవుని మాటలోనే ఆజ్ఞ అతిక్రమించడం.అక్కడ దేవుడు శపించింది పండు తిన్నందుకు కాదు చేసిన తప్పు ఒప్పుకోనందుకు ! 🙏🏻
👇👇👇👇👇👇👇👇👇👇👇
యోబు 31
33 ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని
34 మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనినయెడల పరముననున్న దేవునిదృష్టికి నేను వేషధారి నవుదును
@@S.Srinivas పాపిగారు మీరు బైబిల్ చదవలేదని నిరూపిస్తున్నారు. బైబిల్ దేవుడిని,
బైబిల్ ఆజ్ఞలని పెంట కుప్పలో వేసిన తరువాతే ఏసుగారు పేమమమూర్తి అనిపించుకున్నారు
Praise the lord sir 👏👏👏 yes sir
please follow Prakash Gantela : ua-cam.com/video/yGeBiLBumqk/v-deo.html
God bless us
pls ask boui they will clarify
బైబిల్ లెస్ యూనివర్శిటీనా
🙏🙏🙏🙏🙏
జన్మపాపం ఉందని బైబిల్ లో ఒక వచనం చూపించు
😀 ఎప్పుడైనా బైబిల్ చదివార ?
జన్మపాపం లేదని బైబిల్లో ఒక వచనం చూపించు !
ledani nuvvi chupinchu..
మీరు చదవండి
@@S.Srinivas దయచేసి కూల్ అవ్వండి.
నేనేమంటానంటే, జన్మ పాపం ఉందని గానీ, లేదని గానీ, డైరెక్ట్ గా చెప్పే సెంటెన్స్ బైబిల్ లో లేదు.
*కావున, ఒకరి పాపం ఇంకొకరి లోకి (తండ్రి పాపం పిల్లలకు )వెళ్ళదని, నేను రిఫరెన్స్ ఇస్తా (ఉదా : యెహెఙ్కే 18:2-3.)
కావాలంటే ఇంకా రిఫరెన్స్లు ఇస్తా
* మీరు, ఒకరి పాపం ఇకొకరి లోకి వస్తుందని రిఫరెన్స్ ఇవ్వగలరా??
Reference cheppaleru annaiah
ఇది పూర్తి ప్రసంగ పాఠం కాదు. నా ఛానెల్ లో పూర్తి వీడియో చూడండి. రోమా 5.12 చదవండి.
please follow and subscribe to Prof. Prakash Gantela gari UA-cam: ua-cam.com/video/yGeBiLBumqk/v-deo.html
for full message: ua-cam.com/video/LIUJD_DcXS4/v-deo.html
Sorry for my late reply sir, 🙏
@@pg_7080 వందనాలు సార్..
నేను నా తల్లి తండ్రి కలయిక ద్వారా పుట్టిన వ్యక్తిని కాబట్టి నిజంగా నేను జన్మనుండి పాపినే ...
నా తల్లి తండ్రి కలయిక ద్వారా నేను పాపిగా జన్మిస్తే....
నా పరమ తండ్రితో పరిచయం ద్వారా నేను పరిశుద్ధిని అయ్యాను ...
జన్మము నుండి పాపం లేకపోతే దేవునితో
పని లేదు
నా ఉద్దేశ్యం లో
ఆదిలో అవ్వ ,ఆదాము పాపము ద్వారా తమ శారీరక స్థితి తెలుసుకోవడం ద్వారా పాపం బయటపడింది అదే పాపం ద్వారా మనిషి పుట్టాడు కాబట్టి అదే పనిని కొనసాగిస్తున్నారు కాబట్టి మనిషి ఆ పనిని ఆపేంత వరకు జన్మాతహ పాపే...
నోట్ : నా ఉద్దేశ్యం లో ఒక పురుషుని ద్వారా స్త్రీ గర్బవతి అయ్యి పిల్లలను కన్నడం జరిగేంత వరకు మనిషి పాపే ...
నేను నా జన్మాతహ పాపం గురించి మాట్లాడాలి అంటే మరణం లేని వ్యక్తి తో మాట్లాడాలి
ఎందుకంటే పాపం వల్ల మరణం వస్తుంది కాబట్టి
మరణం లేని వ్యక్తి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ..
ఎందుకంటే ఆయన మనిషిగా మరణం గెలిచి మనిషిగా ఆరోహణం అయ్యారు కనుక ఆయనకు మాత్రమే తెలుసు
కానీ నేను పాపం ద్వారా మరణిస్తాను కానీ ఆ ఆరోహణం అయినా మనిషి కుమారుని దగ్గరకు వెళ్తాను ..
ఒక క్రైస్తవునిగా నేను సంపాదించిన నిరీక్షణ ఇదే అని చెప్పడంలో నాకు సందేహం లేదు
@@pg_7080 meeru ma Telangana lo lenanduku nenu badha padthunanu..melage msg cheppe Varu chala thakkuva..
యెషయా 31:7 మీకు మీరు పాపము కలుగజేసికొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.
వాక్యం ను తప్పు అని అయితె చెప్పరు కదా!
Psalms(కీర్తనల గ్రంథము) 51:5
5.నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
Job(యోబు గ్రంథము) 14:4
4.పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు.
Romans(రోమీయులకు) 5:12
12.ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.( మూలభాషలో-అందరి ద్వారా వ్యాపించెను)
జన్మ పాపం ఉన్నది
జన్మనామం వుందని చేప్పుచున్నారు ఆలాగున యేసు క్రీస్తును కనిన మరియమ్మ కూడ వుంటుంది అప్పుడు క్రీస్తుకు కూడ జన్మపాపము వుంటుంది అప్పుడు క్రీస్తు ప్రభువులవారు పరిశుద్ధుడు ఎలా అవుతాడు సహోదరా
ఏమి మాట్లడుతున్నావూ??? యేసు క్రీస్తు వారు holyspirit ద్వారా పుడితే , అసలు తమరు బైబిల్ ఎప్పుడైనా చదివారా?
మీరు సరిగ్గా బైబిల్ చదవలేదు అని క్లియర్ తెలుస్తుంది.
దేవుడు ఆదాము నీ యే పాపం లేకుండా సృష్టించారు కానీ తర్వాత ఆదాము ,దేవుని తిన వద్దని చెప్పిన మంచి చెడుల పండుని తిని ,పాపము చేశారు , ఇక్కడ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం( 1 యోహాను 3;4 )
కాబట్టి ఆదాము సంతానం అంత పాపం చేసినవారు అయ్యారు....( రోమియులకు 3:10)
రోమీయులకు 5: 14
అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను
రోమీయులకు 5: 19
ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
@@gideon2239 నోరు మూయించారు యెదవకి 😂 ! 👍
ఏసులో మరియ డి ఎన్ ఏ లేదు బ్రో
@@gideon2239యేసు వారు holyspirit ద్వారా పుట్టారాన్నది నిజమే, ఐతే
రోమా 8:4.హెబ్రీ 2:16-18 చదవండి.
పుట్టుకతో పాపిగా పుట్టిన మరియ గర్భంలో 9 నెలలు ఉన్నాడు కదా..
ఆమె లోని జన్మ పాపం యేసు లో కి రాలేదా??
1యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.
ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నాడు?
అసలు, "జన్మతః పాపి" అంటే ఏమిటీ?
(1) మనిషి పుట్టుకతో పాపి (అంటే, సృష్టి రీత్యా పాపి)
(2) మనిషి పుట్టుకలో పాపం ఉంది
ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి పాపుల గా అయ్యారు. కాబట్టి పరిశుద్ధుడు భూమి మీద లేడు
అవును బ్రదర్ పరిశుద్ధులు లేరు ఎప్పటినుంచి అంటే బాల్య దశ నుంచి పరిశుద్ధ ఎందుకంటే నానావిధములైన తంత్రములు నేర్చుకుని పాపము చేశారు అయితే జన్మించిన శిశువునీలో పాపము లేదు ఇది నేను ఒప్పుకుంటున్నాను అయితే జాగ్రత్తగా ఈ మెసేజ్ ని పరిశీలించి చదవగలరు
Janma papam undadhu yemi undadhu. Devudu manishini swecha jeeviga srushtinchaadu. Devunni preminchi aayanaki nachinattu brathakali ani devudu korukuntaadu. Devudu pettina niyamalanu yevvaru paatinchalekapoyaru anduke Malli devude e bummedhaki vachi aayana pettina niyamalanu aayane neraverchi chupinchaadu. Anduke yesu kristu ga lokaniki vachaadu. Manam devuni niyamalanu patinchalemu kabatti yesu kristu ni angeekariste chalu inka manaki ye niyamalu undavu. Anthe kada. Yela cheppaanu?
Bible ని study చెయ్య నంత కాలం నేను కూడా నీలానె అనుకున్న brother
Miru cheppina danni batti chustey... Miru bible ni sarigga ardam chesukoledu
@@tennetigowtham1223 Bible ని read చెయ్యడం వేరు study చెయ్యడం వేరు brother.
Ex. We read news paper but we study class notes.
ua-cam.com/video/6TufIDLH-yY/v-deo.html💐💐
@@ivanjoelk9671 ua-cam.com/video/8P46wr9oVyI/v-deo.html💐💐
ఒక క్రిస్థవలొ ఉన్నవారు అoధరూ పపులే.వారు ఎన్ని జెన్మ లు ఎథిన పౌపులె ఎందుకంటె బైబుల్ నిండ పాపం అనే పదాలతో నిండి ఉంది కబటి.ప్రకృతిని ఎవరైతే ఆరాధిస్థరొ వారే పాపం నుండి విడియ బడుతడు.
పాపము వలన మరణం వచ్చింది.
@@gospelcentered మరణం అంటె పాపమ...
Manushulandaru paapamu tho pudithe yesuprabhuvu kuuda manishi ke gadaa puttindi
జన్మపాపంలేదు....పొరడకండి... యిర్మియ గ్రంథము 32:30
ఆది 8:21 ప్రకారం జన్మ పాపం లేదు ఇక్కడ మనం చూసినట్లయితే వనరులు బాల్య దశ నుంచి పాపం చేయడం నేర్చుకున్నారు అయితే శిశు దశ లో నుండి పాపం వారిలో ఉంది అనే ఒక్క లేఖనం కూడా లేదు శిశు దశ నుండి బాల్య దశకు వచ్చేసరికి పాపము చేయడం నేర్చుకున్నారు అంతేగాని నరుడు పుట్టుకతో పాపము తోని జన్మించలేదు.ప్రసంగి 7:21 దేవుడు నరులను యదార్ధ వంతులుగా పుట్టించాడు. అసత్య వంతులుగా కొట్టించలేదు కాబట్టి జన్మ పాపం లేదు దయచేసి ఇది అందరు గమనించ వలసినదిగా కోరుకుంటున్నాను.
జన్మపాపం లేకపోతే అపుడెపుట్టిన పిల్లవాడు ఎలా చనిపోతున్నాడు జన్మపాపం లేకపోతే వాడు పేదవాడై పాపము చేసాక వాడికి మరణం రావాలి యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
మీరు సరిగ్గా బైబిల్ చదవలేదు అని క్లియర్ తెలుస్తుంది.
దేవుడు ఆదాము నీ యే పాపం లేకుండా సృష్టించారు కానీ తర్వాత ఆదాము ,దేవుని తిన వద్దని చెప్పిన మంచి చెడుల పండుని తిని ,పాపము చేశారు , ఇక్కడ పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం( 1 యోహాను 3;4 )
కాబట్టి ఆదాము సంతానం అంత పాపం చేసినవారు అయ్యారు....( రోమియులకు 3:10)
రోమీయులకు 5: 14
అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను
రోమీయులకు 5: 19
ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
మీ అక్షర జ్జానం నశించాలి
జన్మ పాపము లేదు బొంగు పాపము లేదు ఎప్పుడు దేవా దేవా నేను పాపిని అని ఎందుకు ఏడుస్తావ్ నేను పుణ్యాత్ముడిని అని అనుకొమ్మని స్వామి వివేకానందులు చెప్పి ఉన్నారు అది తెలియదా
హిట్లర్ కూడా అనుకోని వుంటాడు అతను కూడా పుణ్యత్ముడేయని.
ఈ పుణ్యాత్ములు అత్యాచారాలు చేస్తున్నారు మరియు హత్యలు చేస్తున్నారు.
@@gospelcentered హత్యలు చేసేవారు గొప్ప గొప్ప పనులు (మంచి పనులు, కొన్ని వేల మందికి కొన్ని వందల సంవత్సరాలవరకు ఉపయోగపడే పనులు చేయటం లేదా )
నీ అజ్ఞానం
@@asqsasqs4546 నాకు బావిలోని ఒక చుక్క అంత జ్ఞానమే ఉంది మీకు సముద్రం అంత జ్ఞానం ఉందిలే
అని నేను అనలేదు
✝️🙏🙏🙏🙏🙏
సోరి బ్రదర్ ఒక్క మాట మీకు బైబిలు చదవడం తెలిదు, అన్ని అర్ధం అయ్యింది
అదేంటయ్యా!! ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన వారు అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తే ,అసలు మీరు బైబిల్ చదివారా ??
మనిషి పుట్టుకతో పాపికాడు. మనిషి పుట్టుకతో పాపి అని ఎక్కడ దేవుడు వ్రాసి ఇచ్చారు. చెప్పండి. దొంగ బోధలు చెయ్యకండి.
అదేంటయ్యా!! ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన వారు అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తే ,అసలు మీరు బైబిల్ చదివారా ??
మనిషి పుట్టుకతో పాపి కానప్పుడు
ఏసు క్రీస్తు ప్రభువు వారు భార్య భర్త ల కలయిక ద్వారా జన్మించ వచ్చును కదా?
పరిశుద్ధాత్మ ద్వారా జన్మించవలసిన అవసరం ఏమి వచ్చింది?
మీరందరు పిడియన్సా నాయనా
@@gideon2239 ఆదాము పాపం చేస్తే, ఆదాము నుండి వచ్చిన వారందరూ పాపం చేసారని బైబిల్ చెప్పిందా??
ఎక్కడ, సార్???
@@austinrogersmamidi3202
భార్యాభర్త ల కలయిక ద్వారా పిల్లలకు పాపం వస్తుందంటారా??
భార్యాభర్తల కలయిక పాప పూరి తమైనది, అంటారా??
*దయచేసి లేఖనాధారంగా జవాబు ఇవ్వండి
E paatha nibandhana krotha nibandhana endhuku vachayi
1యోహాను 5:16 సకల దుర్ణీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు.
Janma papam entira VEDHAVA....ME DEKKUMALINA...DURVARTALU... MONEY, MANDU, MAGUVALA kosam....amayakulanu mundu GORRELU ga ...taruvata janma janma laku teerani papuluga marchi....valla PRESENT...FUTURE padu chesi....SANGHA VEDROHULU ga DESHA DROHULUGA....MATONMADULU meru mari....VARINI marustunnaru kadara....DOURBHAGYAPU VEDHAVALLARA....JAAAAAGOOOOOOO GORRELU JAAAAAGOOOOOOO....
మీ బాష చాలా బాధాకరమైనది సహోదరి. మీరు మీ రాతలొ పాపన్ని చూసారా?
Please
Vbb
All u r sinners... not others...
ua-cam.com/video/KAkeAYnv8Ng/v-deo.html🙏
పాపిని పుట్టించడo ఎందుకు నరకంలో పడివేయడం ఎందుకు.
పపామంటే
Devudu manishini paapigaa puttistunnadanna maata
Andaru paapam chesi devudu anugrahinchu mahemanu pondaleka potunnaru e di kaada baibul cheppindi
Paapamu chesi paapulugaa maarutunnaru
Garbha falamu devudichu bahumaanam ante devudu paapamutho kuudina bahumaanam estunnadaa ?😠
Amen praise the lord
మీకు అలా అర్థం అయిందా ఆ వచనము 😂.....అదేంటయ్యా!! ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆదాము నుండి వచ్చిన వారు అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తే ,అసలు మీరు బైబిల్ చదివారా ??
Suicide thelike cheskunna vaaru unnaru. Vaallaki edhaina paralokam ki velladaniki solution undhaa
Paapamutho devudu puttinchadu kaabatti paapam chestunna endulo naathappemundi sodharaa cheppu
సేవలకులు ఎవ్వరూ అలా చెప్పలేదు.
దేవుడు మనిషిని పాపిగా పుట్టించలేదు, ఎందుకంటె, దేవుడు పరిశుద్ధమైన వాడు పాపము చేయడు. ఆదాము అవ్వలను దేవుడు పాపము లేకుండా సృష్టించాడు.
కానీ, వారు పాపము చేసి పాపులు అవ్వారు.
వారి పిల్లలుగా వారి పాపం మనపై ఆరోపించబడింది.
కాబట్టి, ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.
Wherefore, as by one man sin entered into the world, and death by sin; and so death passed upon all men, for that all have sinned:
రోమీయులకు 5:12,
మీరు మేము మనమంతా మరణించాలి.
@@gospelcentered
ఆదాము ద్వారా పాపము, పాపం ద్వారా మరణం వచ్చింది, అందుకే అందరూ మరణిస్తున్నారు, అన్నారు కదా
మరి యేసు ద్వారా జీవం వచ్చింది కదా ఈయనను నమ్మిన వారు మరణించకుండా ఉండాలిగా??? యోహాను 5:24
Chuttu vunna samajam kaadu Nayana, Satan adi telusuko brother
🤦🤦🤦
Babu velli Bible chadhuko amma. Sarena nidhi dhonga bhodha. Niku bible mutte arahatha ledhu.
Papamu cheyanivaru papulukaru
ముందు పాపం అంటే ఏమిటో చేప్పు
మర్యాద నేర్చుకో బ్రో
🤣🤣🤣🤣
బైబిలు బాగా అర్థంకాలేదు నీకూ
good message
Praise the lord