Comedian Ali Cries And Resign To YSRCP Party | Pawan Kalyan | Ys Jagan | Telugu Cinema Brother

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • Comedian Ali Cries And Resign To YSRCP Party
    #PawanKalyan #YsJagan #Ali #TeluguCinemaBrother
    Welcome To Telugu Cinema Brother
    Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

КОМЕНТАРІ • 303

  • @routhulakshmi85
    @routhulakshmi85 2 дні тому +85

    ఈ జ్ఞానోదయం జూన్ 4 కి ముందు వచ్చిఉంటే బాగుండేది బాబు, ఇప్పుడు ఎవరూ నిన్ను నమ్మరు 😂😂

  • @ramaraolapp4049
    @ramaraolapp4049 2 дні тому +107

    Ycp ఓడిపోయింది అని ఇలా అంటున్నారా..,

  • @mrpyadaiah5491
    @mrpyadaiah5491 2 дні тому +83

    ఇతడిని అసలు నమ్మొద్దు

  • @johnchityala.creations
    @johnchityala.creations 2 дні тому +51

    బయపడ్డాడు ......పవన్ కళ్యాణ్ ని చూసి

  • @RameshRamesh-os6pn
    @RameshRamesh-os6pn 2 дні тому +21

    ఆలిగారు అంటే అందరికి ఇష్టమే కానీ అతను తీరు నమ్మశక్యంగా లేదు

  • @srinudasari2664
    @srinudasari2664 2 дні тому +42

    మొన్నటిదాకా వైసిపి భజన ఇప్పుడు మళ్లీ

  • @user-og9wh7hm5n
    @user-og9wh7hm5n 2 дні тому +21

    బావురు కప్ప మోహమోడా నిన్ను అస్సలు నమ్మొద్దు మరక

  • @manjulathaable
    @manjulathaable 2 дні тому +8

    నక్కవినయం తిరిగి రావడంలో ఏదో రాజకీయం ఉంది! నిజ జీవితంలో మంచి నటుడు

  • @kukkalanagababu411
    @kukkalanagababu411 2 дні тому +32

    ఎలాంటి వాళ్లని అస్సలు నమ్మొద్దు

  • @suryaharsha654
    @suryaharsha654 2 дні тому +9

    Ayyaa uncle miraaa.. dhengeyandi 😂

  • @r.kramesh81
    @r.kramesh81 2 дні тому +26

    ఇప్పుడు నిన్ను నమ్మే సిచువేషన్ లో తెలుగు రెండు రాష్ట్రాలు లేవు సినిమా ఇండస్ట్రీలో అంతకన్నా లేరు ఇప్పుడు మీ పాత్రలు మీ సినిమాలు చూసే పొజిషన్లో జనాలు ఎవరూ లేరు నీకన్నా మంచి నటునూను మంచి యాక్టర్లు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది కొత్తగా వచ్చినారు వాళ్లకు అవకాశం ఇద్దాం అలీ గారు మీకు దండం సినిమాలు వద్దు కాని రాజకీయమే చేసుకోండి

  • @vineeth424
    @vineeth424 2 дні тому +41

    వైసిపి భజన బృందం లోని పోసాని, రోజా, నాని ఇంకా మిగిలిన దరిద్రుల కంటే మీరు better sir ... అయినా మీరు అవకాశ వాదులు దాన్ని కొట్టి పారేయాలెం

    • @PasupuletiRmn-pv8xn
      @PasupuletiRmn-pv8xn 2 дні тому +4

      జాలి వద్దు భయ్యా ఈ ఎలుక మనకొద్దు

    • @nagaprathyush
      @nagaprathyush День тому

      Assalu jaali vaddhu, just boycott him...

  • @dlramesh7777
    @dlramesh7777 2 дні тому +14

    గుంటనక్క

  • @subassingoju2579
    @subassingoju2579 2 дні тому +9

    ఓహో తమరి బాస్ ఓడిపోయాడని,గత్యంతరం లేక తగుదునమ్మా ఇలాంటి మాటలు ఇప్పడు మాట్లాడుతున్నావా,చాలా బాగుంది ,ఈ ముచ్చటేందో ఎన్నకలకు ముందే మాట్లాడితే కొంతమేర నమ్మేవారు, ఇప్పుడు మనిషనేవాడు ఎవ్వరూ నమ్మరు,అందువలన అందుచేత ,అందుకొరకు ఇంట్లోనే తొంగుంటే నీకు మంచిదేమో ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది

  • @apparaonadella3083
    @apparaonadella3083 2 дні тому +14

    ఇలాంటి నాటకాలు చాలు ఆలి.

  • @nandhibabup8975
    @nandhibabup8975 2 дні тому +14

    కళ్యాణ్ గారు నీ ఫ్రెండ్షిప్ కోరుకున్నారు...నువ్వు మోసం చేసావ్... ఓకే ఇప్పటికైనా టెలుసుకున్నావ్

  • @jgopalnaikmed12
    @jgopalnaikmed12 2 дні тому +11

    మీరు సహాయం చేసి మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుడడు సర్

  • @ramdomasani6610
    @ramdomasani6610 День тому +4

    ఒకవేళ వైసీపీ గెలిచి ఉంటే స్వస్థి చెప్పేవాడ ఈ ఉల్లం భయపడ్డాడు కూటమి దెబ్బకి 😅

  • @Midhunsai666-be3jf
    @Midhunsai666-be3jf 2 дні тому +23

    Vusaravelli

  • @rajireddysama3418
    @rajireddysama3418 2 дні тому +14

    నీ గొప్పతనం గురించి వేరేవాళ్లు చెప్పాలి నువ్వు కాదు

  • @rajeswararaopragada8831
    @rajeswararaopragada8831 2 дні тому +10

    ఆలీ గారు మీ వివరణ బాగులేదు
    మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుని
    మంచి మార్గములో నడవండి

  • @thanda92
    @thanda92 2 дні тому +11

    సేవ చేసి పబ్లిసిటీ ఇచ్చుకోవద్దు

  • @jgopalnaikmed12
    @jgopalnaikmed12 2 дні тому +23

    ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు లేక పోతే అలి ఇంత స్థాయి కీ వచ్చి ఉండే వరా

  • @shivoham24
    @shivoham24 2 дні тому +10

    నీ బుద్ధి చూపించుకున్నావు.. మీ వాళ్ళకి సేవ చేస్తా అనీ అన్నావు.. ఇపుడు చెయ్.. గెలిస్తే ఓ మాట ఓడిపోతే ఓ మాట.. నీకు అవకాశాలు ఇచ్చే బదులు చాలా పేద వాళ్ళు, నైపుణ్యం ఉన్న వాళ్ళకీ ఇస్తే పుణ్యం.. ఇగ నువ్వు ఇంట్లో కూర్చో.

  • @arunaaruna7266
    @arunaaruna7266 13 годин тому +2

    మరక మంచిది కాదు నమ్మొద్దు నమ్మొద్దు😂😂😂😂😂😂😂😂😂

  • @vishnujagan959
    @vishnujagan959 2 дні тому +23

    E yadhavani namodhu

  • @sanjeeva143vn
    @sanjeeva143vn День тому +2

    గుద్దుతే గూట్లోపడతావ్ ఆలీ.. సిగ్గుసేరం ఉండాలి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు..మంచితరుపున నిలబట్టం నేర్చుకో మనిషిగా బ్రతుకు 😢😢😢😢

  • @jgopalnaikmed12
    @jgopalnaikmed12 2 дні тому +34

    ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు లేక పోతే అలి ఇంత స్థాయి కీ వచ్చి ఉండే వరా!!!

  • @SanjayBondla-bk2bx
    @SanjayBondla-bk2bx 2 дні тому +4

    మిత్రద్రోహి ఆలీ. పవన్ కళ్యాణ్ గారికి ముందు ఉన్నంత స్నేహం ఇప్పుడు ఉండదు. 2019 నుంచి పవన్ కళ్యాణ్ గారి తో ఉంటే ఇప్పుడు నీ కీర్తి ఊహించని విధంగా ఉండేది. కాలం వారి వారి నిజస్వరుపలు బయటపెడుతుంది.

  • @smartsignages9903
    @smartsignages9903 2 дні тому +8

    No ycp ఓడిపోయింది కాబట్టి ప్లేట్ మార్చాడు

  • @yashwanthyash3614
    @yashwanthyash3614 2 дні тому +15

    Jai pspk Anna

  • @venkateshputta8020
    @venkateshputta8020 День тому +3

    45 ఏండ్ల నటన మామూలుగా ఉంటద చెప్పండి

  • @Yalla_Padmavathi
    @Yalla_Padmavathi День тому +2

    బ్రతక నేర్చినోడు నువ్వు దానం చేసింది చెప్పుకుంటే ఫలితం ఉండదు ఎందుకంటే కుడి చెయ్య చేసింది ఏడం చేతికి తెలీకూడదు

  • @gurramnethaji
    @gurramnethaji 2 дні тому +2

    గత 2 సంవత్సరాలుగా సలహాదారు పదవిలో ఉంటూ నెలకు 2 లక్షలు జీతం, అలవెన్సులు అన్నీ కలిపి దాదాపు 10 లక్షలు ప్రజాధనం ఎలా తీసుకోవాలని అనిపించింది??

  • @harishteluguchannel6131
    @harishteluguchannel6131 2 дні тому +3

    సినిమా లో కంటే బయటే ఎక్కువ నటిస్తున్నారు
    ఇలాంటి వాళ్ళు కొంతమంది

  • @karthikbhupathi5627
    @karthikbhupathi5627 2 дні тому +12

    Arey ali ga Pawan Kalyan meeda poti ready annav kada ra eppudu gurtochinda ma Anna value

  • @badijagan636
    @badijagan636 2 дні тому +3

    అధికార మాధమ్.. ఉంటే ఆలా లేకపోతే ఇలా 🤭

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 15 годин тому

    ఆలీ గారు....మీరు చేసిన సీతాకోకచిలుక సినిమా నుండి మీరంటే అభిమానం❤❤.
    కొన్ని వాస్తవాలు మీ మీద మేము అభిమానం ఎన్నటికీ చూపలేము.
    మీ విషయంలో పై నుండి మీ అమ్మగారు చూసి చాలా బాధ పడి వుండివుంటారేమో😢.
    ముందు ముందు మీలో మంచి మార్పు రావాలి❤❤

  • @thanda92
    @thanda92 2 дні тому +7

    భయపడ్డాడు

  • @KiranKumar-pp2iq
    @KiranKumar-pp2iq 2 дні тому +5

    Adi ముందే అంటే baagunnu ali garu

  • @muraligudipalli3245
    @muraligudipalli3245 День тому +2

    చేసేది గుడిసేటి పనులు, నువ్వు నక్క ra బాబు

  • @yasodakrishna879
    @yasodakrishna879 2 дні тому +3

    Sollu aparaa baabuu ali garuu

  • @rammohan9768
    @rammohan9768 День тому +2

    రోజు ఖురాన్ చదివే వారు ధర్మం వైపే వుంటారు..

  • @sureshbabugopisetti1315
    @sureshbabugopisetti1315 2 дні тому +2

    ఎవ్వరూ నిన్ను నమ్మే స్థితిలో లేరు.

  • @akilakil4411
    @akilakil4411 2 дні тому +4

    Jai janasena Jai Pawan Kalyan Ali sir

  • @kiranchowdary1427
    @kiranchowdary1427 2 дні тому +2

    ఒకవేళ ఆ పార్టీ మళ్లీ గెలిచి ఉంటే నువ్వు ఇలా మాట్లాడే వాడివా ఆన్న ???? మరుసటిరోజే బొకే తీసుకొని జగ్గు భాయ్ ని కలవడానికి వెళ్లేవాడు కాదా అందుకే జుట్టు అందకపోతే కాళ్లు 😂😂😂

  • @satyanarayanayarrabothula3015
    @satyanarayanayarrabothula3015 День тому

    వీడి మాటలు ఎవరు నమ్మరు, వీడిని నమ్మకూడదు వీడు తివ్రవాది కంటే డెంజర్.

  • @Sure-no8vl
    @Sure-no8vl День тому

    Manchi Pani chesaru...meeku industry lo manchi name vundi....

  • @udayautomation1480
    @udayautomation1480 День тому

    Pspk have to be careful with these kind of players in game!! Coz pk is genuine man. Ali is good as an actor we all love you really. But you have to stick with one agenda and not to change your flavours based on election.

  • @yagneshraviteja
    @yagneshraviteja День тому

    ఇదే గెలిచి ఉండి ఉంటే వేరే టైపు అలీ ని చూసే వాళ్ళు జనాలు.
    ప్లేట్ తప్పడం అంటే బహుశ ఇదే కాబోలు
    Atleast కొంచం బాగా prepare అయ్యి చెప్తే నమ్మశక్యంగా ఉండేది ఏమో.. ఏది ఎలా ఉన్నా.. elections తర్వాత చెప్పటం నిజంగా కామిడీ
    Good luck

  • @failure22success25
    @failure22success25 День тому +2

    అలీ నువ్వు విలువలు లేని వాడివి.పోసాని,పృధ్వీ,RGV వెళ్ళారు అంటే ఒక అర్ధం ఉంది.కానీ నువ్వు,అర్జున్ సపోర్ట్ చేయకపోను ప్రతిపక్షంలో వల్లకి సపోర్ట్ చేసిన రోజు మిమ్మల్ని మరచిపోయాం.నీ పని నువ్వు చేసుకో.JRNTR లా ఉన్నా సరిపోయింది.common manపక్కకి వెల్లి ఆడుకో😅😅😅

  • @shivashivani9595
    @shivashivani9595 2 дні тому

    Ayyo alaga ali gaaru avunule meeru thaaru roddu vundhiga ippudu adhi tv serial ki dhaari teestundhi all thi best 🎉

  • @RadhaRani-ev6bw
    @RadhaRani-ev6bw 2 дні тому

    Superali🎉

  • @RaviAppana-op5wr
    @RaviAppana-op5wr 2 дні тому +6

    Mee lanti jalagalu chala mandhi unnaru, yevvaru hype
    lo unte variki support chestaru, ledhante elanti matalu

  • @gominidevikosuru1262
    @gominidevikosuru1262 2 дні тому +2

    Veedi laga gelichina party loki jump ayye vallani assala nammoddu Deputi CM Pawan Kalyan garu

  • @rameshernala8406
    @rameshernala8406 2 дні тому +1

    Dangerous... Ammo

  • @SrinivasChapala-kt9oj
    @SrinivasChapala-kt9oj День тому

    Thappu ali garu

  • @uday.k7746
    @uday.k7746 2 дні тому +7

    Am chesav ra nuvvu jnalaki

  • @VBBalerao
    @VBBalerao 2 дні тому

    Good decision Ali garu

  • @kokru277
    @kokru277 2 дні тому

    ఈడికి ఇక మూవీ ఛాన్స్ ఇస్తే సినిమా నే boycott చేస్తాం ప్రొడ్యూసర్ లు గుర్తు పెట్టుకోవాలని మనవి.... చిన్న స్వీట్ వార్నింగ్ కూడా ❤❤❤❤

  • @kbhanuprakash5825
    @kbhanuprakash5825 2 дні тому +1

    Katravalli....🤣🤣🤡👊🏼

  • @renukapeddinti6365
    @renukapeddinti6365 2 дні тому +2

    Drama start are you ready take action

  • @santhoshmalla7444
    @santhoshmalla7444 17 годин тому

    Ali garu Mi meeda eppudo nammakam poyindi Pawan garu lanti manchi manishi ni meeru vadi lesi YSR party lo join ayyaru appudu emindi ee buddi. Ippudu Pawan garu mimmalni respect istaru tappa personal gajji pettukoru. Don't worry... All the best 👍

  • @penugondatoworld8667
    @penugondatoworld8667 2 дні тому

    5 సం లకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయ్
    అందరి లాగా ఓట్ వేస్తాడట..
    2029 కి వైసీపీ ఉండదు కాబట్టి కాంగ్రేస్ కి వేస్తాడు..
    Mla అంటే వెళ్ళాడు. తర్వాత మైనారిటీ శాఖ ఇస్తా అంటే wait చేసాడు 2024 లో రాజమండ్రి mp అంటే ఉరకలు వేసాడు జగన్ మాయ లో పడ్డాడు ఇప్పుడు
    జీవితం సంకనాకి పోయాక రాజకీయాలలకు దూరంగా పోతున్నాడు.
    ఆలీ కి తెలియని జీవిత సత్యం
    మిమ్మల్ని తెలుగు ఆడియన్స్ delete చేసేసారు..

  • @anjik9663
    @anjik9663 2 дні тому +2

    Why did you wear the YCP flag around your neck in the past, now you are saying that I am not a supporter of any party.

  • @kanithisrinivasarao559
    @kanithisrinivasarao559 2 дні тому

    Movayya party lo join ayyi chethulu pisukkovadam alavatu ayipoyindi veediki kuda...😂

  • @telugusatyanarayana5237
    @telugusatyanarayana5237 14 годин тому

    నమ్మను brother

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 2 дні тому

    Nee avasaram vunnappudu pagodi side vunnavu, neeku avasaram vunnappudu friend Pawan gurthu ravadam swardam, true friendship kaane kaadu

  • @manjunatham8041
    @manjunatham8041 2 дні тому +1

    Don't believe his words ...😢😢😢

  • @Nihacreativity
    @Nihacreativity 2 дні тому +1

    Monthly 1000 rs great sir.....Intha amount evvaru ivvaleru

  • @sanjeevubbani72
    @sanjeevubbani72 2 дні тому

    😂😂😂😂😂🤙🤙

  • @bajamallesh2495
    @bajamallesh2495 День тому

    నువ్వు జెనసేన లోకి రావొద్దు అలీ పవన్ కళ్యాణ్ నీకు సహాయం చెయ్యలేదు అని అన్నావు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే సినిమాల్లోకి వచ్చినావు రాజకీయాల్లోకి కూడా వైసీపీకి వచ్చినావు నీకోరిక తీరదు.. ఎందుకంటే సొంత అన్నగారికి టిక్కెట్ ఇవ్వలేని.. మిత్రమా అని వస్తే మల్లి గొడవలే...

  • @telugu_teddy
    @telugu_teddy 2 дні тому +4

    Apa ra katRaj

  • @nehanarige9985
    @nehanarige9985 2 дні тому +1

    Odi poi nandu ke mali friend gurthu kostunnadu😭

  • @sivavalluru3864
    @sivavalluru3864 День тому

    Sarey anna rajakeeyam enduku kani movie chances vastayile malla. Dont worry...

  • @Scarlettmoonanimelover
    @Scarlettmoonanimelover 2 дні тому

    All the best

  • @murlacherry9273
    @murlacherry9273 2 дні тому

    𝓔𝓪𝓭𝓾 𝓹𝓮𝓭𝓱𝓪 𝔂𝓪𝓭𝓪𝓿𝓪... 𝓜𝓪𝓪 𝓴𝓪𝓵𝔂𝓪𝓷 𝓪𝓷𝓷𝓪𝔂𝓪 𝓷𝓲 𝓶𝓸𝓼𝓪𝓶 𝓬𝓱𝓮𝓼𝓪𝓿𝓿𝓾 𝓰𝓪𝓪𝓪...... 𝓝𝓮𝓴𝓾 𝓮𝓷𝓴𝓪 𝓾𝓷𝓽𝓪𝓭𝓱𝓲...

  • @yravi37
    @yravi37 2 дні тому

    ఇప్పుడు మీరు ఎవరికి అక్కర్లేదు.Relax అవ్వండి

  • @swethanarayan489
    @swethanarayan489 2 дні тому

    Trust petadam manchidy kani trust perutho black money ni white cheyadaniki petukuntunaru anty seva kadhu

  • @manojkumarrapalli2034
    @manojkumarrapalli2034 День тому

    Avakasivadi ali😂

  • @naturebeauty2857
    @naturebeauty2857 День тому

    నీ ట్రస్ట్ గురించి , నీవు చదివించింది, నీవు హెల్ప్ చేసేది నీవు చెబితేనే తెలుస్తుంది......నీవు help చేశావని నీ దగ్గర హెల్ప్ తీసుకున్న వాళ్ళు చెప్పాలి నీవు కాదు sir .జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తా అన్నది నివేగా..... అపుడే వెళ్లిపోతే ఎలా ఇప్పుడే మొదలైంది ఆట.

  • @nagzag
    @nagzag 2 дні тому

    Aalijaan, where were you and what happened to your voice, when the film industry struggled with ticket pricing, taxation?

  • @balashowrir
    @balashowrir День тому

    ఇదే మాట 2022.లో. కానీ 2021. కానీ చెప్పి వుంటే. నీ. మంచి గన్నాని. నమ్మే. వాళ్ళు. బాగా లేట్ ఐపోయింది. ఆ ఆలి

  • @santoshkumarvaddadi6142
    @santoshkumarvaddadi6142 День тому

    Oosaravelli Ali

  • @AshamVamshi-lo1fe
    @AshamVamshi-lo1fe 2 дні тому

    oka vela 2024 lo ysrcp party Gelusthe E roju nuvvu ela matladakapothunde ali garuu
    Em bayapadaku ma pavankalyan anna chala manchodu ninnu kshemisthaduu 😂😂

  • @venkatk9399
    @venkatk9399 День тому

    Mari Pawan Kalyan ki enduku tittevu ra akkam bukkam ga😂😂😂 😂

  • @jamescomrade947
    @jamescomrade947 2 дні тому

    Ycp odipoyesariki ila matladuthunnara sir mi lanti vallu Vastharu potharu memu yeppudu jagan anna thone vuntam Jai jagan ❤

  • @jeevan1529
    @jeevan1529 2 дні тому

    వైఎస్ఆర్సీపీ అన్నావు గా అలిగా....

  • @Durga-foryou
    @Durga-foryou 2 дні тому

    Vidu vidi rajakiyam vidu peda nayakudu mari 😂😂😂😂

  • @N-ri1os
    @N-ri1os 2 дні тому

    Good decision. Development cheyaledu Jagan daggara evaru undaru.

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm 2 дні тому

    Vedu malli acting start chesadu

  • @SiddukalluruNTR_Official
    @SiddukalluruNTR_Official 2 дні тому +1

    1999 నుంచి అంటున్నావు ఎపుడు ఎవ్వరికి తెలీదే ycheep పార్టి లో చేరాక తెలుసూ... ఇప్పుడూ ఎందుకు నంగా మాటలూ అవకాశాల కోసం అయితే కాదు కాద

  • @user-ld2pk8nd9k
    @user-ld2pk8nd9k 2 дні тому

    నేను ఇంత సేపు వీడియో చుసింది నువ్వు అనుకోపోయ్ నా. పవన్ కళ్యాణ్ గారు నా గుండె అని చేప్పారు నిన్ను. ఆ గుండె లపైన తన్ని వేళ్ళిపోయావ్. క్షమించండి అంటావా అడుగుతావు అని చుసాను..

  • @RaviKumar-tv9rf
    @RaviKumar-tv9rf 2 дні тому

    election time lo vidu Muslims only vote Muslims annadu ..

  • @user-hb3se5gr4j
    @user-hb3se5gr4j 2 дні тому

    Anna maanam Srikakulam anna❤

  • @TeluguFinanceReviews
    @TeluguFinanceReviews День тому

    Why this realisation
    Ante ippudu janalaki seva cheyava ?

  • @Raj59735
    @Raj59735 16 годин тому

    పదవిలో వున్నపుడు వెళ్తే విలువ వుండదు అలి గారు... పవన్కు పదవి లేదూ ఆని జగన్ దగ్గరికీ .. జగన్ దగ్గరా పదవి లేకుంటే... పవన్ దగ్గరికీ. అసలు మీలాంటి వారిని నమ్మి .. జగన్ చేర్చుకోవడం తప్పా

  • @laxmankumar-dh7ro
    @laxmankumar-dh7ro 2 дні тому

    Mithra drohi...very good acting

  • @balatupakula5612
    @balatupakula5612 День тому

    Nammaka dhrohi

  • @sravyakoniki7663
    @sravyakoniki7663 День тому

    Challe aapu