కన్నీటి.. | Pawan Kalyan Takes Oath as Andhra Pradesh Cabinet Minister | Janasena Party | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2024
  • కన్నీటి.. | Pawan Kalyan Takes Oath as Andhra Pradesh Cabinet Minister | Janasena Party | TV5 News
    #pawankalyanoath #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 781

  • @Lokhnadh897
    @Lokhnadh897 8 днів тому +824

    చూస్తున్నంత సేపూ కళ్ళ నిండా నీళ్ళే..❤❤
    10 ఏళ్ల కల.. సుధీర్ఘ పోరాటంతో సాధించావ్ స్వామీ 🙏🏼

    • @AnveshPodakandla
      @AnveshPodakandla 8 днів тому +20

      Ycp fan....but Pawan Kalyan very honest person
      I think future CM

    • @sandeepvemu794
      @sandeepvemu794 8 днів тому +11

      Next aim CM

    • @Muralismart709
      @Muralismart709 8 днів тому +7

      nenu kuda

    • @Lokhnadh897
      @Lokhnadh897 8 днів тому +6

      @@AnveshPodakandla yes..thank you ✊🏼🔯

    • @youtubeln-
      @youtubeln- 8 днів тому

      ఎట్టకేలకు ని చిన్న కోరిక నెరవేరింది... కానీ తొందరలో ని గొంతు పిసుకుతుడు చంద్రబాబు 😂

  • @user-uy7xt6ew7w
    @user-uy7xt6ew7w 8 днів тому +545

    బాహుబలి రేంజ్ ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ జై pspk❤️

    • @ganeshtech2499
      @ganeshtech2499 8 днів тому +20

      Bahu Bali movie scene inspiration kuda power star audio function nundi thisukunnaru bro 😂

    • @user-mw1jg6pk2r
      @user-mw1jg6pk2r 8 днів тому +6

      I felt the same bro

  • @geddadajeeva3161
    @geddadajeeva3161 8 днів тому +309

    దీనమ్మ ఏమి ఫిల్ వుంది మామ ❤

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 8 днів тому +93

    పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాటిని అన్నవారు అలాగా అన్న వారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా చేశాడు ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు

  • @nivasindian
    @nivasindian 8 днів тому +275

    కళ్యాణ్ అన్న ఈరోజు కోసం 10 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాం....
    ఇలాగే ఈ రాష్ట్ర సిఎం వరకు వెళ్ళాలి అన్న

    • @a.p.government
      @a.p.government 8 днів тому +1

      మరి మా లోకేష్ ఏం కావాలి?

    • @lagududora5830
      @lagududora5830 8 днів тому +3

      ❤❤❤❤❤❤❤ power ⭐ jagan 9 na pramana aweekaram ayyindi

    • @user-rq2fb4le4w
      @user-rq2fb4le4w 8 днів тому

      @@a.p.government you chow

    • @a.p.government
      @a.p.government 8 днів тому

      @@user-rq2fb4le4w I Like
      CBN & TDP

  • @Radha-cb1qj
    @Radha-cb1qj 8 днів тому +242

    నీ ఓరిమి ఒక శక్తి,
    నీ ధైర్యం ఒక ప్రతాపం,
    నీ న్యాయం ఒక వరద,
    నీ సత్యం ఒక దీపం.
    నీ కంఠం ఒక శంఖం,
    నీ చర్య ఒక విప్లవం,
    నీ దృష్టి ఒక మార్గం,
    నీ ఆశయం ఒక స్వర్గం.
    ఓ ఓరిమి యోధుడా,
    నీవు మాకు ఒక ఆదర్శం,
    నీవు మాకు ఒక స్ఫూర్తి,
    నీవు మాకు ఒక దైవం.
    ధర్మం కోసం పోరాడు,
    అన్యాయాన్ని నిర్మూలించు,
    ప్రపంచాన్ని మార్చు,
    మమ్మల్ని రక్షించు.

  • @RajasekharVJA
    @RajasekharVJA 8 днів тому +221

    2029 CM అభ్యర్థి గా పవన్ కళ్యాణ్ ఇలానే క్లీన్ ఇమేజ్ తో రావాలి, Congratulations,💐

    • @pplattee
      @pplattee 8 днів тому +1

      Kalalu kanandi TDP vote bank lekhapothe votelu chilchadaniki thappa gelavataniki panuko raavu Jana Sena 6% vote share

    • @mynamesweetie4455
      @mynamesweetie4455 7 днів тому

      ​@@pplattee😢

    • @jeezrr
      @jeezrr День тому

      ​@@pplattee that is enough to either bring someone down or to bring someone up. That is the POWER...

  • @prashanthpotharaju9525
    @prashanthpotharaju9525 8 днів тому +439

    ఇక చాలు ఈ ఒక్క మాట..... ఇక మీ పైన ఈగ వాలిన డిల్లీ తగలపెట్టేస్తాా జై జానసేన

    • @AshokKumar-vi1ul
      @AshokKumar-vi1ul 8 днів тому

      Municipality lo work chesthava 😂 orey mental manaki em kakunda chusukovadaniki PK ni elect chesindhi, athaniki manam oodigam cheyyadaniki kaadu

    • @user-ey6ex7xw7y
      @user-ey6ex7xw7y 8 днів тому +53

      వద్దు బ్రో..మనం నిర్మిద్దాం..కూల్చడం..తగలబెట్టడం మన పని కాదు..పవన్ గారి ఆశయం కాదు.

    • @GudivadaPuli
      @GudivadaPuli 8 днів тому +18

      😢 ఇవే మానుకోవాలి

    • @KingHari010
      @KingHari010 8 днів тому +16

      ఢిల్లీని తగలబెట్టేస్తావా!దేనికి?
      ఒక పవన్ కోసం ఢిల్లీని తగలబెట్టడం అంత ఈజీనా?అతారింటికి దారేదిలో తన అత్తతో మాట్లాడ్డం కోసం హీరో అయిదు నిమిషాల పాటు రైల్వే స్టేషన్ని ఖాళీ చేయించిన దృశ్యం కళ్ళలో కదుల్తుందా?
      అదే హీరోయిజం అయితే రియల్ లైఫులో జగన్ తనకోసం చెట్లని కొట్టేయించుకోవడం కూడా కరక్టే అవ్వాలిగా - సినిమాల్నీ రాజకీయాల్నీ కలపమాకు తమ్ముడూ!
      రాజ్కీయాల్లో సెంటిమెంట్లు ఉండకూడదు,ఫ్యాన్ ఫేర్ అస్సలు పనిచెయ్యకూడదు.
      జై శ్రీ రామ్!

    • @gorripotupoornamanikanta4523
      @gorripotupoornamanikanta4523 8 днів тому +5

      Eve thagginchukunte manchidhi

  • @user-rx1zv2yb1x
    @user-rx1zv2yb1x 8 днів тому +55

    చక్కని పాలన అందించి భావితారాలకు పూల బాట వేయాలని ఆ భగవంతుడు మీ అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను 🙌🙌

    • @user-td5xr1wn5s
      @user-td5xr1wn5s 8 днів тому +1

      Good words m cheppru 🙏 mana andhrm korukndi ade

  • @andraachyutasubbalakshmi1331
    @andraachyutasubbalakshmi1331 8 днів тому +5

    అన్నదమ్ముల ఆలింగనం నయనానందకరం.ఎన్నిసార్లూ చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే దృశ్యం❤

  • @chebolupentarao6874
    @chebolupentarao6874 8 днів тому +42

    అన్నా మీరు అన్నయ్య కాళ్లకు దండం పెద్దడం సూపర్ అన్నయ్య 🙏🙏🙏🙏

  • @nagaprasad8510
    @nagaprasad8510 8 днів тому +121

    పది సంవత్సరాల కల, లవ్ యు అన్నయ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dudiramu8809
    @dudiramu8809 8 днів тому +6

    10 సంవత్సరా ల మీ నిరీక్షణ ఈ రోజు మీ కల నిజమైన వేల. మిమ్మల్ని ఇలా చూడాలను కున్నాం . చూస్తున్నందుకు నాకు చాలా ఆనందం గా ఉంది అన్నయ్య. ప్రజలకు మంచి గా సేవ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అభిమాని రాము. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🎉🎉🎉🎉🎉🎉

  • @Bharati-lr2ob
    @Bharati-lr2ob 8 днів тому +78

    వామ్మే కొణిదెల కొదమ సింహం సభ దద్దరిల్లింది జైపవన్ కళ్యాణ్ గారు అంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్వులు శుభాకాంక్షలు సార్ 👍👍💐💐👏👏😍😍

  • @AmjadKhan-vw5tv
    @AmjadKhan-vw5tv 8 днів тому +39

    రీల్ అండ్ రియల్ హీరో పవన్ కళ్యాణ్. 🎉🎉.

  • @ranji036
    @ranji036 8 днів тому +59

    Em feel Undhi OMG 🔥 GOOSEBUMPS..❤PSPK❤..Waited for almost 10 years for this moment

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 8 днів тому +14

    మీరు ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని వేచి చూశాం మా జన్మ దణ్యమైంది జై కళ్యాణ్ బాబు🎉🎉

  • @navyanavya3817
    @navyanavya3817 8 днів тому +28

    చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇది కదా కావలిసింది 😍jai pspk✊🏻✊🏻✊🏻jai janasena✊🏻✊🏻

  • @chakrinani6944
    @chakrinani6944 8 днів тому +61

    E moment kosamee anna memu wait chesendhi 🔥 🔥

  • @budankayalakishor
    @budankayalakishor 8 днів тому +14

    Yas yas yas dhinikosame 10 years ga wait chestunnamu anna e roju chala anandhamuga vundhi ❤❤❤🌹🌹🌹

  • @bobbybobbili
    @bobbybobbili 8 днів тому +30

    10 years nundi wait chestunnam sirrrr jai pspk

  • @chiranjeevigurram9977
    @chiranjeevigurram9977 8 днів тому +65

    జై జనసేన జై power స్టార్✊ 👍🙏❤🐅💐

  • @sharaththoshakani5646
    @sharaththoshakani5646 8 днів тому +90

    12/06/2024 చరిత్రలో నిలిచిపోయిన రోజు ఈ రోజు జై పవర్ స్టార్ జై జనసేన జై తెలంగాణ

  • @bingipremkumar932
    @bingipremkumar932 8 днів тому +66

    వింటుంటే ఎంత హాయ్ గా ఉందొ 😂

  • @gollakrishnaveni9722
    @gollakrishnaveni9722 8 днів тому +64

    All the best Annaya
    Congratulations 👏

  • @srinurajana2837
    @srinurajana2837 8 днів тому +34

    We love pavan Kalyan❤❤❤❤❤. Jai jenasena🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @muthamshettiyakaiah6613
    @muthamshettiyakaiah6613 8 днів тому +16

    Pawankalyan gariki శుభాకాంక్షలు

  • @satya_kartik8795
    @satya_kartik8795 8 днів тому +51

    Congratulations Deputy Chief Minister Pavan Kalyan garu 💪🎉🥳😎🔥💪

  • @nvnkiraakchannel2301
    @nvnkiraakchannel2301 8 днів тому +1

    ఇలాటి అన్న తమ్ముళ్ళను చూస్తూ ఉంటే చాలా హ్యాపీ గా ఉంది

  • @papagantivenkatesh7723
    @papagantivenkatesh7723 8 днів тому

    ప్రతి ఒక్కరికి ఓ కల ఉంటుంది. ఆ కల ను ఎంత కష్టపడితే వస్తుందో చెప్పేదె ఈ నిదర్శనం......కొణిదల కొదమ సింహం......❤❤❤

  • @priyashanmugareddy2152
    @priyashanmugareddy2152 8 днів тому +29

    Tremendous Victory by PSPK❤❤

  • @thadankibarnaba1996
    @thadankibarnaba1996 8 днів тому +16

    ఈమాట కోసం ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్..... ఫైనల్లీ మా కళ్యాణ్ బాబు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.... థాంక్యూ గాడ్ ❤❤❤

  • @SP-ji2co
    @SP-ji2co 8 днів тому +1

    E moment kosam enni yrs wait chesam, asalu vastunda ani bhayamesindi. Finally dream come true. Full happy

  • @vizagrajubhai9423
    @vizagrajubhai9423 8 днів тому +24

    Pitapuram prajalaku thankyou ❤😊

  • @suryakadali1384
    @suryakadali1384 8 днів тому +33

    ALL THE BEST PAWAN KALYAN GARU AND CONGRATULATIONS💐💐💐💐💐💐💐

  • @DEVANSHI22-9-21
    @DEVANSHI22-9-21 8 днів тому +32

    I love you power star Anna❤

  • @adisrikanth7222
    @adisrikanth7222 8 днів тому +22

    ❤❤❤❤ pawan kalyan superr

  • @mandulasureshgoud2308
    @mandulasureshgoud2308 8 днів тому +21

    congratulations Power Star Pawan Kalyan Garu 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @meeranaseemashaik5534
    @meeranaseemashaik5534 8 днів тому +6

    మీరు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది .చాలా సంతోషంగా గర్వంగా ఉంది.మీరు ప్రజలకు న్యాయం చేయాడానికి ఇంత కష్టపడి వచ్చారు..మీ కష్టం మరియు మీ ధ్రుఢ సంకల్పం మా మీద మీ అభిమానం ఇంత వరకు తీసుకొచ్చింది...really you are real fighter sir...final ga ఒక కొత్త చరిత్ర ని సృష్టించిన ఘనత మీకే దక్కుతుంది.... ప్రజలకు న్యాయం చేయాలంటే powers వుండాలనే లేదు మీ ధైర్యం తెగింపు ప్రజల పట్ల మీకు ఉన్న అభిమానం చాలా great...❤❤❤

  • @raghavenderraghu8709
    @raghavenderraghu8709 8 днів тому

    మా 10 సంవత్సరాల కల నెరవేరింది 🙏🙏 🙏😍
    Thank you AP People s🙏🙏
    Thank you God🙏🙏

  • @rameshpotharaju4537
    @rameshpotharaju4537 8 днів тому

    Annayya mee alanti ❤❤❤❤ avaru leru urs my hero🔥✨😎

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 8 днів тому

    అన్నయ్య పవన్ కళ్యాణ్ ఈ క్షణం కోసం మేము ఎయ్యి కండ్లోతో ఎదురు చూస్తున్నాం 🙏🙏🙏 కల్లోలో నీలు తప్ప ఏమీ లేదు

  • @sunilgowdajsunil6409
    @sunilgowdajsunil6409 8 днів тому

    Congratulations anna much love from Karnataka annaya jai janasena ✊✌️❣️

  • @srinumate8303
    @srinumate8303 8 днів тому

    అన్నయ్య ఈ మాట కోసం పది సవత్సరాలు నుండి ఎదురు చూస్తున్న మాకు ఈ రోజు విని చూసే మహాభాగ్యం కలిగించి నందుకు నీకు షత కోటి నమస్కరాలు ❤❤❤❤ సామీ మొత్తం మీదు chesi చూపించావ్

  • @y.babulubabulu3160
    @y.babulubabulu3160 8 днів тому +3

    Congratulations Pavan kalayan Garu . From Kumar annavaram Tuni Andhra Pradesh YSRCP party

  • @sagarkb3149
    @sagarkb3149 6 днів тому +1

    Sweet chiranjeevi family 😍👍

  • @gopalakrishnakasarla626
    @gopalakrishnakasarla626 8 днів тому +38

    Jai janasena

  • @surisettynageswararao3775
    @surisettynageswararao3775 8 днів тому

    One and only golden piece pawan kalyan garu........real leader......❤❤❤

  • @my3creations143
    @my3creations143 8 днів тому

    ఇన్ని రోజుల కల ఈ రోజు నెరవేరింది జై పవన్ కళ్యాణ్ గారు, జై చంద్ర బాబు గారు, జై మోడీ గారు

  • @suvarnaabhi4425
    @suvarnaabhi4425 8 днів тому +23

    Congratulations Pawan sir💐💐🎉🎉🎉

  • @narasimhapotladurthi6328
    @narasimhapotladurthi6328 8 днів тому +3

    Annaki kallaki namaskarinchav chudanna spr 🙏🙏

  • @AngelSaranya.l-mq2ff
    @AngelSaranya.l-mq2ff 8 днів тому +3

    Love you so so much power star ⭐ garu congratulations 🎉👏❤❤❤❤❤💐🍫

  • @soumya2173
    @soumya2173 8 днів тому

    All tha best pavankalyan garu 👊.congratulations 🎉❤

  • @saikrishnamartha5357
    @saikrishnamartha5357 8 днів тому +3

    Congratulations Pawan Kalyan garu

  • @bhavanishankarrmycherla192
    @bhavanishankarrmycherla192 8 днів тому

    అన్నా ఈ జన్మకి ఇది చాలు అన్న కొణిదల పవన్ కళ్యాణ్ అనగానే మనసు ఆనందం తో ఉప్పొంగి పోయింది.... ఇది చాలు

  • @rochishsharmanandamuru181
    @rochishsharmanandamuru181 8 днів тому

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గృహ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కొనిదల పవన్ కళ్యాణ్ బాబు గారికి నా శుభాకాంక్షలు...✊✊✊❤️❤️❤️🥛🥛🥛

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 8 днів тому +1

    Good To See MEGASTAR CHIRANJEEVI Garu And NARENDRA MODI

  • @ashok-qc4lh
    @ashok-qc4lh 8 днів тому +1

    AP ki manchi Rojulochestunnayi
    Jai JSP JAI PAWAN SIR✊

  • @pavanisri_lotsoflove
    @pavanisri_lotsoflove 8 днів тому +1

    Y this video is in my loop and full of happy tears in my eyes🎉🎉🎉

  • @vemulanaresh-ss4kj
    @vemulanaresh-ss4kj 8 днів тому +1

    Ee xanam kosam caala rojuluga eduru choosthunnam
    All the best to konidela kalyan baabu gaaru

  • @gvenkatesh2273
    @gvenkatesh2273 6 днів тому

    Happy gaa undi asembley ki veltunaru pawan kalyan garu .jai janasena

  • @krishnachandra5259
    @krishnachandra5259 7 днів тому

    Congratulations Annayya 💖💐💐🚩

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 8 днів тому +2

    ఈమాట కోసం 10 సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్నాము.

  • @user-uk1tt7oi1m
    @user-uk1tt7oi1m 8 днів тому +5

    మెగా ఫ్యామిలీ జన్మ చరితా ర్ధమయ్యింది... 💋

  • @priyaraj8423
    @priyaraj8423 8 днів тому

    Chaala santhosham ga undhi annaiah 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💪💪💪💪💪💪💪💪👏👏👏👏👏👏👏👏👏

  • @skumail2810
    @skumail2810 8 днів тому +6

    Goosebumps ❤

  • @sureshandol1542
    @sureshandol1542 8 днів тому

    సార్ మీరు చిరంజీవి అన్నగారి లాగా ఠాగూర్ మూవీ లో చేసిన టైం మీకు ఇప్పుడు నిజంగా దక్కింది
    అదెలాగా మీరు ఒకొక్కడి తాట తీయండి సార్ ❤🎉 కంగ్రాచ్యులేషన్స్ sir

  • @kodandarao484
    @kodandarao484 8 днів тому +4

    Kick o kick super అన్నయ్య

  • @telangana783
    @telangana783 8 днів тому +1

    Emotional ❤

  • @kamalsanthalla1941
    @kamalsanthalla1941 8 днів тому

    ఆ అన్నయ్య గారి ఆనందం చూడండి

  • @mrk2539
    @mrk2539 8 днів тому

    ఇది కదా goosebumps అంటే.....✊✊✊✊

  • @srikanthpasham4814
    @srikanthpasham4814 8 днів тому

    E roju kosam chusthunnaau anna🔥🔥🔥💪💪💪🙏🙏🙏

  • @sureshdvk8004
    @sureshdvk8004 8 днів тому +6

    Congratulations power star Pawan Kalyan Garu ❤❤❤❤❤❤❤❤

  • @user-kh2nk6cl6v
    @user-kh2nk6cl6v 8 днів тому

    Congratulations🎉🎉 Jai janasena Jai Pawan Kalyan❤

  • @KastuRaiah-ro2pm
    @KastuRaiah-ro2pm 8 днів тому

    సూపర్ పవన్ కళ్యాణ్ అన్న

  • @ambreshaambi3196
    @ambreshaambi3196 8 днів тому

    "Amarendra Bahubali ane Nenu"
    Remember this scene..

  • @speedanalysisontrendingtop7710
    @speedanalysisontrendingtop7710 8 днів тому +1

    True!! @PawanKalyan sir is real game changer in Andhrapradesh politics ✅✊ he won with 100% strike rate 🥹❤️‍🔥💥

  • @RamBabuDoddipatla
    @RamBabuDoddipatla 8 днів тому

    Super super sir. Pavan kalyan. Annaya🙏🙏🙏🙏🙏

  • @sreenubujju8140
    @sreenubujju8140 8 днів тому

    E oka mata pranam pothuna gothulo nilu posinatu undhi anna ❤❤🎉🎉🎉

  • @nareshpower3370
    @nareshpower3370 8 днів тому

    అన్న ఎన్ని రోజుల కళ నాది ❤❤❤❤❤❤

  • @venkateshl7460
    @venkateshl7460 8 днів тому +4

    Congratulations Annayya 💐✊🔥

  • @venkanna390
    @venkanna390 8 днів тому

    శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి
    అభినందనలు 💐🎊🎉
    కుంచపు వెంకన్న, NLG/HYD.

  • @balumeena2277
    @balumeena2277 8 днів тому

    Ha edi kada maku kavalsindi enni rojulu wait chesindi❤❤❤❤🎉🎉 jai pspk

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur 8 днів тому

    జై జనసేన జై పవన్ గారు

  • @unicornsquad8417
    @unicornsquad8417 8 днів тому

    Super Pavan Kalyan ma kale nijam ayina di happy feeling

  • @DiamondSquare-rt4gw
    @DiamondSquare-rt4gw 8 днів тому

    2:30 - 2:58 heart touching when pawanji touch his brother chiranjeeviji foot ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rambabubalanki6674
    @rambabubalanki6674 8 днів тому +8

    Jai janasena Pawan Kalyan Garu ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @munishamimunishami7590
    @munishamimunishami7590 8 днів тому

    Jai Pavan kalyan proud of mega brothers ❤❤❤❤❤❤

  • @MadhaviGoli-os9tg
    @MadhaviGoli-os9tg 8 днів тому

    Eerojukosam wait chesthunnam bro all th best❤

  • @rameshlakili3580
    @rameshlakili3580 8 днів тому

    2011 india world cup win ainappudu kuda intha great ga feel avvaledhu, mana state lo pawan kalyan fan prathi okkaduuu kuda thana gelupu ga feel avuthaadu, idhi pakkaa

  • @basinasrinubasina7260
    @basinasrinubasina7260 8 днів тому

    అది కదా moment అంటే జై జనసేన ✊✊✊

  • @prasannachilamkurthi2235
    @prasannachilamkurthi2235 8 днів тому +5

    The power of a common man 💪, hat's off to u sir❤

  • @sankaraiahvemula
    @sankaraiahvemula 8 днів тому

    What a feeling it is ..what a voice...what a oath..really no words at all...what a success...Huge love and respect towards his bro chiranjeevi garu...totally it's a blockbuster ❤

  • @maheshbandari4793
    @maheshbandari4793 8 днів тому

    E speech kosam konni years wait chesaru.proud of fan of pspk.

  • @rajasivakoti5693
    @rajasivakoti5693 8 днів тому

    What an achievement, mind blowing Pavan Kalyan sir❤❤❤❤❤❤

  • @rsnaidu123
    @rsnaidu123 8 днів тому +11

    Congratulations

  • @gkvalligkvalli7135
    @gkvalligkvalli7135 8 днів тому +5

    Congratulations our all minister's and all mla member's

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 8 днів тому

    నూతన మంత్రి గా ప్రమాణము చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకముగా శుభాకాంక్షలు🎂🎉🍻🍰🎉🎇🎁🎂

  • @KasuluNammi
    @KasuluNammi 8 днів тому

    Konidela Pawan Kalyan Ane nenu ❤❤❤

  • @santhoshbabu3881
    @santhoshbabu3881 8 днів тому +1

    Pure goosebumps 🎉😍