ఎన్నో శాస్త్రాలలో శివ మహాదేవుడు అభిషేక ప్రియుడు అని చెప్పారు ఎవరిని పడితే వారిని తీసుకువచ్చి ఇంటర్వ్యూలు చేసి సనాతన ధర్మానికి విఘాతం కలిగించే విధంగా సారాలు చేయరాదని భక్తులుగా మేము కోరుతున్నాం ఈ ఛానల్ వారిని మీ ఛానల్ అంటే ప్రజలలో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు విజిత గారు
ని బొంద నీవు చెప్పేది ఒక్కటి కరెక్ట్ కాదు. అయన అది అంతం లేనివాడికి. ఆయన్ని డిస్టర్బ్ చేసే అంత భక్తి తో ఎవరు అభిషేకం చేస్తున్నారు. భక్తి అంటే అసలు ఎవరి కి తెలుసు. పరాకాష్ట దాక వెళ్లిన వాళ్ళు భక్తి లో వున్నారా. ఆలా వున్నవాళ్లు అందరు శివుని కి అభిషేకం చేసి చూపించినవే అందరు పాటిస్తున్నారు. రాముడే అభిషేకం చేశారు. ఇలాంటి వాళ్ళను అడగ వలసిన విదంగా అడగవలసిన వాళ్ళు అడగాలి. ఇవి లేడి యాంకర్ చెయాగోడదు వాడు చెప్పకూడదు. కావాలంటే ని నెత్తిన ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి బొట్టు పవడతాము ఎందుకురా బాబు ఇలాంటి నోటికి వచ్చినవి నీవు ఉహించు కొన్నవి పబ్లిక్ లోకి వచ్చి ఇలా పడితే ఆలా మాట్లాడకండి

🙏🙏🙏🙏🙏