Nanna namasthe 🙏 maadi kuda same machine maaku chinna problem vasthundi 2.3. days ki oksari wbc,RBC, plts, babuls vasthunnai enduko cheppagalara alage mee cell number kuda ivvagalaru
నమస్తే సార్ డైలెంట్ పైప్ మీద ఏదైనా ప్రెషర్ ఉందేమో చూసుకోండి పంప్ అనేది సరిగా వర్కులు అవుతుందో లేదో చూసుకోండి మీరు మినిమం 25 టెస్టుల కైనా ఒకసారి prop క్లీనర్ అనేది ఇస్తున్నారో లేదో ఒకసారి చూసుకోండి prop క్లీనింగ్ సరిగా చేయనప్పుడు పైప్ లోపల ఒక రకమైన బ్లాక్ అనేది ఏర్పడుతుంది కావున పంప్ లైఫ్ తగ్గిపోయి రీ ఏజెంట్స్ పంప్ చేయడం కష్టమై మీకు wbc rbc ఎర్రర్స్ వస్తుంటాయి
ఎంత ఖరీదు బ్రో

Printer rolls kavali sir
పేపర్ రోల్స్ సర్జికల్స్ లో దొరుకుతాయి భయ్యా బేబీ 6 ఇంచ్ పేపర్ రోల్స్ అనుకుంటా
Regeant changes prosess