Give Respect To Pawan Kalyan now He Is Deputy CM For Andhra Pradesh | Chandrababu Naidu | TC Brother

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Give Respect To Pawan Kalyan now He Is Deputy CM For Andhra Pradesh
    #ChandrababuNaidu #PawanKalyan #YsJagan #TeluguCinemaBrother
    Welcome To Telugu Cinema Brother
    Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

КОМЕНТАРІ • 347

  • @QrqmGzmdgd
    @QrqmGzmdgd 3 місяці тому +158

    ఉచ్చిత పథకాలు తగ్గించండి... అవసరము మేరకే పథకాలు ఇవ్వండి.. మీరు ఇచ్చిన ఉచ్ఛిత పథకాలు అన్ని ఇవ్వక పోయినా ఏమీ అనుకోము.. కాని రాజధాని.. పోలవరం.. నిరుద్యోగం పైన ఫోకస్ పెట్టండి sir.. దానికోసమే మీకు ఓటు వేశం

  • @harisri30
    @harisri30 3 місяці тому +67

    Real.. రియల్ హిరో. చంద్రబాబు గారు...hat's off to u.....

    • @chinni774
      @chinni774 3 місяці тому +1

      Chandrababu garu amaravati completed buildings immediately handed over to previous eligible amaravati crda farmers who given lands

  • @wamseekrishna
    @wamseekrishna 3 місяці тому +57

    ఒక నాయకుడు, ఎలా ఉంటే ప్రజలు కూడా బుర్ర తో ఆలోచన చేస్తారో చంద్ర బాబు నాయుడు గారు నిదర్శనం. ప్రజలు కూడా తమ భాధ్యత తెలుసుకోవాలి అని చాలా మంచి గా చెప్పారు. జై టీడీపీ 🎉❤

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 3 місяці тому +29

    మీడియాకి కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంది.

    • @prabhavathirachakonda6639
      @prabhavathirachakonda6639 2 місяці тому +2

      jagan should be arrested immediately. Then only you are free to move the development of state.he is a worst creature of the nation not only state.why chendrababu garu not taking step to arrest him?we want to hear t his good news.then inly we can inprove the development of state.

  • @KishoreKumarband
    @KishoreKumarband 3 місяці тому +19

    ఒకేఒక్కడు సినిమా చుసినటగవుంది 😍😘

  • @jsp2083
    @jsp2083 3 місяці тому +165

    ఇప్పటికి మళ్ళా మీడియాతో నేరుగా మాట్లాడే CM ని చూస్తున్నాం

  • @prashanththealchemist8157
    @prashanththealchemist8157 3 місяці тому +35

    Superb babu garu simham matladutunnatundi....chala rojula tarvatha ...sir eye's ee attitude chustunnam

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 місяці тому +26

    గత ముఖ్యమంత్రి తన పదవీకాలం ముగిసే వరకు ఏనాడూ ఇలా "మీట్ ది ప్రెస్" కార్యక్రమం చేపట్టలేదు.

  • @rhakes9335
    @rhakes9335 3 місяці тому +64

    Admin - stop writing foolish thumbnails .. Using PSPK name to increase ur viewership..

  • @myjourny5346
    @myjourny5346 3 місяці тому +318

    ఒక్క రోజు ఐనా జగన్ గాడు.. ఇలా మాట్లాడడం చూసారా... Paytm డాగ్స్?

    • @AnuGhhj
      @AnuGhhj 3 місяці тому +21

      Jagan will not able to answer reporters questions

    • @myjourny5346
      @myjourny5346 3 місяці тому +3

      ​@@AnuGhhjనిద్ర రాలేదా మీకు

    • @sandjxnnxx
      @sandjxnnxx 3 місяці тому +4

      😂😂, veedu publicity picchodu

    • @cmcommonman1874
      @cmcommonman1874 3 місяці тому +37

      ​@@sandjxnnxx వాడు ప్యాలెస్ పిచ్చోడా?😂😂😂😂😂

    • @AnuGhhj
      @AnuGhhj 3 місяці тому +13

      @@sandjxnnxx No, he is responsible CM to public

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 3 місяці тому +41

    మంచి ప్రభుత్వం వచ్చింది! మంచి చేయండి 🙏🏻

  • @sankarruma7478
    @sankarruma7478 2 місяці тому +6

    రాష్ట్రాన్ని దోచిన వారి ఆస్తులు జప్తు చేసుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకోవాలి

  • @jayaramv2663
    @jayaramv2663 3 місяці тому +18

    జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ✌️🚴💪✌️ జై తెలుగు దేశం జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @crazyteja339
    @crazyteja339 2 місяці тому +2

    This is the very good this and responsible words that making public as part of development and considering suggestions from public is a wonderful thing. . hat's off CBN❤

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 3 місяці тому +5

    🎉అమరావతి శంఖు స్థాపన కోసం అక్కడ విష్ణు సహస్ర నామాలు...లలితా సహస్రం...చేశారు....దానిలో పాల్గొన్న నేను ఒక వ్యక్తిని...సర్ అందమైన అమరావతి రాజధాని....మీకోసం నవచైతన్య స్ఫూర్తి గా ఎదురు చూస్తూ ఉంటే...ఒకటి గుర్తు చేసుకున్నాము...రాముడు వస్తె రాతి రూపం లో ఉన్న సాధ్వి...ఆయన పాదం మోపిన తరువాత స్త్రీగా శాప విమోచనం జరిగింది...మాములు సమస్య కాదు సర్...అదృష్టం ఏమిటి అంటే...సూళ్ళూరు పేటలో ఇస్రో ...ఉంది...అక్కడ చేంద్రయాన్ ..సక్సెస్ అయితే...అది పదకొట్టలేదూ...కారణం చంద్ర అన్నపేరు ఉన్న కారణం ...కానీ అది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ...ఉన్నది....ఆంధ్రులు వరం పోలవరం...నీ... క్రిష్ణ వేణి కాపాడింది...జిల్లాకి...ఒక పార్టీ ఆఫీస్...కానీ...అమరావతి కనపడలేదు....హిరోషిమా నాగసాకి....ఆ ఎఫెక్ట్..ఇప్పటికీ ఉంది...మన మేధావి..చేసిన పనికి ...మొదటి నుండి మళ్ళీ రి బిల్ట్ చేయాలి....సర్....సర్ ముందు అధికార యంత్రాంగం అప్రమత్తం గావుంటే ఈ అరాచకాలు జరిగేవి కావు...జస్ట్ ట్రాన్స్ ఫర్ చేస్తారు...అంతెగా...a దైర్యం వీళ్ళకి యెందుకు లేదు...cases kosam bhaya పడ్డారు....ఏమైనా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అయ్యేవరకు ..ప్రజల కాపరేషన్ కూడా ఉండాలి అని నా అభిప్రాయం...🎉థాంక్స్ టు ఆల్...

  • @ramyaram1532
    @ramyaram1532 2 місяці тому +4

    Hats off Chandra babu Naidu garu

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 3 місяці тому +5

    వైసిపి హయాంలో ఏఏ వ్యవస్థలలో ఏఏ శాఖలలో ఎంత అవినీతి జరిగింది అన్నది మొత్తం లెక్కలతో సహా విడివిడిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏ వ్యవస్థలో ఎంత అవినీతి ఏ విధంగా జరిగింది అన్నది నిర్ధారణ చేసి ఆ అవినీతి జరగడానికి సహకరించిన మంత్రి మరియు వారి సహచరులు, ఆఫీసర్లు అందరి వద్ద నుంచి ఆ మొత్తం డబ్బుని కనీసం మూడు నుంచి ఐదు రెట్లు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారి చరస్థిరాస్తుల నుంచి రికవరీ చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి సక్రమంగా వినియోగించాలి. భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు, అవినీతి జరగకుండా ఉండేలాగా వారి మీద చర్యలు తీసుకోవడం మంచిది. ఈ విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అన్నది న్యాయ నిపుణుల సలహా మీద కఠినమైన చర్యలను అమలు చేయడం ఎంతైనా మంచిది. భవిష్యత్తులో మంత్రులు చెప్పారని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పులు చేయడానికి భయపడేలా ఉండాలి ఆ చర్యలు. 🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🙏🙏🌾

  • @hussainbabu947
    @hussainbabu947 3 місяці тому +11

    మిమ్మల్ని cm గా చూసి నాకు కడుపు నిండిపోయింది సార్

  • @Koushikram-ty5rc
    @Koushikram-ty5rc 3 місяці тому +8

    ప్రజల్ని రాజధాని నిర్మాణం లో భాగస్తులని చేయండి ఖచ్చితంగా అమరావతి నిర్మాణం జరగది 3ఇయర్స్ లో

    • @bhavanidokka290
      @bhavanidokka290 3 місяці тому

      ఏంటి ప్రజల్ని భాగస్వాములని చెయ్యాలా? కష్టజీవుల శ్రమ దోచుకుని అద్దాలమీదలు కట్టుకుని అన్ని కమ్మ జాతికి కట్టబెట్టి పేదోడిని సంకనాకించి కమ్మడికి పాలేరులు గా చేస్తారా?

  • @Narasimha-rn4iq
    @Narasimha-rn4iq 3 місяці тому +23

    Super press meet ❤

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 3 місяці тому +7

    పేదవాడికి అవసరమైన వైద్యం, విద్య, ఉపాధి ఈ మూడు మీరు కల్పించే విధంగా ప్రయత్నించండి సార్

  • @vinodaus
    @vinodaus 3 місяці тому +16

    Jai CBN. Wish we get full fledged capital city in few years.

  • @prabhanjanreddy49
    @prabhanjanreddy49 2 місяці тому +2

    Funding from each and every one through out world to build capital city is must 🎉🎉🎉😊😊 we should support govt

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 3 місяці тому +4

    రాజధాని నిర్మాణంలో ప్రజలందరి భాగస్వామ్యం కూడా తప్పక అనుమతించండి సార్. అది అందరి భాధ్యత కూడా 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @praveenrao427
    @praveenrao427 3 місяці тому +2

    Yes that is Pawan Kalyan garu deputy cm ,Jai janasena

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 3 місяці тому +8

    దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి
    బయపడవలసిన అవసరం లేదు

  • @sarithak7040
    @sarithak7040 2 місяці тому +1

    Make rushikonda palace as general hospital

  • @surendratummala1593
    @surendratummala1593 2 місяці тому +3

    Jai cbn jai pk

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 3 місяці тому +3

    Excellent CM❤

  • @molangiriprathap4252
    @molangiriprathap4252 3 місяці тому +5

    Cangrats బాబుగారు🎉🎉

  • @jonasakula4279
    @jonasakula4279 3 місяці тому +1

    His confidence is 100 fold and I like the way he is asking questions. Signs of a mature leader

  • @chandrasekarraobehara6331
    @chandrasekarraobehara6331 3 місяці тому +17

    Superb sit🎉

  • @charankumarpatnaik6615
    @charankumarpatnaik6615 3 місяці тому +10

    Sir pls finesh poolaram projects

    • @saipani6296
      @saipani6296 3 місяці тому +2

      Finish kadu complete ra

    • @chandram7964
      @chandram7964 3 місяці тому

      అది కల, అది కలే!! పోలవరం మనకు ఎప్పుడూ ఏటీఎం!!

  • @lakshmirao8483
    @lakshmirao8483 3 місяці тому +3

    Super 🎉🎉

  • @rajaraja-qp7qj
    @rajaraja-qp7qj 3 місяці тому +1

    Please make an IT hub in Andhra Pradesh for IT employees as well. Like Chennai or Bangalore or Telangana.

  • @ranganathk1746
    @ranganathk1746 3 місяці тому +1

    Good minds

  • @jinkavamsikrishna
    @jinkavamsikrishna 3 місяці тому +1

    Rishi konda Palace ni edaina companies iste baguntunti for their operations.. so that which generates income in two ways one by opportunities to people of Andhra and rental source of income.

  • @NarendraReddy-zf9zt
    @NarendraReddy-zf9zt 3 місяці тому +1

    Super sir

  • @chandrasekhar1110
    @chandrasekhar1110 2 місяці тому

    Sir verry good

  • @Babji1977
    @Babji1977 2 місяці тому

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తమ రాష్ట్రం కోసం ఇటుకలు sponsor చేశారు కాబట్టి ఇంత వరకు చెక్కు చెదరలేదు . చాలా సంతోషం 🎉❤ మేము కూడా ఇందులో భాగం ఐనందుకు చాలా సంతోషం గా ఉంది ❤

  • @hemaprada4003
    @hemaprada4003 2 місяці тому +1

    Free bus vaddu sir, bus charges thagginchandi sir , Tharuvatha aa bharamu maname moyali, Andra prajalu artham chesukuntaru sir, jobs, capital city meeda focus cheyandi, Memu MBA lu chadukoni bayata polka ikkade undaleka age bar ayipoyindi sir naalaga evvaru kakudadu, this is my humble request,free pathakalu korojule Kani jobs life long

  • @YadammaTelugu-w3n
    @YadammaTelugu-w3n 2 місяці тому

    District kuda deolap cheyandhi sir please yam playmate criyeth cheyandhi Babu garu

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 2 місяці тому +2

    చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణంగా ప్రజల ప్రజల కొరకు పనిచేస్తారు 100% కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలి ముందు ఎన్నిసార్లు కైనా వీళ్ళనే మనం ఎన్నుకోవాలి ఆ జగన్ లాంటి సుంటెల్ని మూర్ఖుల్ని అడ్డగోలు వెధవల్ని రౌడీ వెధవల్ని వైసీపీ పార్టీని పూర్తిగా బంగాళాఖాతలో కలిపేయాలి వాళ్లకు ఒక ఓటు కూడా పడకూడదు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలి ముందు 2029 అయినా తర్వాత అయినా తర్వాత అయినా వెళ్ళనే ఎన్నుకోవాలి మనం. అప్పుడు బ్రహ్మాండమైన ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత శిఖరాగరాల్లో ఉంటుంది 100% గ్యారెంటీ జై CBN గారు 🌹జై కళ్యాణ్ బాబు 🌹జై నరేన్ గారు 🕉️🚩🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 3 місяці тому

    Sir
    You are 100% correct in asking public opinions .
    All citizens have the right & freedom to express their opinions.
    Collect all opinions & then only make the decision depending on public enquiry

    • @georgewilson6897
      @georgewilson6897 2 місяці тому

      మోదీ చాలా ఎక్కువగా సహాయం చేయాలని కోరుతున్నాం. ఇండస్ట్రీలు తేవాలి. మద్యం నూతన విధానం ద్వారా సంపద సృష్టించాలి.

    • @georgewilson6897
      @georgewilson6897 2 місяці тому

      గత ప్రభుత్వం లో దోచుకున్న సొత్తు, లాగాలి. రుషికొండ బిల్డింగ్ లను స్టార్ హోటల్ కి ఇవ్వాలి.

  • @haranathalamuri9779
    @haranathalamuri9779 2 місяці тому

    Heading ఒకటి మ్యాచ్ కాలేదు

  • @sarmamvss3910
    @sarmamvss3910 3 місяці тому +1

    CBN sir, you are only hope for AP

  • @ramveena6575
    @ramveena6575 3 місяці тому +1

    Nice pic sir

  • @tirumalaprasad454
    @tirumalaprasad454 2 місяці тому

    మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర పోషించాలి
    మంచిని మంచిగా,తప్పును ప్రస్నించాలి

  • @Chanu2703
    @Chanu2703 3 місяці тому

    All the best cbn garu job notifications tiyandi..

  • @srinivasyanamandra9019
    @srinivasyanamandra9019 3 місяці тому

    May be CBN help center to do best to get best from center to develop AP.Even they can request from center the special status to AP

  • @sandeepsmartest
    @sandeepsmartest 3 місяці тому

    Either of the parties should not have any right to demolish any construction. There must be a law which should not allow next upcoming cms to demolish

  • @ThalvaipatiMadhusree
    @ThalvaipatiMadhusree 3 місяці тому +1

    Regarding old age pensions also frauds are occurring sir

  • @battilijagan4862
    @battilijagan4862 3 місяці тому +2

    మీరు సూపర్ సార్ 🙏🙏

  • @MuniAnjaneyulu-tk1fp
    @MuniAnjaneyulu-tk1fp 2 місяці тому

    Valu cheputhe chesea varu miru m cm sar

  • @sivasaikumarmadineni1006
    @sivasaikumarmadineni1006 2 місяці тому

    CBN sir, please avoid press meets to avoid headache. So that you can concentrate more on development.

  • @MedisettyGangadhar
    @MedisettyGangadhar 3 місяці тому +1

    News heding eadhi pettinaro adhi content undi untey bagundeydhi..

  • @suvvaribharathi2144
    @suvvaribharathi2144 2 місяці тому

    Cbn garu nadhi oka request, avineethi parulu prajala dhaggaranundi dhochukunna dabbulanni vupayoginchi rastrabhivrudhiki kharchupettandi sir

  • @akhilasrinivas6097
    @akhilasrinivas6097 3 місяці тому +1

    Super cm sir

  • @kancherlaindiradevi6553
    @kancherlaindiradevi6553 2 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @nemanivisweswar3036
    @nemanivisweswar3036 3 місяці тому

    Sir, last two state govts differed on implementation of Sivaramakrishnan committee recommendations.
    So, it is vital to establish 3 major govt functionaries at different places. It may be considered for logetivity of present ruling parties.

  • @veni-mb6vf
    @veni-mb6vf 3 місяці тому

    Jai CBN sir

  • @aishwaryaaish1
    @aishwaryaaish1 2 місяці тому

    సంపన్న వర్గాల నుండి Donations collect chesi Amaravati lo konni complex లకు వారి పేరు పెడితే బాగుంటుంది. Aochinchandi.

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 2 місяці тому +1

    Vykunta puram bidgi katali ten tmc water nilva untaye jai CBN garu

  • @KaparapuSimhachalam
    @KaparapuSimhachalam 3 місяці тому

    Jai TDP that is leader of the A. P🎉

  • @mohanraom252
    @mohanraom252 2 місяці тому

    ❤❤❤🎉🎉🎉🎉

  • @pavankrishna1582
    @pavankrishna1582 2 місяці тому

    Give respect to Pavan Kalyan ani title choosi ochina vallu enta mandi like veskonsi🎉

  • @sambasivaraogundabolu7827
    @sambasivaraogundabolu7827 3 місяці тому

    PUBLIC CONSULTATION VERY IMPORTANT BEFORE MAKING DECISIONS OF SUCH EXCEPTIONAL CORRUPTION-DONE BY PREVIOUS GOVERNMENT
    EVEN THE CENTRAL GOVERNMENT MUST BE CONSULTED FOR THEIR OPINIONS BEFORE STATE GOVERNMENT MAKES FINAL DECISIONS 😊

  • @venkateshkanthety6751
    @venkateshkanthety6751 3 місяці тому +21

    Orey thumbnel video ki emina sambha m undha

    • @dandasrikanth1726
      @dandasrikanth1726 3 місяці тому +3

      Thank You Bro Naa time save chesav

    • @siva143-1
      @siva143-1 3 місяці тому

      Nadi kuda report kotandi ​@@dandasrikanth1726

    • @pavanmaddala7866
      @pavanmaddala7866 3 місяці тому

      Na Time kuda save chesaru Sodara

    • @hemalatha6776
      @hemalatha6776 3 місяці тому +1

      Views kosam penta tinmanna tintaruu..pk name ayithe Views ekkuva vastyi kadaa

    • @siva143-1
      @siva143-1 3 місяці тому

      @@hemalatha6776 report kotandi

  • @satishacharya4575
    @satishacharya4575 3 місяці тому

    The leader CBN🎉🎉🎉

  • @akjany
    @akjany 3 місяці тому

    Sir CBN ....please give there related answers and ask their view

  • @TunuguntlaHARIBABU
    @TunuguntlaHARIBABU 3 місяці тому

    Sir, make easiness to reach a common man to a particular department or officer and should acknowledge on a received request

  • @MaheshTheegala
    @MaheshTheegala 3 місяці тому

    Jai babu and Jai PK bhai ❤

    • @MaheshTheegala
      @MaheshTheegala 3 місяці тому

      Chala kastalu paddam avaani desham mi ki telusu world chusthundi from out side india CNB +PK =State development

  • @AIOG_
    @AIOG_ 3 місяці тому

    సింహం ఆట ప్రారంభం

  • @muralikrishna9796
    @muralikrishna9796 3 місяці тому +1

    Why not build apartments like offices and govern ? Save cost and govern fast being all departments at one place

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 3 місяці тому

    Cbn garu namasthe . Meeru AMARAVATHINI ,POLAVARAM PROJECTNI complete chese thelivithetalu vunnayi . Aithe try to take donations from public to complete these two projects or take centre help

  • @licadvisorveerbabu9468
    @licadvisorveerbabu9468 3 місяці тому

    CBN sir prathi high school Daggara oka police vundali sir

  • @ravindrababuthammana-642
    @ravindrababuthammana-642 2 місяці тому

    Dhyryam kolpokunda work cheyyali

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 3 місяці тому

    Heading ki video కి సంబంధంలేదు

  • @rudravaramsreenivasulu2435
    @rudravaramsreenivasulu2435 2 місяці тому

    కూల్చిన ప్రజా వేదికను సియం -------- అని బోర్డు పెట్టినట్లు ఐతే ముందు తరాల వారు తెలుసు కొంటారు

  • @satyanarayanap3494
    @satyanarayanap3494 3 місяці тому

    Swetha patram issue cheyandi....
    Pratipakshani pilavandi public lo they have to explain

  • @billumounika1453
    @billumounika1453 3 місяці тому +1

    Pawan Kalyan gariki edho spot pettadu ma babu

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 2 місяці тому

    AP miraakatho sasyasyamala Desam memantha Happy AP CM S iddaru legends 😎

  • @Uday_the.traveller
    @Uday_the.traveller 2 місяці тому

    Please sir vamsi ni maatram vadalakandi

  • @MaheshMallela-hs8wm
    @MaheshMallela-hs8wm 3 місяці тому +1

    Dont cry on last gov for every question.. there is a reason people gave mandate… it may back for if CM cries for everything

  • @masthanraochowdaryrao211
    @masthanraochowdaryrao211 2 місяці тому

    Ledu sir, లాస్ట్ గవోర్నమెంటలొ వైసీపీ పార్టీ వాళ్లు దోచుకున్న స్టేట్ ఫండ్ ని ప్రతీ X-MLA దగ్గర నుంచి వసూల్ చేయాలి. ఇది నా అడ్వైస్ సార్.

  • @mallikarjunaprasadjasti7077
    @mallikarjunaprasadjasti7077 2 місяці тому

    Praja vedika place lo jagan bomma pettali

  • @pspkwalla990
    @pspkwalla990 3 місяці тому +13

    ఎందుకు పరతిసారి పవన్ పేరు తెస్తున్నారు ఏదో వుంది.. ప్లాన్

    • @naninani-se3to
      @naninani-se3to 3 місяці тому

      Munche babu edo chestadu

    • @SuryaNarayana-kp3nm
      @SuryaNarayana-kp3nm 3 місяці тому

      Nv anukunrdhi naku ardam avindhi bro prathi okariki fans untaru pawankalyan ki fans kadhu bakthulu unaru adhi Chandrababu naidu gaaru ki telusu ayana joliki podu

    • @laksshmilakp182
      @laksshmilakp182 2 місяці тому +1

      పేరు చెప్తే చెప్తున్నారు అంటారు..
      చెప్పకపోతే లేదు అంటారు.. ఎలా మరి

  • @vanapalliyuvan6016
    @vanapalliyuvan6016 3 місяці тому +9

    Wines marchandi save male people s🎉🎉

  • @chityalathirupathi2962
    @chityalathirupathi2962 2 місяці тому

    Maa kcr kuda ilaa alochisthe baagunde vaadi jeevitham mottham form house expand cheyadanike saripoyindi

  • @guruprasadvayyala1806
    @guruprasadvayyala1806 3 місяці тому +1

    Why

  • @thirumalesh5210
    @thirumalesh5210 2 місяці тому

    Rajadhanini oka illu laaga assume cheskunte , dabbulunte within twelve months lo; dabbulu lekunte sampadinchi kattaali kadaa

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 3 місяці тому

    దరిదనాదై మైగేఉలగై...ఎక్కడో విన్నట్టుందే

  • @Mklinks555
    @Mklinks555 3 місяці тому

    ఒక సలహా సార్.. తప్పు చేసిన వారి ఆస్తులు జప్తు చేయరు అనే కదా ఇలా చేసారు.. అది నిరూపించి వారి దొంగ ఆస్తులని జప్తు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి ఖర్చు చేస్తే తప్పు ఏమిటి.. May be i am aggressive.. But just think about it.. We need to teach them the discipline as well

  • @RinkuRab
    @RinkuRab 3 місяці тому +1

    Peekipadeyandi vuchitha padhakaali.. freebies ivvakudadhu kadha 😂😂😂

  • @GuruParampara-wy3ej
    @GuruParampara-wy3ej 3 місяці тому

    Oka vishayam thammudu. Ila prajadhanam waste chesevaru kadhu. CbN garu.

  • @bathinimahesh9258
    @bathinimahesh9258 3 місяці тому

    Eadhi eamina one and only CBN salute CM sir

  • @sseshukumar95
    @sseshukumar95 3 місяці тому +1

    Direct ga press meet lo matlade cm vacharu

  • @kolahrk7646
    @kolahrk7646 3 місяці тому

    Jai Jenasena

  • @koteswararao9383
    @koteswararao9383 2 місяці тому

    రాక్షస పాలన పోయింది. అదే చాలు

  • @ThalvaipatiMadhusree
    @ThalvaipatiMadhusree 3 місяці тому

    Between Nayudupeta and menakuru sand is digging in Swarnamukhi river sir