Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Song Lyrics - మొదటివాడా! కడపటివాడా! మృతిని గెల్చిన యుగముల వాడా!అ.ప: నిన్న నేడు నీ వొకటే రీతిగ వున్నవాడవు ఉండబోదువు 1) ఆదియంతముల్ లేనివాడా! భూమ్యాకాశముల్ చేసిన ఘనుడా!సృష్టికర్తవు స్థితిలయ కర్తవు - సర్వశక్తుడా! సర్వజ్ఞుండా! 2)పాపుల రక్షణ కర్తవు నీవే - ఇహపరములలో ఏలిక నీవేశాంతి దాంతులకు నిలయము నీవే - శాశ్వతమౌ ఆనందము నీవే 3)సంఘ వధువునకు శిరస్సు నీవే - సంఘ రక్షణకు కర్తవు నీవేనింగి నేలను మించిన ప్రేమచే - రక్తము కార్చిన రక్షకుండవు
కె లాబాను గారు 🙏🏻🙏🏻
❤❤❤
Eternal God.... Resurrected one....
🎉🎉🎉
He is unchanging God
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Song Lyrics -
మొదటివాడా! కడపటివాడా! మృతిని గెల్చిన యుగముల వాడా!
అ.ప: నిన్న నేడు నీ వొకటే రీతిగ వున్నవాడవు ఉండబోదువు
1) ఆదియంతముల్ లేనివాడా! భూమ్యాకాశముల్ చేసిన ఘనుడా!
సృష్టికర్తవు స్థితిలయ కర్తవు - సర్వశక్తుడా! సర్వజ్ఞుండా!
2)పాపుల రక్షణ కర్తవు నీవే - ఇహపరములలో ఏలిక నీవే
శాంతి దాంతులకు నిలయము నీవే - శాశ్వతమౌ ఆనందము నీవే
3)సంఘ వధువునకు శిరస్సు నీవే - సంఘ రక్షణకు కర్తవు నీవే
నింగి నేలను మించిన ప్రేమచే - రక్తము కార్చిన రక్షకుండవు
కె లాబాను గారు 🙏🏻🙏🏻
❤❤❤
Eternal God.... Resurrected one....
🎉🎉🎉
He is unchanging God
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏