9 PM | ETV Telugu News | 2nd July 2024

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024

КОМЕНТАРІ • 107

  • @ShalejaMacherla
    @ShalejaMacherla 3 місяці тому +64

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇది మంచి ఆలోచన హీరోలు హీరోయిన్లు చిన్ని చిన్ని యాడ్ లకి లక్షల కోట్లు తీసుకుంటారు ఫ్రీగా యాడ్ చేయాలి అని మీరు చెప్పింది ఇది చరిత్రలో నిలిచిపోయింది సీఎం రేవంత్ రెడ్డి అన్న

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 3 місяці тому +13

    దేశం కోసం ప్రజల కోసం రాహుల్ గాంధీ జీ మాట్లాడిన మాటలు మాత్రం ఈటీవీ విస్మరించింది

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 3 місяці тому +16

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం.....ఆహ్వానించదగ్గ పరిణామం

  • @mdeepakanjaneyulu
    @mdeepakanjaneyulu 3 місяці тому +57

    I love etv news 9 pm

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 3 місяці тому +12

    ఆంధ్రప్రదేశ్లో కూడా బస్సులు మార్చండి సార్ కొత్త బస్సులు కొనండి చంద్రబాబునాయుడు గారు 🙏👍

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 3 місяці тому +3

    Tagubothu palana nunchi Telagana baitapadindhi kalvakuntala dongalanu nammakandi thannitharamandi.

  • @ShalejaMacherla
    @ShalejaMacherla 3 місяці тому +4

    ప్రధానమంత్రి మూడోసారి ఓట్లకి వెళ్ళినప్పుడు మణిపూర్లో తన భార్య ఓటు పడలేదని నోటిఫికేషన్ చూశాడు మోడీ సార్ దానికి రిప్లై ఇవ్వండి ఈవీఎంలు మీకు అనుకూలంగా చేసుకున్నావ్ ఒకచోట 30 లక్షలు ఓట్లు ఉంటే తనకు మెజార్టీ 50 లక్షలు వచ్చింది 0 ఎక్కడి నుంచి వచ్చింది నీ రాజకీయం కోసం ఓటింగ్ కాల్ చేశారు దీనికి త్వరలో ముగింపు పడ్డది ఓపిక అనేది ఉండాలి. మన గీత లో జరుగుతుంది కదా కర్మ ఎవరిని వదలదు కర్మకి అర్థం తెలుసు కదా ఒడిస్సా మూడు నాలుగు ముచ్చట్లు

  • @prathapm5297
    @prathapm5297 3 місяці тому +3

    Jio mobile recharge ప్లాన్ లు మండి పోతుంది వికసిత భారత్ తొక్క భారత్ అంటున్నారు

  • @b1tv905
    @b1tv905 3 місяці тому +3

    రాహుల్ గాంధీ వాళ్ళ ఏమి కాకపోతే pm గారు కూల్ ఉండు
    భయం ఎందుకు

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 3 місяці тому +46

    రెండు తెలుగు రాష్రాలు అభివృద్ధి చెందాలి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ch.rajesh.202
    @ch.rajesh.202 3 місяці тому +3

    హాయ్ అన్న ఈటీవీ న్యూస్ కి నా వందనాలు గుడ్ మార్నింగ్ హాయ్ సార్ నిజాంబాద్ జిల్లాలో చాలా అంటే చాలా కరెంటు ప్రాబ్లం అయితుంది తాతకు తీస్తున్నారు రోజు ఇది నిజం కావాలంటే వచ్చి చూడమనండి ఈ పరిపాలన ఎలా ఉందో ఏమో కానీ కరెంటు మాత్రం తప్పక తీస్తున్నారు ప్లీజ్ దీని దృష్టికి తీసుకెళ్ళి చెప్పండి

  • @sanjusfoodtravel
    @sanjusfoodtravel 3 місяці тому +3

    Super idea revanth anna

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 3 місяці тому +8

    పీఎం గారు రాహుల్ పై వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు. సమస్యలు పై విధానం తెలిపిన బాగుండేది.

  • @musicalhits95
    @musicalhits95 3 місяці тому +2

    Good decision by CM Revanth Reddy garu👏👏🔥🔥Money kosam matrame adds Chese Movie heroes and heroines ki manchi condition pettaru 👏👏 tickets rates penchamani adigemundu konchem ina social responsibility teesukovali ee cini field vallu

  • @bullibabuyadala9021
    @bullibabuyadala9021 3 місяці тому +1

    ఇంత క్లియర్ గా NDA కుటమిని సపోర్ట్ చేస్తున్నా Etv వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.. రాహుల్ గాంధీ అద్భుతంగా మాట్లాడారు.

  • @ShalejaMacherla
    @ShalejaMacherla 3 місяці тому +2

    మోడీ పని అయిపోయింది పెళ్ళాన్ని కాపాడుకునే వ్యక్తి దేశాన్ని కాపాడుతా మోడీ సార్ మౌళి అని మరొక మోడీని వాళ్ల మన ఇంటికి తీసుకొచ్చి దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళు చేసిన అప్పులు కట్టించు నిజంగా హిందుస్థాన్ బిడ్డ అయితే మీ రాముడు నీ కృష్ణుడు చెప్పండి గీతని అనుసరించు కేవలం నువ్వు హిందువు అయితే చేసి చూపించు దేశ నమ్మకద్రోహులు నీ స్నేహితుడు లు పెళ్ళాన్ని కాపాడుకో లేదని స్నేహితులు కాపాడుకుంటూ అంటారు దానికి సమాధానం ఇవ్వండి మోడీ సార్ తొందర్లో టిడిపి ఎంపీలు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు మూడోసారి పీఎం పదవి మూడు నెలల ముచ్చట ఉంది ప్రత్యేక సాక్షులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాత ఎంపీలు కాలం ఇంకా ఉంది మన ప్రేమలో ఉన్నావ్ మోడీ సార్ త్వరలో వాళ్ళ కాలం ముగిసింది అప్పుడు మొదలవుతుంది మూడుముక్కలాట మోడీ సార్

  • @Srinu-tw9wl
    @Srinu-tw9wl 3 місяці тому +5

    Ap RTC lo kud jobs tiyali

  • @maheshmagalarapuo9325
    @maheshmagalarapuo9325 3 місяці тому +11

    జై జై ధర్మ నరేంద్ర మోడీ సర్కార్🙏

    • @CodeReddy
      @CodeReddy 3 місяці тому +2

      Brain Washed

  • @ch.rajesh.202
    @ch.rajesh.202 3 місяці тому +2

    వాడకంలో మొదటి స్థానంలో ఉండేది కరెంటు కరెంటు ఉండకపోతే ఎలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి రోజు రోజు ప్రతి ఒక్క రోజు మీ న్యూస్ చూస్తాను నేను

  • @GopiSodi-u9p
    @GopiSodi-u9p 3 місяці тому +2

    TG un employee topics ledhu

  • @RaghuPathi-m3b
    @RaghuPathi-m3b 3 місяці тому +5

    Superga chepparandi C M Revanth Reddy garu.

  • @ntr0321
    @ntr0321 3 місяці тому +4

    లక్షలు సంఖ్య లో ప్రజలు గుమి కూడ కుండా చూడాలి.

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 3 місяці тому +5

    Expecting CBN garu will reach out the expectations of unemployed youth, Poor people, Govt employees and all sections of people.

  • @SONU-V123
    @SONU-V123 3 місяці тому +13

    Raithu bharosa thwaraga veyyandi

    • @ghantasandeep1062
      @ghantasandeep1062 3 місяці тому +1

      Arey nuvvu raithuvaa yeppudu dabbulu dabbulu dabbulu😂😂😂😂😂😂

  • @Allu_vlogs7798
    @Allu_vlogs7798 3 місяці тому +1

    Nerudyogula gurenchi news veyyandi

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 3 місяці тому +1

    Party.marena.adhikarulaku.malle.geleshthy.partylo.rakudadhu.

  • @drksreddy369
    @drksreddy369 3 місяці тому +1

    Modi done good job 🙏, childish behaviour of opposition parties.

  • @humungous09
    @humungous09 3 місяці тому +16

    హత్రాస్ తోపులాట లో చనిపోయిన భక్తులు శివసాయుజ్యం పొందుదురు గాక! చాలా దురదృష్టకరం. ఓం నమశ్శివాయ! 🙏

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 3 місяці тому +1

    TELANGANA.prabutuvam.raitubhandhu.pettubadulaku.raitubharosha.epudu.jama.chyshtharu.

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 3 місяці тому +1

    West news etv

  • @MANHOHARR
    @MANHOHARR 3 місяці тому +1

    Good night E TV News your MANHOHARR win

  • @SRAVANKUMAR-gn8um
    @SRAVANKUMAR-gn8um 3 місяці тому +4

    💐🌺🌹👍🙏👌🙏🙏

  • @bharathp4386
    @bharathp4386 3 місяці тому +2

    Good decision of Revanth on drugs..

  • @SRAVANKUMAR-gn8um
    @SRAVANKUMAR-gn8um 3 місяці тому +3

    Madam 🌹🌺👍

  • @crao3570
    @crao3570 3 місяці тому +2

    రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకులు లా కొత్త కొత్త ఆలోచనల తో ముందుకు వెళుతున్నారు. 👌👍👍

  • @velpulanagendravelpulanage6288
    @velpulanagendravelpulanage6288 3 місяці тому +2

    Nice 👍 న్యూస్ ఈటీవీ

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 3 місяці тому +3

    శివ సాయుజ్యం పొందిన వారికి సంతాపం. 🙏🙏

  • @itsforyou255
    @itsforyou255 3 місяці тому +3

    Gud hand writing revanth ji

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 3 місяці тому +2

    త్వరగా మిస్సింగ్ వారిని తేల్చండి.

  • @chsampath5884
    @chsampath5884 3 місяці тому +2

    please post pone telangana DSC sir preparation ki time takkuva undi sir

  • @viswanathdigital9099
    @viswanathdigital9099 3 місяці тому +3

    1st view 😡😡😡😡

  • @sriramchodisetti5115
    @sriramchodisetti5115 3 місяці тому +5

    Jai janasena jai pawan kalyan

  • @kingnikeshcargaming1568
    @kingnikeshcargaming1568 3 місяці тому +2

    Jai free fire ❤❤😂😂😢

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 місяці тому +1

    ❤Jio Recharge charges Baga Pencharu ❤Government Action teesukovali❤❤

  • @koteswararaorangana6303
    @koteswararaorangana6303 3 місяці тому +4

    Good night all viewers

  • @Bala23-y1d
    @Bala23-y1d 3 місяці тому +2

    Jai bjp modiji❤

  • @panakalathrinadh3137
    @panakalathrinadh3137 3 місяці тому +4

    Hi

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 3 місяці тому +2

    Where is Yogi Adithya Naadh 👎

  • @battachiranjeevi6459
    @battachiranjeevi6459 3 місяці тому +1

    What a thought cm sab

  • @SirlapuGovinda
    @SirlapuGovinda 3 місяці тому +1

    Super revanth

  • @gpnaiduch793
    @gpnaiduch793 3 місяці тому +3

    Jai power Star ⭐⭐⭐

  • @parribhaskar8256
    @parribhaskar8256 3 місяці тому +1

    Modi బాడీ లాంగవజ్ స్పీచ్ 🤣🤣🤣🤣🤣

  • @ratnakumar2925
    @ratnakumar2925 3 місяці тому +4

    9

  • @MugalaRamesh
    @MugalaRamesh 3 місяці тому +6

    Goodevining etv news

  • @ntr0321
    @ntr0321 3 місяці тому +2

    👍👍👍

  • @32.kalalravindergoud58
    @32.kalalravindergoud58 3 місяці тому +1

    How much percentage of people effected to drugs we don't know but in Telangana most of the innocent farmers effected with land boundary disputes we don't govt focus on this issue?

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 3 місяці тому +2

    Hi etv news good

  • @gsreenivas8179
    @gsreenivas8179 3 місяці тому

    పార్లమెంటులో కళ్యాణ్ బెంగాల్ బెనర్జీ ఎంపీ మాట్లాడింది ఎందుకు ఈటీవీలో విస్మరించింది చంద్రబాబు నాయుడు గురించి కొన్ని వాక్యాలు మాట్లాడార

  • @garuda536
    @garuda536 3 місяці тому +2

    Love you hm❤❤

  • @thrinathbattula3143
    @thrinathbattula3143 3 місяці тому

    ETV meeku police notification okati avalydu 18 months aavutundi...Dani gurinchi video chyandi...

  • @santoshbabu4702
    @santoshbabu4702 3 місяці тому +3

    Too late upload 😢

  • @drksreddy369
    @drksreddy369 3 місяці тому +1

    Revanth, good ideas .keep it up

  • @naninani8538
    @naninani8538 3 місяці тому +1

    Waste Congress party

  • @sudheergurram590
    @sudheergurram590 3 місяці тому +2

    Hi

  • @adexchangeteluguchannel4207
    @adexchangeteluguchannel4207 3 місяці тому +3

    1

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 3 місяці тому

    వరంగల్ సిటి లో ప్రతి రోజు మున్సిపల్ నీరు వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు వర్ష కాలం అయినా రెండు రోజులకు ఒక సారి నల్లా నీరు వస్తుంది. ఎండాకాలం లో పరిస్థితి ఎలా ఉంటుందో దేవునికే ఎరుక?

  • @SRAVANKUMAR-gn8um
    @SRAVANKUMAR-gn8um 3 місяці тому +2

    I love you etv news

  • @KasimAnnasaram
    @KasimAnnasaram 3 місяці тому +4

    🎉

  • @sai553
    @sai553 3 місяці тому +1

    Pawan Kalyan 👑💪❤️‍🔥

  • @ratnakumar2925
    @ratnakumar2925 3 місяці тому +2

    9

  • @NarayanrRediy-zo9vp
    @NarayanrRediy-zo9vp 3 місяці тому +3

    🚩🚩🚩💪💪💪

  • @Sri1985-i5h
    @Sri1985-i5h 3 місяці тому

    Rahulgandi matladindi eaipoindi. Etv rip

  • @ShalejaMacherla
    @ShalejaMacherla 3 місяці тому

    సల్మాన్ ఖాన్ చంపడానికి ప్రదేశాలలో తనకున్న బాడీగార్డ్ లో ఏం చేస్తున్నావ్ ఇది ఫేక్ న్యూస్ సల్మాన్ ఖాన్ కేసులు తప్పించుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు జింక విషయంలో వీడియోలు ఆడియోలు ఉన్నాయి మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది మూసుకొని కూర్చుంటుంది మోడీ షారుక్ ఖాన్ చీకు తుండు ఇండియాలో డబ్బే ముఖ్యం అది మోడీ కావాలి

  • @RaviBourothu
    @RaviBourothu 3 місяці тому +5

    good news revanth reddy sir

  • @satyanarayanakanumula5119
    @satyanarayanakanumula5119 3 місяці тому

    Rahul gandhi garu matalu pracharam cheyyaledu etv varu

  • @venkatnaik694
    @venkatnaik694 3 місяці тому

    E tv Yajamanyam konnee nijalu chappandi

  • @satishtummala2651
    @satishtummala2651 3 місяці тому +1

    Swapnapriya beautiful girl I love u

  • @umamaheswararaoalluvada3036
    @umamaheswararaoalluvada3036 3 місяці тому +1

    🎉

  • @muddinanaresh
    @muddinanaresh 3 місяці тому

    Hai medam ETV news 🌹💐🎉🎉💐🌹🌹🌹🌹🌹🌍🇮🇳🎉💐💐🌹🌹💐🌹🌹🌹✊✌️✊✌️✊✌️🌹🌹🎉🌹💐🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri

  • @marisettivenu
    @marisettivenu 3 місяці тому +2

    👍

  • @satishtummala2651
    @satishtummala2651 3 місяці тому +2

    We love swapnapriya always

  • @satyanarayanakanumula5119
    @satyanarayanakanumula5119 3 місяці тому

    Modigaru manipoor vellandi

  • @narayananaidu981
    @narayananaidu981 3 місяці тому +11

    Good Night viewers 😊

  • @shaikriyazuddin7236
    @shaikriyazuddin7236 3 місяці тому +1

    1st view

  • @naveenchowdarytammineni8970
    @naveenchowdarytammineni8970 3 місяці тому +1

    😂

  • @sivaramaiahnarahari7087
    @sivaramaiahnarahari7087 3 місяці тому +1

    Omsanthi rip

  • @VenkateshDupana
    @VenkateshDupana 3 місяці тому

    జై pm మోడీజీ
    జై బీజేపీ
    జై భారత్

  • @venkatanagarajay
    @venkatanagarajay 3 місяці тому

    Rip

  • @parribhaskar8256
    @parribhaskar8256 3 місяці тому

    నీవే పెద్ద అవినీతి parudavu

  • @kingnikeshcargaming1568
    @kingnikeshcargaming1568 3 місяці тому

    Hi frnd shame adudama free fire

  • @ratnakumar2925
    @ratnakumar2925 3 місяці тому +1

    0

  • @adarigiri8036
    @adarigiri8036 3 місяці тому +2

    Jai Modi jeee

  • @MadaviNaresh-b3q
    @MadaviNaresh-b3q 2 місяці тому

    ❤❤❤❤❤❤

  • @NaveenNaveen-gj8bf
    @NaveenNaveen-gj8bf 3 місяці тому

    😅

  • @davtri4880
    @davtri4880 3 місяці тому

    Modi is shame to India

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 3 місяці тому

    Kasi Varanasi lo kuda bakthulu perigipoyaru police safety sariga ledhu ela act cheyalo training ivvali devotees senior ladies sradaa pettali.

  • @vravikumar9
    @vravikumar9 3 місяці тому

    Ironleggu pedda chandaa vasool raajaa 🎉🎉🎉🎉