మహారాణి పారాని పాదాలకేనాడు || All Mashup || Full Song || DjShiva Vangoor ||
Вставка
- Опубліковано 28 вер 2024
- Original Songs : Movie Names
1.Suswagatham : Ye Swapna lokala
2.Oye : Ia'm Waiting
3.Nani : Pedave palikina matallone
4.Satyam : O Maguva
5.Okkadu : Nuvvemaya chesavo
More Entertainment Vlogs & Songs More Videos
_____________________________________________
LIKE & SHARE & COMENT & SUBSCRIBE
_____________________________________________
Please do not give copyright streak to any video please inform us if you have any problem
_____________________________________________
Hi Viewers..You're watching SK Music Melody The youtube channel was showing telugu Vlogs & videos & Cover songs & Folk Songs and more village videos
With original content don't Re upload my content
అందరికి నమస్కారం..
మీ యొక్క విలువైన సమయాన్ని వేచి మా యొక్క వీడియోలు చూస్తునందుకు నా తరుపున స్పెషల్ గా ధన్యవాదములు..
మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు తీసుకురగలను..
maharani parani padalaku full song ,maharani parani padalu full song 2023 , maharani parani padalu full song by dj shiva , maharani parani padhalaku song whatsapp status ❤️,maharani parani padhalaku yenadu mannu antaniyyaka song whatsapp status,movie suswagatham full hit songs lyrics,instagram trending songs,latest lyrical songs,telugu trending songs,2021 hit songs lyrics,telugu whatsapp status songs,love songs,folk songs,singers s p balasubrahmanyam hit solo song,love failure songs,devayani hit love song,song ye swapnalokala soundaryarasi full video lyrics in telugu
We Do something for U,please subscribe my channel
And support me@shravanmusicalmelody25 .....Thank You.....
_____________________________________________
You feel it is A good Entertainment channel then Do't forget to
Subscribe our Channel and please support him
_____________________________________________
◆ @SHRAVANMUSICALMELODY21
______________________________________________
24×7 online contact
(C) All Rights Reserved @shravanmusicalmelody25
Excellent very beautiful and melodious voice
మధురమైన గొంతు ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది.అద్భుతం
❤
Nijame bro ..
Yes
S it's very very beautiful voice daily 20times vintunna aina enka enka vinalani pistundi maharani padalaku song very beautiful voice
Nijam nenu ennisarlu vinnanoo count ledhu
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా ఈ పాట ఎవర్ గ్రీన్ అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 💞💞💞💞💞
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
ఏ స్వప్నలోకల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
తళతళ తారకా మెలికల మేనకా
మనసున చేరెగా కలగల కానుకా
కొత్తగా కోరికా చిగురులు వేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా
తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా
పదిమంది అంటుంటె విన్నాను
ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా
ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో
ఆ కాంతిలో ఈనాడేనా ఉదయమైనదో
మహిసీమలో ఇన్ని మరుమల్లె గంధాలు
మునుపెన్నడు లేని మృదువైన గానాలు
మొదటి వలపు కథలు తెలుపు
గేయమై తియ్యగా స్వరములు పాడగా
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
మహరాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంట నీయకా
మహరాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంట నీయకా
నడిచేటి దారుల్లొ నా గుండె పూబాట
పరుచుకుంది మెత్తగా
శాంతికే ఆలయం ఆమె నెమ్మదీ
అందుకే అంకితం అయినదీ మదీ
సుకుమారమే ఆమె చెలిగత్తె కాబోలు
సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
చెలియ చలువ చెలిమి కొరకు
ఆయువే ఆశగా తపమును చేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
తళతళ తారకా మెలికల మేనకా
మనసున చేరెగా కలగల కానుకా
కొత్తగా కోరికా చిగురులు వేయగా
ఏ స్వప్నలోకల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ
Maaku pampandi👍💐💚
Super
Tq💐💐
❤❤❤
సూపర్ సూపర్ వెరీ నైస్ సూపర్ సింగర్ ఆల్ ద బెస్ట్🎉🎉🎉
Seriously I felt and love your voice shiva Garu..❤.. ఆడియో song only విన్నాను.. ఎవరి voice ani chala search chesa. ఇప్పుడు తెలిసింది..so happy
సుస్వాగతం మూవీ లో సాంగ్ మీ వాయిస్ సూపర్ అన్నా
👌👌 voice nenu song lu thakkuva vintanu mi song vinaka songs medha intraest vastundhi sad movement ante manasu balenapudu vinte chala happy ga undhi❤🎉
Wow supar chala baga paduthunavu 👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿
The aura of your voice is splendid... Keep growing, bless u
బ్రో రియల్లీ యువర్ వాయిస్ ఎక్సలెంట్ ❤️❤️❤️❤️
Roju na day ni e paata tho Ne start n end chesta ❤❤
Madly in love with his voice n lyrics
Tumba tumba channagide
❤❤❤
Super anna sp baalu gaarini domination chesaru meeru🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Nice voice brother 👌
Thanks for listening
Ennisarlu vinna vinalanipisthundhi super voice andi woowwwwww
Tammudoo... Mee voice super.. ❤
నువ్వు పాట పడుతుంటే కంటిలో ఆనంద బాషపాలు వస్తున్నాయి
Shiva you have good future. Next yours target cinima songs.
అన్నయ్య సూపర్ గొంతు ఎన్నిసార్లు విన్నవిన్న వినాలనిపిస్తుంది
Anna ee పాటకోసం వెతికి వెతికి చూస్తున్న గ్రేట్ వాయిస్ 💞
Intha talented haa....abbbbhbbaaa.... superb darling
Super bro
superb,,,,,voice bro...................😍😍😍😍😍😍
3
అన్న వేరీ నైస్ సాంగ్ 😊
మి వాయిస్ సూపర్ అన్న
Balu gaaru movie lo paadina daanikanna bagundhi ❤❤❤
Gifted voice.. mad in love with ur voice ❤❤
Normal ga songs vinanu mee songs vintuntey inka vinalanipistundi supper me voice shiva garu
Super Anna ennni sarla vinna bor kottadhu 🎉🎉edhi vinte manasu ku haiga untadhi super voice❤❤
After a long time I heard a song with pure voice without music dominance ❤❤❤
సూపర్ dj garu
Ni voice lo Oka miracle vundhi anna
Mee voice clear ga undi...and kotha song vinna feel vastundi...❤😍
Chala bagundhi bro
What a magical voice super superb bro
Bro nijam cheapthunna excellent voice....chala time vinaa nen
Voice is very 😌 nice bro it's my favourite song ♥️
Super anna
Super song brother and your voice super
Annaya mi voice naku chalaa estam song mundu vinnade ina mi voice lo vinte chalaa kothaga hai ga anpistadi😍
U have very much soooooothing voice brother......i really like ur amazing voice❤❤❤❤❤❤
సూపర్ ❤❤
❤❤❤❤❤❤❤nice voice...and...nice song ❤❤❤❤❤
Super song
Excellent melody' voice, good luck brother have a bright future ☝️👌👌👌👋🌺🌺
సూపర్ బ్రో
Brother Nuvvu paaduthunte aa music tho totall ❤️
Nice song 👍🤩
Nice song brother 🎉👏 voice super
Super anna ni songs super
Me song vintu vuntee aslu no words brother
Miru paduta unte aa feel a veru...super paadav
Super
బాగుంది
Excellent voice bro, no words to express... fantastic
Best of luck bro
Song and voice nice bro❤
What a buetifull and sweet..tone
మధురంగా ఉంది మీ గొంతు 🎉🎉
Excellent voice bro you beat all singer's
Super.andi
Super vice❤
Chala bagundhi voice
Thank you
Voice సూపర్ 🎉
Nice
Asalu gonthu lonchi pata vacchinattu kakunda water flow la vastundi nice anna mi gonthu vinasompu ga undi
Excellent
Jai pawankalyan
Jai janasena
Beautiful voice Shiva...
Super voice ❤
Soo sweet voice❤❤ siva bro
Super bro❤
Sbro 1:02 1:03 1:03 su
Supurbro
Thammudu enka manchega padu ra sare na thammiii
e pata vinukuntu manchiga nidrapovacchhu
Nice voice.
Nice bro..I'm always listening your song
Original song kanna mee voice bagundi anna
Mi voice chala bugundhi you have great Future
👌🏻👌🏻👌🏻👌🏻బ్రదర్ 👍🙏💞💞
Bagundhi Annaiah..... Song....
Absulutely నైస్ bro your voice
Voice chala bagundi bro movies lo try cheyachu
Bro Shiva nevu chala talent unadhigo head
Annaya song super.🙏🙏🙏🙏🙏🙏
Brother dalapathi songs nee voice lo vinalani undi please......try cheyi.....❤
సూపర్ బ్రో మీ voice ❤
suswagatham song baga padav bro
anna chala bagaa paadaaru ....
Super anna song ..❤
సూపర్ బ్రో మీ voice nice ❤
Superb performance anna 👌👌👌👌👌
Auto tuned bro
😘😘😘love you
Voice❤❤❤❤
Voice bhavundhi chaala
Super Brother Nice Song
So sweet pspk song
Wow superrr singing 👌👍
super hero 👏
Chala bagunnadi brother
Neeku fidha iyyanu siva very like siva