Telangana poet and lyricist Ande Sri Exclusive Interview | నా మాట.. నా పాట అందుకోసమే! | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 36

  • @banothramesh0409
    @banothramesh0409 8 годин тому +4

    మీ మాటలు తెలంగాణ ప్రజలకు మేల్కొలుపు........ధన్యవాదాలు సర్ !!! మీ ప్రతి మాటలో తెలంగాణ పౌరుషం కనిపిస్తుంది.... మీ మాటలు వింటుంటే చాలా గర్వంగా ఉంది

  • @Gabbar_jadav
    @Gabbar_jadav 13 годин тому +9

    Ur great Ande Sree sir 👏👏 u will be remembered for ever in Telangana history 🎉🎉🎉

  • @vgp5358
    @vgp5358 14 годин тому +4

    Tq big tv for awesome kavi Sri ande Sri...and nagesh ..super

  • @neelaharish9034
    @neelaharish9034 День тому +23

    గతంలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ పాటని మిమ్మల్ని అవమానించాడు కేసిఆర్... మీరు చాలా గ్రేట్ సార్ ✊

  • @bikshamvelishala305
    @bikshamvelishala305 9 годин тому +4

    Anna మీకు shatha కోటి వందనము లు

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 10 годин тому +5

    జనజాతర లో మనగీతం... అందేశ్రీ గారు గొంతు తెగిపోయేలా ఆర్ట్స్ కాలేజీ దగ్గర పడినపుడు నేను పక్కనే ఉన్న అన్నా మీ కవుల కళాకారుల ఆట పాట విద్యార్తి అమరవీరుల త్యాగాలు.... అన్ని కలిస్తేనే ఉద్యమం....
    జై తెలంగాణ జై తెలంగాణ ✊✊✊✊

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 5 годин тому

    Andesri great poet ...talking all facts. GOD GIFTED POET OF TELANGANA

  • @vasamvinodkumar6070
    @vasamvinodkumar6070 8 годин тому

    Nagesh sir (Big Tv)your interview is superb sir...

  • @andenagaraju4836
    @andenagaraju4836 7 годин тому

    Ande sree garu ur great 👍

  • @priyankaganta7449
    @priyankaganta7449 6 годин тому

    Anitharasaadhyulu andesri gaaru 🎉🎉chaala mandiki meeru edigina theeru aadarsham saaru🙏🙏hat's off to you jee nakashika brahma paryantham 🎉🎉No one is not beats you🤝🤝

  • @chandramohanrekala2540
    @chandramohanrekala2540 17 годин тому +1

    Nagesh sir ( BIG T. V)your interviews is super...

  • @sndigitalmedia1800
    @sndigitalmedia1800 6 годин тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 రేవంత్ రెడ్డి 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ShankaraoBhasmangi
    @ShankaraoBhasmangi 7 годин тому

    Revanth Anna Nijamaina Telangana Vyakti.pure Telangana resident.,maaa Aaraadhya daivam.CM ga Revanth Reddy gaarini choodaalani anukunnanu,choosaanu ee janamaku chaalu malli malli CM Revanth annane.No doubt.

  • @vijjumangali5280
    @vijjumangali5280 День тому +4

    Super bro kcr marchipoyadu mimmalni

  • @srinathrao572
    @srinathrao572 7 годин тому

    Interview him after Three months. Things will change😊

  • @unseenworldofchanti9343
    @unseenworldofchanti9343 15 годин тому +2

    సార్ పరిపాలన మొత్తం బాగుంది అంటున్నారా సార్ మీరు ఇప్పుడు.

  • @n.bcreation9509
    @n.bcreation9509 7 годин тому

    Nikante chala mandi vunnaru vaalla perlu cheppavendhuku andhe sri.....

  • @ShivaShiva-o1l
    @ShivaShiva-o1l 9 годин тому

    వొత్తన్న పోతన ఓ రామా చిలుక రాకు పోకు బండలమషీ కంప్యూటర్ యుగంలో విజయం కంప్యూటర్ ధే జై అంధే ఎల్లన్న

  • @asvasuakula3451
    @asvasuakula3451 8 годин тому

    తల దించని పొగరు ....
    ఆ పొగరు...... నా జాతీయ జెండా లెక్క......
    ఎప్పుడుడైన గావురవించు కుంటది తెలంగాణ సమాజం ....
    గతం గడిల పాలన పాతాళం లో కల్సింది

  • @dasarisrinivaswriter6699
    @dasarisrinivaswriter6699 13 годин тому +2

    ఇచ్చిన కవులకు సాలు.. రేవంత్ రెడ్డి.. Sir నువు వెలమ దొర.. గాని.. భజన పరులకు.. ఇవ్వొద్దు sir.. ఇస్తే... మాత్రం.. నేను.. పక్క.. నీ ప్రభుత్వం. కూల్చే వరకు పాఠాలు రాస్తా.. ఇది మాత్రం పక్క

    • @rockboyrajan6308
      @rockboyrajan6308 11 годин тому

      Rasukoni chadhuvu ko sir no problem..fst velli KCR ki rasi bajana chey

  • @muralimc0110
    @muralimc0110 18 годин тому +4

    Andhe sri madiga anta kadha

  • @dharmavardhanrao
    @dharmavardhanrao 9 годин тому

    ఇప్పుడు ఇచ్చిందిగా రేవంతు రెడ్డి ప్రభుత్వం ఇక నీవు ఒక ధనికునివై పోయితివి కాని నీపాటలకు ఆకర్షితులై అడవులకు పోయి చచ్చిపోతుంటే నీకు మాత్రం సన్మానం ఇంటిస్థలాలు డబ్బులు తీసుకుని ఎంజాయి చేస్తున్నావు నీకు తగున అందెశ్రీ గారు ఇదే ప్రభుత్వం మీ బిడ్డలను మాలో ఇస్టులను చంపుతుంటే నాకు సిగ్గు శరం లేదా అన్న అందే శ్రీ గారు ఇప్పుడు మన పేదల బద్ద శత్రువు అయిన కాంగ్రేసును భుజాలకెత్తుకుని మోస్తున్నారు మీరు మీ కళాకారుల బృందం ఇది మీకు ధర్మంకాదు అన్న

  • @santhoshkumarhinge4783
    @santhoshkumarhinge4783 14 годин тому

    అమరవీరుల పేరుతో ఇప్పటికే ఉద్యోగాలను తీసుకున్నారు మళ్లీ వాళ్ల కోసమే అంటే నిరుద్యోగులు బాధపడతారు

  • @laxmanUmde
    @laxmanUmde 8 годин тому

    విమలక్క కూడా గుర్తుంచి ఉంటే బాగుండేది

  • @unseenworldofchanti9343
    @unseenworldofchanti9343 15 годин тому

    సార్ మార్చుకోవాల్సిన అవసరం ఏముంది అసలు

  • @naninaik5240
    @naninaik5240 6 годин тому

    A baaada avedhana chusthuntey KCR KTR MIRU SACHHIPONDDI IKA

  • @vinodnitta6668
    @vinodnitta6668 9 годин тому

    Andhe sri congress party asthana కవి
    Amudu పోయిన కవి

  • @devenderrapolu1111
    @devenderrapolu1111 15 годин тому +1

    Nee pataku kadhu Telangana prajalaku pattam kattinode mogodu

  • @naninaik5240
    @naninaik5240 8 годин тому

    Avesham kottukosthundhi KCR

  • @dasarisrinivaswriter6699
    @dasarisrinivaswriter6699 13 годин тому +1

    అందె శ్రీ నువు ఇంకా. ఎంత మంది కవులకు ఇయ్యమంటారు.. ఎవరికీ ఇయ్యమంటావు రేవంత్ రెడ్డి ని.. తిట్టినా దొర తాబేదారుల కు.. ఇయ్యమంటావు.. నీకు అవసరం లేదు.. తెలంగాణ ఉద్యమం మొదలైనపుడైనా ప్పటి నుండి.. ఉన్నారు కదా but ఇచ్చిండు. But.. నువు.. ఎవరి గురించి. మాట్లాడకు రా.. బై.. గోరతి గోరంగా తిట్టినా.. వాళ్ళకి ఇయ్య మంటువు... సాలు గౌరవించి నాడు.. సాలు..

  • @4uitssree
    @4uitssree 7 годин тому

    Dongaki sadulukate bach