Chandarbabu Drinking Tea In Poor People House | Pawan Kalyan | Jagan | Friday Culture

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 88

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 3 місяці тому +36

    చంద్రబాబు గారు మీలో చాలా మార్పు కనిపిస్తుంది ఇదే ప్రజలకు కావాల్సింది పేదోళ్ల కష్ట సుఖాలు దగ్గరనుండి చూసి స్పందించడం ఇలాంటి వాళ్లకు పక్కా ఇల్లు కట్టించి ఆర్థికంగా నిలదొక్కునేలా, పిల్లలకు మంచి చదువుని ఇస్తే జీవింతాంతం గుర్తుండి పోతారు 🙏... ✌️

  • @syamprashanth1848
    @syamprashanth1848 3 місяці тому +63

    జగన్ చేసిన తప్పులకి జనం వేసిన శిక్ష ఫలితంగా(11)వచ్చిన మంచి మార్పు ఇది.

    • @mvenky5258
      @mvenky5258 3 місяці тому +6

      Next time ycp 0

    • @RajRaj-ub4zt
      @RajRaj-ub4zt 3 місяці тому +2

      Next time ycp కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ

  • @mahalakshmipanchadarla6592
    @mahalakshmipanchadarla6592 3 місяці тому +13

    వాహ్ 👌👌 మాకు కావాల్సింది ఇదే కదా ఎప్పుడైనా జగన్ గారు ఇలా చేసారా... అందుకే మీ ఫ్యాన్ ని జనాలు 11 లో పెట్టారు

  • @KishanReddy0007
    @KishanReddy0007 3 місяці тому +29

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂
    👇👇👇👇👇👇👇👇👇👇
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
    మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅😅😂

  • @dharanirohit
    @dharanirohit 3 місяці тому +22

    Amazing Thinking and mass reach CBN garu. Naaku spoorthini ichey vishyalu ivanni. He is teaching them to fish! What else do we need in this society. hats OFF Chandrabu Naidu garu.

  • @voletisuryanarayana6456
    @voletisuryanarayana6456 3 місяці тому +12

    మా మంచి ముఖ్యమంత్రి
    తెలుగు జాతి కి గర్వకారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు .

  • @BaburaoNagipogu
    @BaburaoNagipogu 3 місяці тому +11

    👌👌👌👌సూపర్ సార్ 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajathashatru2895
    @ajathashatru2895 3 місяці тому +7

    ప్రతిగ్రామంలో ప్రభుత్వ ట్యూషన్స్ ఉండాలి సార్ ,,,సాయంత్రపు వేల పిల్లలకు చక్కక ట్యూషన్లు చెప్పే సాధుపాయని చేయండి సార్

    • @bestinformation8751
      @bestinformation8751 3 місяці тому

      Good idea

    • @tappetlaramanababu2781
      @tappetlaramanababu2781 3 місяці тому

      మంచి ఆలోచన చెప్పారు సార్

    • @aacrazykids
      @aacrazykids 3 місяці тому

      Already ప్రభుత్వం ఫ్రీ education ఇస్తుంది, ఫ్రీ భోజనం, బుక్స్,ఫ్రీ స్కూల్ డ్రెస్సెస్ అన్ని ఇస్తున్నారు. అది కాక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కి అమ్మ ఒడి అని డబ్బులు ఇస్తున్నారు కదా. అన్ని చేస్తున్న ఫ్రీ గా ప్రభుత్వ ట్యూషన్స్ పెట్టాలి అంటే ఎట్లా. అమ్మ ఒడి ఇచ్చే డబ్బులతో ట్యూషన్లు కి పంపించొచ్చు పిల్లలని. అన్ని ప్రభుత్వాలు చేయాలంటే రాష్ట్రం లో అప్పులు కుప్పలు గా పేరుకుంటాయి, తర్వాత అన్నింటి మీద రేట్లు పెంచుతారు. అవసరమా అవన్నీ.
      మేము ఒకప్పుడు 1980-2000 లో ప్రభుత్వ స్కూల్ లో చదువుకున్నాము only ఫ్రీ బుక్స్ మాత్రమే, ఇప్పుడిచినట్లు ఏమి ఫ్రీ గా ఇవల...బాగా చదువుకున్నాము,మంచి గా జాబ్స్ చేసుకుంటున్నాము.

  • @sunithakomatireddy3510
    @sunithakomatireddy3510 3 місяці тому +8

    Chala baga andhariki arthamaitatu chepparu okaru ichedhaniki yedhuru chudakunda meru chadhuvukoni bagupadali ani chepparu

  • @annamalaiyar_999
    @annamalaiyar_999 3 місяці тому +5

    Congratulations Sir⚘️, మా నియోజకవర్గం kodumur sir. 2019 election time lo mana CBN sir, గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని mata ఇచ్చారు sir, okasari ee విషయం CBN sir దగ్గర చర్చించాలని కోరుతున్నాను sir❤😊

  • @SURESHSURESH-sc6bt
    @SURESHSURESH-sc6bt 3 місяці тому +6

    Great job done by our beloved chief minister of Andhra Pradesh Mr Nara Chandra Babu Naidu garu 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @DevarajMahasena
    @DevarajMahasena 3 місяці тому +2

    😢సూపర్ sir ♥️love you 🙏cbn గారు

  • @kishoreSingireddy-iv4sk
    @kishoreSingireddy-iv4sk 3 місяці тому +5

    Jai tdp

  • @teluguroamer
    @teluguroamer 3 місяці тому +2

    1st time Cbn gaariki fan ayyanu great speech

  • @naiduruthala6249
    @naiduruthala6249 3 місяці тому +2

    🙏గిరిజన మారుమూల ప్రాంతాలలో విద్య, రవాణా, ఆరోగ్య సంరక్షణ, నీరు, వ్యవసాయం మరియు పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి ప్రాథమిక సేవలను అందించడం మరియు గ్రామం యొక్క సాంస్కృతిక మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించoడి 🙏

  • @pudichinababu
    @pudichinababu 3 місяці тому +4

    Super sir Jai kutami

  • @uzumaki-729
    @uzumaki-729 3 місяці тому +1

    👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 Yevvadainaa yidhi cheyyaalsindhe. Anthaku minchi em ledhu. Sir meeru super super super super super super. Ap ki dhevudichina dhevudu sir meeru.

  • @kbu7598
    @kbu7598 3 місяці тому +1

    E pedharikame cavali maku
    Ma nanna gurthocharu e state ki god father meeru

  • @pkraopkaro529
    @pkraopkaro529 3 місяці тому +1

    Jai CBN🙏🙏

  • @kathalapoorravi6377
    @kathalapoorravi6377 3 місяці тому +3

    Really great Sir ❤️🙏🙏🙏

  • @explorewithannapurna
    @explorewithannapurna 3 місяці тому +1

    Jai CBN

  • @mgprakas
    @mgprakas 3 місяці тому +3

    Good... it's blessings to you sir..

  • @SandhyaYadav-sv5pz
    @SandhyaYadav-sv5pz 3 місяці тому

    Jagan palace lo untadu janalu e paristhulo unaro ... Jagan ayana family bagundali ani chusukunadu e five years....wat he did ..

  • @rajendra7033
    @rajendra7033 3 місяці тому +1

    మొత్తం ఏపీలో ఈ రకమైన ఇళ్ళు సర్ ఫిస్ట్‌ర్ట్‌ను తొలగిస్తాయి

  • @rikkajigangadas8112
    @rikkajigangadas8112 3 місяці тому +1

    Super sir

  • @SwethaM-ch5gm
    @SwethaM-ch5gm 3 місяці тому +1

    Super sir

  • @VenkatKondragunta
    @VenkatKondragunta 3 місяці тому +1

    CBN is telugu people proud..! Jai CBN ❤❤

  • @ramyaramya5067
    @ramyaramya5067 3 місяці тому +2

    Jai TDP ❤❤❤

  • @nagamalleswarichiruvolulan3650
    @nagamalleswarichiruvolulan3650 3 місяці тому +1

    🙏🙏🙏

  • @Krishna-lg4rl
    @Krishna-lg4rl 3 місяці тому +1

    Super duper chandra babu naidu garu

  • @sivanaikmudhavatu
    @sivanaikmudhavatu 3 місяці тому +2

    Pilalaki job vachaka vellipotaru

  • @janagowrinaidu9628
    @janagowrinaidu9628 3 місяці тому

    Sir manannki pension.apesaru sir.nenu.homegurd.udyogum.chestunnanu.ani..2014lo.whiterationcard.homegurdki.echru.jagangari.punymani.tesesaru.sir..meriyenaa.daya.talchi.maku.nyaum.cheyandi.sir

  • @premkarthikofficial9648
    @premkarthikofficial9648 3 місяці тому +1

    Salute CBN 🙌🏻🙏🏻 Garu

  • @SrikanthModela
    @SrikanthModela 2 місяці тому

    Best cm of Andhra Pradesh n chandrababunaidu

  • @malleshmalli1243
    @malleshmalli1243 3 місяці тому +1

    సూపర్ ✊🏻✊🏻✊🏻✊🏻 cbn సార్

  • @rakeshrajeshk3298
    @rakeshrajeshk3298 3 місяці тому +3

    Super sir ❤❤

  • @SagarlaShekar
    @SagarlaShekar 3 місяці тому +1

    Supar babu Sir 🙏🙏🙏👍👍👍

  • @murarihari9116
    @murarihari9116 2 місяці тому

    Nijanga me andhra valla gopaavallu anna elati nayudu meku unaduuu

  • @srinivaskakinada4474
    @srinivaskakinada4474 3 місяці тому +2

    Jai CBN GARU 🙏🙏💐

  • @MaheshThirumani
    @MaheshThirumani 3 місяці тому +1

    సూపర్ సార్ 🌹

  • @kolliravi5830
    @kolliravi5830 3 місяці тому +1

    Good discussion CBN sir

  • @narasimhalup3553
    @narasimhalup3553 3 місяці тому +2

    🙏🙏🙏🙏

  • @DhuryodhanaTamada-we3sf
    @DhuryodhanaTamada-we3sf 3 місяці тому +2

    Super sir🙏🙏🙏

  • @PIKKIMALLESWARI
    @PIKKIMALLESWARI 3 місяці тому +2

    🙏🙏🙏

  • @SaveAndhrapradesh-je7xu
    @SaveAndhrapradesh-je7xu 3 місяці тому

    Ma jaganannna wella Kosam palacelu katistadu 2039 lo.
    Prathi pedha praja ku Waka palace gift.
    CBN 5 years lo padindhi badha made him real CM.
    Good work Mr CM. U r showing why people elected u.people belive u will bring Change in their lives.

  • @SRINU_VOLGS
    @SRINU_VOLGS 3 місяці тому +2

    Super sir

  • @dammuganesh6587
    @dammuganesh6587 2 місяці тому

    Jai cbn

  • @sumankuncham4755
    @sumankuncham4755 3 місяці тому +1

    Super 🎉🎉

  • @rateleela1369
    @rateleela1369 3 місяці тому +1

    Elanti vallu 65 parsent vunnaru andhralo andhariki evvagalara

    • @keerthipamula8886
      @keerthipamula8886 3 місяці тому

      Estaru anna but nidhulu undaligaa eppude govt chala kastallo undi

  • @maheswar6768
    @maheswar6768 3 місяці тому

    Prathe okkaru edho oka pane cheyali kastapadali edhi mana CBN lekka that is visionary leadership

  • @VijayKumar-vp3wh
    @VijayKumar-vp3wh 3 місяці тому +1

    Great sir

  • @gpramodful
    @gpramodful 3 місяці тому +1

    Super sir

  • @keerthipamula8886
    @keerthipamula8886 3 місяці тому

    Sir meeru chalaa baaga paaalana cheyali kutami govt lo correction vaddu sir andaru MLAs MPs ki cheppandi

  • @chinnu__experments
    @chinnu__experments 3 місяці тому +1

    Great sir👏👏👏👏

  • @haribabu6848
    @haribabu6848 3 місяці тому

    Sir eillu kativandi sir please mimalani givatha kalam guruthu pettukuntaru sir please

  • @vijaykrishnabojja8725
    @vijaykrishnabojja8725 3 місяці тому

    Excellent 👍

  • @sivanaikmudhavatu
    @sivanaikmudhavatu 3 місяці тому +1

    Talli tandrilanu avaru parents chustunnaru

  • @eswaraoredddy1237
    @eswaraoredddy1237 3 місяці тому

    Super sir

  • @rambabupavan1325
    @rambabupavan1325 3 місяці тому +1

    Great job sir

  • @srinivasusammangi6097
    @srinivasusammangi6097 3 місяці тому

    Cbn sir thinking is excellent.visionary leader

  • @nanipspk5131
    @nanipspk5131 3 місяці тому +1

    Super sir ✌✌✌✌

  • @ram58
    @ram58 3 місяці тому

    Love your sir
    Respects from Hyderabad.

  • @SriHarshaDasari-g2w
    @SriHarshaDasari-g2w 3 місяці тому

    Jai CBN

  • @kondammaravada8525
    @kondammaravada8525 3 місяці тому

    Super babu garu❤

  • @Babu_sravanthi
    @Babu_sravanthi 3 місяці тому

    Sir milanti cm mana Andra lo manchidi

  • @eswaraoredddy1237
    @eswaraoredddy1237 3 місяці тому

    Super 👌👌👌👌👌👌

  • @mahammadvalli394
    @mahammadvalli394 3 місяці тому

    Super TDP CM ❤️❤️❤️🙏

  • @YEDDULABALAKRISHNA
    @YEDDULABALAKRISHNA 3 місяці тому

    Jai Tdp 🔥🔥🔥

  • @sadhuvenkataramanasadhuven7791
    @sadhuvenkataramanasadhuven7791 3 місяці тому

    Hand up sir.

  • @garapatiSai-vq4do
    @garapatiSai-vq4do 3 місяці тому

    🙏❤️

  • @madhuvakiti615
    @madhuvakiti615 3 місяці тому

    👍👍🙏🙏

  • @Nagaraju-wh1jq
    @Nagaraju-wh1jq 3 місяці тому

    🙏.
    🚲

  • @shekharchandra8121
    @shekharchandra8121 3 місяці тому

    Tdp

  • @lion_king__1_
    @lion_king__1_ 3 місяці тому

    🫡🫡🫡

  • @tamadaharitha
    @tamadaharitha 3 місяці тому +2

    Chalu publicity stunts chayadu serious ga people ki help chayandi not for publicity

    • @keerthipamula8886
      @keerthipamula8886 3 місяці тому +4

      Ayanaki publicity picchi ledu le

    • @akkiligirish4419
      @akkiligirish4419 3 місяці тому

      Nuvu muskoni ne panchusko lekuntey aayna chepinattu chaduvkoni maruu....nu pekendi em ledu kani salahalu ivadaniki vachadu....
      Nuvaaaaa eee rasthraniki yelanooo panikiravuu.....vallu chesedi valani cheyanivu

    • @gsrofficial369
      @gsrofficial369 3 місяці тому +1

      Elections ayyakaa evariki kavali publicity... CBN ki vasaram ledhu but

    • @ShaikImran-z8o
      @ShaikImran-z8o 3 місяці тому

      ​@@keerthipamula8886​​​ me jagan la kadu Lee antiki vadi photo lu Avasarama land title act na land ki vadi photo avasarama west fellow lost ayyadu ap full happy now😂😂😂😂😊😊😊😊 CBN ala kadu Lee prajalu problems solved chestharu mee jagan la kadu