కచ్చితంగా మీరు చూపించిన గుహలో పాములు ఉన్నాయి బ్రదర్ వాటి చర్మం ఉంది అంటే అక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాయి మీ టైం బాగుంది కాబట్టి బయటపడ్డారు వెరీ డేంజరస్ గుహ ఇలాంటి సాహసాలు చేయకండి.
అన్న సాహసానికి కూడా హద్దులు ఉంటాయి.మీరు minimum precautions follow అవ్వకుండా వెళ్తున్నారు hand కి gloves వేసుకోలేదు shoes కూడా వేసుకోలేదు మీ కోసం మీ family ఇంటి దగ్గర wait చేస్తుంది.so please take care
Anna miru chala sahasam chesi videos tistaru ,chala baguntayi me vdos kani elanti videos chustunte chala bayamestundi anna miku amaina autundemonani plz anna take care
అన్నా నంద్యాల జిల్లాలో బేతంచెర్ల మండలం లో కేకే కొట్టాల అంటే కనుమ కింది కొట్టాల గ్రామానికి సమీపంలో బిల్వ స్వర్గం గుహలు ఉన్నాయి కనుక మీరు ఇక్కడికి వచ్చి వాటిని కూడా సందర్శిస్తే బాగుంటుంది.
చాలా మేధావుల్లా ఉన్నారే...! ఒకప్పుడు గుహలో పులి ఉండే...!? ఒక మేక గుహలో దూరి....పులివెందుల లో కనిపించి....!! మరీ గుహ ఎక్కడ ఉంది...!?ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది...!? ఆ ఎండిన చెరువు పేరేమి....!?
అన్నా మిమ్మల్ని నమ్ముకొని మీవాళ్ళు ఎదురుచూస్తూఉంటారు, జాగ్రత్తగా ఉండండి.
నాగిరేడ్డిగారికీ జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏
వీడియో ఎఃతో సాహసోపేతంగా ఉంది. గుహలోకి అడుగుపెట్టడంలో మీరు సిద్ధహస్తులు. అభినందనలు తమ్ముడూ.
ధన్యవాదములు అక్క 🙏🙏
మీ సాహసానికి ఎన్ని Likes కొట్టిన తక్కువే అన్న 🙏👌
Rendu sarlu like kottana saripodhi 😂😂😂
😂😂
Nuvu yapudu chyelida
Friends eal videos lu em livu......meru namakade😅😅
Yes
బ్రొ మీ సాహసానికి వందనాలు❤🙏🙏🙏
నిజంగా మీ సాహసానికి హాట్స్ ఆఫ్ 😊బ్రో😮😮
పాము కలేబరం కాదు బ్రో పాము యొక్క చర్మం అది. కళేబరాని కి చర్మానికి చాలా తేడా ఉంది😊
మీరు సాహసం చేసినందుకు ధన్యవాదాలు 🙏
Tq anna
ఇలాంటి సాహసాలు మీకే సాధ్యమవుతుంది❤🎉
మీ సాహసానికి నా జోహార్
గ్రేట్ జాబ్ భయ్యా....ఏంది భయ్యా మీరు మీ మొండి ధైర్యము😮😮😮🤔🤔🧐🤔👌👍🇸🇱💐
Really fantabulous Nagireddy garu
ఈ రకమైన గుహలలో, గబ్బిలాలు పాములకు ప్రత్యేకంగా కొండచిలువలకు సులభమైన ఆహారం . ఆశ్చర్యకరంగా, ఇక్కడ ఎక్కువ నాగుపాములు ఉన్నాయి
Life lo okkasaarynaa mee tho kalisi ilanti adventures trip okati cheyyali nagireddy bro 🎊🎊🎊🎊🎊😘😘....love you so much bhayya...ramesh from visakhapatnam
ఒక్క పాము కూడా కనపడలేదు అన్న ఈ డబ్బా నే ఆపండి
ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారు బ్రదర్... ఒక వేల దారి మళ్ళీ కన్ఫ్యూస్ అయితే గుండె ఆగి చస్తారు....
Avunu
మీరు మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు కానీ మీరు జాగ్రత్త తమ్ముళ్లు❤❤❤❤
ధన్యవాదములు అన్న 🙏
చాక్ పీస్ తో మార్కింగ్ చేసుకుంటూ వెళ్లండి. మంచి షూస్, హెడ్ లైట్, ఆంటీ వెనం మెడిసిన్ , సెల్ఫ్ డిఫెన్స్ స్టిక్ , పెప్పర్‌స్ప్రే తో వెళ్లండి.
అదిరిపోయింది అన్న వీడియో👌👌👌
Tq anna
Video mathram excellent annaa 👌
Tq anna
కచ్చితంగా మీరు చూపించిన గుహలో పాములు ఉన్నాయి బ్రదర్ వాటి చర్మం ఉంది అంటే అక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాయి మీ టైం బాగుంది కాబట్టి బయటపడ్డారు వెరీ డేంజరస్ గుహ ఇలాంటి సాహసాలు చేయకండి.
ఓకే అన్న tq 🙏
hi brother Mee videos chaala adventure ga ఉంటాయి నాకు ఇలాంటి వీడియోస్ చెయ్యాలి అంటే చాలా intrest
ధన్యవాదములు అక్క 🙏🙏
Hi sir...
Alaanti places lo air thakkuvaga untundi.. oxygen thakkuvaga untundi sir ...care full...
అన్నా సూపర్ ఆ గృహం లోకి ఎలా వెళ్లావు అన్న🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీ వీడియో పూర్తిగా చూడలేదు కానీ లైక్ మాత్రం కొట్టాను బ్రో. మీరు మరింతగా ముందుకు వెళ్లాలని.👍👍👍
ధన్యవాదములు అన్న 🙏
Vamo chustuntene goosebumps mi sahasaniki 😮 🙏 andi baboyi.
ధన్యవాదములు సిస్టర్ 🙏🙏
అన్న సాహసానికి కూడా హద్దులు ఉంటాయి.మీరు minimum precautions follow అవ్వకుండా వెళ్తున్నారు hand కి gloves వేసుకోలేదు shoes కూడా వేసుకోలేదు మీ కోసం మీ family ఇంటి దగ్గర wait చేస్తుంది.so please take care
ధన్యవాదములు సిస్టర్ 🙏🙏
నిజం కవిత గారు
Supar bro
Royal vihari brother 🙏🏼👌🏻
అద్భుతం అన్నగారు
Please take care brother. You have a family🙏
లవర్స్ కి మంచి ప్లేస్ అన్న
Anna.
Meru BALAYYA fans anukunta .
Me dairyaneke salam 🎉🎉
ధన్యవాదములు అన్న 🙏
Nice effort sir 🎉
Tq sir🙏
నిజంగా మిరు గ్రేట్
Anna miru chala sahasam chesi videos tistaru ,chala baguntayi me vdos kani elanti videos chustunte chala bayamestundi anna miku amaina autundemonani plz anna take care
Tq anna
Super ga chupincharu super
Tq anna🙏
Supar anna
Super video bro e antha dare prapancha yatrikudu kuda cheyaledu good
ధన్యవాదములు అన్న 🙏🙏
Anna intha risk chesi chupinchadam valla miku enny like s kottina parledu , elanti video s chuste bayamesindi
ఓకే ధన్యవాదములు సిస్టర్
Please take care brother you have a family meeru sahasam chese mundu alochinchandi very brave all the best
Be care full bro, bee serious for ur life 🤯🙏👏👏
Ok tq sister 🙏
Great annaya meeru
చాల ధైర్యం చేసారు ,అన్నా
ధన్యవాదములు అన్న 🙏🙏
Super 🙏🙏🙏🙏take care brother
Jagratha bro...govind from tamilnadu
ధన్యవాదములు అన్న 🙏
thammudu intha premaga adigithe like enti comment kooda pedatham regular ga. padha mundhuku vijayam manadhe brother.
ధన్యవాదములు అన్న 🙏🙏
Annayya madi kadapy ramanjaneyapuram
ఈ గుహలు ఎక్కడ వుంటాయో అడ్రస్ కూడా చెప్తూ వుండండి
Anna ilanti guhalloki Daya chesi vellakandi Anna be careful
Avarikina vuchalu😂 😜 pothayi anna. Meeku okati kanabadite inko saari ilanti sahasaalu cheyakunda vuntaru
Headlight పెట్టుకుంటేబాగుంటుంది
Supar bro😮😮😮😮
Tq bro
వెళ్ళేటప్పుడు గుర్తులు పెట్టుకోండి మరీ నిర్లక్ష్యంగా వెళ్ళకండి
Sai Ram God bless you brother
ధన్యవాదములు 🙏🙏
Be carefu anna
You are great brother
Great👏👏👏👏👏 brother s
I love Snakes
Mee dhairyaniki 🙏
Anna eppudu pamu kupusale kanabaduthunnay real pamu eppudu kanapadaledhu
మీరు గృహ లోకి వెళ్లే ముందు బయట ఏదయినా చెట్టు కితాడు
కట్టి తాడు తో లోపలకి వెళ్ళాలి
తెరిగి వచ్చేటప్పుడు దారి సులువుగా
తెలుస్తుంది
నిజమే అన్న మీరు చెప్పింది ధన్యవాదములు అన్న 🙏🙏
anna elanti video lu chala chey anna
Meru real hero be careful bro
Camera man never die
Ur great brother
Tq sister 🙏
Guhalu bagunnayi bro.kani safety first.
Sukumar karnataka.
Super bro your dair
Take care everytime.jaihanuman
ధన్యవాదములు 🙏🙏
😮😮😮Anna jaratha please 😱😱😱
Ok anna tq
Nenu sister ni Anna Deepika na peru meru antha riske chestharu Anna nenu me video Ani chusthuvutanu naku bayam vesthundhi Anna 🙏🏻🙏🏻
Elante sahasalu vadhu
Me kosam mee family members untaru viewers kosam intha risk vadhu meru heroes ok na
Thank bro ma anadham kosam meru risk cheysaru
e comment nachithey oka 👍pls👍👍👍👍👍👍
Danyavadamulu anna🙏
@@KadapaNagireddy hm
వమ్మో వేరి డేంజరస్ బ్రో ఈ వీడియో చూశాక మి ఛానల్ ని కుడా subscriber చేసుకున్నాను బ్రో నాకు మాత్రం ఉచ్చ పడింది 😮😮😮
ధన్యవాదములు అన్న 🙏🙏
Inka video chudaledu kani like chesanu comment chesanu anna
ఓకే అన్న వీడియో చూడండి
Super
Nyc vedio ,take care Brothers
Great bro
Jagrattha anna koncham....ilanti place ki vellinappudu koncham chusukoni videos cheyandi....all the best
ధన్యవాదములు అన్న 🙏🙏
మైనింగ్ స్టాఫ్ తలకుపెట్టుకుంటారు
Wow awesome video big like thumbs up dear friend
ధన్యవాదములు అండి 🙏🙏
Wow
Tq akka🙏🙏
Wonderful video Nagireddy
Tq anna
Super Annaya snakes vunna veluthunnaru bro❤❤
Tq anna🙏
Anna midhi a village
Annaya nenu niku chellini avutha
@@MulaAkshithreddy Ok Tq sister మాది కడప
@@MulaAkshithreddy kadapa
😢😢😢tansan gaundhi video 😮😮😢❤
Anna nagu pamulu vunnayi brother vaati kubusalu
What a dare..courageous
Suppar bro
Tq bro
super anna
అన్నా నంద్యాల జిల్లాలో బేతంచెర్ల మండలం లో కేకే కొట్టాల అంటే కనుమ కింది కొట్టాల గ్రామానికి సమీపంలో బిల్వ స్వర్గం గుహలు ఉన్నాయి కనుక మీరు ఇక్కడికి వచ్చి వాటిని కూడా సందర్శిస్తే బాగుంటుంది.
నెక్స్ట్ ప్లాన్ అక్కడే అన్న
Jeelakarragudem guntupalli budha guhalu chala famous meeku chala information dorukuthundi akkada west godavari district
ఓకే ధన్యవాదములు అన్న 🙏🙏
super anna
Super brother
Anna tq anna🙏
bro eglantine risk videos vaddu
చాలా మేధావుల్లా ఉన్నారే...! ఒకప్పుడు గుహలో పులి ఉండే...!? ఒక మేక గుహలో దూరి....పులివెందుల లో కనిపించి....!!
మరీ గుహ ఎక్కడ ఉంది...!?ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది...!? ఆ ఎండిన చెరువు పేరేమి....!?
Oh my god!!! Please vadu i sahasam ra babu😢
గండి క్షేత్రం అది
Sahasa Veerulu
Super anna
ధన్యవాదములు 🙏🙏
Grate bro
❤❤❤