తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి సారి గ్యాక్ ఫ్రూట్ సాగు | Gac Fruit Farming Telugu | AgriTech Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 92

  • @ravindrareddykarri6449
    @ravindrareddykarri6449 2 місяці тому +10

    యాంకరింగ్ సూపర్... మొత్తం అన్ని విషయాలు చాలా చక్కగా అడిగారు... వెంకట్ గారు కూడా తడుముకోకుండా చక్కటి సమాధానాలు చెప్పారు....

  • @varshasadasivuni177
    @varshasadasivuni177 18 днів тому +1

    Super healthy msg

  • @venkatboragam
    @venkatboragam 2 місяці тому +8

    కొత్త పంటలు వీడియో ముందుగా మీ ఛానెల్ లో రావటం superb 👌👌🙏🙏

  • @vijayalakshmimittasala1083
    @vijayalakshmimittasala1083 2 місяці тому +1

    Brother meeru Vestige Agri Humic Granules vadandi,digubadi baga vastundi

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 2 місяці тому +3

    Super Anna

  • @ksreddy115
    @ksreddy115 2 місяці тому +23

    ఇలాంటి పంటలలో మనం తెలుసు కోవాల్సింది ,మన వాతావరణానికి సరిపోతుందా లేదా , మార్కెట్ వుండాలి .

  • @fakirkondapurvillageshow3366
    @fakirkondapurvillageshow3366 2 місяці тому +4

    నేను మలేషియా లో చూసిన.❤

  • @chilukaraju1637
    @chilukaraju1637 2 місяці тому +24

    కోటి ఏందిరా నాయనా ఇట్లాంటి వీడియో చూసే రైతులు మోసపోతున్నారు ఇంక చాలు ఈ వీడియోస్ చాలు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому +3

      ఇప్పుడు వున్న ధరలు ప్రకారం చెప్పారు. వీడియోస్ ఉద్దేశం పరిచయం చేయడం మాత్రమే వీడియో చూసి క్రాప్ వేసేయమని కాదు, మార్కెట్ చూసుకొనే ఏ పంట అయిన సాగు చేయాలి

    • @abhiramkreddy-f3v
      @abhiramkreddy-f3v 2 місяці тому +2

      ​@@AgriTechTeluguyendu ku ee bokada matalu

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому +1

      @@abhiramkreddy-f3v మీకు తెలిసింది మీరు చెప్పండి సార్

    • @ravikumarsajja5793
      @ravikumarsajja5793 Місяць тому +1

      What about market?

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 2 місяці тому +1

    Marketing main.please give marketing network.thanks

  • @prasadyejarla9931
    @prasadyejarla9931 2 місяці тому +6

    మొక్కలు అమ్మి, కోటిరూపాయలు సంపాదించు. కొన్నవాళ్లు ఎలా పొతే నీకేంటి!!!ఇదో రకమైన వ్యాపారం. వ్యవసాయం కాదు.

  • @kalyanisee5874
    @kalyanisee5874 2 місяці тому +1

    Good job sir

  • @kumarkurakulafunnyvideos
    @kumarkurakulafunnyvideos 2 місяці тому +2

    Nice video

  • @alavenkateswarareddy2580
    @alavenkateswarareddy2580 2 місяці тому +1

    More videos must update this fruits crop will come year long please confirm

  • @Terracediaries
    @Terracediaries 2 місяці тому +1

    Keep it up

  • @maruticlicks7877
    @maruticlicks7877 2 місяці тому +4

    1cror ahhh ??????? Koncham nammela cheppali

  • @marripatinayabrasool9635
    @marripatinayabrasool9635 2 місяці тому +7

    అబ్బా నువ్వు సామాన్యుడు రాజా కోటిరూపాయల కొత్త మోసమా

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому

      ప్రజంట్ మార్కెట్ గురించి అందరూ ఈ పంట నే వేసుకోండి అని ఏమి చెప్పలేదు

  • @ayyangarssr6070
    @ayyangarssr6070 Місяць тому +1

    Study for two to three years and try other wise Thailand guava first ok, now taste less with worms .

  • @VillageKingKitchen
    @VillageKingKitchen 2 дні тому +1

    ఇది కాకర జాతికి చెందింది బోడ కాకర గింజలు చూశారా కాయలు చూశారా కలర్లు మారుతున్నాయి బోడ కాకర కూడా అంతే ఫస్ట్ కలర్ గ్రీన్ బోడ కాకరకాయ వాడిపోయిన తర్వాత ఎల్లో వస్తది పండిన తర్వాత రెడ్ కలర్ కి వస్తది మొత్తం మీద అదే జాతికి చెందిన ఆకులు చూశారా అలానే ఉంటాయి కానీ పెద్దగా ఉన్నాయి

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 2 місяці тому +2

    2fimale 1male pakaji inta ani rate pettandi

  • @sureshyadala7444
    @sureshyadala7444 2 місяці тому +1

    Ma intifaggara ee padu undi kani male female teliyatledu

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 2 місяці тому +4

    Video 📸📷 chusina vallu andaru 1 like kotandi pls 🎉

  • @chinnarao8933
    @chinnarao8933 2 місяці тому +2

    మాది రంపచోడవరం ఏరియా మా ఏరియా లో కూడా పండు తుందా, మాకు కూడా ఇలాంటి పంటలు వేయుటకు ఇంట్రెస్ట్ కావున ఈ పంట కు సంబందించిన మొక్కలు మీ దగ్గర దొరుకుతుంది అంటే మేము వచ్చి చూసి వేస్తాము. కావున మీరు ఫోన్ నెంబర్ పెట్టండి.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому

      వీడియో పూర్తిగా చూడగలరు

  • @sivanagababupalagani07
    @sivanagababupalagani07 2 місяці тому +2

    Chintalapudi dagara polavaram anna

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому

      పట్టిసీమ దగ్గర పోలవరం

  • @avanishp4674
    @avanishp4674 2 місяці тому +2

    Ee kaaya mana boda KAKARKAYA la kanipistundi😮

  • @yurekatv7340
    @yurekatv7340 2 місяці тому +6

    Kg 1000 to 1500 ki అమ్మవచ్చు అన్నారు. కానీ మీరు మాత్రం కేజీ 500 కి ఇస్తున్న అన్నారు. మరి ఏది నిజం అనుకోవాలి. క్లారిటీ ఇవ్వండి.

    • @venkatboragam
      @venkatboragam 2 місяці тому +2

      మాది ఏజెన్సీ ఏరియా. వెనుకబడిన ప్రాంతము. ఇక్కడ ఎక్కువ రేటు చెప్తే కొనరు. అందుకే మా ప్రాంత ప్రజలకు అవసరం అయితే ఇంకా తక్కువ ధరకే అందించాలని మా లక్ష్యం. కేరళ వీడియోస్ చుడండి.

    • @venkatboragam
      @venkatboragam 2 місяці тому +2

      మియాజాకి మాంగో kg 270000/- అని నమ్మినప్పుడు ఈ ఫ్రూట్ 500/-కి అమ్మితే తప్పేముంది. కేరళలో 1000 నుండి 1500 అంట కిలో. కావాలంటే యూట్యూబ్, గూగుల్ లో క్రాస్ చెకింగ్ చూసుకోండి సార్. ఇదే ఫ్రూట్ ని వేరే దేశం నుండి దిగుమతి చేసుకొని 500 డాలర్స్ అంటే వావ్ Soo Cheep అనుకుంటారు

    • @rsraoagro3589
      @rsraoagro3589 2 місяці тому

      100rs ki ammite 5years kinda evadu konaledu.​@@venkatboragam

  • @subhadradivvela1159
    @subhadradivvela1159 2 місяці тому +1

    Anchor garu naga chestunnaru🎉

  • @nalabolugovind5790
    @nalabolugovind5790 2 місяці тому +7

    ఏమి లేదు కోటి రూపాయలు అని చెప్పి మొక్కలు అమ్ముకొని కోటి సంపాదించు

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому +1

      అక్కడ కోట్లు వచ్చే మొక్కలు లేవు సార్. ఆయన దగ్గరనే మొక్కలు కొనాలి అని ఏమి వుంది

    • @nalabolugovind5790
      @nalabolugovind5790 2 місяці тому +1

      వాళ్ళ కాన్సెప్ట్ అదే రామకృష్ణ గారు

  • @jadalanaveen
    @jadalanaveen 2 місяці тому +2

    Babu, oka question adigithe, poorthiga samadhanam cheppentha varaku wait cheyyi naayana. Iddaru matladutunnaru madyalo farmer em matladutunnado teliyadam ledu. Antha aatram enduku Babu. Patience naayana. Listen completely and ask another question.

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 2 місяці тому +1

    బొడ కాకర పండి నాక e colour నే వుంటుంది.

  • @shreemurali
    @shreemurali 2 місяці тому +6

    ఒక్క కాయ 500/- 😮😮😮 సామాన్యులు కొని తిన గలిగిన పంటలు గురించి చెప్పండి plz.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому +1

      @@shreemurali అన్ని రకాల పంటలు చూపించాలి కదా సార్

    • @venkatboragam
      @venkatboragam 2 місяці тому +1

      కేరళలో 1000 నుండి 1500 ఒక కిలో అమ్ముతున్నారు. కావలనంటే యూట్యూబ్, గూగుల్ లో చెకింగ్ చేసుకోగలరు.

    • @venkatboragam
      @venkatboragam 2 місяці тому +2

      భవిష్యత్ లో దిగుబడి పెరిగితే రేటు తగ్గుతుంది.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 місяці тому +1

    🎉 బాగుందమ్మా ఫ్రూటు పంట దిగుబడి బాగుంటుందా

  • @shobharani5413
    @shobharani5413 2 місяці тому +1

    Fruit nu tintara leda chekunda vedava soodi enduku.

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 2 місяці тому +5

    Don't be foolish to expect that crazy income.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому

      @@sundararamireddy9771 కొత్త లో మార్కెట్ వుంటుంది తరవాత తగ్గుతుంది అనే వీడియో లో చెప్పడం జరిగింది సార్

    • @sundararamireddy9771
      @sundararamireddy9771 2 місяці тому +1

      @@AgriTechTelugu this has been there in kerala for long time. Then what is new about this?

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому +1

      @@sundararamireddy9771 video lo kuda ade kada cheppamu Kerala lo sagu chesthunnaru mokkalu Kerala nunde vachayai Ani

  • @MrSandy4779
    @MrSandy4779 2 місяці тому +1

    Boda kakarakai(aakakarakai) hybrid version....😂

  • @ManishSoni-xs8fs
    @ManishSoni-xs8fs 2 місяці тому +1

    यह कौन-सी फसल है

  • @pavanipavani4330
    @pavanipavani4330 Місяць тому +1

    Ee fruits manaki avasaram ledu

  • @mbreddyphysics2962
    @mbreddyphysics2962 2 місяці тому +3

    Please put correct information don't say high income method s

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому

      @@mbreddyphysics2962 ఏ పంట కూడా ఒక రైతుకు వచ్చిన దిగుబడి లేదా ధర మరొక రైతుకు రాదు వీడియో కేవలం సమాచారం కోసమే కానీ వీడియోస్ చూసి మాత్రమే వ్యవసాయం చేయకూడదు

  • @rajayogirosaiah7090
    @rajayogirosaiah7090 2 місяці тому +2

    దోసకాయ బాబులు అది

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому

      దోసకాయ సైజ్ వుంటుంది కానీ దోసకాయ కాదు

  • @mbreddyphysics2962
    @mbreddyphysics2962 2 місяці тому +1

    Nevu enni cross andichavu cheppu
    Don't lies

  • @anjanidevi9351
    @anjanidevi9351 2 місяці тому +1

    కోటి మాటలు waste.

  • @POTLURIJHAI
    @POTLURIJHAI 2 місяці тому +1

    Can you send me the farmers number please for plants

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 2 місяці тому +1

    యేసయ్య ఫినాయిలు కంటే పవర్ఫుల్ .. ఫినాయిలు మరుగు దొడ్లు మాత్రమే కడుగుతుంది మరి యేసయ్య పాపాలు కూడా కడుగుతాడు😝😁🤣

  • @padmaramreddy378
    @padmaramreddy378 2 місяці тому +1

    Phone nombar pettandi sar

  • @ravis2676
    @ravis2676 2 місяці тому +5

    1cr m 10cr, 100cr, 1000cr, 10000cr 100000cr kuda vastundi 😁😁😁😁😁😁😁😁😁😁😁😁

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому +2

      Farming business la chesthe raithu ki dabbulu vasthayi sir

    • @sundararamireddy9771
      @sundararamireddy9771 2 місяці тому +1

      @@AgriTechTelugu how many businesses are closing, don't you know, for making losses.

    • @AgriTechTelugu
      @AgriTechTelugu  2 місяці тому

      @@sundararamireddy9771 loss vasthundi Ani business cheyadam manesthara

    • @kishoreb1695
      @kishoreb1695 2 місяці тому

      lol

  • @nageswararaoaddagarla9937
    @nageswararaoaddagarla9937 2 місяці тому +3

    Ihave this Plant with fruits in my
    Garden at-534211

  • @vishwanayaki9960
    @vishwanayaki9960 2 місяці тому +3

    Farmer number please

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 місяці тому +1

    Good video