@@kpr8697 ni bhadha naku artham ayyindi kani, inka order pettaledhu yeppati laga? Kompateesi vere vallaki istunnava order? Prathisari ma daggare kontavu kada! Yee paati kalla last time order aipovalsindi kada. Quick quick. Burnol moment
@@jawaharparepally8247 mental ekkuvai comment chalu antunnavu ejanmaku? Ara padhavi loki vachedhi chestakera lekha rastralaku ivvaka pohina istanu annavi adaga lemuga Sagar lanti built chesina varu goppa varu ami ivva kunda aha oho ani cheppukunna evadaina videolu petti sollu cheppina aha oho sollu comments pette melanti panikirani vallu Desam lo kokollalu.
రాకాజీ!! ఇప్పుడు దేశం వొక కారణజన్ముడు చేతిలో వుంది వొక ధర్మ రక్షకుడు చేతిలో వుంది వొక ధర్మ స్థాపకుడి చేతిలో వుంది👍 very informative video 👌 Jai Ho Modiji 🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏
రాకాగారు, మీరన్నమాట వినడం ఎంత త్రుప్తికరమైనదో అంతే గర్వించతగినది, ఎలా ఇప్పటికి ఆకొన ఈకొనను కలిపే ఆలోచన ఎంత స్వాభిమానప్రస్తుతి అందుకే ప్రతీ భారతీయుడు తనవంతు సహాయ సహకారాలు, ఒకటైతే గవర్నమెంట్ ఉద్యోగులు తమవంతు కార్యదక్షత ప్రస్తుతించి తమ జీవితాన్ని భరతమాత భిడ్డలా చాటుతారని నా ఆషయం ,Hare Krishna.
నిజమే మోడి గారు భారత దేశం రక్షణ కోసం వచ్చాడు నేను నమ్ముతున్నాను.ఆయన లేకపోతే నా దేశం చైనా పాకిస్థాన్ సహాయం తో నా దేశం అన్యాయం అయిపోయేది. మోది గారు ఆయనకి మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం ఎవ్వలని దేవుని ప్రాధించుతున్నను.
దేశం నాకేమిచ్చింది అని వాపోయే ఈరోజుల్లో దేశానికీ నేనేమి చేశాను అని కేవలం దేశం యొక్క అభివృద్ధి కోసం ఎవ్వరిని లెక్క చేయక తనది అయిన స్టైల్ లో మోడీజీ ముందుకు వెళ్తున్నారు జై హింద్ మోడీజీ మీరు భారత దేశం గర్వించదగ్గ మనిషి
1988 i went from delhi to Srinagar but more 12 hours, worest ever jounrey for me at that age. Now Our BJP made complete train every body will visits easily and comfortly. Jai ho Modi
Good development, train journey is very comfortable, economical and very pleasant, Central has done a good job. Now Kashmiris dreams are fulfilled. Thank you. JAI HIND
You may hate Modi but he is doing the right thing for the nation....wish all parties join together for another 20 years and build the nation ..... Then play matured politics as a strong nation with immense human talent and great culture and ethos JaiHind
@@kpr8697 negatives ను పాయింట్ చేయటం తప్పు కాదు. కానీ positive aspects ను కూడా వంక పెడితే ఎలా? అది కాంగ్రెస్ అయినా వేరే ఇతర పార్టీ ఏదైనా మంచి నీ మంచి గా చెడును చెడు గానే చూపాలి. ఆ maturity mana desa ప్రజలలో కూడా ఉండాలి.
కాంగ్రేసు పాలకుల వలన బారతీయులు ఎంతో దేశాఅబివృద్ధి ని కొల్పోయ్ంది ప్రజలు గ్రహించి రాబోయే ప్రతి ఎన్నికల్లో మళ్ళి మళ్ళి గెలిపించి అన్ని వనలున్న మన దేశం ప్రపంచ దేశాలకి ఆదర్శవంతమవ్వాలి పోరుగు దేశాలు కూడా ప్రజా పాలకులేగా వారు కూడా వారి వారి ప్రజలకు మానవ వనరులందించి పాలన సాగిస్తే ప్రపంచం వసుధైక కుటుంబం లా జీవించాలి
ఈ వీడియో ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నా .an engineering Marvel.latest technology is used.yes modiji u did it ,u did it, u did it.🙏 ధన్య వాదములు సార్.వన్డే భారత్ express నడుపుత Ani vaishnav
అవును 130కోట్ల మంది నెత్తిమీద తలో వెయ్యి రూపాయిలు వేసినది,ఇప్పటి ప్రభుత్వము. 2 కోట్ల మంది కోసం 128 కోట్ల మందినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆని నాటి ప్రభుత్వాలు ఆలోచించడం.మీకు నచ్చిన నచ్చక పోయినా ఇది నిజం
🙏🙏 Great things happens under Great people's leadership only. That is what about The viswa guru our beloved Prime Minister Great MODI JI. GOD BLESS him & ALL of us. Thanks for the video Sir. " MAHARAJA RAILWAYS " will be very much appropriate. Thanks 🙏🙏
ఖచ్చితంగా ఇది వేరే ఎవరైనా ఉంటే అయే పని కాదు❌❌❌ 🙏🙏🙏👍👍👍💪💪💪🙏🙏🙏❤అది గౌరవ 🙏🙏🙏మెాదిజీ❤🙏🙏🙏గారు మాత్రమే చేయగలరు చేశారు🙏🙏🙏 👍👍👍💪💪💪👌👌👌🙏🙏🙏🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩జై బిజెపి 🚩🚩🚩🙏🙏🙏
ఇది విన్న తరువాత కూడా హిందువులు పెట్రోల్ డీజిల్ ధర వంద అని మోడీ మీద బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు..2023 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో ఉన్న తెలుగు ప్రజలు హిందువులు..2014 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో ఉన్న భారత్ దేశం..బొక్కల టోపీ గళ్ళ లుంగీ ఆడవాళ్ళు బురఖా లో వుంటారు బీజేపీ కి ఓటు veyaka పోతే 2024 లో హిందువులు .
దేశంలో నేషనల్ హైవే లు,ఉత్తదేశం లో బులెట్ రైలు మార్గాలు ,వందే భారత్ రైళ్ళు భారత సైనిక,ఆయుధం సామాగ్రి పెంపు ఇవీ ఒక పార్శ్వం, రెండో వైపు దేశంనడుపుకుంటున్న ఎయిర్ పోర్టులు,నావెల్ పోర్టులు వారినుంచి అద్వానీకి రావడం, ఇంకొకరికి అవకాశాలు రాకుండా అదానీ గారికే అవకాశాలు కల్పించడం, పరిశ్రమలు గుజరాత్ కే ప్రాధాన్యతలు , పెద్ద బ్యాంకుల్లో అప్పులు మాఫీలు ఇలాంటివి. ఆంధ్ర ప్రదేశ్ లో నేషనల్ హైవే లు వేసి టోల్ వసూలు అదోకరకం జాతీయ ఉపయోగాలు.ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధికి తోడ్పాటు ఏమిటి.విభజన సమస్యలు అలాగే ఉన్నాయి.
@@MVR3039 రాష్ట్రాన్ని విడకొట్టేటప్పుడు కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెప్పి హామీ ఇచ్చి పోయింది అప్పుడే ఆ వేడి మీద ప్రత్యేక హోదా చట్టం రూపంలో ఇచ్చి ఉంటే మిగతా రాష్ట్రాలు గొడవ చేసేది కాదు కదా బ్రదర్ కాంగ్రెస్ కు తెలుసు గెలిచినా మనం ఇవ్వము కదా అనే ఉద్దేశంతో హామీలు ఇచ్చి బిల్లుని పార్లమెంటులో పాస్ చేయించారు
నిత్య శ్రామికుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ జీ జై భారత్
Sri Rahulji will do it? It is only done by Sri P.M. MODI GARU ONLY.JAI MODIJI.
మోడీగారు ప్రథానిగా రావడం మేమెంతో అదృష్టవంతులు
Mana Bharatheeyulam Andaru Adrustavantulam
Pai idharu ku my advise please meet the doctor to get cure ur paitya prakropitham?
@@kpr8697 BURNOL MOMENT ☄️☄️
@@Sharani262 meku vaadi vaadi dose saripovatam lla chalakalam nundi vadatam valla menu modhu bharinatlundhi dose penchi bhadhanu thagginchuko.
@@kpr8697 ni bhadha naku artham ayyindi kani, inka order pettaledhu yeppati laga? Kompateesi vere vallaki istunnava order? Prathisari ma daggare kontavu kada! Yee paati kalla last time order aipovalsindi kada. Quick quick. Burnol moment
దేశం కొరకు పుట్టిన కారణజన్ముడు మోడీ. మనం ఒక్క ఓటు వేస్తే చాలు వెయ్యి రెట్లు ప్రతిఫలం చూపించగలడు.
ఈ రైల్వే ప్రాజెక్టు ఒక్కటి చాలు, నరేంద్రమోడీ గారి నిబద్దత కు నిదర్శనంగా నిలుస్తుంది.
ఏ రాజకీయ పార్టీ కూడా ఊహాచలనిది
ఆ రైలు మార్గానికి మహారాజు గారి పేరు పెట్టాలి. మోదీ గారి ఈ ప్రాజెక్ట్ అభినందనీయం.🙏🌺🙏
మహారాజా రైల్వేస్ అని పేరు పెట్టి ఆ ప్రాంత వాసులకు ఈ సౌకర్యం అందిస్తే మంచిది.
MAHARAJA PRATAP SINGH
RAILWAYS ANI NAME PETTALI...
JAI HIND 🇮🇳
@@leelalakshminarayachuduru398 ❤qq
ఇండియన్ రైల్వేస్ అనే ఉండాలి.
@@leelalakshminarayachuduru398 ..న
Sri shaaradaa matha rly marg Ani pettaali .shankarachaarya express nadapachu.
రామ రాజ్యం లో ఉన్నానో లేదో తెలీదు గానీ మోదీ రాజ్యం లో మాత్రం నేను ఉన్నాను. అంత చాలు ఈ జన్మానికి....
❤
Ramudu gari gurinchi ethuthum endhuku? Andharu modi rajam lone vunnaru evariki leni vunmadham nekela?
@@kpr8697 Anddhulo vunmadhsmu emunddhi.
@@jawaharparepally8247 mental ekkuvai comment chalu antunnavu ejanmaku? Ara padhavi loki vachedhi chestakera lekha rastralaku ivvaka pohina istanu annavi adaga lemuga Sagar lanti built chesina varu goppa varu ami ivva kunda aha oho ani cheppukunna evadaina videolu petti sollu cheppina aha oho sollu comments pette melanti panikirani vallu Desam lo kokollalu.
@@kpr8697 BURNOL MOMENT ☄️☄️
Marchipoku, ee sari kuda maake business ivvali nuvvu. Inko duplex house 🏠 kadta ee sari ni debbaki.
ఇది మోడీ గారెవల్లే సాధ్యం అవుతుంది, ఈ భారతదేశని కాపాడడానికి వచ్చిన మరో భీష్మడు.జై మోడీ జి 🙏
కరెక్ట్ గా చెప్పారు
Right brother
Super..anna
Me naluguru gadidhalu kastara
@@kpr8697 modi ante meku enduku antha dwesham bro, modi lante desha bakthi, nijayethe parudu, etara party lo evarina unara chappandi bro.
ఒక నిజమైన దేశభక్తి ఉన్న వారు మాత్రమే సాదించగలరు ఈయన ఇలా ఎన్నో సాధించి దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను
(మోడీ )గారు
Ami chesi .....?.
రాకాజీ!! ఇప్పుడు దేశం వొక కారణజన్ముడు చేతిలో వుంది వొక ధర్మ రక్షకుడు చేతిలో వుంది వొక ధర్మ స్థాపకుడి చేతిలో వుంది👍 very informative video 👌 Jai Ho Modiji 🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏
. . maadha prakropitham
@@kpr8697 BURNOL MOMENT ☄️☄️
@@Sharani262 vuppu vudhyamam lanti dhanna mata me BURNOL anubhandham earth tho vunna anubhandham la. Please continue till end.
1000times correct.but kaapadukovadam.manachethullonevnnadhi
This is the great extent vision of Bharath Matha ముద్దు బిడ్డ అయినా మన PM మోడీ జీ 💐🙏💐
Really, it appears that this engineering marvel becomes a fittest tribute to the great mahraja...
Oh God reduce his mental.
ఈ వీడియో నాకు మామూలుగా నచ్చలేదు ఎంతో బాగా ఇష్టంగా మళ్ళీ ఇంకోసారి విన్నాను సుధాకర్ రావు సర్ గారు ఈ విషయం గురించి తెలియజేసిన మీకు మా ధన్యవాదములు సార్
దేశంలో కరణ జన్ముడు జన్మించాడు...
ఇలాగే మన దేశం ఆర్థిక సామాజిక అభివృద్ది జరగాలని కోరుకుంటూ...
రాకా గారు మీకు ధన్యవాదములు...
మహారాజా ప్రతాప్ సింగ్ రైల్వే స్టేషన్ అని పేరు పెడితే ఎంతో బాగుంటుంది. న్యాయం చేసినట్టు అవుతుంది. చక్కటి విశ్లేషణ సార్ ధన్యవాదాలు
రాకాగారు, మీరన్నమాట వినడం ఎంత త్రుప్తికరమైనదో అంతే గర్వించతగినది, ఎలా ఇప్పటికి ఆకొన ఈకొనను కలిపే ఆలోచన ఎంత స్వాభిమానప్రస్తుతి అందుకే ప్రతీ భారతీయుడు తనవంతు సహాయ సహకారాలు, ఒకటైతే గవర్నమెంట్ ఉద్యోగులు తమవంతు కార్యదక్షత ప్రస్తుతించి తమ జీవితాన్ని భరతమాత భిడ్డలా చాటుతారని నా ఆషయం ,Hare Krishna.
మహారాజ ప్రతాప్ సింగ్ మార్గ్ అని పేరుపెట్టి చరిత్ర వివరించాలి.
జై జై మోడీ భారత దేశం చరిత్రను తిరగరాయడానికి ఉదఇన్ చిన సూర్యుడు
రోజులో ఒక్క సారైన మీ వీడియో చూడకుండా ఉండలేము, మీరు చెప్పే విషయాలు ఏ ఛానెల్ లోను రావు, అదీ మీ ప్రత్యేకత
అవినీతి లేని పార్టీ ఉండడంతో పాటు,దేశ అభివృద్ధి చేయాలని దృడ సంకల్పం తోడైతే సాధ్యం కానిది లేదని నిరూపించారు మోదీ గారు.
జై భారత్! జై హిందూ! జై మోదీ గారు!
మంచి విషయాన్ని సమర్పించినందులకు అభినందనలు.
మహారాజా ప్రతాప్ సింగ్ రైల్వే లైన్ అని పేరిడితే సాంస్క్రృతికంగానూ బాగుంటుంది
30 yrs bjp rule..others no cinema
FATHER OF THE INDIAN 🇮🇳 NATION.. IS ONE AND ONLY
MODI.. 👏👏👏👏👏💪
JAI HIND 🇮🇳
Please meet the Dr
@@kpr8697 మీరు ఒకసారి సైకాలజిస్ట్ ను కలవండి.
@@kpr8697 Burnol moment ☄️☄️
@@b.v.prasadrao3579 nevu kavalcindhi nekosam nannu kalava mante vupayogam amundhi patient ga meru kalavaliga?
@@Sharani262 burnol roju vadandi ibhandhi bhatti
TOTAL CREDIT GOES TO INDIAN RAILWAY DEPARTMENT AND MODI JI TEAM 🙏👏🇮🇳🇮🇳
🙏Anna, mee narration and involvement great. Jai Hind.
@@rudramanikaradi3496 neku ledha gnanam bro
దీనికి ఆయన జ్ఞాపకార్థం మహారాజా ప్రతాప్ సింగ్ రైల్వేస్ అని పేరు పెట్టాలి.
ఇది సబబే
Vallu edho okati pedatharu mekendhuku ra edhavalu
చాలా గొప్ప విషయాన్ని వివరించారు !
చక్కటి విశ్లేషణ అండి ఒక సాధారణ మహిళ కీ అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు ధన్యవాదాలు అండి
నిజమే మోడి గారు భారత దేశం రక్షణ కోసం వచ్చాడు నేను నమ్ముతున్నాను.ఆయన లేకపోతే నా దేశం చైనా పాకిస్థాన్ సహాయం తో నా దేశం అన్యాయం అయిపోయేది. మోది గారు ఆయనకి మంచి ఆరోగ్యం మంచి జ్ఞానం ఎవ్వలని దేవుని ప్రాధించుతున్నను.
Great MODIJI❤
ప్రజలకు మోడీజీ నిస్వార్థ ప్రేమ పూర్వక సేవ అద్భుతంగా ఉంది మనసు ఉప్పొంగుతుంది
అద్భుత మైన విశ్లేషణ, ప్రగతికి సోపానాలు రైలు చక్రాలు
Excellent information Hats off to MODI JI
శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ఒక్కొక్క పని ఒక్కొక్క మైలురాయిగా నిలిచిపోతుంది 👏👏
జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి 💪🚩✊
ప్రజలకు మంచి చేయాలని
మనస్సు లో ఉంటే ఖచ్చితంగా
అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయవచ్చు.
IPPudu telicindha?
దేశం నాకేమిచ్చింది అని వాపోయే ఈరోజుల్లో దేశానికీ నేనేమి చేశాను అని కేవలం దేశం యొక్క అభివృద్ధి కోసం ఎవ్వరిని లెక్క చేయక
తనది అయిన స్టైల్ లో మోడీజీ ముందుకు వెళ్తున్నారు జై హింద్ మోడీజీ మీరు భారత దేశం గర్వించదగ్గ మనిషి
@@lakshmigollapudi1275 chestanu ante ne adhikaram
నిజమైన భారతీయుడీ పరిపాలనలో అభివృద్ధి అవుతున్న దేశం.. 🚩
నమస్తే బీజేపీ వందేమాతరం జై శ్రీరాం 🚩🌹👏✊️
జై భీమ్ జై భారత్ ✊💪
👍👍👌🙏🙏👍👌🙏
జయహో మోడి జి 🙏🇮🇳🙏
Thanks for your great info 🙏🇮🇳🙏
జయహో భారత్ జయహో మొడీ🇮🇷🙏
అద్భుతం అమోఘం అపూర్వం 👏👏👏
That is Modi ji,
Jai Bharat 🇮🇳🇮🇳🙏🙏🕉️🕉️🌷🙏🙏🌷🚩🚩🌷🙏🙏🌷
1988 i went from delhi to Srinagar but more 12 hours, worest ever jounrey for me at that age. Now Our BJP made complete train every body will visits easily and comfortly. Jai ho Modi
భారత దేశంకన్న కలలు సాకారం కాబోతున్నాయి నరేంద్రమోడీ గారిహయాంలో గతపాలకులకి ఇదిచేంప పెట్టు
Great vision 👍👍 Jai Hind jai Bharat
Jai hind Jai bharat
Hindus❤vote🗳️ only BJP pls🙏
Hindhu ante?
@@kpr8697 burra unnodu yevvadu ee question adagadu 😂😂
@@Sharani262 please tell me Naku teliyadhu cheppandi Naku burra ledhu antunnaruga mekunna bhurratho?
Why only Hindus. Even muslims who will be using this should be thankful and vote for Modi govt.
@@kpr8697 గొఱ్ఱెలు పందులు ఐతే పాకిస్తాన్ ముస్లిం ఖాన్ గ్రేస్ పార్టీ yesu cristu party ycp కి ఓటు వేసే వాళ్ళు
Good development, train journey is very comfortable, economical and very pleasant, Central has done a good job. Now Kashmiris dreams are fulfilled. Thank you. JAI HIND
జై హింద్ జై శ్రీరామ్
భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో మాత్రమే ఇలాంటివి సాధ్యం 🚩🇮🇳🇮🇳🇮🇳
Very good news. Hats off to the engineers, workers and the administration
జయహో నరేంద్ర మోడీ జీ...
Excellent sir...
You may hate Modi but he is doing the right thing for the nation....wish all parties join together for another 20 years and build the nation ..... Then play matured politics as a strong nation with immense human talent and great culture and ethos JaiHind
Build dhenitho unnavi Pri vate ki istuna? Kodhiga bhurra ni vadandi
@@kpr8697 neelanti burralu unna okate lekunna.. manchide🤑
@@kpr8697 neeku burralo vishamuvundhi chevitimundaakodakas.
@@sowjanyabairagoni1176 mekunna bhurra tho ami sadincharo teliya jeyavalacindhiga pradhana nenu mimmalini anusaristanu.
@@kpr8697 negatives ను పాయింట్ చేయటం తప్పు కాదు. కానీ positive aspects ను కూడా వంక పెడితే ఎలా? అది కాంగ్రెస్ అయినా వేరే ఇతర పార్టీ ఏదైనా మంచి నీ మంచి గా చెడును చెడు గానే చూపాలి. ఆ maturity mana desa ప్రజలలో కూడా ఉండాలి.
సూపర్ సార్ చాలా మంచి విషయాలు
Great job done Sri Narendra Modi ji team and Railways..... 🙏🙏🙏
కాంగ్రేసు పాలకుల వలన బారతీయులు ఎంతో దేశాఅబివృద్ధి ని కొల్పోయ్ంది
ప్రజలు గ్రహించి రాబోయే ప్రతి ఎన్నికల్లో మళ్ళి మళ్ళి గెలిపించి అన్ని వనలున్న మన దేశం ప్రపంచ దేశాలకి ఆదర్శవంతమవ్వాలి పోరుగు దేశాలు కూడా ప్రజా పాలకులేగా వారు కూడా వారి వారి ప్రజలకు మానవ వనరులందించి పాలన సాగిస్తే ప్రపంచం వసుధైక కుటుంబం లా జీవించాలి
జైశ్రీరాం
ధన్యవాదాలు సార్
శ్రీమోడీగారి ప్రభుత్వం కు కోట్ల నమస్కారాలు
అసలైన నాయకుడు ఎలా ఉండాలి అని శ్రీమోడీగారు ఋజువు చేశారు
అద్భుతమైన కథ వింటున్నట్టుంది.
Superb ❤
Your creative narration is super sir ❤️ Kashmir has bright future in the leadership of MODIJI ❤️ 😎🙏
గుడ్ డెప్త్ అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ డియర్ రాకా సుధాకర్ గారూ
Jaho Sri Narendra damodar Das Modi ji nayakatva atma nirbar Bharata prabhutvamaa sarvatra vijayeebhava
ఈ వీడియో ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్నా .an engineering Marvel.latest technology is used.yes modiji u did it ,u did it, u did it.🙏 ధన్య వాదములు సార్.వన్డే భారత్ express నడుపుత Ani vaishnav
ప్రపంచంలో ఏదీ చేయాలన్న అది నరేంద్రునికే సాధ్యం, జయహో మోడీ 🚩🙏🙏
అవును 130కోట్ల మంది నెత్తిమీద తలో వెయ్యి రూపాయిలు వేసినది,ఇప్పటి ప్రభుత్వము.
2 కోట్ల మంది కోసం 128 కోట్ల మందినీ ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆని నాటి ప్రభుత్వాలు ఆలోచించడం.మీకు నచ్చిన నచ్చక పోయినా ఇది నిజం
అద్భుతం
Sir, what you’re telling seems like a ‘VithalaCharya Movie.’ A miracle on earth. Jai SriRam.🚩🇮🇳
Mera Bharat Mahan Due to Sri our beloved P.M.Modiji Jai Ho Modiji 🙏🙏🙏🙏
అద్భుతం.మోదీ
Bharat maatha ki Jai. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌
Very good information rakaji 🙏
Great vision Great leader.modiji the great.❤
🙏🙏 Great things happens under Great people's leadership only. That is what about The viswa guru our beloved Prime Minister Great MODI JI. GOD BLESS him & ALL of us. Thanks for the video Sir. " MAHARAJA RAILWAYS " will be very much appropriate.
Thanks 🙏🙏
ఖచ్చితంగా ఇది వేరే ఎవరైనా ఉంటే అయే పని కాదు❌❌❌ 🙏🙏🙏👍👍👍💪💪💪🙏🙏🙏❤అది గౌరవ 🙏🙏🙏మెాదిజీ❤🙏🙏🙏గారు మాత్రమే చేయగలరు చేశారు🙏🙏🙏 👍👍👍💪💪💪👌👌👌🙏🙏🙏🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏🚩🚩🚩జై బిజెపి 🚩🚩🚩🙏🙏🙏
2014 వరకు పూర్తిగా ప్రజా ధనం ప్రజల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు యేవి సార్
Super msg sir Jai modhi ji
ధన్యవాదములు RAKA JI.🙏🙏🙏🙏🙏
రాకా గారి కి ధన్యవాదాలు 🌹🙏🙏🌷
Sir ji salute to you...woww wanderful information...❤🙏🙏
SUPER MODI JI🙏🇮🇳
Orea nepani nevu chesiko
Great information. Proud of Indian Government and fast developments .
No doubt about it this 👌 namaste ✅️ jai modiji jai hind
Excellent information, thank you very much for this
Wow,great PM MODI
Wonderful achievement by Railways and it’s entire team ; greatest achievement of Modiji Government in the history of Railways !💐🎉
Sir, Thank you so much for a very good & DETAILED information. Jai MODI ji & Team. Jai BHARATH Jai Jai BJP.
Great achievement sir.. Thank u for the deeper developmental information
మోదీజీ ఏదైన సాధిస్తారు.
Jai Modi
Great video sir. We are regular viewers of your show.
🇮🇳🙏Jai Bharat Jai NModiji 🙏🙏
Bharathamatha muddubidda mana PM Modij🇮🇳🙏
ఇది విన్న తరువాత కూడా హిందువులు పెట్రోల్ డీజిల్ ధర వంద అని మోడీ మీద బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు..2023 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో ఉన్న తెలుగు ప్రజలు హిందువులు..2014 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో ఉన్న భారత్ దేశం..బొక్కల టోపీ గళ్ళ లుంగీ ఆడవాళ్ళు బురఖా లో వుంటారు బీజేపీ కి ఓటు veyaka పోతే 2024 లో హిందువులు .
దేశంలో నేషనల్ హైవే లు,ఉత్తదేశం లో బులెట్ రైలు మార్గాలు ,వందే భారత్ రైళ్ళు భారత సైనిక,ఆయుధం సామాగ్రి పెంపు ఇవీ ఒక పార్శ్వం, రెండో వైపు దేశంనడుపుకుంటున్న ఎయిర్ పోర్టులు,నావెల్ పోర్టులు వారినుంచి అద్వానీకి రావడం, ఇంకొకరికి అవకాశాలు రాకుండా అదానీ గారికే అవకాశాలు కల్పించడం, పరిశ్రమలు గుజరాత్ కే ప్రాధాన్యతలు , పెద్ద బ్యాంకుల్లో అప్పులు మాఫీలు ఇలాంటివి. ఆంధ్ర ప్రదేశ్ లో నేషనల్ హైవే లు వేసి టోల్ వసూలు అదోకరకం జాతీయ ఉపయోగాలు.ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధికి తోడ్పాటు ఏమిటి.విభజన సమస్యలు అలాగే ఉన్నాయి.
@@MVR3039 రాష్ట్రాన్ని విడకొట్టేటప్పుడు కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెప్పి హామీ ఇచ్చి పోయింది అప్పుడే ఆ వేడి మీద ప్రత్యేక హోదా చట్టం రూపంలో ఇచ్చి ఉంటే మిగతా రాష్ట్రాలు గొడవ చేసేది కాదు కదా బ్రదర్ కాంగ్రెస్ కు తెలుసు గెలిచినా మనం ఇవ్వము కదా అనే ఉద్దేశంతో హామీలు ఇచ్చి బిల్లుని పార్లమెంటులో పాస్ చేయించారు
గ్రేట్
Wonderful
Perfect topic chosen 🙏 with true analysis 🙏👍🏻
Simply superb and great achievement of it's kind in the world. Another wonderful and uthought of achievements by sri Modiji and his Govt.
Great🙏🙏
Good information sir..happy to hear..but not being highlighted in our media
భారత మాత కి జై.
Vandematram
Adbutamaina Vishleshana 🙏 Rakha Sir.
Jai shree ram jai hind jai hind jai modi ji Jai BJP
Super work... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Greatest Efforts by Sri Modi jee..and His Team ..
If possible sharing images of their efforts, will speak a lot more,
I think.
జై శ్రీ రామ్
Wonderful achievement highly appreciatable
Good information. Thank you sir.